“జుట్టు సన్నబడటానికి కోసం ఉపయోగించే ఏమి |మాంచెస్టర్ జుట్టు నష్టం క్లినిక్ సమీక్షలు”

బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తుండటంతో హిందూపురం ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పీఏ శేఖర్ ఆడియో టేపు ఒకటి కలకలం సృష్టించడం.. నియోజకవర్గంలో అన్ని తానై వ్యవహరిస్తుండటంతో అసమ్మతి సెగ రాజుకొంది. చిలమత్తూరు, లేపాక్షి జడ్పీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణ రాజీనామా చేశారు. పీఏ శేఖర్ కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణలు భారీ ర్యాలీకి సిద్ధమైనా… పోలీసులు 144 సెక్షన్ తో పాటు 30 యాక్ట్ ప్రయోగించారు.. పీఏ శేఖర్ ప్రోదల్బంతోనే పోలీసులు ఇలా వ్యవహరించారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై బాలయ్య పెద్దగా స్పందించలేదు. మరో వైపు దీనిపై చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి… బాలయ్య వ్యవహారం కావడంతో అనంతపురం జిల్లా పార్టీ నేతలు కూడా ఈ విషయంలో దూరంగా ఉంటున్నారు.

మాత్రలు కొన్ని రకాలు ఇబ్బంది, బాధ కలిగించేవి ఉంటాయి. కొంతమందికి కడుపులో తిప్పటం తప్ప వేరే సమస్యలుండవు. మాత్రలు మానేయగానే ఇబ్బందులు పోతాయి. కొన్నిసార్లు బ్రాండ్ మారిస్తే (డాక్టరు సలహాతో మాత్రమే) సమస్యలు తగ్గచ్చు. తలనొప్పి, వికారం, తల తిరగడం, రొమ్ముల్లో నొప్పి, కాళ్ళనొప్పులు, వంటి లక్షణాలలో కొన్ని కనిపించవచ్చు. అందరికి ఒకే రకంగా ఉంటుందని చెప్పలేం. కొన్ని సార్లు చికాకు, నిస్పృహ కలిగించే గుణం మాత్రలకుంది. మాత్రలు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత డాక్టరుతో పూర్తి పరీక్ష చేయించుకోవటం అవసరం. డాక్టరు ప్రిస్ర్కిప్షన్ తోటి మందులు కొనాలే గాని, మన ఇష్ట ప్రకారం కొనకూడదు.

10/08/2016: దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కర్తార్‌ సింగ్‌ తన్వర్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తరఫున ఛత్తార్‌పూర్‌ నుంచి గెలిచిన కర్తార్‌ ఇంట్లో ఐటీ శాఖ సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు బయటపడ్డాయి. అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆప్‌ పార్టీలో ఎమ్మెల్యే అయివుండి అక్రమాస్తులు కలిగివుండడం దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చిక్కుల్లో పడేసేలా ఉంది. కర్తార్‌ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తులు రూ.17.64కోట్లు. అందులో స్థిరాస్తులు రూ.7.69కోట్లు కాగా.. చరాస్తులు రూ.9.95కోట్లు. రూ.72లక్షల విలువ చేసే కార్లు ఉన్నట్లు వెల్లడించారు. కానీ ఐటీ శాఖ దాడుల్లో కర్తార్‌ వద్ద రూ.130కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జులై 27 నుంచి చేస్తున్న దాడుల్లో కర్తార్‌ వద్ద అక్రమాస్తులు రూ.130కోట్లు లభ్యమైనట్లు ఐటీ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు రూ.కోటి విలువైన డబ్బు, నగలు సీజ్‌ చేశారు. పెద్ద మొత్తాల్లో లావాదేవీలు నడిపారని, బినామీల పేర్లతో ఆస్తులున్నాయని తెలుస్తోంది. దిల్లీలోని ఛత్తార్‌పూర్‌క చెందిన కర్తార్‌ సివిల్‌ ఇంజనీర్‌. దిల్లీ జల్‌ బోర్డ్‌లో పనిచేశారు. 2005లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపొందారు. భాజపా నుంచి 2014లో కర్తార్‌ ఆప్‌లో చేరారు. ఇప్పటికే కేజ్రీవాల్‌ ప్రభుత్వంలోని 12 ఎమ్మెల్యేలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన సంగతి తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తున్నారని ఆప్‌ కేంద్రంపై విరుచుకుపడుతోంది. కర్తార్‌ ఇంటిపై సీబీఐ సోదాల అంశంపై దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా స్పందించారు. ఆప్‌ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సీబీఐ, దిల్లీ పోలీసులు, ఐబీ, ఈడీతో పాటు ఆదాయపన్ను శాఖ అధికారులను కూడా మోహరింపజేస్తున్నారని విమర్శించారు.

పురుషులతో పోలిస్తే స్త్రీలకు గుండెజబ్బుల ముప్పు తక్కువ. ఇందుకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ దోహదం చేస్తున్నట్టు వైద్యులు చాలాకాలంగా నమ్ముతున్నారు. కానీ ఆహార, విహారాదుల వంటి జీవనశైలి మార్పుల మూలంగా స్త్రీలల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గుతున్నట్టు ఒక గణనలో వెల్లడైంది. దీంతో గుండెజబ్బుల నుంచి స్త్రీలకు సహజసిద్ధంగా లభించిన రక్షణ కూడా తొలగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో మహిళల్లో గుండెజబ్బులు 16-20% వరకు పెరగటమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా 20-40 ఏళ్ల స్త్రీలల్లో గుండెజబ్బులు 10-15% ఎక్కువగా కనబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. జీవనశైలి మార్పుల మూలంగా ఒత్తిడి, వూబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటివీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ గుండెజబ్బు ముప్పు కారకాలే కావటం గమనార్హం. గణనీయంగా ముప్పు పొంచి ఉంటున్నప్పటికీ.. స్త్రీలకు గుండెజబ్బులపై అవగాహన లేకపోవటం, సకాలంలో చికిత్స తీసుకోకపోవటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది కూడా. గుండెజబ్బుల మూలంగా మహిళలు మరణించటానికి చాలావరకు ఆలస్యంగా గుర్తించటమే దోహదం చేస్తోంది. ”గుండెజబ్బు లక్షణాలను స్త్రీలు పెద్దగా పట్టించుకోరు. నిపుణులను సంప్రదించటం అరుదు. ఒకవేళ చికిత్స తీసుకున్నా లక్షణాలు తగ్గిపోగానే ఆపేస్తుంటారు. దీర్ఘకాలం మందులు వాడేవారు చాలా తక్కువ” అని వైద్యులు వివరిస్తున్నారు. మిగతావారితో పోలిస్తే ఉద్యోగం చేసే మహిళల్లో గుండెజబ్బులపై అవగాహన కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ వీరిలో గుండెజబ్బుల బారినపడుతున్నవారి సంఖ్యా పెరుగుతోందని చెబుతున్నారు. ఉద్యోగినులు ఇటు ఇల్లు అటు ఆఫీసు బాధ్యతల మధ్య సమన్వయం కుదరక తరచుగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇది గుండెజబ్బులకే కాదు మధుమేహం వంటి రకరకాల సమస్యలకూ దారితీస్తుంది. మనదేశంలో మధుమేహులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్ముందు గుండెజబ్బుల బారినపడే మహిళల సంఖ్య 17% మేరకు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

దీనికి సంబంధించి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు జాదవ్‌పూర్‌ యూనివర్శిటీలోనూ చేశారని ఇప్పుడు కన్హయకు బెయిలిస్తే అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయని అన్నారు. ఇక దేశ విద్రోహ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్‌ ఖలీద్, అనిర్బన్‌ భట్టాచార్యల పోలీస్‌ కస్టడీని మరొక రోజుకు పొడిగించారు. వారిద్దరూ రాజద్రోహం ఆరోపణలతో గత మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసును ఢిల్లీ పోలీస్‌ విభాగానికి చెందిన స్పెషల్‌ సెల్‌కు బదిలీ చేశారు. ఆ సెల్ ఉమర్, అనిర్బన్‌లకు ఏవైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా లేదా అన్న దిశగా విచారణ జరుపుతుంది. 

నవీన్‌ చంద్ర, నివేదా థామస్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. అజయ్‌ వోధిరాల దర్శకుడు. అనురాగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కొత్తపల్లి ఆర్‌. రఘుబాబు, కె.బి. చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రేమకథాగా తెరకెక్కిస్తున్న…

3. ఇత‌ర ఏ ఆహార ప‌దార్థాల‌తోనూ పండ్ల‌ను తీసుకోకూడ‌దు. వేరే ఆహారాన్ని తీసుకోవ‌డానికి కొంత సేప‌టి ముందో, త‌రువాతో పండ్ల‌ను తినాలి. లేదంటే పండ్ల‌లోని పోష‌కాలు మ‌న‌కు స‌రిగా అంద‌వు. అంతేకాదు జీర్ణ‌క్రియ కూడా మంద‌గిస్తుంది.

మన ప్రమేయం లేకుండా జరిగే అంగస్తంభనాలకు టెస్టాస్టిరోన్‌ అత్యంత అవసరమైనప్పటికీ బ్లూఫిల్ములు చూసినప్పుడు, స్త్రీ స్పర్ష తగిలినపుడు కలిగే అంగస్తంభనాలలో మాత్రం ఈ హార్మోన్‌ పాత్ర చాలా స్వల్పమేనని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అయితే మనిషిలో కలిగే సెక్సు కోరికలు,సెక్సు సామర్థ్యం ఈ హార్మోన్‌పైనే ఆధారపడి ఉంటాయి.

నేను శిన్నగున్నప్పట్కి ఇప్పటికి బొచ్చెడు తేడా ఉన్నది హోళి రంగులళ్ల గాని ఆడుట్లగానీ..కన్హయ్య కుమార్ ముచ్చట్ల కథ..నిజాంబాద్ల రోగుల అవస్థ..ఇచ్చిన మాటకోసం తలతాకట్టు వెట్టైనా గెల్పిచ్చినందుకు మీ రుణం దీర్చుకుంట అని కండ్ల ముందట కైలాసం జూపెట్టి.. గెల్శినంక వాళ్లను పట్టిచ్చుకుంటనే లేరట..శంద్రాలు వారి.. అనుచర గణం..హోలీ పండుగు నాడు మీకు తెల్వని ముచ్చట..జంగల్ల పొంట పెర్గే ఏ జీవరాశి పరిస్థితి సూశ్నా గట్లనే వున్నది. అవ్విట్ని సూస్తె గోసనిపిస్తుంది…బాలయ్య ఆస్కార్ అవార్డు ఎగరేస్కపోయిండంట…ఈ ముచ్చట్ల గురించి చూడాలంటే వీడియో సూడుండ్రి…

వినికిడి శక్తి కరవైపోవడానికీ, చెవుడు రావడానికీ ఒక ముఖ్య కారణంగా ఆటో క్లీరోసిస్‌ను చెప్పుకోవచ్చు! చెవిలో వుండే మూడు ఎముకలలో చివరిదైన స్టేపిస్‌ అనే ఎముక అతుక్కుపోయి చెముడును తెప్పించడాన్నే ఆటోక్లీరోసిస్‌గా వ్యవహరిస్తాం. ఇది సాధారణంగా వయసులో ఉన్న స్త్రీలలో బయట పడుతుంది. అంతేకాకుండా పురుడు పోసుకున్నప్పుడుఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

మగవాడు ఒక్కసారి రత్యున్నతానందం (ఆర్గాజం) పొందితే కొంతసేపటి వరకూ రతికి సన్నద్ధం కాలేడు. కానీ స్త్రీ వెనువెంటనే ఆర్గాజం పొందగలదు. ఒక్కసారి మైధునానికి సిద్దపడితే తాను అలసిపోయేంత వరకూ ఎంతసేపైనా రతిలో పాల్గొనగలదు. సంభోగసమయంలో పలుమార్లు భావప్రాప్తినీ అనుభవించగలదు. పురుషులు పెళ్ళైన కొత్తలో శృంగారంలో తరచూ పాల్గొంటూ తృప్తిని పొందుతుంటారు. కానీ స్త్రీలు అలాకాదు… కొన్నేళ్లపాటు దాంపత్య జీవితం అనుభవించిన తర్వాతనే భావప్రాప్తి అనుభవాలను ఎక్కువసార్లు పొందగలరు.

13/07/2016: లక్నో: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా అని ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అబు అజ్మీ ప్రశ్నించారు. ఒకవేళ తీవ్రవాదులను జకీర్ నాయక్ ప్రోత్సహిస్తుంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా దేశంలోని అధికారులంతా ఏమైపోయారని ఆయన నిలదీశారు. ఇస్లాంలోని వివిధ విశ్వాసాలు గల ప్రజల మనోభావాలను వెల్లడిస్తున్నందుకే ఆయనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ‘జకీర్ నాయక్ 25 ఏళ్లుగా మత బోధకుడిగా ఉన్నారు. తీవ్రవాదులకు ఆయన ప్రేరణ ఇస్తుంటే ఇంతకాలం ఎందుకు ఆయనపై చర్య తీసుకోలేదు. ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపింది. అప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా మీడియా విచారణ ఆపాల’ని అబు అజ్మీ పేర్కొన్నారు. హేతువాదులు నరేంద్ర దలోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కుల్బర్గీ హత్యలకు కారణమైన సనాతన సంస్థను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

• పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.

ముంబై : బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ అభిమానుల (ఫ్యాన్స్‌) జాబితాలో మరో కొత్త ఫ్యాన్‌ చేరాడు. అతనెవరోకాదు సల్మాన్‌ ఖానే. ఇంతకీ విషయమేంటంటే.. షారుక్‌ ఖాన్‌ ‘ఫ్యాన్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలైంది. ట్రైలర్‌ వీక్షించిన సల్మాన్‌ తానూ షారుక్‌కి ఫ్యాన్‌నే అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. 2016-17 సాధారణ బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంటు ముందుంచారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్న జైట్లీ.. రైతులకు నేరుగా ఉపయోగపడే ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఈ రంగానికి 35,985 కోట్ల రూపాయలు కేటాయించిన జైట్లీ.. వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఎకరాలను సేంద్రియ సాగు కిందకు తెస్తామన్నారు. దీనికోసం 412 కోట్లను కేటాయిస్తున్నామన్నారు. అలాగే, ప్రధాని సించాయి యోజన ద్వారా అదనంగా 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం 86వేల500 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

* స్పీచ్‌ థెరపీ, లాంగ్వేజ్‌ స్టిమ్యులేషన్‌: ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచీ రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్‌థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం ‘టాయ్‌లెట్‌ ట్రైనింగ్‌’ వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. వెల్లుల్లి (Garlic) మొక్క శాస్త్రీయ నామం ‘ఏలియం సెతీవం’ (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండీ నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువల్ని గుర్తించి వాడుతున్నారు. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.

చలి కాలంలో వేడి నీళ్ళతో స్నానం చేయడం సాధారణంగా జరుగుతుంది..అయితే ఎక్కువ వేడిగా ఉండే  నీళ్ళు తల మీదుగా పోసుకోవడం వలన జుట్టు మరింత డ్రై అవుతుంది..అలా కాకుండా గోరువెచ్చని నీటితో  పోసుకోవడం వలన జుట్టు సమస్యలు అధిగవించవచ్చు

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అల్లావుద్దిన్‌ ఖిల్జి’ వచ్చేశాడు. దీపిక పదుకొణె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రంలో పద్మావతిగా దీపిక, ఆమె భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌లు నటిస్తున్నారు…

హైదరాబాద్: డాక్టర్ల నిర్లక్ష్యానికి విలవిల్లాడిన ఓ పసిప్రాణం మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. వరంగల్‌జిల్లాకు చెందిన భిక్షపతి.. జ్వరంతో బాధపడుతున్న తన కూతురు సాయీప్రవల్లికను రెండు నెలల కిందట హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పాపకు ట్రీట్‌ మెంట్‌ ఇచ్చే సమయంలో ఆస్పత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురుగులతో కల్తీఅయిన సెలైన్‌ బాటిల్‌ను పాప ఒంట్లోకి ఎక్కించారు. దీంతో సాయిప్రవల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. తప్పు తెలుసుకున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు పాపకు గత రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నారు. కాని..బ్లడ్‌లో సోకిన ఇన్ఫెక్షన్‌ ఎంతకీ తగ్గక పోవడంతో.. పాప నిన్న అర్థరాత్రి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యానికి తమ పాప బలైపోయిందన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. పాప చనిపోయిన విషయాన్ని రహస్యంగా ఉంచిన డాక్టర్లు..పోలీసు బందోబస్తు మధ్య పాప మృతదేహాన్ని వరంగల్‌ జిల్లాలోని ఆమె సొంతూరుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *