“దుబాయ్ లో జుట్టు నష్టం చికిత్స క్లినిక్ |జుట్టు regrowth యోగ”

టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్‌ -బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్‌ – బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.

నవీన్‌చంద్ర, నివేదా థామస్‌ జంటగా నటించిన చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. వి. అజయ్‌ దర్శకుడు. కొత్తపల్లి ఆర్‌. రఘుబాబు, కేబీ చౌదరి నిర్మాతలు. రతీష్‌ వేగ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని…

బొప్పాయి చాలా మంచి పొషక విలువలు ప్రోటీనులు కలిగిన పందు. అంతేకాక ఇది పండ్లన్నిటిలోనూ చవకగా లభించే పండు. వారానికి ఒకసారైనా దీనిని తినటం ఎంతో మంచిది. బొప్పాయిని చర్మానికి కూడా రాయటం వల్ల చర్మం మెరుస్తుంది. మనం ఎంతో ఖర్చు చేసి వాడే ఫేస్ క్రీములకన్నా బొప్పాయి ఎంతో మిన్న.

తెరచి ఉన్న గాయాలలో కణితులు ఏర్పడే కండరాలు ఏర్పడటం, పునఃఉపతలీకరణ దశ సంభవించేందుకు అనుమతిస్తుంది, దాంతో ఉపరితల కణాలు కొత్త కండరాలకు అడ్డంగా తరలి వెళ్ళి గాయానికీ మరియు పర్యావరణానికీ మధ్య ఒక పొరని ఏర్పాటు చేస్తాయి.[29] గాయాల అంచుల నుండి ఆధారిత కెరెటినోసైట్లు మరియు హెయిర్ ఫౌలిసెల్, స్వేద రంధ్రాలు మరియు సెబాసియస్ (నూనె) గ్రంథులు వంటి చర్మ జోడింపులు గాయం నయం చేసే దశ యొక్క ఉపతలీకరణకు బాధ్యత వహించిన ప్రధాన కణాలై ఉంటాయి.[34] అవి గాయపడిన ప్రాంతానికి అడ్డంగా పొరవలె పురోగమిస్తాయి మరియు దాని అంచుల వద్ద వ్యాపనం చెందుతాయి, అవి మధ్య భాగానికి వచ్చినప్పుడు కదలికని నిరోధిస్తాయి.

అవి నేను ఇంజ‌నీరింగ్ చ‌దివే రోజులు. మా ఫ్రెండ్ పండు గాడి బ‌ర్త్ డే….అప్ప‌టి వ‌ర‌కు బ‌ర్త్ డే అంటే…ఏ రెస్టారెంట్ కో, దాబాకో వెళ్ళి తిన‌డం, తాగ‌డం లాంటివి చేసేవాళ్లం…కానీ ఇంజ‌నీరింగ్ థ‌ర్డ్ ఇయ‌ర్ కు వ‌చ్చే స‌రికి మా ఆలోచ‌న‌ల్లో ఛేంజ్ వ‌చ్చేసింది. అందుకే ఈ సారి పండు గాడి బ‌ర్త్ డేను డిఫ‌రెంట్ గా ప్లాన్ చేశాం.! అంద‌రం త‌లా కొంత వేసుకొని….ఓ కాల్ గ‌ర్ల్ కు ఫోన్ చేశాం..రేట్ ఫిక్స్ చేసుకున్నాం, హోట‌ల్ రూం బుక్ చేసుకున్నాం.!

25/06/2016: లండన్ : యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయం అక్కడ ఉంటున్న భారతీయుల ఉద్యోగాలకు ఎసరు తెస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. దాంతోపాటు భారతీయ ఐటీ కంపెనీలకు కూడా కొంతవరకు ముప్పు తప్పదని అంటున్నారు. యూరోపియన్ దేశాల నుంచి బ్రిటన్లోకి వలసలు ఎక్కువయ్యాయన్న ఆందోళనే ‘బ్రెగ్జిట్’ నిర్ణయానికి ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే. అయితే, ఇదే కారణంతో అక్కడున్న భారతీయులకు సైతం ముప్పు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన లోకనాథన్ గణేశన్ యూకేలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన కంపెనీ ప్రధాన కార్యాలయం జర్మనీలో ఉండటంతో.. ఇప్పుడు తన ఉద్యోగం ఏమవుతుందో తెలియట్లేదని భయపడుతున్నారు. 2015లో ‍బ్రిటిష్ వనితను పెళ్లాడి ఆయన బ్రిటన్కు వచ్చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి కూడా చాలా కష్టంగానే ఉందని, పరిస్థితి ఇంతకుముందులా లేదని లీడ్స్ ప్రాంతంలో ఉండే గణేశన్ చెప్పారు. యూకేకు వలస రావాలన్న ఆశలు ఇక వదులుకోవాల్సిందేనని తెలిపారు. యూరప్, బ్రిటన్లలో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఐటీ కంపెనీల మీద కూడా బ్రెగ్జిట్ ప్రభావం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఉద్యోగాల విషయంలో అనిశ్చితి తప్పదని, యూకేలో తమ కార్యకలాపాలను మూసేసుకోవాలని ఇప్పటికే కొన్ని ఆర్థిక సంస్థలు భావిస్తున్నాయని తృప్తి పటేల్ అనే సాఫ్ట్వేర్ వాలిడేషన్ మేనేజర్ చెప్పారు. భారతదేశ ఐటీ ఎగుమతులలో 17 శాతం వరకు బ్రిటన్కే వెళ్తాయి. దాని విలువ దాదాపు రూ. 6.70 లక్షల కోట్లు!! ఇప్పుడు అక్కడి కంపెనీల కార్యకలాపాలు ఆగిపోతే.. మన సాఫ్ట్వేర్ పరిశ్రమ కూడా ఇబ్బంది పడక తప్పదని అంటున్నారు.

కొంతమందికి ఏ పనీ చేయాలనిపించదు. రోజువారీగా వారు చేయగలిగిన పనులు కూడా సరిగా చేసుకోలేరు. మామూలుగా ఉన్నప్పుడు వారిలో ఉండే సహనం, ఓర్పు ఉండదు. విసుగు, చికాకు ఎక్కువ అవుతుంది. అయినదానికి కానిదానికి చిర్రుబుర్రులాడుతూ ఉంటారు. ప్రతిదానికి చివాలున స్పందిస్తారు. ఆ స్పందన తీవ్రంగా ఉండవచ్చు. కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ వచ్చే కోపం కారణానికి అనుగుణంగా ఉండదు. చిన్న విషయానికే అగ్గిమీద గుగ్గిలం అయి, ఊగిపోతారు. మచ్చుకు పిలిచిన వెంటనే పలకనందుకే పిల్లల్ని బాదిపడేస్తారు. పెద్దవారితో అయితే గొడవకు దిగుతారు. మామూలుగా ఉన్నప్పుడు తమను తాము అదుపు చేసుకునేవారు ఈ సమయంలో దాన్ని కోల్పోతారు. తమ అనుచిత ప్రవర్తనవల్ల గొడవ మొదలై, అది పెద్దది అవుతుంటే ఒక అడుగు తగ్గి గొడవను సద్దుమణగనీయకుండా మాట మాట పెంచి అదిపెద్దది అయ్యేందుకు కారణం అవుతారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, తోటి ఉద్యోగులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు అయితే ఫరవాలేదు కానీ ఇతరులతో సంబంధాలు తిరిగి మామూలుగా తెచ్చుకోవడం కష్టం కావచ్చు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమయంలో మహిళ ప్రవర్తనపట్ల భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు అవగాహన ఉండాలి. నెలలో నాలుగైదు రోజులు మాత్రమే ఉండే ఈ ప్రవర్తనని గుర్తించలేక పోవటంవల్ల ఆ సమయంలో మొదలయ్యే చిన్న చిన్న గొడవలు పెద్దవి అయి విడాకులకు దారితీసిన సందర్భాలు అనేకం.

సింగిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేసిన జట్టులో అభినవ్‌ ముకుంద్‌ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. 2011లో టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన తమిళనాడు బ్యాట్స్‌మెన్‌ అభినవ్‌ ముకుంద్‌….ఆరేళ్ల తర్వాత తిరిగి చోటు దక్కించుకున్నాడు.ఇప్పటివరకూ 5 టెస్ట్‌లు ఆడిన ముకుంద్‌ 10 ఇన్నింగ్స్‌ల్లో 211 పరుగులు చేశాడు. అందరూ ఊహించినట్టుగానే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టెస్టుల్లో రాణించిన వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ పార్థీవ్‌ పటేల్‌కు జట్టులో చోటు దక్కలేదు. 

టిబియల్ అపోఫైసిటిస్(Tibial Apophysities): చాలా చురుగ్గా ఆటలాడే పిల్లల్లో, వేగంగా పరుగెత్తే పిల్లల్లో మోకాలికి ముందు భాగంలో నొప్పి వస్తుంది. మోకాలి చిప్ప కంటే కిందన, కాలి కండరం మోకాలికి అంటుకునే ప్రాంతంలో ఈ నొప్పి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనికి నిర్దిష్టంగా కారణం తెలియదు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాట ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న మహాబలిపురం సముద్రగర్భంలో పురాతన నిర్మాణ శిథిలాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడి సముద్రతీర ఆలయం వద్ద మరికొన్ని ప్రాచీన కట్టడాలు ఉండాలని, అవి సముద్రంలో మునిగిపోయాయనే వాదనలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ కింద కొనసాగుతున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియనోగ్రఫి ఆధ్వర్యంలో మహాబలిపురం సముద్రతీర ప్రాంతం, సముద్రగర్భంలో పరిశోధనలు నిర్వహించారు. మహాబలిపురం నుంచి సాలవాన్‌కుప్పం, పులికుగై వరకు 12 కిలోమీటర్ల మేరకు సముద్రతీర ప్రాంతంలో 15 చోట్ల ఈ పరిశోధనలు జరిగాయి. 11 నుంచి 17వరకు జరిగిన పరిశోధనల్లో సముద్రగర్భంలోని నిర్మాణాలపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించారు. సముద్రతీర ఆలయం తూర్పు భాగంలో నిర్మాణ శిథిలాలు ఉన్నట్లు సంకేతాలు అందాయి. గజఈతగాళ్ల సాయంతో పరిశోధనలు జరపగా 6 మీటర్ల అడుగులో చెల్లాచెదరైన వేర్వేరు పరిమాణాల్లో చెక్కిన బండరాళ్లతో నిర్మించిన గోడను గుర్తించారు. అవి సముద్రతీర ఆలయం నుంచి తూర్పున కిలోమీటరు, ఈశాన్యంలో 700 మీటర్ల దూరంలోనూ ఉన్నట్లు తెలిసింది. సముద్రగర్భంలోని ఇసుకలో 3 నుంచి 5 మీటర్ల లోతులో ప్రాచీన నిర్మాణాలు పూడుకుపోయినట్లు కూడా గుర్తించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియనోగ్రఫీ విభాగం అధ్యక్షులు రాజీవ్‌ నిగామ్‌ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనల్లో పాల్గొంది. వీటిపై సమగ్రంగా పరిశోధనలు చేసేందుకు మరికొంత కాలం పడుతుందని రాజీవ్‌ నిగామ్‌ తెలిపారు. మహాబలిపురం సముద్రతీరంలో ఏడు ఆలయాలు ఉన్నాయనే వాదనకు 1810లో రాబర్ట్‌ సౌతి అనే వ్యక్తి రచించిన ‘ది కర్స్‌ ఆఫ్‌ కెహమ’ అనే రచన ప్రాణం పోసింది. ఆ తర్వాత సముద్రంలో దాగిన ఆలయాలు గురించి పలువురు చరిత్రకారులు తమ రచనల్లో వాటి వివరాలను ప్రస్తావించి వెలుగులోకి తెచ్చారు.

ఆల్ జీమెర్స్ అనువ్యాధి మెదడుకు సంబంధించినది. అలోయిస్ ఆల్ జీమెర్ (ALOIS ALZHEIMER) అనే వ్యక్తి ఈ వ్యాధిని మొదటిసారిగా వివరించినారు కనుకనే ఈ వ్యాధి పేరు ఆ వ్యక్తి పేరుతో గుర్తించబడినది. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. జ్ఞాపక శక్తి కోల్పోవడం ప్రధాన లక్షణం.

06/08/2016: లండన్‌: ఓ యువతి విమానంలో తన మానాన తాను పుస్తకం చదువుకుంటుంటే ఉగ్రవాదేమోనన్న అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. వివరాల్లోకెళితే.. ఫైజా షాహీన్‌ అనే ఓ బ్రిటిష్‌ ముస్లిం యువతి యూకే నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో పనిచేస్తోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న యుక్తవయసు పిల్లలు తీవ్రవాదంవైపు ఆకర్షితులు కాకుండా చూసే కార్యక్రమంలో ఆమె పనిచేస్తోంది. ఇటీవలే వివాహమైన ఆమె హనీమూన్‌ కోసం టర్కీ వెళ్లివస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రయాణంలో తనతో తెచ్చుకున్న ఓ పుస్తకం చదువుతూ కూర్చుంది షాహీన్‌. ఆ పుస్తకం పేరు సిరియా ఆర్ట్‌ బుక్‌. అది చూసిన థామ్సన్‌ ఎయిర్‌వేస్‌ విమాన సిబ్బంది ఫైజా పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విమానం ఇంగ్లాండ్‌లో ల్యాండవగానే ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఫైజాను అదుపులోకి తీసుకుని 15 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఫైజా మీడియాకు వివరిస్తూ.. పాస్‌పోర్ట్‌ కంట్రోల్‌ రూం వద్ద క్యూలో నిలబడి ఉన్న తనను అక్కడే ఉన్న ఓ ఎయిర్‌పోర్ట్‌ అధికారి కన్నార్పకుండా గమనిస్తూనే ఉన్నాడని.. తాను అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళుతుంటే ఇద్దరు పోలీసులు వచ్చి పాస్‌పోర్ట్‌ చూపించమన్నారని చెప్పింది. ఒక్క నిమిషం పాటు తనకేం అర్థంకాక అసలు జరిగిందేంటో చెప్పమని ఫైజా పోలీసులను ప్రశ్నించింది. విమానంలో సిరియా పుస్తకం చదువుతుంటే ఉగ్రవాదేమోనన్న అనుమానంతో విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. పుస్తకం చదివితేనే ఉగ్రవాదని అనుమానించి ఈ విధంగా విచారణ జరిపారని ఇది సమంజసం కాదని ఈ ఘటన చాలా బాధ కలిగించిందని ఫైజా వాపోయింది. ఉగ్రదాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ పెంచడం మంచి విషయమే కానీ మరీ ఇలా సిరియా గురించి పుస్తకం చదివినంత మాత్రాన ఉగ్రవాదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి కాదని మండిపడింది ఫైజా. ఈ సంఘటనపై స్పందిస్తూ అక్కడి లేబర్‌ పార్టీ ఎంపీ కీత్‌ వాజ్‌ అప్రమత్తంగా ఉండడంలో తప్పులేదు కానీ అత్యుత్సాహం పనికిరాదన్నారు. థామ్సన్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది తమ తొందరపాటుకు క్షమాపణ చెప్పాలన్నారు.

‘ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’ అంటూ ‘జైలవకుశ’ ట్రైలర్‌లో అదరగొట్టారు ఎన్టీఆర్‌. ఆదివారం విడుదలైన చిత్ర ట్రైలర్‌ రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను…

9. According to Reporters Without Borders, more than a third of the world’s population live in countries where there is no press freedom or where there is no system of democracy or where there are serious deficiencies in the democratic process. 

అనంతపురం :హిందూపురం టీడీపీ అసమ్మతి నేతలు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకు వారం రోజుల డెడ్‌లైన్‌ విధించారు..ఆలోపు బాలకృష్ణ తన వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్‌ను ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు హిందూపురంలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుటే నిరాహార దీక్ష చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు. పీఏ కావాలో పార్టీ నేతలు కావాలో బాలకృష్ణనే నిర్ణయించుకోవాలంటూ తేల్చిచెప్పారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Alzemers disease Awareness,అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

కాలేయంలో కొవ్వు  బాగా పేరుకుపోవడంతో కడుపులో తీవ్రమంటగా అనిపిస్తే.. దీనిని ఎన్‌.ఎ.యస్.,హెచ్‌ గా పిలుస్తారు. సగటున 20 శాతం మందిలో ఎన్..ఎ.యస్.హెచ్‌ కనిపిస్తోంది. అయితే ఇంత వరకూ వైద్య శాస్త్రవేత్తలు ఎన్ని నిర్థారణ పరీక్షలు నిర్వహించినా… ఎన్‌.ఎ.ఎల్.డి రావటానికి ఇదీ ఖచ్చితమైన కారణంగా ఇప్పటికీ గుర్తించలేక పోవటం ఆందోళన కరమే…

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న యువ కథానాయకుడు రానా దగ్గుబాటి. ‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా మెప్పించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. రానా మంచి నటుడే కాదు.. నిర్మాత, ఫొటోగ్రాఫర్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కో-ఆర్డినేటర్‌ కూడా…

20వ శతాబ్దం ఆధునిక రవాణా ఆగమనాన్ని చవిచూసింది. 1900లో ట్రామ్‌వే డే నీస్ దాని స్ట్రీట్‌కార్ల కోసం విద్యుదీకరించడంతో పాటు, దాని నెట్‌వర్క్‌ని మెన్‌టన్ మొదలుకుని కాగ్నెస్-సుర్-మెర్ వరకు డిపార్ట్‌మెంట్ మొత్తానికి విస్తరించింది. అటుపై 1930ల్లో మొత్తం ప్రాంతానికి సంబంధించిన రవాణా నెట్‌వర్క్‌కు అధనపు బస్ కనెక్షన్లని జోడించడం జరిగింది.

‘కథకు నేనే హీరో’ అంటున్నారు నారా రోహిత్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బాలకృష్ణుడు’. రెజీనా కథానాయిక. పవన్‌ మల్లెల దర్శకత్వం వహిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *