“జుట్టు భాషలో జుట్టు నష్టం |జుట్టు పెరుగుదల కోసం గ్రీన్ టీ చమురు”

మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాల నుంచి ప్రతిరోజూ వేలాదిమంది యూరప్‌ దేశాలకు శరణార్ధులుగా వస్తున్నారు. వీరిలో అనేకమంది ఉగ్రవాదులున్నట్టు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. యూరప్‌లోని పలుదేశాల్లో ఉగ్రవాదులను నిలువరిస్తున్నప్పటికీ పూర్తిగా అదుపుచేయలేకపోవడం గమనార్హం.

హైదరాబాద్: కృష్ణా జిల్లా ఇలపర్రులో దళితులు భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల నిర్బంధకాండతో ఇలపర్రులో అలజడి రేగింది. సీపీఎం సహా ప్రజాసంఘాల నేతల అరెస్టులతో అట్టుడికింది. దళితుల భూములు వారికి అప్పగించేదాక తమ పోరాటం ఆగదన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. పోలీసులు వచ్చినా, సైన్యం వచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై ‘న్యూస్ మార్నింగ్’లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ నగేష్, టిడిపి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, సీపీఎం నేత రఘు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి…

మొదటి సారి చేసే రతి జంటలను కొంతమేరకు గాయపరుస్తుంది. అంతమాత్రం చేత మీరు ప్రేమ కలిగిలేరని భావించకండి. ఏదైనా గాయపడే పరిస్ధితివస్తే, ఒకరికొకరు సంభాషించుకొని రాజీకి రండి. మీ పార్టనర్ సున్నితమైతే తప్పక అర్ధం చేసుకుంటాడు. 

ముంబై : టీమిండియా వెస్టిండీస్ ఫ్లైట్ ఎక్కింది. కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా సభ్యులు బుధవారం ఉదయం వెస్టిండీస్ కు బయలుదేరారు. నూతన కోచ్ కుంబ్లేతో సహా 16 మంది సభ్యులు…ఇతరులు విండీస్ కు వెళ్లారు. ఈనెల 9,10వ తేదీల్లో విండీస్ క్రికేట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో సెయింట్ కీట్స్ లో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. జులై 14-16 వరకు మూడు రోజుల పాటు టీమిండియా వార్మప్ మ్యాచ్ జరగనుంది.

ఆరోగ్యకర ప్రపంచాన్ని సృష్టించేదుకు కూరగాయలతో తయారయ్యే శాండ్‌విచ్, పళ్ళు, పనీర్ కట్లెట్లు, ఖాండ్వీ, పోహా, తక్కువ కొవ్వు కలిగిన పాల లాంటి ఆరోగ్యకర ఆహారాన్ని విద్యార్థులు తీసుకునేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల పిల్లల్లో జంక్ ఫుడ్ నింయంత్రణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలోనూ, చుట్టుపక్కల చిప్స్, వేయించిన ఆహారాలు, శీతల పానీయాలు, కొవ్వు, ఉప్పు , చక్కెర కలిగిన పదార్థాల అమ్మకంపై నియంత్రణ విధించారు.

03/09/2016: వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల గుర్తించిన అరుదైన జాతికి చెందిన చేప పేరులో ‘ఒబామా’ చేర్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే ఈ గౌరవం ఆయనకు ఊరికే దక్కింది కాదు. గతవారం హవాయ్లోని ఓ మెరైన్ సాంక్షుయరీ విస్తీర్ణం పెంచుతూ ఒబామా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సాంక్షుయరీ విస్తీర్ణం గతంలో కంటే నాలుగింతలు పెరుగుతోంది. అంతేకాదు.. ప్రపంచంలోనే పెద్ద మెరైన్ సాంక్షుయరీగా అది రికార్డులకెక్కింది. దీంతో జంతు శాస్త్రవేత్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇటీవల గుర్తించిన ఇంకా పేరుపెట్టని చేపకు ఒబామా పేరును చేర్చుతున్నట్లు వారు వెల్లడించారు. హవాయ్లోని పపహనౌముకాకియా మెరైన్ సాంక్షుయరీలోనే శాస్త్రవేత్తలు ఈ చేపను కనుగొన్నారు. ఈ చేపకున్న మరో విశేషం ఏమిటంటే.. ఒబామా ప్రచార సింబల్కు దగ్గరగా ఈ చేపపై కొన్ని గుర్తులున్నాయట. సముద్ర జీవులను రక్షించడానికి ఒబామా తీసుకున్న నిర్ణయానికి గుర్తుగా ఆయనకు ఈ గౌరవమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అన్నట్లు ఓ చేపకు ఒబామా పేరునుపెట్టడం ఇదే తొలిసారికాదు. గతంలోనూ టెనెస్సీ నదిలో కనుగొన్న ఓ చేపకు ఇథియోస్టోమా ఒబామా అనే పేరుపెట్టారు.

-అంగస్తంభన సమస్య ఇతర సమస్యల్ని సూచించివచ్చు. గుండెజబ్బు, మధుమేహం మొదలగు వ్యాధుల్లో ఈ మందు అంగస్తంభన సమస్య కల్గుతుంది. ఆ తర్వాత అసలు వ్యాధి బయట పడవచ్చు. వయాగ్రా వాడుతుంటే ఈ వ్యాధులు గుర్తించాలన్న ఆలోచన తగ్గవచ్చు. గుండెజబ్బులున్నవారు కార్డియాలజిస్ట్ ను సంప్రదించి ఆ తర్వాత మాత్రమే ఈ మాత్రవాడాలి.

సమాజానికి సంపదను పంచాలని, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, చంద్రమౌళి అదేపని చేసి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. శనివారం జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల స్వర్ణోత్సవంలో …

అగ్ర కథానాయిక అనుష్క ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ తర్వాత ఏ సినిమాకు సంతకం చేయలేదు. శుక్రవారం విడుదలైన ‘భాగమతి’ కూడా ఆమె ఈ చిత్రం విడుదలకు ముందు ఒప్పుకున్నదే. ఆమె కొత్త ప్రాజెక్టుల గురించి వెల్లడించకపోవడంతో…

గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల దినచర్య ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనుభవజ్ఞులైన ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో యోగా, మాస్ డ్రిల్, తదితర వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో శారీరక ధారుఢ్యం, ఏకాగ్రత, మానసిక సామర్థ్యం పెంపొందించడానికి కృషిచేస్తారు. తర్వాత ప్రతిభ, నైపుణ్యం, అనుభవం, అంకితభావం గల అధ్యాపకుల ద్వారా తరగతుల్లో బోధన ఉంటుంది.

01/06/2016: ముంబై/నాసిక్: శాస్త్రసాంకేతిక పరంగా ఎంతగా పురోగమించినా ఆధునిక సమాజంలో అనాగరిక పోకడలు అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాజాగా బయటపడిన ఉదంతం నవనాగరికుల గుడ్డి నమ్మకాలకు అద్దం పడుతోంది. తాను పెళ్లాడిన యువతి కన్య కాదని 48 గంటల్లోనే వివాహ బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యాడో పురుషహంకారి. అతగాడికి కులపెద్దలు మద్దతు పలకం గమనార్హం. కన్యత్వ పరీక్షకు వరుడిని ప్రోత్సహించడం కులపెద్దలే పోత్సహిచడం మరింత విడ్డూరం. మే 22న పెళ్లిచేసుకున్న వరుడికి కులపెద్దలు తెల్లని దుప్పటి ఇచ్చారు. రెండు రోజుల రోజుల తర్వాత ఈ దుప్పటిని పెళ్లికొడుకు కులపెద్దలకు తిరిగిచ్చేసాడు. దుప్పటిపై రక్తపు మరకలు లేకపోవడంతో తాను పెళ్లి చేసుకున్న యువతి కన్య కాదని అన్నాడు. దీంతో ఆమెతో వివాహ బంధం తెంచుకునేందుకు అతడికి కులపెద్దలు అనుమతిచ్చారు. బాధితురాలు పోలీసు పరీక్షలకు సిద్ధమవుతూ రన్నింగ్, లాంగ్ జంపింగ్, సైక్లింగ్ ఇతర కసరత్తులు చేస్తోందని సామాజిక కార్యకర్తలు రంజనా గవాండే, కృష్ణా చందగుడే వెల్లడించారు. ఈ విషయం కులపెద్దలకు వివరిస్తామని, సామరస్య పరిష్కారం లభించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

2. హిస్టెరొసాల్‌పింగోగ్రఫీ (హెచ్‌ఎస్‌జీ): యుటెరిన్‌ కేవిటీ, ఫాలోపియన్‌ ట్యూ బ్‌ (బీజవాహిక) ఓపెనింగ్‌ పరిస్థితిని అంచనా వేసేందుకు నేటికీ అత్యంత సాధారణంగా ఉపయోగిస్తున్న పరీక్ష హిస్టెరొసాల్‌పింగోగ్రఫీ (హెచ్‌ఎస్‌జీ). ఫైబ్రాయిడ్స్‌ (గర్భాశయ కంతులు), పోలిప్స్‌, సైనికె లాంటి యుటెరిన్‌ కేవిటీ లోపాలు ఈ పరీక్ష ద్వారా వెల్లడవుతాయి. బహిష్టు పూర్తయిన తరువాత ఈ పరీక్ష చేయించుకోవాలి. బహిష్టు నుంచి పరీక్ష జరిగే వరకు కూడా దంపతులు కలుసుకోకూడదు. గర్భం దాల్చడానికి

నీస్‌లో శరత్కాలమనేది సాధారణంగా సెప్టెంబరులో ఆహ్లాదకరంగా ప్రారంభం కావడంతో పాటు అటుపై అది మరింత మబ్బులు పట్టిన వాతావరణం మరియు వర్షంతోను అక్టోబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 20 °C (68 °F) మించి నమోదుకావడంతో పాటు ఈ పరిస్థితి నవంబరు వరకు కొనసాగుతుంది, ఈ సమయంలో రోజులు అత్యంత చల్లగా ప్రారంభం కావడంతో పాటు ఉష్ణోగ్రతలు 17 °C (63 °F) వరకు నమోదవుతుంటాయి.

2. నర్సులు – ఉదాహరణకు వర్జిన్ మొబైల్ ప్రకటన. పుట్టింది మొదలు పురుషులు తమ తల్లి చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ వుంటారు. పెద్దవారవగానే, తమతో రతిక్రీడలలో కూడా భార్యగా లేదా గాల్ ఫ్రెండ్ గా ఏర్పడిన మహిళనుండి అదే రకమైన ఆలనా పాలనా ఆశిస్తారు. నర్సు దుస్తుల్లో ఎంత ప్రేమగా కనపడినప్పటికి, చివరకు పురుషుడికి అదే భావన కలిగి దానికి రెడీ అయిపోతాడు. దానికి కారణం నర్సులు తమ వద్ద చేరిన రోగులకు ప్రేమగా సేవలు చేయటమే నంటారు మానసిక వేత్తలు. పురుషుడిలో జంతుప్రవర్తన వారిని ఈ రకమైన ప్రవర్తన కలిగిస్తుందని వీరంటారు.

కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడం (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్‌కు దారితీయవచ్చు.

టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా సొంత గడ్డపై మరో సమరానికి సన్నద్ధమైంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లోనూ  విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని తహతహలాడుతోంది. 

* హెయిర్‌ డై: జుట్టుకు వేసుకునే ఈ రంగుల్లో ‘పారా ఫినిలిన్‌ డయామిన్‌(పీపీడీ)’ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది 2% కంటే తక్కువుండాలి. కానీ కొన్నింటిలో 3-4% కూడా ఉంటోంది. చాలామందిలో ‘కాంటాక్ట్‌ ఎలర్జిక్‌ డెర్మటైటిస్‌’కు ఇదే కారణం. దీనివల్ల డై వేసుకున్న తర్వాత.. ముందు సున్నితమైన కనురెప్పల మీదా, కణతల దగ్గరా, చెవుల మీదా, చెవుల వెనకా, తల మీదా ఎర్రగా వాచినట్లు, బొబ్బలు పుండ్లు వస్తాయి. విపరీతమైన దురద. అరుదుగా ఒళ్లంతా రావచ్చు. హెయిర్‌డైలతో ఉన్న అతి పెద్ద సమస్య ఇది. కాబట్టి డై వేసుకునే ముందే.. చెవి వెనక చిన్న చుక్క పెట్టుకుని 24-48 గంటలు గమనించాలి. అక్కడ ఎరుపు, వాపు, దురద.. ఏమీ లేకపోతేనే ఆ డై వేసుకోవాలి. డై వాడుతున్నప్పుడు కూడా ఎప్పుడన్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇక మెరుస్తుండే మెటాలిక్‌ రంగు హెయిర్‌డైల వల్ల జుట్టు చిట్లిపోతుంది. డై పడనివారు హెన్నా వంటి సహజ ఉత్పత్తులు వాడుకోవచ్చు.

21/09/2016: ఢిల్లీ: ఉత్తర ఢిల్లీ బురారికి చెందిన 21ఏళ్ల కరుణ టీచర్. ఎప్పట్లానే ఈ రోజూ స్కూలుకు బయలుదేరింది. అయితే అదే తన జీవితంలో చివరి రోజు అవుతుందని ఆమె ఏమాత్రం ఊహించలేదు. పొరుగింట్లో ఉండే సురేందర్ రూపంలో మృత్యువు పొంచి ఉందని అనుకోలేదు. రోడ్డుపైకి వచ్చిన కరుణపై ఎక్కణ్ణుంచి వచ్చాడో ఏమో గానీ కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు సురేందర్. తనలోని కర్కశత్వాన్నంతటినీ ప్రదర్శిస్తూ కరుణను 30 సార్లకుపైగా పొడిచాడు. అంతటితో అతడి ద్వేషం తీరిపోలేదు. రోడ్డు పక్కనే ఉన్న ఓ బండరాయిని తీసుకుని ఆమె తలపై అనేకసార్లు మోదాడు. ఈ హత్యోదంతం అంతా ఏ మారుమూలో, నిర్జన ప్రదేశంలోనో జరిగింది కాదు. నడిరోడ్డుపైనే. అందరూ చూస్తుండగానే ఈ ఉన్మాది కరుణను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘాతుకాన్ని అనేకమంది ప్రత్యక్షంగా చూశారు. కానీ, ఏ ఒక్కరూ ఆ అభాగ్యురాలిని ఆదుకునేందుకు ముందుకురాలేదు. సురేందర్ కిరాతకానికి కరుణ బలైపోయింది. 34ఏళ్ల సురేందర్ కు ఇంతకుముందే పెళ్లైంది. విడాకులు కూడా తీసుకున్నాడు. కరుణను చాలాకాలంగా వేధిస్తున్నాడు. కరుణ కుటుంబసభ్యులు ఇతడిపై ఏడాది ప్రారంభంలో కేసు పెట్టినా రాజీపడ్డారు. అందుకే పోలీసులు అతణ్ణి ఏంచేయలేకపోయారు. ఈ ఉదాసీనతను ఆసరాగా తీసుకునే సురేందర్ కరుణ ప్రాణాలు తోడేశాడు.

రెడ్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

నాకు 19 సంవత్సరాలు. ఎత్తు 5.6 అడుగులు. నాకు ఇంకా 4అంగుళాల ఎత్తు పెరగాలని ఉంది. దానికోసం రోజూ నేను ఒక కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నాను. ఇంకా 4 కిలోమీటర్లు సైకిల్ కూడా తొక్కుతున్నాను. వీటన్నింటి వల్ల నేను ఎత్తు పెరుగుతానా?

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్ పై ఏమాత్రం కరుణ చూపలేదు. రెవిన్యూలోటును ఎదుర్కొంటున్న రాష్ట్రానికి వార్షిక బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విన్నపాలను అరుణ్‌ జైట్లీ పట్టించుకున్న పాపానపోలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించలేదన్న విషయంలో కేంద్ర బడ్జెట్‌లో రుజువయ్యింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి.శ్రీరాములు (టిడిపి), మదన్ మోహన్ రెడ్డి (వైసీపీ), గఫూర్ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌ కిషన్‌, ఆది నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘శమంతకమణి’. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. హిందీ పాటతో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ……….

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’. ‘ఆదర్శ గృహిణి’ అనేది ఉపశీర్షిక. సీనియర్‌ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఎన్టీఆర్‌ గార్డెన్‌లో….

పేదవాడికి ఏ రోగమొచ్చిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి పరిగెత్తాల్సిందే.. కాయ, కష్టం చేసుకుని బతికేవాళ్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల డబ్బులు పెట్టలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఆస్పత్రుల్లో కనీస మౌలికసదుపాయాలు లేక, సరైన సేవలు అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పేరున్న ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 

05/07/2016: చెన్నై : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంలో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కార్తి చిదంబరం మంగళవారం ఉదయం ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. కాగా 2006 సంవత్సరంలో మాక్సిస్‌ సంస్థ అక్రమంగా ఎయిర్‌ సెల్ లో 80 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ప్రత్యేక చొరవ తీసుకొని అనుమతిచ్చారని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కార్తి చిదంబరంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖతో కలిసి అతడి ఆస్తులపై కూడా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

మా పెదనాన్న చిరంజీవి చేసిన కృషి, దీక్ష వల్లే మీరంతా (అభిమానులు) వచ్చారని అన్నారు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తొలిప్రేమ’. రాశీఖన్నా కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై …

చైనా : దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల గట్లుతెగి, పలుప్రాంతాలు నీటమునిగిపోయాయి. విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్ళు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

‘‘ఈ సంక్రాంతి వేళ ‘గ్యాంగ్‌’ మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నా. నాకు మాత్రం మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు కావాలి’’ అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *