“జుట్టు పెరుగుదల షాంపూ మొత్తం ఆహారాలు _జుట్టు పెరుగుదల జెల్లీన్”

సినిమా విషయంలో ఎక్కువగా నష్టపోయేది కథానాయకులే అని అగ్ర కథానాయిక అనుష్క అభిప్రాయపడ్డారు. ఆమె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. కథానాయిక ప్రాధాన్యంగా దర్శకుడు అశోక్‌ ఈ సినిమాను రూపొందించారు. శుక్రవారం…

సుధీర్‌బాబు, అదితిరావు హైదరి జంటగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో….

27/05/2016: కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ జనసమ్మోహన శక్తికి నిదర్శనమిది! సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌లో అత్యంత ఆదరణ కలిగిన (అత్యధిక ‘లైక్‌’లు పొందిన) ప్రపంచ నేతల జాబితాలో ఆయన ద్వితీయ స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మాత్రమే మోదీ కంటే ముందున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఎక్కువ ఆదరణ పొందుతున్న ప్రపంచ నేతల జాబితా గురువారం విడుదలైంది. మోదీ ప్రతిరోజు సగటున 2.8 పోస్ట్‌లు చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ నివేదిక వెల్లడించింది. ఈ నెల 15న తన తల్లితో కలిసి అధికారిక నివాసంలో ఉన్న సంగతిని మోదీ పోస్ట్‌ చేయగా… అత్యధికంగా 16 లక్షల లైక్‌లు, 34 వేల వ్యాఖ్యలు వచ్చాయి. 12 లక్షల మంది ఆ పోస్ట్‌ను షేర్‌ చేశారు. ‘డిజిటల్‌ ఇండియా’కు మద్దతుగా తన ప్రొఫైల్‌ చిత్రాన్ని మార్చుకున్నప్పుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు నివాళులర్పిస్తున్నప్పుడు మోదీ చేసిన పోస్ట్‌లు అత్యధిక ఆదరణ పొందినవాటిలో వరుసగా రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. కేంద్రమంత్రుల్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, ఆహార శుద్ధిశాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ ఫేస్‌బుక్‌లో ఎక్కువ క్రియాశీలకంగా ఉంటున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘భారత్‌లో తయారీ’, ‘డిజిటల్‌ ఇండియా’, ‘నైపుణ్య భారత్‌’లు ఫేస్‌బుక్‌లో అత్యధిక ప్రజాదరణ పొందినట్లు పేర్కొంది. ప్రభుత్వం సరైన దిశలో వెళ్తొంది ‘కేంద్రంలో ఎన్డీఏ సర్కారు హామీలను నెరవేర్చడంలో సరైన దిశలో వెళ్తొంది. నరేంద్రమోదీ సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ చేస్తున్నవి నిరాధార ఆరోపణలు. ప్రభుత్వ విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తా…’ – ఎల్‌.కె.ఆద్వానీ, భాజపా అగ్రనేత.

హెచ్ సీయూలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ జరిపిన సంగతి తెలిసిందే. వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే వర్సిటీ బయటనైనా సభను ఏర్పాటు చేసుకుంటామని హెచ్ సీయూ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు.

నల్గొండ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్న నా సహకారంతో లొంగిపోయి జన జీవన స్రవంతి లో కలవాలని ఉందని, సహకరించాల్సిందిగా రాములు కోరాడు. “మీరు నిజాయితీపరుడైన జర్నలిస్టు. నేను అందుకే మిమ్మల్ని నమ్మి సాయం కోరుతున్నాను. నాకు ప్రాణ భయం ఉంది,” అని చెప్పాడు. అప్పటికే ప్రభుత్వం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నది.  అయినప్పటికీ… ఇలాంటి విషయంలో తలదూరిస్తే వచ్చే ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. నేను వెంటనే… హైదరాబాద్ లోని మా ఆఫీసు లో నమ్మదగ్గ ఒక సీనియర్ (చీఫ్ ఆఫ్ బ్యూరో సుసర్ల నగేష్ కుమార్ కాదు) తో మాట్లాడి సలహా అడిగాను. తను మంచి సలహా ఇచ్చారు.

ఈ శస్త్ర చికిత్సలో అరిగిపోయిన కార్టిలేజ్‌ను తొలగించి కృత్రిమ కీలును అమరుస్తాం. ఒక పక్క స్టీలుతోనూ మరోపక్క ప్లాస్టిక్‌తోనూ ఉండే కృత్రిమ కీలు ఎంతో ధృఢంగా ఉంటుంది. ఒకప్పుడు కోబాల్ట్‌ క్రోమ్‌తో తయారైన కృత్రిమ కీళ్లు వచ్చేవి. వీటికి త్వరగా అరిగిపోయే లక్షణం ఎక్కువ. అందుకే చిన్న వయసు వారికి వీటిని ఉపయోగిస్తే కొద్ది కాలంలోనే మళ్లీ సమస్య మొదలవడం జరిగేది. ఇప్పుడు స్టీలుతో కాకుండా సెరామిక్‌(ఆక్సీనియం)తో తయారు చేసిన కీళ్ళు వస్తున్నాయి. వీటికి తోడు ప్లాస్టిక్‌ ఉండే వైపున క్రాస్‌ లింక్డ్‌ పాలిఎథీలిన్‌తో తయారైనవి వస్తున్నాయి. ఇవి మామూలు వాటికన్నా పదిరెట్లు దృఢమైనవి.

29/06/2016: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకు తెలుసు కదా! కానీ అంతర్జాల అన్వేషణా సంస్థ గూగుల్‌ పదిరోజుల కిందట ప్రత్యేకంగా స్త్రీల రోజుని పాటించింది! ఒక్క రోజు కాదు.. రెండు రోజులు. ఎందుకలా.. చేసింది? దీని వెనకో సంఘటన ఉంది. మూడువారాల కిందట గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ వాటాదారుల సమావేశం జరిగింది. సహజంగానే ఆ సంస్థ సీఎఫ్‌ఓ రూత్‌ పోరాట్‌ది ఇందులో కీలకపాత్ర. రూత్‌ కేవలం సీఎఫ్‌ఓనే కాదు, అమెరికాలో పేరున్న ఆర్థిక నిపుణురాలు కూడా. సమావేశంలో ఓ వాటాదారు పైకి లేచి ‘ఏమండీ మహిళా(లేడీ) సీఎఫ్‌ఓగారూ..!’ అంటూ ఏదో చెప్పాడు. అందులో తప్పేముందని అంటారా? సీఎఫ్‌ఓలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తిని ప్రత్యేకంగా ‘లేడీ’ అని సంబోధించడమంటే అది ఆమె లైంగికత(జెండర్‌)ని పనిగట్టుకుని ప్రస్తావించడమే! అమెరికా సంస్కృతిలో లైంగిక వివక్షగానే పరిగణిస్తారు. దీంతో, రూత్‌కి మద్దతుగా ఉద్యోగులందరూ కలిసి ఈనెల 17, 18 తేదీలని ‘లేడీ డే’గా ప్రకటించారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్‌ ఉద్యోగులు చాలాచోట్ల తమ పేరూ, హోదా ముందు ‘లేడీ’ అనేపదాన్ని వాడారు. కేవలం స్త్రీలే కాదు.. మగవాళ్లూ ఆ రోజు ఇలా చేయడమే విశేషం. ఉదాహరణకు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పేరు సంతోష్‌ అనుకోండి.. ‘లేడీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సంతోష్‌’ అంటూ ఆయన తన పేరుని రాసుకున్నారన్నమాట! ఆ రెండు రోజులూ సంస్థ ఫోన్‌ డైరెక్టరీ, ఈమెయిళ్లలోనూ పేర్లన్నీ ఇలాగే కనిపించాయి. అలా నైపుణ్యం, పదవి, ప్రతిభ ఇవన్నీ స్త్రీ, పురుష భేదానికి అతీతమైనవని చెప్పడమే తమ ఉద్దేశమని గూగుల్‌ సిబ్బంది చెప్పకనే చెప్పారు.

లక్షణాలు : అల్జీమర్స్‌తో బాధపడే వారు విలక్షణంగా ఉంటారు. వృద్ధాప్యం మీద పడేకొద్దీ మతిమరుపు పెరుగుతుంది. ఈ వ్యాధి ఉన్న వారికి కుటుంబసభ్యుల పేర్లు కూడా గుర్తుండవు. పొయ్యి మీద ఏదన్నా పెట్టి మర్చిపోతారు. భోజనం చేశామో లేదో గుర్తుండదు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు.

వీసీ రీ ఎంట్రీపై జాక్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసీపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ఆందోళన చేశారు. పోలీసులు వీరిని తరిమితరిమి కొట్టారు. విద్యార్థినిలను కూడా లాఠీలతో..పిడిగుద్దులు కురిపించారు. ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. మరోవైపు హెచ్ సీయూకు కన్హయ్య కుమార్ రానున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

చాలామందికి దీనితో సమస్యలుండకపోవచ్చు. కొందరికి పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి రక్తస్రావం ఎక్కువ కావచ్చు. వేసిన కొత్తలో రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు నొప్పి వస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళాలి. నూచికి ఎనబైమందికి ఏ బాధా ఉండదని డాక్టర్లు చెప్తారు. కొంతమందికి బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువ రావచ్చు. ఈ లక్షణాలన్ని మొదటినెలల్లో ఉండి తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది.

సాధారణ అన్ని కాలాలలో కంటే  చలికాలంలో జుట్టు ఎక్కువగా దెబ్బతింటుంది..జుట్టు చిట్లినట్టుగా మారడం..పొడిగా ఉండటం..చుండ్రు ఎక్కువగా పట్టడం జరుగుతుంది..అయితే ఈ సీజన్ లోనే జుట్టు ఎక్కువగా పాడవకుండా చూసుకోవాలి..సాధారణంగా చాలా మంది బయటకి వెళ్ళే తప్పుడు ఫ్యాబ్రిక్ తో చేసిన హాట్స్ పెట్టుకుంటారు…ఇలా చేయడం వలన జుట్టు మరింతగా బ్రేక్ అయ్యే అవకాసం ఉంటుంది.

ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించవచ్చు.

హిప్నిక్‌ హెడేక్‌ : నిద్రలోనే మొదలై నిద్రలేచాక కూడా దాదాపు 15–30 నిమిషాల పాటు ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్‌ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Breast feeding and Doubts-తల్లిపాల ఆరోగ్యం అపోహలు – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగానటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకి జోడీగా అమీ జాక్సన్‌ నటించారు. వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *