“జుట్టు పెరుగుదల సమీక్షల కోసం వెల్లుల్లి నూనె deciem జుట్టు పెరుగుదల సీరం తీవ్రమైన”

  సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చలోరే చల్ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా నల్లేరుపై నడకలా సాగిపోతోంది. తెలంగాణవాదుల నుంచి కానీ.. టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ.. లేక మరొకరి నుంచో ఆయనకు ఎలాంటి వ్యతిరేకత రావడం లేదు. పవన్ అభిమానులు, పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న వేళ జనసేనానిపై చెప్పుల దాడి జరగింది. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్‌కళ్యాణ్ ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా తల్లాడ సెంటర్‌ వద్దకు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు పవన్‌ని చూసేందుకు భారీగా గుమిగూడారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్‌ పైకి చెప్పు విసిరాడు. అయితే అది కారు బ్యానెట్‌పై పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరోపై చెప్పు పడటంతో అక్కడున్న పవన్ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు.   ఇది జరిగిన కాసేపటికీ కార్యకర్తలతో మాట్లాడిన పవన్.. నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను.. ప్రజల కోసం ఏమైనా భరిస్తా.. ప్రేమించే వాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను అంటూ రాజకీయాలను పూర్తిగా చదివేసిన వ్యక్తిలా మాట్లాడాడు. అయితే ఇంతకాలం తెలుగు సినీ వినీలాకాశంలో.. అభిమానుల చేత జేజేలు కొట్టించుకున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. తన కారుపై విసరబడిన చెప్పు పవన్ నమ్మకాన్ని వమ్ము చేయగలిగేది కాదు..? ఆకతాయిల అల్లరికి.. గిట్టనివారి చేతలకి జడిసే స్థితిలో పవన్ లేరన్నది వాస్తవం. అదే సమయంలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ లాంటి వారు రాజకీయాల్లో అడుగడుగునా కనిపిస్తారు.   పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఇలాంటి ఎత్తుపల్లాలు అధిగమించాల్సి ఉంది. ఇప్పటికే పవన్ వైఖరిపై పలువురు రాజకీయ కురువృద్ధులు.. మేధావులు పెదవి విరుస్తున్నారు. నాడు తెలంగాణ రాకను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌కు నేడు అదే తెలంగాణపై ఉన్నట్లుండి అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్న. జనసేన ఎందుకు స్థాపించారో పవన్‌కే క్లారిటీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన గురించి కానీ.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడి.. తన స్థాయినీ తగ్గించుకోలేనని కోదండరాం లాంటి వ్యక్తి అన్నాడంటే పవన్ ఎలాంటి స్థితిలో ఉన్నాడో చెప్పుకోవచ్చు.   అంతేందుకు ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక్క మీటింగ్ పెడితేనో.. ఓ యాత్ర చేస్తేనో ప్రజా సమస్యలపై పోరాడినట్లు కాదని.. నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల గొంతును ప్రభుత్వాలకు వినిపించేలా పోరాడితేనే పోరాడినట్లు అన్నా.. అంటూ పవన్ వీరాభిమాని ఒకరు చురక వేయడం చాలా మందిని ఆలోచింప చేస్తోంది. చూస్తుంటే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని.. సినీ పరిశ్రమలో నడిచినట్లు రాజకీయ చదరంగంలో నడవలేమని పవన్ తెలుసుకునే రోజు అతి తొందరలోనే ఉందంటున్నారు విశ్లేషకులు.

6. సాధారణంగా పురుషులు సెక్స్ లో ఆధిపత్యం వహించాలనే కోరుకుంటారు. అయితే, తమపై బెడ్ లో ఆధిపత్యం వహించే స్త్రీలంటే మరింత ఇష్టపడతారు. ఇదే కారణంగా ప్యాంట్లు, బూట్లు, స్తనాలు కనపడే కోట్లు వేసుకున్న యువతులకు పురుషులు దాసోహమంటారు.

గుంటూరు : రిటైర్డ్ అటవీశాఖ అధికారి బసవయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లి లోని శ్రీచక్ర అపార్ట్ మెంట్ లోని బసవయ్య నివాసంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని తనిఖీలు కొనసాగిస్తున్నారు.

23/07/2016: న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్ర పన్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. ఎలాగైనా బిల్లును రానివ్వకూడదనే ఉద్దేశంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాయి. ఏ పార్టీ సభ్యుడైతే బిల్లును ప్రవేశపెట్టాడో.. ఆ పార్టీ సభ్యులు కూడా నినాదాలు చేసి అంతరాయం కలిగించారు. బిల్లును పొడిగించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించాలన్న సదుద్దేశం బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కనిపించడం లేదు. ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు. ఒక చట్టానికి సంబంధించి ప్రధానమంత్రి, మంత్రి చేసిన ప్రకటన కూడా ఆ చట్టంలో ఒక భాగం అవుతుంది. ప్రత్యేకంగా ఒక నిబంధనను పొందుపరచకపోయినా ఆ చట్టాన్ని అర్థం చేసుకునేందుకు వారు ఏం మాట్లాడారనే దాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. న్యాయస్థానాలు తప్పనిసరిగా న్యాయం చేస్తాయి. ప్రత్యేక హోదా బిల్లుకు మేం తప్పనిసరిగా మద్దతు ఇస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నాం. కాంగ్రెస్, టీడీపీ లాగా మేం డ్రామాలు ఆడడం లేదు. చిత్తశుద్ధితో పోరాటం సాగిస్తున్నాం. కోర్టుకు వెళ్లయినా సరే హోదా సాధిస్తాం. మిగిలిన పార్టీకు చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక హోదా కోసం ఎవరు ఏ కార్యక్రమం చేపట్టినా వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుంది’’ అని స్పష్టం చేశారు. వారి రాజకీయం బయటపడింది ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగిన పరిణామాలతో టీడీపీ, బీజేపీ రాజకీయం బయటపడిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆ తర్వాత్తర్వాత గతంలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఒక లేజర్ మొన ఉండే శరీరంలోకి పంపించగల పరికరం (ప్రోబ్) సహాయంతో లోపల ఉన్న కొవ్వును తొలగించే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ ముఫ్ఫై ఏళ్లలో తక్కువ రక్తస్రావం, తక్కువ ఇబ్బందులు, తక్కువ దుష్ర్పభావాలు, తక్కువ రిస్క్ ఉండే అధునాతన ప్రక్రియలు అందబాటులోకి వచ్చాయి. అంతేకాదు…  మన శరీరంలోనే ఒక చోటినుంచి తొలగించిన కొవ్వును… అవసరమైన మరోచోటికి పంపే ప్రక్రియలూ అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియనే ‘ఆటోలాగస్ ఫ్యాట్ ట్రాన్స్‌ఫర్’ గా అభివర్ణించవచ్చు.

వృషణాలలోని ఓ ప్రత్యేక కణజాలంలో తయారయ్యే ఈ హార్మోన్‌ సంతాన సాఫల్యానికి అవసరమైన బీజకణాలను రూపొందించటం, పురుషత్వాన్ని కలిగించే ఉత్ప్రేరకాలను ఉత్పత్తి చేయటం అను రెండు ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. కేంద్ర నాడీమండలంపై టెస్టోస్టిరోన్‌ ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంది. వృషణాలలో ఉత్పత్తయ్యే ఈ హార్మోన్‌ను మెదడులోని హైపోథాలమస్‌ కేంద్రం నియంత్రిస్తుంది. హైపోథాలమస్‌లో తయారయ్యే గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ (జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌), పిట్యూటరీ గ్రంధిలోని లాసోఫిలిక్‌ కణాలను ప్రేరేపించి, ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఈ హార్మోను బీజ కణజాలాన్ని ప్రభావితం చేసి టెస్టోస్టిరాన్‌ తయారయేటట్లు చేస్తుంది.

గోరింటాకు ఆకులను తీసుకుని మెత్తగా నూరుకోవాలి. దీనికి మూడు టీ స్పూన్ల ఉసిరికాయపొడి, ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, కొంచెం పెరుగు జత చేయాలి. ఈ మిశ్రమాన్ని కురులకు పట్టించి ఆరోపోయే వరకు ఉండనివ్వాలి. తరువాత మైల్డ్ షాంపుతో స్నానం చేయాలి.

దీని పేరు సూచించినట్టుగానే, ప్లేస్ డూ పలైస్ అనేది నీస్ యొక్క పలైస్ డే జస్టీస్ (లా కోర్ట్స్)లో కొలువై ఉంది. ఈ కూడలిపై పలైస్ రస్కా ఉంది, ఇది సైతం జస్టీస్ డిపార్ట్‌మెంట్ (ట్రిబ్యునల్ డే గ్రనేడ్ ఇన్‌స్టాన్స్ హోమ్)కు సొంతమైనదే.

ప్రపంచంలోని పురాతన మానవ నివాసాల కేంద్రాల్లో నీస్ కూడా ఒకటి. లోయర్ పాలియోలిథిక్ కాలానికి చెందిన టెర్రా-అమాట అనే ఒక పురావస్తుశాస్త్ర ప్రదేశం నీస్ సమీపంలో కొలువై ఉంది. పురాతనకాలంలో గ్రీకుల ద్వారా నీస్ స్థాపితమైంది. దానికి గుర్తుగా నీస్‌కు సమీపంలో సెమెనెలమ్ అనే ఒక స్వతంత్ర రోమన్ నగరం ఉనికిలో ఉంది, సిమియేజ్ హిల్ అనేది ఇక్కడ ఉంది. ఇది సంపదతో నిండిన ఒక పురావస్తు ప్రదేశం, ఇక్కడ కేవలం ఒక చిన్నభాగంలో మాత్రమే తవ్వకాలు జరపడం జరిగింది. ఇలా తవ్వకాలు జరిపిన ప్రదేశంలో వేడినీటి స్నాన ఘట్టాలు, క్రీడా క్షేత్రాలు మరియు రోమన్ రోడ్ లాంటివి వెలుగుచూశాయి.

ఉదరకోశంలోని పెరిటోనియం, మీసెట్రీ, లింఫ్‌నోడ్స్‌, పేవులు ఇతర అవయవాలు క్షయ వ్యాధికి గురి కావచ్చు. ఇది అనేక రకాల వ్యాధుల లక్షణాలను ప్రదర్శించవచ్చు. ఉదా హరణకు ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌, కేన్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌లో కనిపించే లక్షణాలు ఈ వ్యాధిలో కూడా కనిపించే అవకాశాలున్నాయి.

న్యూఢిల్లీ, నవంబర్‌ 2, (సలాం తెలంగాణ): పాకిస్థాన్‌ కు ధీటుగా సమాధానం ఇస్తోంది బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఆర్నియా సెక్టార్‌ లోని పాక్‌ రేంజర్ల పోస్టులను టార్గెట్‌ గా చేసుకుని కాల్పులు జరుపుతోంది. బీఎస్‌ ఎఫ్‌ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్‌ సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే పాక్‌ సైన్యానికి చెందిన 14 పోస్టులు ధ్వంసమయ్యాయని అధికారులు చెబుతున్నారు. బోర్డర్‌ లో ఓకే రోజు 8 మంది చనిపోవడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం చెప్పింది. పౌరుల మృతి విషయాన్ని ఇస్లామాబాద్‌ లోని భారత డిప్యూటీ హై కమిషనర్‌ జేపీ సింగ్‌.. పాక్‌ విదేశాంగశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పద్ధతి మార్చుకోవాలని చెప్పారు.యురీ ఘటన నేపథ్యంలో భారత్‌ సర్జికల్‌ దాడులకు పాల్పడినప్పటినుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్‌.. కనీస విచక్షణను కూడా విస్మరిస్తున్నది. నియమాలు, విలువలను వదిలేసి బరితెగిస్తున్నది. ఇందుకు పరాకాష్ఠగా నిరాయుధులైన సామాన్య ప్రజలపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు సవిూప పల్లెలు, గ్రామాలపై, భారత సైనిక పోస్టులపై పాక్‌ సైనికులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఫిరంగి గుండ్ల వర్షం కురిపించారు. ఒకేరోజు ఇంతమంది చనిపోవడం రెండు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారని భావిస్తున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్‌ సైనికులు మరణించారు. 14 పాక్‌ పోస్టులను భారత బలగాలు ధ్వంసం చేశాయి. సర్జికల్‌ దాడుల తర్వాత పాక్‌ సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 12మంది పౌరులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారినప్పటి నుంచే పాక్‌ దళాలు జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట.. సాంబా, జమ్ము, పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లోని గ్రామాలపై, భారత సైనిక పోస్టులపై కాల్పులు ప్రారంభించాయి. ఫిరంగి గుండ్లను కురిపించాయి.

27/06/2016: వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ పడతారో తెలిసిపోయింది. ఇక ఇద్దరిలో ఎవరిది పైచేయి అనే విషయాన్ని నిర్ణయించడానికి చేసిన సర్వేలలో.. డోనాల్డ్ ‍ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్దే పైచేయి అని తేలింది. వాషింగ్టన్ పోస్ట్ – ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీకి.. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే 12 పాయింట్ల ఆధిక్యం కనపడింది. ఈరోజుకు ఈరోజే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే.. తాము హిల్లరీకి ఓటేస్తామని 51 శాతం మంది చెప్పగా, ట్రంప్ తరఫున ఉన్నవాళ్లు 39 శాతం మందేనని తేలింది. ఇక వాల్స్ట్రీట్ జర్నల్ – ఎన్బీసీ న్యూస్ నిర్వహించిన పోల్లో ఇంత ఎక్కువ తేడా లేకపోయినా, అక్కడ కూడా హిల్లరీ క్లింటన్కే ఆధిక్యం దక్కింది. హిల్లరీకి 46 శాతం, ట్రంప్కు 41 శాతం మంది మద‍్దతు కనిపించింది. ఇదే పరిస్థితి చివరి వరకు కొనసాగితే మాత్రం.. వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించిన డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి వెళ్లడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే ఆయన తన పార్టీ ప్రచార మేనేజర్ను కూడా తొలగించారు. నిధుల సేకరణలో కూడా ట్రంప్ కంటే హిల్లరీ చాలా ముందున్నారు. ఆర్లాండోలోని గే నైట్ క్లబ్బులో కాల్పులు జరిగిన తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తిని అభినందిస్తూ ట్రంప్ ట్వీట్ చేయడం కూడా పలువురికి అసంతృప్తి కలిగించింది. ముస్లింలు అమెరికాలోకి రాకుండా అడ్డుకోవాలని కూడా ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ట్రంప్ ఇలాంటి తప్పులు చాలా చేశారని, గత కొన్నివారాలుగా ఇలా చేయడం వల్లే వెనకబడ్డారని రిపబ్లికన్ పార్టీ నాయకుడు మిచ్ మెక్ కానెల్ అన్నారు. అయితే ఇంకా నవంబర్ వరకు చాలా సమయం ఉందని, అప్పటికి పరిస్థితులు మారొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము . జీవన మనుగడలో ముఖ్యమైనది ఆరోగ్యము . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మనం ఎలా శ్వాసిస్తున్నాం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *