“జుట్టు regrowth పరిశోధన |jojoba నూనె జుట్టు పెరుగుదల”

04/07/2016: న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబెనెట్ను పునర్వ్యవస్థీకరించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 7న మోదీ నాలుగు దేశాల పర్యటనకు ఆఫ్రికా వెళ్లనున్నారు. ఈలోపే కేబినెట్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖలను భర్తీ చేయనున్నారు. అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో శర్వానంద్ సోనోవాల్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. క్రీడల శాఖతో పాటు మరికొన్ని శాఖలకు మంత్రులు లేరు. వీటిని భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రుల శాఖలను మార్చే అవకాశముందని భావిస్తున్నారు.

చంఢీఘర్: చుక్క నీటిని వృధా చేసినా ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే. గొంతు తడుపుకోవడానికి కూడా కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో చూస్తునే ఉన్నాం. ఇప్పటికే కరువును ఎదుర్కొంటున్న హర్యానా సర్కార్ తాజాగా నీటిని వృధా చేస్తూ, రోడ్లను పాడు చేస్తున్నవారికి జైలు శిక్ష వేయడానికి సిద్ధం అవుతోంది. తరచూ ఇంట్లో వృథాగా కనిపించే నీటిని రోడ్డు మీదుకు పారబోస్తారా? అయితే, ఇక ముందు అలా చేయకండి. నీరు పారబోసి రోడ్లను పాడుచేస్తున్న వారిని జైలు పంపే యోచనలో ఉంది హర్యానా ప్రభుత్వం. ఆ నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.10,000 జరిమానా లేదా మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి రావ్ నర్బీర్ సింగ్ తెలిపారు. అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. హర్యానాలో పలు గ్రామాల్లో … గ్రామస్తులు నీటిని వృథా చేస్తూ రోడ్లపైన పోస్తున్నారు. దీనివల్ల రోడ్లు కొట్టుకుపోయి పాడైపోతున్నాయి. దీంతో చర్యలకు ఉపక్రమించిన సర్కారు రోడ్డు మీద కనీసం ఒక బక్కెట్ నీళ్లు పోసిన శిక్ష లేదా జరిమానా విధించాలనే నిర్ణయానికి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో జర్మన్ తరహా గ్రీన్ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వ ఉపయోగిస్తుండటంతో దాదాపు 5కిలోమీటర్ల మార్గానికి రూ.3 కోట్ల మేర ఖర్చు అవుతోంది. ప్రస్తుతం గుడ్ గావ్, ఫరీదాబాద్, రేవారీ, కర్నాల్ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉండగా.. నీటిపోయడం వల్ల రోడ్లు పాడవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా రోడ్లపై నీరు పోయడం చూస్తే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయోచ్చని ఇందుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. 2016-17లో రాష్ట్రంలోని 5,605 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరపనున్నట్లు తెలిపారు.

నారా రోహిత్‌, సుధీర్‌ బాబు, సందీప్‌ కిషన్‌, ఆది నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం‘శమంతకమణి’. ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం విడుదలైంది. చిత్రబృందం ట్రైలర్‌ని ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. ట్రైలర్‌లో ఓ పక్క ‘ఈ శమంతకమణేంట్రా……

ఏ పద్ధతిలోనైనా మలాశయాన్ని ‘ప్యూబోరెక్టల్‌ కండరం’ గుండా తీసుకొచ్చి మలద్వారం ఉండే ప్రదేశంలో చర్మానికి అతుకుతారు. కండరాలను సరిగ్గా గుర్తించి.. సమర్థంగా ఆపరేషన్‌ చెయ్యటానికి ఇప్పుడు మజిల్‌ స్టిమ్యులేటర్‌, మోనిటర్‌ వంటి అత్యాధునికమైన సదుపాయాలు చాలా అందుబాటులోకి వచ్చాయి. పిల్లల్లో ఈ అవయవ నిర్మాణం తీరుతెన్నుల పట్ల వైద్యుల్లో అవగాహన బాగా పెరిగింది. కాబట్టి తల్లిదండ్రులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆపరేషన్‌ తర్వాత జాగ్రత్తలు చాలా ముఖ్యం. వైద్యులు చెప్పినట్టే చేస్తూ, ఆ భాగాన్ని పొడిగా ఉండేలా చూడాలి. కృత్రిమంగా ఏర్పాటు చేసిన మలద్వారం ముడుచుకుపోయే అవకాశముంటుంది. కాబట్టి దాన్ని అప్పుడప్పుడు ఎలా వెడల్పు చెయ్యాలో వైద్యులు తల్లిదండ్రులకు నేర్పిస్తారు. ఒకట్రెండు నెలల వరకూ ఇలా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మలాశయ, మలద్వార లోపాలకు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు కూడా బాగుంటున్నాయి. కాబట్టి నిరాశ చెందాల్సిన పని లేదు. ఈ జాగ్రత్తలతో పాటు బిడ్డకు సంబంధించి పోషణ, తల్లిపాలు పట్టటం, టీకాల వంటివన్నీ యథాప్రకారం జరిగేలా చూడటం అవసరం.

ఇంటర్‌నెట్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌కు సంబందించిన సమాచారం లభిస్తోంది. సెక్సుకు సంబందించిన పలు రకాలైన అంశాలు వేరువేరు వెబ్‌ సైట్లలో తగుమాత్రంగా లభిస్తోంది.ఆయా వెబ్‌సైట్ల గురించి తెలిస్తేనే వాటిలోని ఆయా విశేషాలు తెలుస్తాయి. సమాచార సముద్రమని పిలుచబడే వికిపిడియాలో సైతం సెక్స్‌ ఎడ్యుకేషన్‌కు సంబందించిన ఇన్ఫర్మేషన్‌ (ముఖ్యంగా తెలుగులో)చాలా స్వల్పంగానే లభిస్తోంది.పైన పేర్కొన్న అంశాలనన్నింటిని పరగణనలోకి తీసుకొని శృంగార విజ్ఞానానికి సంబంధించిన సమస్త విషయాలు, విశేషాలను సులభశైలిలో సవివరముగా అందించాలనే ప్రయత్నంలో……teluguboothukathal@gmail.com

ఇది ఇండొనేసియాకు చెందిన సంప్రదాయ మసాజ్‌. ఈ మసాజ్‌కు పుట్టిల్లు బాలి దీవులు. ఈ టెక్నిక్‌లో మసాజ్‌తోపాటు ఆక్యుప్రషర్‌, రిఫ్లెక్సోలజీ, ఆరోమాథెరపీ వంటి రకరకాల ప్రకియలు మిళితమై ఉంటాయి. రిలాక్స్‌ అవడానికి ఈ టెక్నిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కండరాలను వదులుచేయడంతోపాటు శరీరంలో నొప్పి బాపతు బాధలను పోగొడుతుంది.  ఈ టెక్నిక్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరిగి మెదడు విశ్రాంతి స్థితిని పొందుతుంది. శరీరానికి నూతనోత్తేజం వ స్తుంది. కండరాలు బాగా ఒత్తిడికి లోనైనప్పుడు  ఈ టెక్నిక్‌ మంచి ఫలితాలను ఇస్తుంది. కీళ్లు,  కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. మైగ్రేన్‌ తగ్గుతుంది. నిద్రలేమి, శ్వాస సంబంధమైన సమస్యలు ఉండవు. 

ఇక ఉత్తమ నటిగా బ్రిలార్సన్‌ తొలిసారిగా ఆస్కార్‌ను అందుకున్నారు. రూం చిత్రంలో వైవిధ్యభరితమైన నటనకు గాను బ్రిలార్సన్‌ను ఉత్తమనటిగా ప్రకటించింది జ్యూరీ. ఉత్తమచిత్రంగా స్పాట్‌లైట్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్‌ను అందుకుంది. ద రివెనంట్‌ చిత్ర దర్శకుడు అలజెండ్రొజీ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ను సొంతం చేసుకున్నాడు. ‘బ్రిడ్జ్‌ ఆఫ్‌ స్పైస్‌’ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా మార్క్ రిలేన్స్, ఉత్తమ సహాయనటిగా ‘ద డానిష్‌ గర్ల్‌’ చిత్రానికి అలీసియా వికందర్‌లకు అవార్డులు దక్కాయి.

‘ఉన్నది ఒకటే జిందగీ’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయకుడు రామ్‌. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటించారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం…

మహేష్‌ తన సినీ ప్రయాణాన్ని తలచుకొని తానే ఆశ్చర్యపోతుంటారు. పరాజయం ఎదురైన ప్రతిసారీ ఆయన సినిమాల స్థాయి, మార్కెట్టు అమాంతం పెరిగిపోతుంటుంది. మామూలుగా ఎవరికైనా విజయాలు లభించినప్పుడే అలా జరుగుతుంటుంది…….

భావప్రాప్తి సమయంలో స్త్రీ పురుషులు ఇరువురిలోనూ కంటిపాపల పరిమాణం పెరుగుతోంది.చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే సహజంగా కంటిపాప పరిమాణం పెరుగుతుంది. కాని విచిత్రంగా వెలుతురిలోనే ఉన్నప్పటికీ సంభోగ సమయంలో కంటిపాప పెరుగుదలను గుర్తించారు. లైంగికోద్రేకంతో బాటు ప్రారంభమైన కనుపాపల పెరుగుదల, భావప్రాప్తికి ముందు అత్యధికమై (8.2ఎమ్‌.ఎమ్‌), చివరి క్షణలో 5.25 ఎమ్‌.ఎమ్‌కు తగ్గినట్టుగా గుర్తించారు.

బెంగళూరు : టీ-20 ప్రపంచకప్ మూడో రౌండ్ పోటీకి…ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా, 10వ ర్యాంకర్ బంగ్లాదేశ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది. సెమీస్ రేస్ లో నిలవాలంటే ధోనీసేన ఈమ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది. 

దిల్లీ: బోనస్‌ అనేది ప్రోత్సాహకమనీ, కార్మికుడు ప్రోత్సాహాన్ని పొందితే, మరింత ఉత్పత్తి వస్తుందనీ, అది ఉద్యోగి, యజమాని.. ఇద్దరికీ ప్రయోజనకరమనీ, దీనిని పరిశ్రమ స్వాగతించాలని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పూర్వతేదీని అనుసరించి నెలవారీ బోనస్‌ లెక్కింపు పరిమితిని రూ.7 వేలకు పెంచేందుకు అవకాశం కల్పించే.. బోనస్‌ చెల్లింపు (సవరణ) చట్టం, 2015 సరైనదేనని అన్నారు. దీనిపై పరిశ్రమలు కోర్టుల్లో సవాలు చేసి, స్టేలు తెచ్చుకున్న నేేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టులకు వివరణ అందజేస్తుందని హామీ ఇచ్చారు. సోమవారమిక్కడ ఫిక్కీ కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ.. న్యాయస్థానాలకు వెళ్లే స్వేచ్ఛ వారికి ఉందనీ, అవసరమైన వివరణల్ని ఇస్తామనీ, ఇక నిర్ణయం న్యాయస్థానానిదేనన్నారు. ఈ చట్టం బోనస్‌కు అర్హత పరిమితిని నెలకు రూ.10 వేల నుంచి రూ.21 వేలకుపెంచింది. లెక్కింపు పరిమితిని రూ.3500 నుంచి రూ.7 వేలకు పెంచింది. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాన్ని నెలకు రూ.10 వేలకు పెంచడంపై స్పందిస్తూ.. దీనిపై ఇప్పటికే అభిప్రాయాల్ని తీసుకున్నామనీ, వివరాలు తెలియజేస్తామన్నారు. పీఎఫ్‌ చందాదారులకు చౌక గృహాలు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) తమ చందాదారులకు చౌక గృహాల్ని అందజేసేందుకు యత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. పీఎఫ్‌ చందాదారులకు చౌకవ్యయంతో గృహాల్ని అందించే అవకాశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందనీ, చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో రాతపూర్వక సమాధానంలో తెలిపారు. గత ఏడాది ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశం అజెండాలోనూ ఈ ప్రతిపాదనను చేర్చారు.

ఖమ్మం : గిరిజనుల హక్కులను కాపాడాలని.. అటవీ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని పాదయాత్ర బృందం సభ్యులు ఆశయ్య అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 114వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రామచంద్రాపురంలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండెపూడి, అనంతారం, గాంధీనగర్ తండా, తిప్పనపల్లి, రేపల్లెవాడ, తుంగారం గ్రామాల్లో ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. ఈమేరకు 10 టివితో ఆశయ్య మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *