“తిరిగి పెరగడం తర్వాత జుట్టు regrowth +జుట్టు regrowth ఉత్పత్తులు రోగాన్”

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్(Lung cancer) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

సమస్య – సమాధానం;నా పురుషాంగం ఎడమవైపు వంగి ఉంటుంది. ఇది సహజమేనా? ఏదైనా చికిత్స చేయించుకోవాలా?- బి.ఎన్‌ ఇది చాలా మంది మగవారిలో కనిపించే సహజమైన అంశమే. దీనికి గల కారణం కుడి వృషణం ఎడమ వృషణం కన్నా కొద్దిగా పైకి ఉండడం. అందువల్లనే పురుషులు అండర్‌వేర్‌ వేసుకునేటప్పుడు ఎడమవైపున కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల పురుషాంగాన్ని ఎడమవైపు వంచి వేసుకుంటారు. దాంతో అంగం వంగినట్లు కనిపిస్తుంది.

భావప్రాప్తి సమయంలో స్త్రీ పురుషులు ఇరువురిలోనూ కంటిపాపల పరిమాణం పెరుగుతోంది.చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే సహజంగా కంటిపాప పరిమాణం పెరుగుతుంది. కాని విచిత్రంగా వెలుతురిలోనే ఉన్నప్పటికీ సంభోగ సమయంలో కంటిపాప పెరుగుదలను గుర్తించారు. లైంగికోద్రేకంతో బాటు ప్రారంభమైన కనుపాపల పెరుగుదల, భావప్రాప్తికి ముందు అత్యధికమై (8.2ఎమ్‌.ఎమ్‌), చివరి క్షణలో 5.25 ఎమ్‌.ఎమ్‌కు తగ్గినట్టుగా గుర్తించారు.

» ఈసెట్ (ఎఫ్.డి.హెచ్.): ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -ఫర్ డిప్లొమా హోల్డర్స్ (ఈసెట్-ఎఫ్‌డీహెచ్)గా వ్యవహరించే ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఇంజినీరింగ్ చేయవచ్చు. కాల వ్యవధి మూడేళ్లు. లేటరల్ ఎంట్రీ అని పిలిచే ఈ విధానంలో నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరవచ్చు. అయితే ఈ విధానం ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లోనే ఉంది. యూనివర్సిటీల అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి చదవాల్సిందే. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో 10 శాతం సీట్లను ఈసెట్ (ఎఫ్‌డీహెచ్)కు కేటాయించారు.

మరి రాజం గారు ఒక ఎనిమిది, తొమ్మిది నెలల కిందట ప్రారంభించిన “మెట్రో ఇండియా” అనే ఆంగ్ల పత్రిక ను కూడా టీ ఆర్ ఎస్ తీసుకుంటుందా…లేక రాజం గారి కిందనే అది ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే వంటి పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేసిన ఏ శ్రీనివాస రావు గారు మెట్రో ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. మరొక సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ, వీరి సన్నిహిత మిత్రుడు భాస్కర్…. ముగ్గురు… కలిసి సాధ్యమైన మేర పత్రికను అందంగా తెస్తున్నారు. 

లేజర్‌ శక్తి యొక్క అనేక వేవ్‌లెంగ్త్‌ను వెంట్రుకల తొలగింపులో ఉపయోగిస్తారు. ఇందులో కనిపించే కాంతి నుంచి ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ వరకూ అనేకం ఉంటాయి. ఈ లేజర్స్ సాధారణంగా లేజింగ్‌ మీడియమ్‌ను ఉపయోగించి వేవ్‌లెంగ్త్‌ను సృష్టించడం ద్వారా నిర్వచించడ్డాయి. (దీనిని నానోమీటర్స్‌లో (nm) కొలుస్తారు).

23/06/2016: న్యూఢిల్లీ : నీళ్ల కోసం వెళ్తే తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దినేష్ మోహనియా అనే ఈ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినపుడు తనను గుర్తుపట్టేందుకు ఆయన నిరాకరించారని, నీళ్ల సమస్య కోసం అప్పటికే చాలా రోజుల నుంచి తాను ఆయన కార్యాలయానికి వెళ్తూనే ఉన్నానని బాధితురాలు చెప్పారు. నీళ్ల గురించి మరోసారి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి, తోసేశారని ఆమె చెప్పారు. దినేష్ మోహనియాపై కేసు పెట్టి.. అతడిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన తమను తిట్టి, తోసేయడంతో తాము కూడా అలాగే చేశామని.. ఇక్కడకు తాము కొట్టించుకోడానికి వచ్చామా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో నీళ్ల సమస్య తీవ్రంగా ఉందని ఆమె వాపో యారు. దాన్ని పరిష్కరించుకోడానికే ఆయనను కలిశానన్నారు. అయితే, ఇదంతా తనను అప్రతిష్టపాలు చేసేందుకు జరిగిన కుట్ర అని ఎమ్మెల్యే దినేష్ మోహనియా వ్యాఖ్యానించారు. తనమీద ఫిర్యాదుచేసిన మహిళ ఇంతవరకు తన కార్యాలయానికి ఎప్పుడూ రాలేదని, అలా వచ్చినట్లు ఫొటో, వీడియో సాక్ష్యాలు ఏవీ లేవని ఆయన అన్నారు. నీళ్ల మాఫియాను తాము అణిచేయడంతో వాళ్లు తనమీద కక్షగట్టి ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శికి శనివారం వరకూ అధికారులు సెలవులు ప్రకటించారు. అటు హెచ్ సీయూ లోపలికి పోలీసులు ఎవ్వరికీ అనుమతి ఇవ్వడంలేదు. ప్రధాన గేటు దగ్గర మీడియాను పోలీసులు ఆపేశారు. లోపలికి అనుమతిలేదని తేల్చి చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు నగర పోలీస్‌ కమిషనర్‌కు యూనివర్శిటీ రిజిస్ట్రార్ లేఖ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఉద్రిక్తత చల్లారేవరకూ వర్శిటీలోకి మీడియా, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఇతర విద్యార్థులను అనుమతించొద్దంటూ నగర పోలీస్‌ కమిషనర్‌ లేఖ రాశారు.. ఈ లేఖపై విద్యార్థులు మండిపడుతున్నారు. 

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ తరహాలోనే గ్రేటర్‌ వరంగల్‌ నగరపాలక సంస్థలో  కూడా ఇళ్లు, నల్లాల అనుమతికి ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెడతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. కార్పొరేషన్‌లో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

తమ కొడుకును విడిపించేందుకు ప్రయత్నించాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు మొదలుకుని ఎందరో ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. వారు గోపీకృష్ణ వ్యవహారాన్నే పట్టించుకోవడం మానేశారు. కిడ్నాప్ జరిగి ఏడు నెలలవుతున్నా ప్రభుత్వం తమ కుమారుడిని విడిపించే ఆలోచనే చేయడం లేదంటూ అతని తల్లిదండ్రులు పద్మావతి, రమణమూర్తి వాపోతున్నారు. గోపీకృష్ణ తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తుండగా అతని భార్యాపిల్లలు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా లీప్‌ సంవత్సరంలో జన్మించినందున నాలుగేళ్లకోసారి వచ్చే గోపీ జన్మదినం సోమవారం వచ్చింది. అయితే అదే జన్మదినం వేళ గోపీ ఆలోచనలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడైనా ప్రభుత్వం కల్పించుకుని తమ కుమారుడిని విడిపించే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

కథానాయిక సమంత పాత్రలకు ఎక్కువగా డబ్బింగ్‌ చెబుతుంటారు గాయని చిన్మయి శ్రీపాద. ‘ఏమాయ చేసావె’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తదితర చిత్రాల్లో సమంత పాత్రలకు ఆమే డబ్బింగ్‌…

‘మాది మిడిల్‌ క్లాస్‌ అన్నా.. అర్ధ రూపాయి పెట్రోలు ధర పెరుగుతుందంటే అర్ధరాత్రి పెట్రోలు బంకు దగ్గర అర కిలోమీటరుక్యూలో నిలబడతాం.. అలాంటిది మా ఫ్యామిలీ జోలికి వస్తే..’ అంటూ హెచ్చరిస్తున్నారు నాని. ఆయన కథానాయకుడిగా…

తొందరపడవద్దు. తేలికపాటి నిర్ణయాలు తీసు కోకండి. ఈ తేలికపాటి నిర్ణయాలే ఇన్ని అనర్థాలకు కారణం. మీమాటే సత్యమైతే దాదాపు నాలుగు వేల పైబడి క్షీరజంతువులు మనేవి కావు. ఈ ప్రపంచంలో. సృష్టి చరిత్రలో మనుషుల్లో పోతపాల చరిత్ర దాదాపు 150, 200 సంవత్సరాలే. తల్లిపాల సంస్కృతి కోసం అంకితభావంతో కృషిచేసే ఆరోగ్యకార్యకర్తల, డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

అద్భుతమైన నటన, తనదైన డైలాగ్‌ డెలివరీతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడుమోహన్‌బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 42వ చిత్రం ‘గాయత్రి’. దర్శకుడు ఆర్‌.మధన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా…

కొందరిలో పళ్లరంగు మారి నల్లగా అవుతాయి. మరికొందరిలో అవి పసుపురంగులోకి మారిపోతాయి. ఇలా మారిన పళ్లను లేజర్ ద్వారా తెల్లగా మార్చవచ్చు. ఇలా లేజర్ బ్లీచింగ్ ప్రక్రియతో కేవలం అరగంటలోనే పంటిరంగును మార్చివేయవచ్చు. అలాగే నల్లటి చిగుళ్ల రంగును పింక్‌గా మార్చవచ్చు. దీన్ని లేజర్ కాస్మటిక్ డెంటిస్ట్రీ అంటారు. ఇక దంతాలకు వచ్చే సమస్యల్ని కొన్నింటిని తెలుసుకుందామా..

బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార, నటాషా, హరిప్రియ కథానాయికలు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ..

కొంతమందికి నెలసరికన్నా కాస్త ముందే నొప్పి మొదలవుతుంది. రక్రసావం మొదలైన మరుక్షణం నుంచే నొప్పి తగ్గుతుంది. రక్తం నల్లగా ఉంటుంది. వీరికి లేకసిస్-200 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు ఇస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *