“జుట్టు పెరుగుదల sup-supplement సమీక్ష |పెప్పర్ ఇంజెక్షన్”

కొందరు పైల్స్‌ వంటి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. మల విసర్జన ద్వారం వద్ద వచ్చే ఇటువంటి వ్యాధులు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పైల్స్‌తో పాటు ఫిషర్‌, ిఫిస్టులా వంటి వ్యాధులు నేడు సాధారణంగా అందరికీ వస్తున్నాయి. అవసరమైన వైద్యం చేయించుకొని ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు, తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

తనదైన స్టైల్‌, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాలు ఆయన సినీ కెరీర్‌లో మైలురాళ్లలా నిలిచిపోయాయి. యువతలో ఆయనకు మంచి క్రేజ్‌ను ఏర్పరిచాయి. ….

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘స్పైడర్‌’ చిత్రం బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టబోతోంది. బుధవారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.51 కోట్లు రాబట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. రెండు రోజులకు ప్రపంచ…

మహేష్‌ తన సినీ ప్రయాణాన్ని తలచుకొని తానే ఆశ్చర్యపోతుంటారు. పరాజయం ఎదురైన ప్రతిసారీ ఆయన సినిమాల స్థాయి, మార్కెట్టు అమాంతం పెరిగిపోతుంటుంది. మామూలుగా ఎవరికైనా విజయాలు లభించినప్పుడే అలా జరుగుతుంటుంది…….

మగ సెక్సు హార్మోన్‌లు మగవారి శృంగార జీవితాన్ని వెలిగించే అతి ముఖ్యమైన హార్మోన్‌ టెస్టాస్టిరోన్‌. పిండస్థ దశ నుండే ఈ హార్మోన్‌ ప్రభావం మొదలవుతుంది. ఇది బాహ్య మరియు అంతర్గత పురుష జననావయాల సృష్టికి తోడ్పడుతుంది.యవ్వన విలాసాల రూపకల్పనలోనూ ఈ హార్మోన్‌ పాత్ర అద్భుతం!

అయితే.. ఒకానొక సమయంలో పార్టీలోని చాలామంది సీనియర్లు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పారు. వీరిలో ఎర్రబెల్లి లాంటి నేతలు పార్టీని వీడారు. ఇంకా మిగిలిన ఉన్న సీనియర్లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే వీరిలో మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన తన పని తాను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే ఎవరూ అడ్డుకునే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. దీంతో త్వరలోనే టీ-టీడీపీ పూర్తిస్థాయి బాధ్యతలు రేవంత్‌రెడ్డికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలా వచ్చిన నొప్పి ఆ తర్వాత కొద్ది గంటల సేపు బాధిస్తుంటుంది. మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ నొప్పి తిరగబెడుతుంటుంది. దీంతో మలవిసర్జనకు వెళ్లాలంటేనే రోగి తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటాడు. మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతుంటాడు. ఫలితంగా మలబద్దకం ఏర్పడి, మలవిసర్జన క్రమం (సైకిల్) దెబ్బతినవచ్చు. పైగా మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతూ… మాటిమాటికీ ఆపుకోవడం వల్ల మలం మరింత గట్టిగా మారి, మలవిసర్జన మరింత బాధాకరంగా పరిణమిస్తుంది.

ప్రస్తుత సమాజంలో తొందరపాటు తనంతో, సమయాన్ని వృదా చేసుకోకూడదు అనే తత్వంతో మన చర్మ సం రక్షణ కోసం మనం మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆదారపడతాము, సరిగ్గా గమనిస్తే మనం వాడేవాటిల్లో ఎన్నో మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులతోనే తయరు చేస్తారు, అలాంటప్పుడు, డబ్బులు ఖర్చుపెట్టి, ఆ రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బందులు పడే కన్నా మీరే ఈ “ఫేస్ ప్యాక్స్”ని తయారు చేసుకోవచ్చు, అది ఎలా అంటే…ఇలా

మైగ్రేన్ నొప్పికి రెండు రకాలుగా చికిత్స ఉంటుంది. ఒకటి తక్షణం నొప్పి నివారించే వుందులు ఇవ్వడం. దీన్నే అబార్టివ్ ట్రీట్‌మెంట్ అంటారు. వురొకటి వుళ్లీ వుళ్లీ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. దీన్నే ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్ అంటారు. అబార్టివ్ ట్రీట్‌మెంట్‌లో సాధారణ పెయిన్‌కిల్లర్స్ డోలో-650, క్రోసిన్-500, డోలోకైండ్ ఎస్‌ఆర్ 200 వంటి వుందులు అప్పటికప్పుడు నొప్పి తగ్గిస్తాయి. నొప్పి ఎక్కువగా ఉంటే మైగ్రానిల్, వాసోగ్రైన్, సుమినాట్ 500 ఎంజీ వుందులు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయి.

సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘రేపల్లె’ టైటిల్‌ అనుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘రంగస్థలం’ అన్న టైటిల్‌ను ఖరారు…

బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘తొలిప్రేమ’ సినిమా స్థాయిలోనే ఈ చిత్రం నిలుస్తుందని మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ అన్నారు. భీమవరం పట్టణంలోని ఎస్సార్‌కేఆర్‌ ఇంజినీరింగు కళాశాల ఆవరణలో శనివారం సాయంత్రం నిర్వహించిన ‘తొలిప్రేమ’ చిత్రం….

04/11/2016: అత్యాచార బాధితుల ఆవేదన వర్ణనాతీతం. మృగాళ్ల పైశాచికత్వానికి బలైపోయిన ఆడబిడ్డల బాధను ఏ భాషలోనూ వ్యక్తీకరించలేం. కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం కనీస మానవత్వాన్ని మరచి వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన ఓ గ్యాంగ్ రేప్ బాధితురాలిని అడగరాని ప్రశ్నలు వేశాడు. అంతటితో సరిపెట్టకుండా ఎవరి వల్ల ఎక్కువ ఆనందం పొందావు? అంటూ ఆ అభాగ్యురాలు మానసికంగా మరింత కృంగిపోయే ప్రశ్న వేశాడు. అంతేకాక, బాధితురాలితో ఏకంగా ఫిర్యాదునే ఉపసంహరించుకునేలా చేశాడు. అందరినీ నిర్ఘాంతపరిచిన ఈ ఘటన కేరళలోని, తిరువనంతపురంలో సంభవించింది. రెండేళ్ల క్రితం బాధితురాలి భర్త నలుగురు మిత్రులే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె భర్త ప్రమాదానికి గురై హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పి, తమతో పాటే తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టారు. మృగాళ్లలో ఒక రాజకీయ నేత కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దారుణంపై ఆమె అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీస్ అధికారి మాత్రం ఆమె వేదనను పట్టించుకోకుండా అత్యాచారానికి మించిపోయిన మాటలతో హింసించాడు. కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేసి, కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు పత్రాలపై సంతకాలు పెట్టించాడు. ఈ వేదనభరిత గాథను డబ్బింగ్ కళాకారిణి, మహిళా కార్యకర్త అయిన భాగ్యలక్ష్మి ఇటీవలే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సంఘటనపై కదిలిపోయారు. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. సీఎంతో పాటూ కేరళ పోలీస్ చీఫ్ బాధితురాలిని స్వయంగా కలుసుకుని ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఈ వస్త్రోత్సవంలో విద్యార్ధులు ప్రదర్శించిన అనేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్ధులు ర్యాంప్‌ వాక్‌ నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో బహుళ జాతి సంస్థల ఫ్యాషన్‌, వస్త్ర సంబంధ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా వ్యర్ధాల ద్వారా తయారుచేసిన వస్తువులు అందిరినీ అమితంగా ఆకర్షించాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు. 

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమె మరో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మద్రాస్‌ యూనివర్శిటీ సెంటినరీ సమావేశ మందిరంలో రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య… జయలలితతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మద్రాస్‌ యూనివర్శిటీ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేశారు. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఇది ఆరోసారి. ఎంజీఆర్‌ తర్వాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతగా ఆమె రికార్డు సృష్టించారు. జయలలితతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో మాదిరిగానే మంత్రులందరూ సామూహికంగా ప్రమాణం చేశారు. జయ కేబినెట్‌లో ఈసారి 13 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. హాజరైన ప్రముఖులు జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, కరుణానిధి తనయుడు స్టాలిన్‌, సినీనటుడు శరత్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

దీంతో ఆర్ట్స్ గ్రూపులకు మళ్లీ ఆదరణ పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్ట్స్ గ్రూపుల విషయంలో చరిత్ర పునరావృతమవుతోందా? అనే సందేహం కలుగుతుంది. యూపీఎస్‌సీ నిర్వహించే కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నెన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది.

రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన విద్యాసంస్థల నిర్మాణానికి కూడా ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. ట్రిపుల్‌ ఐటీలకు 20 కోట్లు, తిరుపతి ఐఐటీకి 40 కోట్లు, విశాఖ ఐఐఎంకు 30 కోట్లు కేటాయించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి కోటి రూపాయలు ఇచ్చారు. కేంద బడ్జెట్‌లో ఏపీకి సబంధించిన ఏ పథకానికి కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర పాలకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

ఊపిరితిత్తుల కణాలు విపరీతమైన స్థాయిలో పెరిగి ఊపిరితిత్తులను విధ్వసంసం చేసే వ్యాధి ఇది. ఈ కణాలు మామూలు కణాల కంటే మరింత త్వరగా పునరుత్పత్తి అయి ఒక కంతిగా ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో మొదట ఒక కంతి మాత్రమే ఏర్పడితే దానిని ప్రాథమిక కంతి అంటారు. విపరీతమైన కణాలు ఈ కంతిని విచ్ఛిన్నమయ్యేలా చేసి రక్త ప్రసరణ ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లోకి వ్యాపిస్తే అక్కడి అవయవాల్లో కూడా పెరగడం ఆరంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *