“జుట్టు సన్నబడటానికి లేజర్ దువ్వెన _ఖురాన్లో జుట్టు నష్టం చికిత్స”

ప్రతి ఒక్కరూ తమ స్వరం ‘పిచ్‌ రేంజ్‌’ను తెలుసుకోవాలి. దీన్ని డైనమిక్‌ రేంజ్‌ అంటాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ రేంజ్‌కు మించి పాడటం, మాట్లాడడం చేయకూడదు. తమకు లేని స్వరాన్ని అంటే ఇతరుల స్వరాన్ని అనుకరిస్తూ ఎక్కువసేపు మట్లాడడం, అదనపు ఒత్తిడిని ఉపయోగించి మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయి. ప్రాక్టీస్‌ వల్ల అనుకరణ చేయొచ్చు. అదికూడా ఎక్కువ సమయం చేయకూడదు.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మితమౌతున్న ‘అభినేత్రి’ సినిమా షూటింగ్ పూర్తికావస్తోంది. ప్రభుదేవ..తమన్నా జంటగా ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభుదేవ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో వచ్చే నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆగస్టు 15న విజయవాడలో ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ‘శ్రీదేవి’ హాజరు కానున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. మూడు భాషల్లో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం రూ. 70 కోట్లతో నిర్మించడం జరిగిందన్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ కు భారీ స్పందన వస్తోందని, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు విజయ్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తానమి, తొలిసారి లీడ్ రీల్ లో నటిస్తున్న తమన్నాకు మంచి పేరు తెస్తుందన్నారు.

వాతావరణం మారింది. ఎండల తీవ్రత తగ్గి, వానలు మొదలయ్యాయి. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన సమయమిది. ప్రాణాలు తీసే వ్యాధులు విజ్రుంభించే ప్రమాదమున్న కాలమిది. మరి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వ్యక్తులుగా పాటించాల్సిన నియమాలేమిటి? ప్రభుత్వమూ, స్థానిక సంస్థలూ, వైద్య ఆరోగ్య శాఖ చేపట్టాల్సిన చర్యలేమిటి? సీజన్ మారుతున్న వేళ అజాగ్రత్తగా వుంటే తలెత్తే పరిణామాలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు జన స్వాస్తా అభియాన్ నేత డాక్టర్ సురేష్ 10 టీవీ స్టూడియోకి వచ్చి పలు సూచనలు చేశారు. మరి అవేంటో తెలసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

మహిళా సంఘాల బలోపేతానికి ఆర్థిక చేయూత అందించి, వారి ద్వారా వ్యాపారాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని సెర్ప్‌ సీఈవో పౌసమీబసు జిల్లా అధికారులకు సూచించారు. శనివారం సాయంత్రం ఆమె హైదరాబాదు నుంచి జిల్లా అధికారులతో….

27/09/2016: లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఇటీవలి వివాదం తర్వాత నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందన్న ప్రశ్నకు.. ఎక్కువ మంది అఖిలేష్ యాదవ్ పేరే చెప్పారట. ఆయన తర్వాత ఎక్కడో దూరంగా ములాయం సింగ్ యాదవ్ ఉండగా.. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన శివపాల్ యాదవ్ పరిస్థితి బాగా ఘోరంగా ఉందట. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 11వేల మంది ప్రజలతో చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. సీఓటర్ సంస్థ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని అడిగితే.. మొత్తం 70.3 శాతం మంది అఖిలేష్ యాదవ్ వైపే మొగ్గు చూపించారు. కేవలం 26.1 శాతం మంది మాత్రమే ములాయం తమ ఛాయిస్ అని చెప్పారు. ముస్లింలలో కూడా 75.6 శాతం మంది అఖిలేష్ అయితే బాగుంటుందని చెప్పగా, ములాయం సింగ్ యాదవ్ వైపు 19.4 శాతం మంది మొగ్గుచూపించారు. ఇతర కులాలు, వర్గాలలో కూడా ములాయం కంటే అఖిలేష్ ఎక్కువ మెజారిటీతోనే ఉన్నారు. ఇక ఇటీవలే అఖిలేష్ యాదవ్‌తో గొడవపడి.. తన పాత పదవులతో పాటు కొత్తగా రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా చేజిక్కించుకున్న శివపాల్ యాదవ్‌కు మాత్రం కేవలం 6.9 శాతం మంది మద్దతు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల్లో కూడా 88.1 శాతం మంది పార్టీ పగ్గాలను అఖిలేష్ చేపట్టాలని కోరుకున్నారు. కానీ 38.2 శాతం మంది మాత్రం క్రిమినల్ ఇమేజి నుంచి పార్టీని బయటకు తీసుకొచ్చి దాన్ని సమర్థంగా నడిపించలేకపోతున్నారన్నారు. కుటుంబంలో చెలరేగిన ఈ వివాదం అంతా కేవలం అఖిలేష్‌కు ఓటర్ల సానుభూతి తెచ్చిపెట్టడానికేనని 24.2 శాతం మంది అన్నారు.

దిల్లీ: వేల కోట్ల రుణాల ఎగవేసి భారత్‌ విడిచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాను తమ దేశం నుంచి వెళ్లగొట్టలేమని బ్రిటన్‌ స్పష్టం చేసింది. మాల్యాను స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం ఇటీవల యూకే ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు దిల్లీలోని బ్రిటన్‌ హై కమిషన్‌కు కేంద్ర విదేశాంగశాఖ లేఖ రాసింది. అయితే భారత ప్రతిపాదనను యూకే ప్రభుత్వం తిరస్కరించింది. పాస్‌పోర్టు రద్దు చేసినా కూడా తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను పంపించలేమని చెప్పింది. అయితే మాల్యాను వెనక్కి రప్పించడానికి భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది. పలు బ్యాంకులకు దాదాపు రూ. 9వేల కోట్ల ఎగవేసినట్లు మాల్యాపై ఆరోపణలున్నాయి. అయితే గత మార్చిలో మాల్యా గుట్టుచప్పుడు కాకుండా లండన్‌ వెళ్లిపోయారు. తిరిగి భారత్‌కు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినా.. మాల్యా స్పందించలేదు. దీంతో కేంద్ర విదేశాంగ శాఖ మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసింది. ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మరోవైపు దీనిపై మాల్యా భిన్నంగా స్పందిస్తున్నారు. పాస్‌పోర్టు రద్దు చేసి, అరెస్టు చేస్తే తన నుంచి ఎలాంటి డబ్బులు వసూలు కావని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

సుమంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ మళ్లీరావా’. గౌతమ్‌ తిన్నసూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ఆకాంక్ష సింగ్‌ సుమంత్‌కి జోడీగా నటించారు. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ గురువారం విడుదలైంది. అక్కినేని నాగచైతన్య…

తమిళ స్టార్‌ సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తానా సెరెంద కూట్టమ్‌’. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ ‘గ్యాంగ్‌’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు…

29/09/2016: న్యూఢిల్లీ: భద్రతా సిబ్బందిని 12 ఏళ్ల బాలిక పరుగులు పెట్టించింది. నవీ ముంబైలోని ఉరాన్ నౌకాశ్రయం సమీపంలో అనుమానిత వ్యక్తులను చూశానని చెప్పి హడావుడి చేయడంతో భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. కశ్మీర్ లో ఉడీ ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ సమాచారం అందడంతో నేవీ, కోస్ట్ గార్డ్, ఎన్ఎజీ, మహారాష్ట్ర ఏటీఎస్ బలగాలు అణువణువుగా జల్లెడ పట్టాయి. అనుమానాస్పద వ్యక్తులు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా బాలిక చేసిన ఆకతాయి పనిగా గుర్తించి ఆమెను మందలించారు. సరదా కోసమే అలా చెప్పానని బాలిక తెలిపింది. మొదటి తప్పుగా భావించి బాలికను పోలీసులు మందలించి వదిలేశారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. సున్నితమైన విషయాల్లో తప్పుదోవ పట్టించేవిధంగా వ్యవహరించడం వల్లే తలెత్తె పరిణామాలను వివరించారు. భవిష్యత్ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు. సున్నితమైన విషయాల్లో ఆకతాయిగా వ్యవహరించడం మంచిది కాదని భద్రతాదళ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి పనుల వల్ల ఆందోళన రేగడంతో పాటు రక్షణ బలగాల వనరులు, సమయం వృధా అవుతుందని పేర్కొన్నారు.

    ఛాతీలో మంట. చాలామంది దీని గురించి అంతగా పట్టించుకోరు గానీ.. కొందరిని మాత్రం ఇది తెగ ఇబ్బంది పెడుతుంటుంది. రకరకాల చిట్కాలతో అప్పటికప్పుడు ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు కూడా. నిజానికి ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి దోహదం చేసే అంశాలేంటి? వీటిని తెలుసుకుంటే ఛాతీమంట తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు.

బెంగళూరు : టీ-20వరల్డ్ మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 45 పరుగులకే ఓపెనర్లు శర్మ (18), ధావన్ (23)లు వెనుదిరిగారు. అనంతరం వచ్చిన కోహ్లీ, రైనాలు నిలకడగా ఆడుతున్నారు. 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 80 పరుగులు చేసింది. కోహ్లీ 16, రైనా 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

చెమట వాసన నుంచి రక్షణ పొందాలంటే.. ఈ సబ్బు వాడండి అంటూ మార్కెట్‌లో అనేక రకాల సబ్బుల గురించి ప్రకటనలు చూస్తుంటాం. వీటిని నమ్మకండి. చెమట వాసన నుంచి ఉపశమనంతోపాటు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేలా శాండిల్‌సోప్‌ వాడితే మంచిది.

గాల్లో ఎగురుతూ అలరించే బెలూన్‌ని చూసుంటారు.. జన్మదిన వేడుకల్లో పిల్లలు ఆడుకునే బెలూన్‌లూ చూసుంటారు.. మరి భయపెట్టే బెలూన్‌ని చూశారా. అయితే హారర్‌ ‘బెలూన్‌’ని చూడటానికి ఈ నెల 28న సిద్ధమైపోండి. జై, అంజలి, జననీ అయ్యర్‌ ప్రధాన…

ఈ ఆయిల్ కొంచెం అధిక దర ఉన్నప్పటికీ మీ శరీర సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకముగా మీ చర్మం యొక్క రంగుని,కోమలత్వాన్ని,కాపాడి మీలోని అలసత్వాన్ని తరిమికొడుతుంది.మీ చర్మం పై కాలిన గాయాలకు ఒక ఔషదంలా ఉపయోగపడుతుంది.

మీ శరీర లావణ్యం కోసం బ్యూటీ టిప్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా పదిమందిలో తాను ప్రత్యేకంగా కనిపించాలి..అందరూ తననే చూస్తుండాలని అనుకుంటారు. ఇది ఆడవారే కావచ్చు..మగవారే కావచ్చు. అయితే అందంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది మాత్రం ఆడవారే..తాము అందంగా కనిపించాలని చాలా మంది బ్యూటీ…

మాస్‌, యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రాల్లో ప్రమాదకరమైన షాట్స్‌ సర్వ సాధారణం. మరీ రిస్క్‌ అనిపిస్తే డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణ షాట్‌ను డూప్‌తో పనిలేకుండా అవలీలగా చేసేసి అందరినీ ఆశ్చర్య పరిచారు…

మన శరీరం, జుట్టు వర్ణాన్ని నిర్ణయించేది శరీరంలో ఉన్న మెలనిన్‌ అనే పదార్థం మాత్రమే. ఇది ఎక్కువగా ఉన్నవారి శరీరం, జుట్టు నల్లగా ఉంటాయి. మెలనిన్‌ను సరైన మోతాదులో ఉత్పత్తి కావాలంటే మన శరీరానికి సూర్యకిరణాలు తగులుతుండాలి. రాత్రిపూట విధులు నిర్వహించేవారు పగలు బయటకు రావడమే మానేస్తున్నారు. దీనివల్ల వారి జుట్టు త్వరగా తెల్లబడిపోతోందని వైద్యులు చెబుతున్నారు. నగరంలో ఐటీ రంగంలోనూ, సెక్యూరిటీ గార్డులు, ఉత్పత్తి రంగంలో నిరంతరం రాత్రి విధులు నిర్వర్తించేవారు ఈ రకమైన సమస్యకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *