“జుట్టు పెరుగుదల విటమిన్లు రెండింటికీ జుట్టు నష్టం ఔషధ ప్రోస్టేట్”

06/06/2016: రోబోల వాడకంలో చైనీయులు ముందుంటున్నారు. ఉదయాన్నే ఇళ్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి రాత్రి మనుషుల్ని నిద్రపుచ్చే వరకు అన్ని పనులకూ రోబోలను వాడేస్తున్నారు. హోటళ్లలో సర్వర్లుగా కూడా రోబోలనే వినియోగిస్తున్నారు. అయితే.. ఇప్పటి దాకా కేవలం ఫుడ్‌ డెలివరీ మాత్రమే చేసే రోబోలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు మినిహంగ్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ హోటల్‌లో సర్వర్లుగానే కాదు.. ఒంటరిగా వచ్చిన కస్టమర్లకు కంపెనీ ఇస్తూ.. బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. చైనాలోని షాంఘై ప్రావిన్స్‌లో ఉన్న ‘ఏ రోబోట్‌ కెఫె’ను పూర్తిగా రోబోట్‌ సర్వీస్‌ థీమ్‌తో ప్రారంభించారు. ఇక్కడ అనేక రకాల రోబోలు కస్టమర్లకు సేవలందిస్తాయి. కొన్ని రోబోలు కస్టమర్ల నుంచి ఆర్డర్‌ తీసుకోని ఫుడ్‌ డెలివరీ చేస్తే.. మరికొన్ని ఒంటరిగా వచ్చే కస్టమర్లకు తోడుగా కూర్చొని కంపెనీ ఇస్తాయి! మరికొన్ని డ్యాన్స్‌.. తైక్వాండో.. జిమ్నాస్టిక్‌ విద్యలు ప్రదర్శిస్తాయి. ఇంకొన్ని ఆటలు ఆడుతూ.. డ్రమ్స్‌ వాయిస్తూ అలరిస్తాయి. అంతేకాదు.. రోబోటిక్‌ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారికి ప్రాథమిక అంశాలను ఈ రోబోలే బోధిస్తాయి. దీంతో చాలా మంది పిల్లలు.. వారి తల్లిదండ్రులు ఈ హోటల్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. స్థానికులతో పాటు.. పర్యాటకులు సైతం ఈ హోటల్‌కి ఆకర్షితులవుతున్నారు. ఇది చూస్తుంటే.. చైనాలో రోబోల వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వ్యాయామ విద్య: రోజువారీ వ్యాయామ విద్యతోపాటు విద్యార్థుల ఆసక్తిననుసరించి ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణనిచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ప్రోత్సహిస్తారు. ఈ పోటీల్లో రాణించిన విద్యార్థులకు లభించే సర్టిఫికెట్లు భవిష్యత్తు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో ఉపయోగపడతాయి.

హైదరాబాద్ : హెచ్ సీయూలో నిన్నటి ఘటనపై ముగ్గురు ఫ్యాకల్టీలతో సహా 28 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన వారిని మియాపూర్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వారికి 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

18/06/2016: గుజరాత్: ‘ఏనుగు’ ఓ మంత్రిగారిని విమర్శలపాలు చేసింది. ఇంతకీ మంత్రివర్యులు చేసిన తప్పేంటనుకున్నారా? ఇంగ్లీష్లో ఏనుగు స్పెల్లింగ్ తప్పుగా రాయటమే. దీంతో అయ్యగారి పరిజ్ఞానానికి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్‌ ప్రభుత్వం చేపట్టిన శాల ప్రవేశోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, రవాణా శాఖ మంత్రి శంకర్ చౌదరి దీసలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఐక్యూను తెలుసుకునేందుకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ను బ్లాక్బోర్డుపై రాశారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన ELEPHANTకు బదులు ELEPHENT అని రాశాడు. ‘A’ బదులు ‘E’ రాశారు. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ అయింది. దీంతో మంత్రి పరిజ్ఞానంపై ట్విట్టర్, ఫేస్బుక్లో ఓ రేంజ్లో జోక్లు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలపై స్పందించిని మంత్రి శంకర్ చౌదరీ… తప్పు ఒప్పుకోకపోగా పైపెచ్చు పిల్లల పరిజ్ఞానం తెలుసుకునేందుకే స్పెల్లింగ్ తప్పుగా రాసినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఎంబీఏ చదివిన శంకర్ చౌదరి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పు రాయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కాగా రాన్‌ధాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన శంకర్ చౌదరి నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఇక 2012లోనూ శంకర్ చౌదరిపై గుజరాత్ అసెంబ్లీలో ఐపాడ్లో అశ్లీల దృశ్యాలు చూశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం మంత్రి ఐపాడ్లో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది.

నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం : వృషణాలలో టెస్టాస్టిరాన్‌ తగినంతగా తయారు కాగానే, ఇది హైపోథాలమస్‌పై పనిచేసి జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌ ఉత్పత్తి తగ్గేటట్లు చేస్తుంది. దాంతో ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ పరిమాణమూ పడిపోతుంది.దీనినే నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం అంటారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చెవికి నీరుపట్టడం ,సిక్రిటరీ ఆటైటిస్‌ మీడియా,secretory otitis media- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

నందమూరి బాలకృష్ణ ‘మెహబూబా’ చిత్రం షూటింగ్‌ ప్రారంభానికి ముహూర్తం పెట్టించారట. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన తనయుడు ఆకాశ్‌ పూరీతో రూపొందిస్తున్న చిత్రమిది. బెంగళూరుకు చెందిన నటి నేహాశెట్టి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు…

నీస్ (pronounced /ˈniːs/; French pronunciation: ​[nis]; Niçard Occitan: Niça [సంప్రదాయ నియమావళి] లేదా నిస్సా [అప్రామాణికత], మూస:Lang-it లేదా నిజ్జా మ్యారిట్టిమా, Greek: Νίκαια, లాటిన్: నైసియా ) ఫ్రాన్స్‌లోని అత్యంత జనసమర్దమైన ఐదవ నగరం, పరిపాలనకు సంబంధించిన 71.92 km2 (28 sq mi) విస్తీర్ణపు పరిధిలో 348,721 జనాభాతో ప్యారీస్‌, మార్సెయిల్లే, ల్యాన్ మరియు టౌలస్‌ల తర్వాత నీస్ ఈ ఘనతను సాధించింది. అలాగే నీస్‌కు సంబంధించిన పట్టణ ప్రాంతం 955,000[1]కు మించిన జనాభాతో, 721 km2 (278 sq mi) విస్తీర్ణంతో పరిపాలన నగర పరిధికి మించి విస్తరించింది. మధ్యదరా సముద్రంపై ఫ్రాన్స్‌ యొక్క ఆగ్నేయ తీరంలో ఉన్న నీస్, మధ్యదరా సముద్ర తీరంలో వెలిసిన ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరంగా ఉంటోంది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నివాసం నుంచి తనకు సందేశం వచ్చినట్లు హీరో సుమంత్‌ తెలిపారు. ఆయన నటించిన చిత్రం ‘మళ్ళీరావా’. గౌతమ్‌ తిన్నమూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌…

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి ఇంకాకుదుట పడలేదు. శ్రీనగర్‌లో పలుచోట్ల, దక్షిణ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో శనివారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. శుక్రవారం భద్రతాసిబ్బంది కాల్పుల్లో మరో వ్యక్తి మరణించడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌ లోయలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతుండడంతో శాంతి భద్రతలు కాపాడేందుకు పలు చోట్ల కర్ఫ్యూ తరహా నిబంధనలు విధించినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితులు మెరుగుపడకపోవడంతో శనివారం కూడా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. భద్రత సిబ్బంది కాల్పుల్లో మరొకరి మృతికి నిరసనగా పలువురు వేర్పాటువాద నేతలు బంద్‌కు పిలుపునివ్వడంతో చాలా చోట్ల బంద్‌ కొనసాగుతోంది. ఇటీవల హంద్వారా ఘటనను నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కుప్వారాలోని నట్‌నుసా ప్రాంతంలో ఆందోళనలు చేపట్టారు. భద్రత సిబ్బంది క్యాంప్‌పై దాడికి దిగడంతో ఆందోళనకారులపై భద్రతాసిబ్బంది కాల్పులు జరిపారు. ఘటనలో 18ఏళ్ల విద్యార్థి మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. హంద్వారాలో భద్రత సిబ్బంది బాలికను వేధించాడని వచ్చిన పుకార్లతో వందలాది ఆందోళనకారులు ఆర్మీ పోస్ట్‌పై దాడి చేయడంతో భద్రత సిబ్బంది కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ రెండు ఘటనల్లో కలిపి భద్రత సిబ్బంది కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. హంద్వారా ఘటన నుంచి కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని సంగతి తెలిసిందే.

తన స్నేహితుడి కోరిక మేరకు ఇటీవల క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానుల దగ్గరికి ఛార్మీ వెళ్లిందంట. వారిలో ఇద్దరికి ట్రీట్ మెంట్ వల్ల జుట్టు మొత్తం పోయిందంట. వారు ఛార్మీ జుట్టును చూసి “అక్కా మీ హెయిర్ చాలా బాగుంది” అనడంతో అక్కడి నుండి వచ్చిన తరువాత ఆ ఇద్దరి కోసం తన జుట్టును 18 అంగులాలు కట్ చేయించిందట. అంతేకాదు కట్ చేసిన హెయిర్ తో విగ్ చేయించి వాళ్లకు ఇవ్వాలనుకుంటుందట. ఈ విషయాన్ని ఛార్మీ చెబుతూ..,”త్వరలో వారిని మళ్లీ కలుసి, విగ్గులను బహుమతిగా ఇస్తాను. అవి ఇస్తుండగా వారి కళ్లలో ఆనందాన్ని చూడాలని నాకు ఆతృతగా ఉందని” వెల్లడించింది. దీంతో మరోసారి తన మంచి మనసును చాటుకుంది ఈ హీరోయిన్.

శ్రీ విష్ణు, నివేదా పేతురాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. మనవి ఆలకించరాదటె అనేది ఉప శీర్షిక. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. రాజ్‌ కందుకూరి నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ ఆదివారం విడుదలైంది. కథానాయకుడు తన పాత్రను ఓ తికమక రాజు కథతో పోలుస్తూ టీజర్‌లో ఇలా చెప్పుకొచ్చారు. …………..

బాలీవుడ్‌ నటులు గౌతమ్‌ రోడె, జరీన్‌ ఖాన్‌, అభినవ్‌ శుక్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్సర్‌ 2’. అనంత్‌ మహదేవ్‌ దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. మిథున్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మి, డినో మోరియా నటించిన ‘అక్సర్‌’కి సీక్వెల్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ………

విజయవాడ : ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్న టీడీపీకి-బీజేపీ మధ్య దూరం పెరుగుతోందా. ఏపీకి స్పెషల్ స్టేటస్ , ప్రత్యేక ప్యాకేజీ రాజధాని నిర్మాణం ఇతర అవసరాలకు ఇచ్చిన హామీలపై స్పందన కరువవుతోందా అంటే..అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే… కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తమవంతుగా కృషి చేసిన టీడీపీకి 2014 నుండి బీజేపితో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేక హోదా ,పోలవరం ప్రాజెక్టు , విభజన అనంతర పరిణామాలు వంటి అంశాలు బీజేపీకి టీడీపీని దూరం చేసేలా చేస్తున్నాయి. దీంతో టీడీపీ కేంద్రంపై గురిపెట్టక తప్పడం లేదు.

విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్‌ కథానాయిక. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్‌ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు……

మరోవైపు జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ కొద్దిసేపట్లో హెచ్ సీయూకు రానున్నారు. రోహిత్ వేముల తల్లిని పరామర్శించడం..హెచ్ సీయూ విద్యార్థులు ఏర్పాటు చేసిన సభలో తాను మాట్లాడడం జరుగుతుందని కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. కానీ సభకు అనుమతి లేదని వర్సిటీ ప్రకటించింది. కానీ సభ జరిపి తీరుతామని జాక్ ప్రతినిధులు పేర్కొన్నారు. హెచ్ సీయూలో కాకపోయినా బయటే సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో హెచ్ సీయూ అట్టుడుకుతోంది. 

సీ పీ ఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం గారి ఆహ్వానం మేరకు ఎన్నికలకు ముందు 10 టీవీ లో చేరి పరిస్థితులు అవగతం చేసుకున్న వడ్డే ఎన్నికలు కాగానే  పూర్తి స్థాయిలో రంగ ప్రవేశం చేసారు. ఈ పరిణామం కన్నా ముందు 10 టీవీ లో చేరిన మాజీ టీవీ 9 జర్నలిస్టులు మళ్ళీ ఆ ఛానెల్ కు వెళ్ళిపోవడం, డైనమిజం లోపించడం తో 10 టీవీ అనుకున్న మేర రాణించలేక పోతున్నది. ఇది…యాజమాన్యంలో కీలక భూమిక పోషిస్తున్న కామ్రేడ్ల కన్నెర్ర కు కారణమయ్యింది. 

పరీక్షల సీజన్‌ ప్రారంభమైంది. ఒకవైపు ఎండలు, మరోవైపు పరీక్షలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడి.. పిల్లలు ఉత్సాహంగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలంటే ఆహారం, విశ్రాంతి, వ్యాయామం ఎంతో అవసరం. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్‌కు వెళ్ళే సమయంలో పిల్లలు ఇతర పిల్లలతో కలిసి తింటారు. ఒకటైమింగ్‌కు అలవాటు పడి ఉంటారు. మరి ఇంట్లో ఉండే సమయంలో, ముఖ్యంగా ప్రిపరేషన్‌ హాలిడేస్‌లో ఇంటివద్దనే ఉండే పిల్లలు సరైన ఆహారం తీసుకునేలా చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *