“దరఖాస్తు ఎలా జుట్టు పెరుగుదల సీరం |కీమోథెరపీ తర్వాత జుట్టు తిరిగి పెరగడం ఉత్పత్తులు”

   * విచక్షణ మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియ కుండానే నిచక్షణ చూపుతాం. కనుక ప్రతి పని మీరు కొంత లాజిక్‌తో చేయాలి. అందుకుగాను, కొంత రాజకీయాల వంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి. నిర్ణయాలకు రావాలి. ఇప్పుడు మీ మెదడు పదును ఎక్కినట్లే.

యాంటీబయాటిక్స్ లేదా decongestants, యాంటీహిస్టామైన్లు, లేదా నాసికా స్ప్రేలు ఇతర మందులు, చికిత్స చేసినప్పుడు రహస్య చెవిపోటు మీడియా తరచుగా పరిష్కరించేందుకు లేదు. కానీ తరచుగా వారాలు లేదా నెలల తరువాత కూడా ద్వారా పరిష్కరిస్తుంది.

అయితే, ఈ ప్రక్రియ సంక్లిష్టమైనది మాత్రమే కాదు, సున్నితమైనది కూడా. ఈ ప్రక్రియలో ఏవైనా అవాంతరాలు ఏర్పడినా, మొత్తంగా విఫలమైనా అవి మానని గాయాలుగా తయారవుతాయి. మధుమేహం, సిరలు, ధమనులకు సంబంధించిన వ్యాధులు, ముసలితనం, సంక్రమణం వంటి కారకాలు ఇలాంటి అవాంతరాలకు దోహదపడతాయి.[7]

చెన్నై : తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిఎంగా శశికళ  రేపు లేదా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. శశికళ ముఖ్యమంత్రి కావడంపై సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అమ్మ వారసురాలిని తానేనని సిఎంగా శశికళను ప్రజలు కోరుకోవడం లేదని జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. 

ఇదిలా ఉంటే..కేంద్రం దేశంలో పెట్టుబడుల ఆకర్షణ కొరకు కేంద్రం రాష్ట్రాలకు ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లను ప్రతి ఏడాది ఇస్తుందన్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. ఇందులో డీఐపీపీ సుమారు 340 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రాష్ట్రాలకు ఇచ్చింది. దానిని క్రోడీకరించి ఈస్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్ ను అగ్రస్థానంలో ఉంచింది రాష్ట్రం. తెలంగాణ వెబ్ పోర్టల్ ను కాపీ కొట్టడంతో.. ఏపీ ర్యాంక్ పెరగడంతో.. కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. కాపీ తీసుకోవాలని లేఖలో కోరారు.న్యాయపరంగా ముందుకొట్టిన ఏపీపై చర్యలు కు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

రకరకాల మచ్చలు లేత నలుపు ,ఎర్ర గాను, ఇర్రెగ్యులర్‌ అంచులతోను, రకరకాల సైజులలోను ఉంటాయి. ఎరుపు నుండి నలుపు రంగు దాకా ఉంటాయి. మచ్చలు పెరుగు తాయి. ఒక్కోసారి పుండు పడి రక్తం కారవచ్చును. కొన్నిసార్లు పుట్టుమచ్చలలో మార్పువచ్చి పెరిగి ఈ విధంగా మారే అవకాశం ఉంది. చిన్న ముక్కతీసి బయాప్సీ పరీక్ష ద్వారా కనుకోవచ్చును.

వరంగల్ : దుగ్గొండి మండలం మధిరలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తునన రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రైస్‌మిల్లు యజమాని వేధింపుల వల్లే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

అయితే కొత్త రాష్టమైన తెలంగాణకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్టాల మాదిరిగానే తెలంగాణకు సైతం కేటాయింపులు ఉండటం పట్ల పెదవి విరిచింది. కొత్త రాష్టం..అందునా వెనకబడిన జిల్లాలున్న రాష్టమైనందున..కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుందని ఆశించింది. విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా పలు రాయితీలను సైతం ఆశించింది. ఇదే విషయాన్ని పలు మార్లు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రధాని మోడీ, ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లితో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట డిమాండ్లను వినిపించారు. ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఆర్దిక సహకారం అందించాలని కోరారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో మాత్రం తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించ లేదు. అన్ని రాష్టాలను చూసిన విధంగానే తెలంగాణకు చూసారు తప్ప ఏలాంటి ప్రత్యేక తాయిలాలు ప్రకటించలేదు.

నంద్యాల: ముఖ్యమం‍త్రి చంద్రబాబునాయుడిపై, టీడీపీ నాయకులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడికి అసలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లేనని అన్నారు. మరోసారి ఓటేస్తే ఇక అరాచకం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో రోజా మాట్లాడుతూ ’ఈరోజు వైఎస్‌ఆర్‌ ను గుర్తు చేసుకో…వాల్సిన రోజు. ఆ రోజు రాజశేఖర్‌రెడ్డిని బ్రతికించడానికి మీరుపడ్డ తాపత్రయాన్ని గుర్తుంచుకోవాల్సిన రోజు. తన తండ్రి కోసం నల్లకాలువ వద్దకు వైఎస్‌ జగన్‌ వచ్చిన సందర్భం గుర్తుంచుకోవాలి. ఎన్ని కష్టాలు పెట్టినా ప్రజలకోసం పనిచేస్తున్న వైఎస్‌ జగన్‌ను గుర్తుంచుకోవాలి. అన్ని పార్టీలు కలిసి వైఎస్‌ జగన్‌పై కక్షగట్టి కేసులు పెట్టారు. అయినా వైఎస్‌ జగన్‌ ఏం చేయలేదు. ఎందుకంటే వైఎస్‌ జగన్‌ రాయలసీమ ముద్దు బిడ్డ.. రాజశేకర్‌రెడ్డి పౌరుషం. అప్పటి నుంచి మాట తిప్పలేదు.. మడమ తిప్పలేదు. అసలు ఎన్నికలు ఎందుకొచ్చాయో ప్రజలు ఆలోచించాలి. 21మంది ఎమ్మెల్యేలను పశువుల్లాగా కొని ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడవడంవల్ల ఈ ఎన్నికలు వచ్చాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో గెలిచి మంత్రి పదవి వస్తుందని ఆశపడి టీడీపీలోకి వెళ్లిన భూమా నాగిరెడ్డిని ఏ పదవి ఇవ్వకుండా చివరకు గుండెపోటు వచ్చేలాగా చేశారు. నంద్యాల గడ్డ రాజశేఖర్‌రెడ్డిగారి అడ్డ.. 2004లో రాజశేఖర్‌రెడ్డిగారిని సీఎం చేయాలని గెలిపించిన గడ్డ.. 2009లో వైఎస్‌ఆర్‌ పాలన చూసి గెలిపించిన గడ్డ.. 2014లో వైఎస్‌ జగన్‌ ను సీఎం చేయాలని ఆకాక్షించి ఓటేసిన గడ్డ. ఈ గడ్డపై అభివృద్ధి వైఎస్‌ హయాంలోనే జరిగింది. మైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్‌ వచ్చిందంటే అది వైఎస్‌ఆర్‌ వల్లే. అసలు చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయాలి. చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి ఓటేసినట్లు. కుంభకోణాలకు ఓటు వేసినట్లు. రైతుల ఆర్తనాదాలు పట్టించుకోకుండా ఓటు వేసినట్లు. ఇప్పటికీ ఓటు వేస్తే అరాచకం, అవినీతి రాజ్యం ఏలుతుంది. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు. నంద్యాల ఎన్నికలను, ఓటర్లను ఏపీ ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న టీడీపీ చంద్రబాబుకు నంద్యాల దెబ్బతో చంద్రబాబు అబ్బా అనాలి. ఈ మూడేళ్లు మనం దగాపడ్డం. చంద్రబాబు అంటేనే అవినీతికి ఆధార్‌ కార్డు.. అరాచకాలకు పాన్‌ కార్డు.. ఈ కార్డులు చింపేది మీ ఓటరు కార్డు. చంద్రబాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనపడాలి. మహిష్మతి బాహుబలిదే నంద్యాల వైఎస్‌ఆర్‌దే. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై గెలిచి టీడీపీలోకి వెళ్లి మాట్లాడుతున్న శిల్పా చక్రపాణిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలి’ అని రోజా ధ్వజమెత్తారు.

‘మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్‌ ఫ్రెండ్‌. మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేమనిస్తే లవర్‌’ అంటున్నారు రామ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి కథానాయికలు…

09/08/2016: న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారుల జీతాలను ప్రజలందరికీ తెలిసేలా పీఎంవో వెబ్‌సైట్‌లో ఉంచారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పీఎంవో ఈ చర్యలు తీసుకుంది. పీఎంవోలోని ఉద్యోగులందరిలో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ ఖుల్బీ అత్యధికంగా నెలకు రూ.2.01 లక్షల వేతనం అందుకుంటున్నారు. ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా నెలకు రూ. 1,62,500 వేతనంతో పాటు పెన్షన్ అందుకుంటున్నారు. అత్యధిక వేతనం తీసుకుంటున్న వీరంతా రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులే.

   * శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్‌ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూప లేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లాడే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్తవిషయాలు మాట్లాడి నా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుప రుస్తుంది.

చాలా మంది స్త్రీలు రతిక్రీడ పడకగదికి మాత్రమే పరిమితం కావాలంటారు. పడకగదికి వెలుపల తన పురుషుడితో శృంగారం నెరపడానికి బిడియపడుతుంటారు. ఒకరకంగా, అది తప్పు అని కూడా భావిస్తారు. అలాంటి భావన పాతుకుపోయి ఉంటే, దాన్ని తొలగించుకోవడం అవసరం. బిడియాన్ని, సిగ్గును పక్కన పెట్టి పడకగదికి వెలుపల రతిక్రీడను ఆస్వాదించడానికి ప్రయత్నించండి. కొత్త కొత్త ప్రదేశాల్లో కొత్త కొత్త భంగిమలతో రసాస్వాదన చేసి నవనవోన్మేషమైన అనుభూతిని పొందండి. పడకగది శృంగారం సంప్రదాయబద్దమైంది, సౌకర్యవంతమైంది కూడా. అయితే, శృంగార జీవితాన్ని మరింత మధురం చేసుకోవడానికి ఇతర ప్రదేశాల్లో ప్రయత్నించడం అవసరం కూడా. అప్పుడు అందులోని మజా ఏమిటో తెలిసి వస్తుంది.

వాజ్‌లిన్‌ లేదా పెట్రోలియం జెల్లీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది అందానికి, చర్మ సౌందర్యానికి ఎంతగానో దోహదపడుతుంది. అలాంటి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం… ం కనురెప్పలు, కనుబొమ్మలు పెరగటానికి వాజ్‌లిన్‌ ఎంతగానో సహాయపడుతుంది. రాత్రి

హెయిర్‌ కలర్స్‌ ఉపయో గించి చర్మం రంగుకు తగ్గట్లుగా వెంట్రుకల కు రంగు వేయాలనుకున్నపుడు శాశ్వత రం గులు ఎక్కువగా వాడకూడదన్నది నిపుణుల సలహా. ఈ శాశ్వత రంగులు జుట్టు మొదల్ల లోకి వెళ్లి సహజమైన రంగును నిర్విర్యం చేస్తాయి. అందుకే రంగు వేయాలనుకున్నపుడు సంబంధిత నిపుణులను సంప్రదించాలి.తాత్కలిక రంగులు వేయడం వల్ల రెండు రకా ల ఉపయోగాలున్నాయి

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. మంగళవారమిక్కడ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమైన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. హోంమంత్రి ఈ అంశాన్ని న్యాయ మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్తారనీ, అటార్నీ జనరల్‌(ఏజీ) అభిప్రాయాన్ని తీసుకుంటారని తెలిపారు. ఏజీ అభిప్రాయం వచ్చాక, ప్రక్రియ వేగం పుంజుకుంటుందన్నారు. ఏజీ అభిప్రాయాన్ని అధ్యయనం చేశాక న్యాయశాఖ ఓ నివేదికను రూపొందించి, హోంశాఖకు సమర్పిస్తుందనీ, తర్వాత అసెంబ్లీ సీట్లు పెంచేలా సవరణ బిల్లు తీసుకొస్తారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ త్వరలోనే శుభవార్త వింటారన్న నమ్మకం తనకుందన్నారు. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచేందుకు వీలుకల్పించే పునర్‌విభజన చట్టంలోని సెక్షన్‌ 26ను అమలు చేయాల్సిందిగా రెండు రాష్ట్రాలూ కేంద్రాన్ని కోరాయని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ విషయంలో రెండు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్నారు. రాజ్యాంగాన్ని సవరించడం ఒకటైతే, పునర్‌విభజన చట్టాన్ని సవరించడం రెండోదన్నారు. న్యాయశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్‌ కార్యదర్శి, హోంకార్యదర్శి, హోం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సంయుక్త కార్యదర్శులు, న్యాయాధికారులతో హోంమంత్రి రాజ్‌నాథ్‌ విస్తృత చర్చలు జరిపారన్నారు. వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో సంప్రదింపుల అనంతరం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేలా చట్టాన్ని తగిన విధంగా సవరించవచ్చని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సీట్ల పెంపు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు లేవన్నారు.

29/08/2016: మండ్య : మలె మహాదేశ్వర బెట్ట (కొండ) ప్రాంతంలో ఐదో తరగతి బాలిక (14) తాను చదువుతున్న పాఠశాలలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు… చామరాజనగర జిల్లాలోని మలెమహాదేశ్వర బెట్ట వద్ద ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇక్కడి సమీపంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటోంది. కొంతకాలంగా చదువుకు దూరంగా ఉన్న బాలిక ఇటీవల జూన్ 16న తిరిగి పాఠశాలలో చేరింది. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి స్కూల్‌కు వచ్చిన బాలిక మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా బాధపడుతుండటంతో సహచరులు ఉపాధ్యాయురాలికి తెలిపారు. వెంటనే ఆమె ఆయాతో కలిసి బాత్‌రూంకు తీసుకెళ్లారు. కొద్ది సేపటికే బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఉపాధ్యాయురాలు వెంటనే ఈవిషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. బాలికను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. తమ కుమార్తె గర్భ దాల్చిన విషయం తెలుసునని, ఈ విషయం తెలిస్తే పాఠశాలలో చేర్చుకోరని తాము ఈ విషయం చెప్పలేదని తెలిపారు. తమ కుమార్తెను ఆమె మేనమామ ప్రేమిస్తున్నానని, ఇలా గర్భవతిని చేశాడని ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తమ కుమార్తె కోరిందని వారు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ప్రధానంగా ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకునేవారు; సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి ఎంపీసీ పునాది.

పార్టీకి ఝలక్‌ ఇచ్చి పసుపు కండువా కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ఆపార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారు. వైసీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. బడ్జెట్ సమావేశాలకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన జలక్ తో కంగుతిన్న వైసీపీ… ఫిరాయింపుదారులకు షాక్ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. విప్‌ జారీ చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా వ్యూహం రచించింది. అయితే ఈ విషయాన్ని పసికట్టిన టిడీపీ…  ఫిరాయింపుదారులను సభకు గైర్హజరయ్యేలా చేసి విప్‌ వేటు నుంచి బయటపడేసింది. 

1. క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

ఖైరతాబాద్ లో పార్టీలు ఎడాపెడా మార్చి… మార్చినప్పుడల్లా అధినేతను పొగిడి నేగ్గుకొచ్చే ఒక నాయకుడు… మా చుట్టుపక్కల కాలనీల్లో వాళ్లకు చేతినిండా పని కల్పించారు. “ప్రచారానికి రోజుకు 300, కాక బిర్యాని,” అని మా పని అమ్మాయి చెప్పగా… కరెంటు రిపేర్ పనిమీద వచ్చిన ఎలక్ట్రీషియన్ దృవీకరించారు. అన్న ప్రకారం డబ్బు ఇవ్వడం లేదని, ట్రీట్ మెంట్ సరిగా లేదని మా పని అమ్మాయి ఫ్రెండ్స్ మధ్యలో ప్రచారం ఆపి వచ్చారు. కానీ  ఎలక్ట్రీషియన్ వారి భార్యను పంపారు. “వాడిది మోసం సార్. అన్న ప్రకారం డబ్బులు ఇవ్వలేదు ఈ సారి. ఓడి పోతడు,” అన్నది మా పక్క కాలనీలో అరుగు మీద కూర్చొని కాలక్షేపపు కబుర్లు చెప్పే ఒక పెద్దమనిషి కథనమ్. పదవి లో ఉండగా పోగేసింది… ఎన్నికల్లో దానం చేసేయడం!

కేరళ కమ్యూనిస్టు కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ సినిమాలో కనిపించబోతున్నారంట. 92 ఏళ్ల అచ్యుతానందన్‌కు మచ్చలేని రాజకీయనేతగా, రైతుబాంధవుడుగా మంచి పేరుంది. ఓ మలయాళి సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సామాజిక సమస్యలపై విద్యార్థులు చేస్తున్న ఉద్యమాల నేపథ్యంలో దర్శకుడు జీవన్ దాస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈనెల 9న ప్రారంభం కానుంది. సినిమాలో అచ్యుతానందన్ కీలక పాత్రలో కనిపిస్తారని, ఆయన పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమని దర్శకుడు జీవన్ దాస్ పేర్కొంటున్నారు. ఈ సినిమాలో ఆయన నటించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ పూర్తయిన అనంతరం సెప్టెంబర్ లో ఈ చిత్రం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

ముందుగా బాధితులను పడుకోబెట్టి.. పక్కనే మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్‌ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకప్పుడు ఇదే సమయంలో నోటిలో నోరుపెట్టి గాలి ఇవ్వాలనీ చెప్పేవారుగానీ ఇప్పుడది అవసరం లేదని తేలింది. కాబట్టి కేవలం ఛాతీ మీద నొక్కుతూ గుండె తిరిగి కొట్టుకోవటం ఆరంభించేలా చేస్తే చాలు.

హైదరాబాద్‌: నగరంలో లో గూడు లేని పేదవారికి నీడ కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. రెవెన్యూ, మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేటీఆర్‌.. ఇళ్ల నిర్మాణానికి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు పూర్తయిన దగ్గర వెంటనే పనులు ప్రారంభించాలని.. ఆ ప్రక్రియ పూర్తి కాని దగ్గర టెండర్లను ఫైనలైజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

తలస్నానం చేసినప్పుడు లేదా జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో బలవంతంగా దువ్వడం, టవల్ లో గట్టిగా తలను  తుడవడం, అలాగే మహిళలు కిందకు జారుతున్న వెంట్రుకలను ముడి వేయడం చేయకూడదు. బాగా ఆరనివ్వాలి. ఇక వెంట్రుకలు చిక్కుపడినప్పుడు బలవంతంగా దువ్వకుండా ముందు చేతులతో మసాజ్ లా చేసుకుని దువ్వడం చేయాలి.

కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. అందుకే దీన్ని రైబోఫ్లేవిన్ అంటారు. ఆహార పదార్థాలను వండే క్రమంలో ఉడికించే సమయంలో వేడి వల్ల ఆహారంలో దీన్ని నష్టపోయేందుకు పెద్దగా అవకాశం లేదు. అయితే బాగా తీవ్రమైన ఎండకు ఆహారపదార్థాలు ఎక్స్‌పోజ్ అయినప్పుడు మాత్రం దీన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ. అలాగే సల్ఫాడ్రగ్స్ వాడుతున్నా, ఆల్కహాల్ తీసుకునే అవకాశం ఉన్నా దీని కోల్పోతారు.

నిజానికి మనలో చాలామంది తమకు ఎటువంటి గుండె జబ్బూ లేదని అనేసుకుంటూ ఉంటారు. కానీ పైకి ఏమీ తెలియకుండానే గుండె జబ్బు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి గుండె జబ్బు లక్షణాలు కనిపించకపోవటం, గుండెకు సంబంధించిన పరీక్షలేవీ చేయించుకోకపోవటం.. ఇలా భావిస్తుండటానికి కారణం కావొచ్చు. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటమనే రిస్కు ఆరోగ్యవంతులతో పోలిస్తే బీపీ ఉన్నవారిలో కొంచెం ఎక్కువుంటుంది. మధుమేహుల్లో ఇంకొంచెం ఎక్కువ. బీపీ, మధుమేహం రెండూ గలవారిలో అంతకన్నా అధికంగా ఉంటే పొగతాగేవారిలో.. ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో.. గుండెపోటు వచ్చి గుండె బలహీనమైన వారిలో.. గుండె వైఫల్యమైన వారిలో.. ఇలా క్రమంగా హఠాన్మరణం బారినపడే రిస్కు పెరుగుతుంటుందని మర్చిపోకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *