“డెలి జుట్టు నష్టం మరియు దురద కాళ్ళు”

నేను శిన్నగున్నప్పట్కి ఇప్పటికి బొచ్చెడు తేడా ఉన్నది హోళి రంగులళ్ల గాని ఆడుట్లగానీ..కన్హయ్య కుమార్ ముచ్చట్ల కథ..నిజాంబాద్ల రోగుల అవస్థ..ఇచ్చిన మాటకోసం తలతాకట్టు వెట్టైనా గెల్పిచ్చినందుకు మీ రుణం దీర్చుకుంట అని కండ్ల ముందట కైలాసం జూపెట్టి.. గెల్శినంక వాళ్లను పట్టిచ్చుకుంటనే లేరట..శంద్రాలు వారి.. అనుచర గణం..హోలీ పండుగు నాడు మీకు తెల్వని ముచ్చట..జంగల్ల పొంట పెర్గే ఏ జీవరాశి పరిస్థితి సూశ్నా గట్లనే వున్నది. అవ్విట్ని సూస్తె గోసనిపిస్తుంది…బాలయ్య ఆస్కార్ అవార్డు ఎగరేస్కపోయిండంట…ఈ ముచ్చట్ల గురించి చూడాలంటే వీడియో సూడుండ్రి…

హైదరాబాద్ : జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, విద్యార్థి సంఘం నేత కన్హయ్యకు ఘనంగా స్వాగతం పలికారు. కన్హయ్య కుమార్ రాకతో హెచ్ సీయూలో భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. కాసేపట్లో హెచ్ సీయూకు కన్హయ్య చేరుకుంటారు.

వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష తప్పనిసరి. తద్వారా రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు. గత అయిదేళ్లతో పోలిస్తే మెడికల్ సీటుకు పోటీ తగ్గింది. బీపీసీ ఆధారిత కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.

మరోవైపు అన్ని అంశాలకు సంబంధించిన మ్యూజియాలు నీస్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నాయి: మ్యూసీ చాగల్, మ్యూసీ మటిస్సే (సీమియేజ్ క్రీడాక్షేత్రాలు కలిగిన రోమన్ శిథిలాలు), మ్యూసీ డెస్ బియాక్స్-ఆర్ట్స్ జూల్స్ చెరెట్, నైవే ఆర్ట్స్ మ్యూజియం, మ్యూసీ టెర్రా-అమాట, ఏసియన్ ఆర్ట్ మ్యూజియం, మోడరన్ ఆర్ట్ మ్యూజియం మరియు బాగా సుపరిచితమైన ఎకోల్ ఆఫ్ నీస్ ”) లాంటి వాటికి ప్రాధాన్యమిచ్చే సమకాలీన ఆర్ట్, నేచురల్ హిస్టరీ మ్యూజియం, మ్యూసీ మస్సేనా, నావల్ మ్యూజియం మరియు గ్యాలరీ డెస్ పాంచెట్స్ లాంటివి ఇక్కడున్నాయి.

నేల కొబ్బరి, రత్నపురుష, రతన్ పురుష అను పేర్లతో పిలువబడే ఈ చిన్న ఏకవార్షిక మొక్క శాస్త్రీయ నామం Viola suffruticosa L దీని సమూలం మంచి రుచి కలిగి కొద్దిగా జిగటగా వుంటుంది దీనిని పచ్చిది తినవచ్చు కషాయం రూపంలో తీసుకోవచ్చు, నీడన ఎండించి చూర్ణం రూపంలో తీసుకోవచ్చు , లేహ్యం రూపంలో కూడా తీసుకోవచ్చు, ఎ రకంగా ఉపయోగించినా ఇది శరీరానికి శాంతిని ఇస్తుంది, పైత్యప్రకోపం నివారిస్తుంది, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, మూత్రమును విడుదల చేస్తుంది శరీరంలోని మలములను బయటికి వెడలిస్తుంది, సెగ రోగం నివారిస్తుంది, మూత్ర వ్యవస్థకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది, ప్రత్యేకించి పురుషులలో వీర్యాన్ని వృద్ది చేస్తుంది, బోదకాలు వ్యాధితో బాధ పడే వారికి దీనిని నూరి పూతగా వేసి లోపలికి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఇస్తుంది, మూల వ్యాధి లోకూడా చాలా ఉపయుక్తంగా వుంటుంది, లోపలి తీసుకునే మోతాదు పూటకు 5 గ్రాములు రెండు పూటలా తీసుకోవాలి

మౌనంగా మళ్ళీ కూర్చుండిపోయాం. సముద్రపు అలల చప్పుడు తప్ప ఇంకేమీ లేదు. అలవాటుగానే వర్క్ గురించిన ఆలోచనల్లోకి పడిపోయాను. సూట్స్ లేకుండా రిమోట్ కమ్యూనికేషన్స్ చేయలేం. ఇక్కడ ఏం చేయాలో తెలీటల్లేదు. వెళ్ళిపోదామా? ఇంతలో కళ్ళ ముందు ఏదో కదిలేసరికి ఉలిక్కిపడ్డాం ఇద్దరమూ. రిక్రియేషనల్ డ్రోన్ గాలిలో తేలుతూ ఎదురుగ్గా కనిపించింది, సంగీతం పాడుతూ. దాని చేతుల్లో ఒక చిన్న ట్రే. అందులో ఒక ఫ్లవర్, రెండు చిన్న చిన్న గ్లాసెస్. అందులో ఏదో లిక్విడ్ ఉంది. మేల్ తన రిస్ట్‌డివైస్ వైపు మళ్ళీ చూసుకుంది.

కొందరికి చర్మ వ్యాధులు మానసిక బాధకు గురిచేస్తాయి. ఈ వ్యాధులు హాని చేయకపోయినా న్యూనతా భావాన్ని కలిగించి అవి ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూపులు చూసేలా చేస్తాయి. అయితే ఇవి మెల్లగా శరీరలోనికి ప్రవేశించి మెల్ల మెల్లగా వాటి ప్రభావం పెంచుకుంటూ తమ ఉనికిని పెంచుకుంటాయి. మనలో ఉన్న అశ్రధ్ధ వల్ల వాటి స్వైర విహరం పెరుగుతుంది. అందులో ఒకటి సొరియాసిస్. ఇది ఎందుకు వస్తుందో చెప్పటం కష్టం. కానీ సోరియాసిస్ రావటానికి గల కారణాలు చికిత్సా మార్గాలను మీకోసం ఇస్తున్నాం.

రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కాజల్‌ ఫస్ట్‌లుక్‌ను శనివారం ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ‘నేనే రాధ నేనే భార్య’ అంటూ చక్కనైన చీరకట్టులో …

మన శ్వాస ఎలా జరుగుతుంది ?…మనం మామూలుగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటాం. శ్వాసతోనే మనం జీవిస్తాం. వాతావరణంలో తక్కువ తేమతో ఉండే చలిగాలి సరాసరి శ్వాసనాళాలలోకి వెళ్లకుండా ముక్కు ద్వారా వెచ్చగా అయి నీటి ఆవిరిని కూడా కలుపుకొని శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. ముక్కు నుంచి నేసోఫారింక్స్‌, లారింక్స్‌ ఆ తరువాత ట్రేకియాలోకి వెళ్తుంది. ట్రేకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి విడివిడిగా ఒక్కొక్క ఊపిరితిత్తులోకి వెళ్తాయి. క్రమంగా ఈ నాళంరెండుగా చీలుతూ ఊపిరితిత్తులను ఆక్రమిస్తాయి. రెండు మి.మీ.ల కంటే సన్నగా ఉండే శ్వాసనాళాలను స్మాల్‌ ఎయిర్‌వేస్‌ అంటారు.ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్‌ బ్రాంకియోల్‌, రెస్పిరేటరీ బ్రాంకియోల్‌, ఆల్వియోలార్‌ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి.ఇక్కడ ఆక్షిజన్‌ , కార్బన్‌ డైయాక్షైడ్ మార్పిడి జరుగుతుంది . 

ఇక ఈ మందు చిరకాలం వాడిన వారిలో ఎలాంటి దుష్పరిమాణాల్ని కల్గిస్తుంది. ఇతర మందులతో కలిపి వాడినప్పుడు ఎలా ఉంటుంది అన్న విషయం తెలియాల్సి ఉంది. అప్పుడే సైడ్ ఎఫెక్ట్స్ గూర్చి అమెరికాలో చర్చ మొదలైంది. అసలు ఈ మందు గుండెనొప్పి తగ్గించడం కోసం ప్రయత్నించబడింది. ఈ మందు ప్రభావం వల్ల గుండెలోకి కాక తక్కిన అవయవాల్లోకి రక్తప్రసారం పెరుగుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని ఆధారంగా చేసుకుని ఈ మందుని రూపొందించారు.

నీస్ (pronounced /ˈniːs/; French pronunciation: ​[nis]; Niçard Occitan: Niça [సంప్రదాయ నియమావళి] లేదా నిస్సా [అప్రామాణికత], మూస:Lang-it లేదా నిజ్జా మ్యారిట్టిమా, Greek: Νίκαια, లాటిన్: నైసియా ) ఫ్రాన్స్‌లోని అత్యంత జనసమర్దమైన ఐదవ నగరం, పరిపాలనకు సంబంధించిన 71.92 km2 (28 sq mi) విస్తీర్ణపు పరిధిలో 348,721 జనాభాతో ప్యారీస్‌, మార్సెయిల్లే, ల్యాన్ మరియు టౌలస్‌ల తర్వాత నీస్ ఈ ఘనతను సాధించింది. అలాగే నీస్‌కు సంబంధించిన పట్టణ ప్రాంతం 955,000[1]కు మించిన జనాభాతో, 721 km2 (278 sq mi) విస్తీర్ణంతో పరిపాలన నగర పరిధికి మించి విస్తరించింది. మధ్యదరా సముద్రంపై ఫ్రాన్స్‌ యొక్క ఆగ్నేయ తీరంలో ఉన్న నీస్, మధ్యదరా సముద్ర తీరంలో వెలిసిన ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరంగా ఉంటోంది.

కొత్త సంవత్సరం కానుకగా పవన్‌ కల్యాణ్‌ ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ గొంతు సవరించుకొని మాంచి మాస్‌ బీట్‌ పాటను వినిపించారు. ‘అజ్ఞాతవాసి’ కోసం ఆయన పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 30 లక్షల……

Get all the updates about andhra pradesh news, political news, articles, sr journalists books, regional news, telugu cinema news etc. Find information about Telugu film news, regional news, current affairs, gallery, wallpapers, etc. See Telugu news, news videos along with latest news only at TeluguOne.com.

* ఇక సమస్య పైఎత్తున.. అదీ సంక్లిష్టంగా ఉండే ‘హై ఆనోరెక్టల్‌ అనామలీ’ల విషయంలో- ముందు పొట్టమీద చిన్నరంధ్రం చేసి లోపల పెద్దపేగు నుంచి నేరుగా బయటకు ఒక గొట్టాన్ని అమరుస్తారు. దీన్ని ‘కొలాస్టమీ’ అంటారు. ఇది మలం బయటకు వచ్చేందుకు కృత్రిమంగా, తాత్కాలికంగా ఏర్పాటు చేసే మార్గం. అనంతరం 3వ నెలలో లేదా.. 9-12 నెలలలోపు పూర్తిస్థాయి శస్త్రచికిత్స చేస్తారు. చిన్నవయసులోనే చెయ్యటం వల్ల- నియంత్రణకు సంబంధించి మెదడు నుంచి ఆదేశాలు రావటం, అలవాటవ్వటం తేలిక అవుతుంది.

21/10/2016: లక్నో: రోజుకో మలుపు తిరుగుతున్న యాదవ్ పరి’వార్’లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ‘సవతి కొడుకు ఎదుగుదలను చూడలేని ఆ మారుతల్లి మా ముఖ్యమంత్రికి చేతబడి చేయించింది’ అని అఖిలేష్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ ములాయం కు రాసిన లేఖలో ఉదయ్ వీర్ సంచలన ఆరోపణలు చేశారు. శివపాల్ యాదవ్ తో కుమ్మక్కైన సాధన.. సీఎం అఖిలేష్ ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, చేతబడి కూడా చేయించారని ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ లేఖలో రాశారు. ములాయం సింగ్ తన పదవి నుంచి వైదొలిగి పార్టీ బాధ్యతలు అఖిలేష్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు ఎలా బహిర్గతమైందో తెలియదని ఉదయ్ వీర్ అంటున్నారు. ఈ లేఖపై అగ్గిమీద గుగ్గిలమైన ములాయం వర్గీయులు.. ‘ఇలాంటి లేఖలు కనీసం 500 ఓట్లను కూడా రాలవని, ఇంకోసారి నేతాజీ(ములాయం)ని తప్పుకోవాలనంటే తాట తీస్తామ’ని అఖిలేష్ వర్గాన్ని హెచ్చరించారు. ఎవరీ సాధన యాదవ్? సాధనా గుప్తా యాదవ్.. సమాజ్ వాదీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య. 2007లో ములాయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటి నుంచి యాదవ్ పరివారంలో సాధన ‘ఫస్ట్ లేడీ’గా కొనసాగుతున్నారు. ములాయం మొదటి భార్య ముల్తీ యాదవ్ 2003లో కన్నుమూశారు. ఆమె చనిపోవడానికి చాలా ఏళ్ల ముందే ములాయం సాధనను రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. మొదట్లో సమాజ్ వాది కార్యకర్తగా పనిచేసిన సాధనను ములాయం పలు సందర్భాల్లో కలుసుకోవడం, ఇద్దరి మధ్యా చనువు పెరగడంతో ఒక శుభ దినాన పెళ్లాడారు. అయితే ఎక్కడ పెళ్లిచేసుకున్నారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ ఇరువురికీ (1988లో)జన్మించిన ప్రతీక్ యాదవ్ ప్రస్తుతం యూపీలో బడా రియల్టర్. రెండో పెళ్లి విషయాన్ని చాలా కాలం దాచే ప్రయత్నం చేసిన ములాయం.. రాజకీయ విమర్శల నేపథ్యంలో 2007లో ఆ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం వర్గానికి అనుకూలంగా, మారు కొడుకు అఖిలేఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి.

04/07/2016: న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబెనెట్ను పునర్వ్యవస్థీకరించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 7న మోదీ నాలుగు దేశాల పర్యటనకు ఆఫ్రికా వెళ్లనున్నారు. ఈలోపే కేబినెట్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖలను భర్తీ చేయనున్నారు. అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో శర్వానంద్ సోనోవాల్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. క్రీడల శాఖతో పాటు మరికొన్ని శాఖలకు మంత్రులు లేరు. వీటిని భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రుల శాఖలను మార్చే అవకాశముందని భావిస్తున్నారు.

2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి సాగునీరు అందిచాలని చంద్రబాబు సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధనకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధుల కేటాయిస్తారని ఆశించారు. జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన పోలవరంకు వేల కోట్లు కావాలి. కానీ 100 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ లెక్కనచూస్తే పోలవరంను 2018 నాటికి పూర్తి చేయడం కష్టమేనని భావిస్తున్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లకు భారీగా నిధుల కేటాయిస్తారని ఆశించారు. ఆరువేల కోట్ల రూపాయలు కావాల్సిన విజయవాడ మెట్రోకు 100 కోట్లు కేటాయించిన కేంద్రం… విశాఖ మెట్రోకు కేవలం లక్ష రూపాయలే కేటాయించారంటే కేంద్రం…. ఏపీ పట్ల ఎంత చిన్నచూపుతో ఉందో అర్ధం అవుతోంది.

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభలో సిపిఎం సభ్యులు తపన్‌ కుమార్‌ సేన్‌ ఆరోపించారు. ప్రయివేటీకరణ ద్వారా రిజర్వేషన్లను దెబ్బతీయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన ధ్వజమెత్తారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రయివేటీకరణ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నష్టాల పేరిట కొన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం శోయనీయమన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఫూల్స్‌ చేస్తోందని తపన్‌సేన్‌ విమర్శించారు. 

2) స్టీవార్డ్స్: పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. ఆఫీసర్ల మెస్‌లకు అవసరమైనప్పుడు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. వెయిటర్లుగా, హౌస్‌కీపింగ్, విధుల నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి తగిన శిక్షణ ఇస్తారు.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనలో 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. 

జుట్టు పెరుగుదల సమస్యతో పాటు ఇతర సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. చివర్లు చిట్లిపోవడం, డ్యామేజ్ అవడం వంటి సమస్యలు జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. ఒకవేళ మీకు చాలా చిట్లిపోయి ఉంటే.. అది జుట్టు పెరుగుదలపై చాలా దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి ముందుగా దాన్ని ట్రీట్ చేయడం మంచిది.

ఖమ్మం : గిరిజనుల హక్కులను కాపాడాలని.. అటవీ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని పాదయాత్ర బృందం సభ్యులు ఆశయ్య అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 114వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రామచంద్రాపురంలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండెపూడి, అనంతారం, గాంధీనగర్ తండా, తిప్పనపల్లి, రేపల్లెవాడ, తుంగారం గ్రామాల్లో ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. ఈమేరకు 10 టివితో ఆశయ్య మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలు. న్యూఇయర్‌ కానుకగా పవన్‌ అభిమానులకు ఇస్తానన్న సర్‌ప్రైజ్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *