“జుట్టు పెరుగుదల షాంపూ USA |జుట్టు నష్టం క్లినిక్ windsor ontario”

ముందుగా బాధితులను పడుకోబెట్టి.. పక్కనే మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్‌ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకప్పుడు ఇదే సమయంలో నోటిలో నోరుపెట్టి గాలి ఇవ్వాలనీ చెప్పేవారుగానీ ఇప్పుడది అవసరం లేదని తేలింది. కాబట్టి కేవలం ఛాతీ మీద నొక్కుతూ గుండె తిరిగి కొట్టుకోవటం ఆరంభించేలా చేస్తే చాలు.

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు (placenta)బయటకు రావడం.

అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగానటించిన చిత్రం ‘హలో’. కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయిక. విక్రమ్‌ కె.కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమం నిమిత్తం అఖిల్‌, రానా దగ్గుబాటితో కలిసి అమెరికాలో…

నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్‌ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్యక్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌…

నిజానికి ఇలా మలద్వారం చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి ఇతమిత్థమైన కారణాలు ఇంకా తెలియదు. కానీ మలవిసర్జన సమయంలో చీలికను ఒరుసుకుంటూ మలం బయటికి రావడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల దీని ఉనికి తెలుస్తుంది.  మనం తీసుకునే ఆహారంలో ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజాపండ్ల వంటి  పీచును కలిగి ఉండే పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది.  కొన్ని సందర్భాల్లో మలద్వారం వద్ద ఉండే కండరాలు గట్టిగానూ, మందంగానూ మారడం వల్ల మలవిసర్జన సాఫీగా సాగక బలంగా ఒరుసుకుపోతూ జరుగుతుంది. దీనివల్ల అక్కడ చీలిక ఏర్పడటం, చిరిగినట్లు కావడం వల్ల కూడా ఫిషర్ రావచ్చు.

27/06/2016: ఉదయ్ పూర్: దేశంలో అమ్మాయిల సంఖ్యను పెంచేందుకు, ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం కల్పించాలని ప్రారంభించిన ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం టైటిల్ తనదని, కేంద్రం తన అనుమతి లేకుండా దాన్ని ఉపయోగించుకుంటోందని ఓ మహిళా పోలీసు ఆరోపించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కేంద్రానికి ఈ టైటిల్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఉదయ్ పూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చేతన భాతి తెలిపారు. ఆర్టీఐ ఇచ్చిన వివరాలు సంతృప్తికరంగా లేవని, అందుకే ఈ విషయంపై ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ టైటిల్ తన క్రియేటివిటీ అని, తనను టైటిల్ రూపకర్తగా గుర్తించాలంటూ లేఖలో రాసినట్లు వివరించారు. చరిత్ర, ఇంగ్లీష్ లలో పీజీ పూర్తిచేసిన భాతి మొదట్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగం మీద ఆసక్తితో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 20ఏళ్ల క్రితం పోలీసు ఉద్యోగంలో చేరారు. 1999లో తొలిసారి ‘బేటీ బచావో బేటీ పడావో’ను పొయెట్రీకి వాడానని, ఆ తర్వాత 2005లో ఓ కార్యక్రమంలో చెప్పినట్లు ఆమె తెలిపారు. పబ్లిసిటీ కోసమో, డబ్బు కోసమో ఈ పని చేయడం లేదని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీలకు పంపిన ఆర్టీఐ సమాధానాలు సరిగా లేవని చెప్పారు. బాలికల సంరక్షణ, అబార్షన్లపై తాను కొన్ని రచనలు చేశానని, రాష్ట్రంలో బాలికల సంరక్షణకు సంబంధించి కొన్ని పోస్టర్లను తయారుచేసి 2002లో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు మెయిల్ కూడా చేశానని, కానీ వాటికి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. ప్రధానమంత్రి తన వినతిని పరిశీలించి సమాధానం ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015లో దేశంలో తగ్గిపోతున్న బాలికల సంఖ్యను పెంచేందుకు ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకాన్ని హర్యానాలో ప్రారంభించారు.

ప.గోదావరి : పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఉదయం 10 గంటలకు లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసి నీటి విడుదల ప్రారంభిస్తారు. అయితే పోలవరం కుడికాలువ పూర్తిగా సిద్ధం కాదందున తొలిరోజు కొన్ని పంపులను మాత్రమే రన్ చేయనున్నారు. అనంతరం సీఎం పోలవరం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి ఖరీఫ్‌కు 80 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. 

* రక్తపోటు కొలిచేందుకు పాదరసంతో పనిచేసే స్ఫిగ్మోమానోమీటరే సరైన సాధనం. ఇప్పుడు విరివిగా వాడకంలోకి వస్తున్న ఎనిరాయిడ్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు మంచివే అయినా వాటిని ప్రతి ఆర్నెల్లకోసారి కేలిబరేషన్‌ చేయించాల్సి ఉంటుంది.

నో మహిళలు! రక్తం,ఋతు చక్రం సమయంలో రక్తాన్ని పోలి ఉంటుంది. సాధారణ రక్తస్రావం ఉన్నప్పుడు, చెడు వాసన ఉండదు. దాని గురించి అసాధారణం ఏమీ లేదు.గుర్తుంచుకోండి! బాక్టీరియా నివారించేందుకు ప్యాడ్స్ మార్చండి.మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది.

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి మొదట  బాడీ కంపోజేషన్ ఎనలైజర్ ద్వారా ఎనాలిసిస్ చేసి మీ ఆహారపు అలవాట్లు సమీక్షించి, మీరు బరువు పెరగటానికి కారణం గుర్తిస్తారు. కన్సల్టేషన్‌లో వీటి మీద ఒక అవగాహన వచ్చి, మీ శరీర సహకారం అంచనా వేసి మీరు ఎన్ని సిట్టింగ్స్ అవసరం అని నిర్ణయిస్తారు.

అంత పెద్ద పార్టీ పెట్టిన అన్న చిరంజీవి కుదేలై కాంగ్రెస్ లో చేరి… మంత్రై కూడా నానా తంటాలు పడుతున్నప్పుడు… అన్న చాటు తమ్ముడు కమలనాథుల పంచన చేరి రెచ్చిపోవడం… అయన కాలిక్యులేషన్ వంద శాతం నిజమై అటు పక్క తెలుగు దేశం-బీ జే పీ అధికారం లోకి రావడం నిజంగా సినిమాలో లాగా హీరో కు కలిసివచ్చే మంచి విషయం. అలాగే మొత్తం మీద… ఈ ఫలితాలను ముందుగానే పసిగట్టిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కూడా అభినందనీయుడే కదా! ఏది ఏమైనా… మన తెలుగోళ్ళు సూపర్ బ్రదర్! 

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది కాంగ్రెస్ కాబట్టి.. గత ఎన్నికల్లో అది భూస్ధాపితం అయ్యిందని.. తెలంగాణలో కేసీఆర్‌ను.. ఏపీలో జగన్‌ను నమ్మి.. తరతరాలుగా అండగా నిలుస్తూ వస్తోన్న ప్రజలను నట్టేటముంచినందుకు కాంగ్రెస్ తగిన మూల్యాన్ని చెల్లించుకుందని సీఎం గుర్తు చేశారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగమని నమ్మి 2014  ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని.. రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రజలకు గడచిన నాలుగు సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని.. తాజా బడ్జెట్‌ కూడా చాలా దారుణంగా ఉందన్నారు..

ఢిల్లీ : 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తాను హెచ్చార్డీకి రాసిన లేఖలో రోహిత్ గురించి ప్రస్తావించలేదని, తనపై కావాలని దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. దళితులకు వ్యతిరేకంగా ఏ పని చేయలేదని చెప్పుకొచ్చారు. 

చాలామందిలో పళ్ళు రంగు మారి కనపడుతుంటాయి. దీనికి కారణం వారు తీసుకునే సరైన సమ్రక్షణ వారి ఆహార అలవాట్లు, ఇతర అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పలువరస బాగుండాలంటే పంటిలోని నాలుగు భాగాలూ ఆరోగ్యంగా ఉండాలి. పంటిలోని ఆ నాలుగు భాగాల భాగ్యాలుంటాయి. అవి మొదటిది పంటిపై ఉండే ఎనామెల్ పొర. రెండోది దాని కింద ఉండే డెంటిన్. ఆ తర్వాతవి పంటికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలూ, నరాల చివరలు ఉండే భాగం. దీన్ని పల్ప్ అంటారు. వాటన్నిటి కింద ఉండే భాగం పంటి ఎముక. ఈ నాలుగూ ఆరోగ్యంగా ఉంటే పన్ను ఆరోగ్యంగా ఉన్నట్లే. చాలామంది పంటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నొప్పికి భయపడి చికిత్సను ఆలస్యం చేస్తుంటారు. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన లేజర్ చికిత్స కారణంగా ఎలాంటి దంతసమస్యలనైనా చాలా సందర్భాల్లో నొప్పి ఏమాత్రం లేకుండానే (చాలా తక్కువ సందర్భాల్లో అతితక్కువ నొప్పితో) చికిత్స చేయడం సాధ్యమే.

వారిద్దరూ…తలపండిన యోధులు. ఎంతో సౌమ్యులు. మంచివారిగా పేరున్న వారు. చిత్తశుద్ధితో తమ పని తాము చేసుకు పోయే వారు. వృత్తి నిబద్ధత లో తిరుగులేని వారు. విద్యావంతులు, సంస్కారవంతులు. బాగా పనిచేయాలన్న తపన ఉంది. కష్టపడే తత్త్వం వారిది. ఇద్దరికీ డాక్టరేట్ ఉంది.

చాలామందికి దీనితో సమస్యలుండకపోవచ్చు. కొందరికి పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి రక్తస్రావం ఎక్కువ కావచ్చు. వేసిన కొత్తలో రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు నొప్పి వస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళాలి. నూచికి ఎనబైమందికి ఏ బాధా ఉండదని డాక్టర్లు చెప్తారు. కొంతమందికి బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువ రావచ్చు. ఈ లక్షణాలన్ని మొదటినెలల్లో ఉండి తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది.

ప్రపోజల్‌ని కాలుతో తన్నింది’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు యువ నటుడు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఫిదా’. సాయిపల్లవి కథానాయిక. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. ..

సహజమైన బంధాన్ని సంకెళ్లతో బంధించిన సమాజపు కట్టుబాట్లతో విసిగిపోయిన స్త్రీ ఏ సృష్టినైతే నిరాకరించిందో, తిరిగి ఆ స్త్రీ కోరుకోవడంతో అదే సృష్టి మళ్ళీ మొదలయింది. భూకంపంతో కదిలిపోయిన భూమి వెనకకు తిరగసాగింది నెమ్మదిగా ఎలా ఉండబోతోందో తెలియని భవిష్యత్తు లోకి.

రేడియో-టీవీ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), మెయిన్‌టెనెన్స్ మెకానిక్ మిషన్ టూల్, మెరైన్ ఫిట్టర్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, వెజల్ నావిగేటర్, వైర్‌మన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్), మెకానిక్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్.

గుంటూరు : జిల్లాల బొల్లాపల్లి మండలం వెల్లటూరులో జంట హత్యలు కలకలం సృష్టించాయి. డిప్‌కట్‌ మేజర్‌ కెనాల్‌లో గుర్తు తెలియని ఇద్దరు యువకుల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఈ రెండు డెడ్‌బాడీలపై గాయాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరిని హత్యచేసి కెనాల్‌లో పడేసిఉంటారని భావిస్తున్నారు. ఇందులో ఒక మృతదేహం చేతిపై ఆర్ హెచ్ యూ పచ్చబొట్టుంది. మృతుల వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

పసుపు రైతులను ఆదుకుంటామని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో వ్యాపారులు కూటమి కట్టి ధరలు తగ్గించేస్తున్నారే అంశంపై ‘పసుపూ పడిపోతోంది’ శీర్షికతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో వచ్చిన కథనానికి స్పందించారు.అదేవిధంగా …

టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్‌ -బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్‌ – బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.

ఈ మధ్య టీవీల్లో రియాల్టీ షోలు పెరుగుతున్నాయి. ఇందులో పాటల కార్యక్రమాల్లో పిల్లలతో పాడిస్తున్నారు. పాడించడానికి ముందు వీరితో గంటల కొద్దీ రీహాల్స్‌ చేయించడం వల్ల స్వరపేటికపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. నాలుగైదు ఎపిసోడ్స్‌ ఐదారు రోజుల్లో రికార్డు చేస్తారు. దీనికి ముందు 3,4 రోజులు 10 నుంచి 12 గంటలు పిల్లలతో పాటలు పాడడం ప్రాక్టీసు చేస్తారు. ఇలా చేయడానికి పిల్లల శరీరం, స్వరం పరివర్తన చెందిఉండదు. పాట సందర్భాన్ని బట్టి వారికి లేని స్వరంతో పాడటానికి ప్రయత్నం చేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *