“నిమ్మ రసం జుట్టు regrowth -జుట్టు నష్టం ఒత్తిడి రికవరీ”

18/06/2016: గుజరాత్: ‘ఏనుగు’ ఓ మంత్రిగారిని విమర్శలపాలు చేసింది. ఇంతకీ మంత్రివర్యులు చేసిన తప్పేంటనుకున్నారా? ఇంగ్లీష్లో ఏనుగు స్పెల్లింగ్ తప్పుగా రాయటమే. దీంతో అయ్యగారి పరిజ్ఞానానికి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్‌ ప్రభుత్వం చేపట్టిన శాల ప్రవేశోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, రవాణా శాఖ మంత్రి శంకర్ చౌదరి దీసలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఐక్యూను తెలుసుకునేందుకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ను బ్లాక్బోర్డుపై రాశారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన ELEPHANTకు బదులు ELEPHENT అని రాశాడు. ‘A’ బదులు ‘E’ రాశారు. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ అయింది. దీంతో మంత్రి పరిజ్ఞానంపై ట్విట్టర్, ఫేస్బుక్లో ఓ రేంజ్లో జోక్లు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలపై స్పందించిని మంత్రి శంకర్ చౌదరీ… తప్పు ఒప్పుకోకపోగా పైపెచ్చు పిల్లల పరిజ్ఞానం తెలుసుకునేందుకే స్పెల్లింగ్ తప్పుగా రాసినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఎంబీఏ చదివిన శంకర్ చౌదరి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పు రాయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కాగా రాన్‌ధాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన శంకర్ చౌదరి నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఇక 2012లోనూ శంకర్ చౌదరిపై గుజరాత్ అసెంబ్లీలో ఐపాడ్లో అశ్లీల దృశ్యాలు చూశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం మంత్రి ఐపాడ్లో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది.

ఖమ్మం : ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ఖమ్మం ప్రచారంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒక అభ్యర్ధి ఏ పార్టీలో ఎంతసేపు ఉంటాడో.. గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తాడో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. డబ్బు, పదవుల కోసం పార్టీలు మారడం నిజమైన రాజకీయాలు కావన్నారు. నీతివంతమైన రాజకీయాల కోసం సీపీఎం కృషి చేస్తుందన్నారు. గతంలో ఖమ్మాన్ని అభివృద్ధి ఎంతో చేశాం.. మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు తమ్మినేని. 

న్యూజిలాండ్,ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి హేమాహేమీ జట్లున్న గ్రూప్- బీ నుంచి సెమీస్ బెర్త్ కోసం పోటీపడుతున్న టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు…ఆసియాకప్ విన్నర్, రన్నరప్ హోదాతో సమరానికి సై అంటున్నాయి. ప్రారంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా…ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన కీలక పోటీలో విజయం సాధించి..సెమీస్ రేస్ లో కొనసాగుతోంది. మరోవైపు…పాకిస్థాన్, ఆస్ట్రేలియాజట్లతో ముగిసిన మొదటి రెండురౌండ్లలోనూ బంగ్లాజట్టు గట్టిపోటీ ఇచ్చినా పరాజయాలు తప్పలేదు. టాస్కిన్ అహ్మద్, అరాఫత్ సన్నీ లాంటి బౌలర్ల యాక్షన్ లోపభూయిష్టంగా ఉందంటూ ఐసీసీ ప్రకటించి, సస్పెన్షన్ విధించడంతో…బంగ్లా బౌలింగ్ ఎటాక్ నెత్తిన ఒక్కసారిగా పిడుగు పడినట్లయ్యింది. ఇద్దరు ప్రధాన బౌలర్లు జట్టుకు దూరం కావడంతో..బంగ్లా ప్రధానజట్టు బ్యాలెన్స్ తప్పిందని కెప్టెన్ ముష్రఫే మొర్తాజా వాపోతున్నాడు.

ప్రభుదేవా, భూమిక జంట నటించిన చిత్రం ‘కళవాడియ పొళుదుగళ్‌’. ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్ర పోషించారు. తంగర్‌ బచ్చన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం షూటింగ్‌, నిర్మాణం 2010లోనే పూర్తైంది. కానీ పలు కారణాల వల్ల సినిమా……..

Premenstrual dysphoric disorder (PMDD) consists of symptoms similar to, but more severe than PMS, and while primarily mood-related, may include physical symptoms such as bloating. PMDD is classified as a repeating transitory cyclic disorder with similarities to unipolar depression, and several antidepressants are approved as therapy.

* టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్. అందుకని ఇది కూడా చుండ్రుని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. టీట్రీఆయిల్‌ని మాడుకు పట్టించి పావుగంట తరువాత తలస్నానంచేయాలి. లేదా షాంపూలో కొన్ని చుక్కల టీట్రీఆయిల్‌ని కలుపుకున్నా ఫలితం ఉంటుంది.

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది.టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. మూడో ఓవర్ ముగిసే సరికి భారత్ 18 పరుగులు చేసింది. శర్మ 8, ధావన్ 8 పరుగులతో ఆడారు. 5.6 ఓవర్ వద్ద శర్మ (18) వెనుదిరిగాడు. ప్రస్తుతం ధావన్ 22, కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -How far exercise necessary for health?-వ్యాయామము ఆరోగ్యానికి ఎంత అవసరము?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

‘ఆమె’ చిత్రం సమయంలో ఊహతో ఏర్పడిన పరిచయంతో పెళ్ళి చేసుకున్నారు. వీరికి రోషన్‌, మేధ, రోహన్‌లున్నారు. రోషన్‌ ప్రస్తుతం నాగార్జున నిర్మిస్తున్న ‘నిర్మల కాన్వెంట్‌’ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు. స్వతహాగా శ్రీకాంత్‌కు క్రికెటర్‌ కావాలన్నది కల. ఆ కల తీరకపోవడంతో రోషన్‌ని క్రికెటర్‌ చేయాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి అప్పుడప్పుడు సెలబ్రిటీ లీగ్‌ మ్యాచ్‌లు కూడా ఆడుతుంటారు. శ్రీకాంత్‌ తెలుగు సెలబ్రిటీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

పైకి దూకు ↑ Desmouliere, A.; Chaponnier, C.; Gabbiani, G. (2005). “Tissue repair, contraction, and the myofibroblast”. Wound Repair and Regeneration. 3 (1): 7–12. PMID 15659031. doi:10.1111/j.1067-1927.2005.130102.x.

ఇతర ల్యూకోసైట్స్, సహాయ టి కణాలతోపాటుగా ఆప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. ఇవి సైటొకైనిన్లను విడుదల చేసి టి కణాలు విభజనను పెంచుతాయి. అంతేకాక ఇన్‍ఫ్లమేషన్ ప్రక్రియను వృద్ధి పరచి రక్తనాళాల వ్యాకోచాన్నీ, రక్తనాళాల పారగమ్యతనూ ఎక్కువచేస్తాయి.[11][17] టి కణాలు స్థూల భక్షక కణాల పనితీరును వృద్ధి చేస్తాయి.[11]

మరోవైపు హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంపై టీఆర్‌ఎస్‌లోని మరికొందరు కూడా ఆశలు పెట్టుకున్నారు. వీరిలో హర్షవర్దన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసిన హర్షవర్దన్‌రెడ్డి, తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే సిట్టింగ్‌గా ఉన్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. జనార్దన్‌రెడ్డి అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటిస్తే… హర్షవర్దన్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగితే ఓటు చీలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. కొద్దో గొప్పో ఓట్లు ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ తమ అభ్యర్ధులను బరిలో దించితే అప్పుడు తమకే లాభిస్తుందన్న ధీమా కూడా టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది.

ఇది చాలా మంది మగవారిలో కనిపించే సహజమైన అంశమే. దీనికి గల కారణం కుడి వృషణం ఎడమ వృషణం కన్నా కొద్దిగా పైకి ఉండడం. అందువల్లనే పురుషులు అండర్‌వేర్‌ వేసుకునేటప్పుడు ఎడమవైపున కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల పురుషాంగాన్ని ఎడమవైపు వంచి వేసుకుంటారు. దాంతో అంగం వంగినట్లు కనిపిస్తుంది.

* ఇక సమస్య పైఎత్తున.. అదీ సంక్లిష్టంగా ఉండే ‘హై ఆనోరెక్టల్‌ అనామలీ’ల విషయంలో- ముందు పొట్టమీద చిన్నరంధ్రం చేసి లోపల పెద్దపేగు నుంచి నేరుగా బయటకు ఒక గొట్టాన్ని అమరుస్తారు. దీన్ని ‘కొలాస్టమీ’ అంటారు. ఇది మలం బయటకు వచ్చేందుకు కృత్రిమంగా, తాత్కాలికంగా ఏర్పాటు చేసే మార్గం. అనంతరం 3వ నెలలో లేదా.. 9-12 నెలలలోపు పూర్తిస్థాయి శస్త్రచికిత్స చేస్తారు. చిన్నవయసులోనే చెయ్యటం వల్ల- నియంత్రణకు సంబంధించి మెదడు నుంచి ఆదేశాలు రావటం, అలవాటవ్వటం తేలిక అవుతుంది.

సాయిధరమ్‌ తేజ్‌, మెహరీన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జవాన్‌’. బీవీఎస్‌ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం విడుదలైంది. ట్రైలర్‌లో ధరమ్‌ తేజ్‌ను ఉద్దేశిస్తూ.. ‘బైకులెక్కి లవర్స్‌తో తిరగాల్సిన వయసులో అమ్మ ఇచ్చిన లిస్ట్‌…

లోతైన క్యుటేనియస్ గాయం ఏర్పడిన అరుదైన సందర్భాలలో తమను తాము స్వయంగా తయారుచేసుకోగల అస్థిమజ్జ నందలికణాలు గాయాన్ని మాన్పే ప్రక్రియలోనికి ప్రవేశిస్తాయి. అవి కొల్లాజిన్ తంతువులను స్రవించే కణాలను తయారుచేసి గాయం మాన్పే ప్రక్రియలో పాత్రను వహిస్తాయి.[1] తమను తాము తయారు చేసుకోగల మూలకణాలు (1) అస్థిమజ్జనుండి-పుట్టుకొచ్చే మధ్య బ్రూణ మూల కణాలు (MSC) మరియు (2) (1) హిమాటోపోయటిక్ మూల కణాలు (HSC). అస్థిమజ్జ ప్రోజెనిటార్ కణాలను ( ఎండోథీలియల్ ప్రొజెనిటార్ కణాలు లేదా EPC) కూడా తయారుచేస్తుంది. ఇవి రక్తనాళాల పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటాయి.[31] చర్మంలో లోతైన గాయం ఏర్పడినప్పుడు ల్యూకోసైట్‍ల (ప్రసరణ ఫైబ్రోసైట్‍లు) ఉపతరగతికి చెందిన ప్రత్యేకమైన కణాలను గాయం ఏర్పడిన ప్రాంతానికి మొదటగా తరలిపోతాయి. ఇవి గాయం మానేందుకు అవసరమైన అనేక విధులను నిర్వర్తిస్తాయి.[1]

సల్ఫర్:వేడి పడదు, నీళ్లు అంటే ఇష్టం ఉండదు. చర్మం, వెంట్రుకలు పొడిబారి ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి ఉండలేరు. మలద్వారం వద్ద మంట, దురద ఉంటుంది. పొద్దున లేచిన వెంటనే విరేచనాలు అవుతాయి. పైల్స్ నుంచి రక్తస్రావం, పొడిగా, వెచ్చగా ఉండే వాతావరణంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు.

Even the makers of DJ are planning to do it as a low-key affair as the industry is observing mourning due to demise of Dasari Narayana Rao. So, Dil Raju has planned to keep it simple and going to do a grand pre-release event on June 18

మాంట్రియల్‌: కెనడాలోని అల్బర్టా రాష్ట్రం, ఫోర్ట్‌ మెక్‌మర్రీ నగరానికి కార్చిచ్చు వ్యాపించడంతో.. తక్షణమే నగరవాసులు(సుమారు లక్ష మంది) ఖాళీ చేయాలని అత్యవసర ఉత్తర్వులు వెలువడ్డాయి. పౌరులు సహనంతో వ్యవహరించాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అత్యవసర వాహనాలకు దారివ్వాలని ఫోర్ట్‌ మెక్‌మర్రీ నగరవాసులకు పంపిన ఉత్తర్వులో అధికారులు పేర్కొన్నారు. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న మంటలు ఇక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించాయి. చాలా మంది ఇళ్లు దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం నాడు కొంత అదుపులోకి వచ్చినట్లు కనిపించిన కార్చిచ్చు వేగంగా వీస్తున్న గాలులకు నగరం వైపు మళ్లి తీవ్రరూపం దాల్చిందన్నారు. నగరానికి అన్ని విధాలా సహాయపడతామని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో హామీఇచ్చారు.

21/10/2016: వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఘట్టం ఫైనల్ రౌండ్, థర్డ్ డిబేట్ ముగిసిన తర్వాత కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది మహిళలు ట్రంప్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించగా.. తాజాగా ఓ యోగా ట్రైనర్ కరెనా వర్జీనియా(45) ట్రంప్ ప్రవర్తనపై తీవ్రంగా విమర్శించింది. పద్దెనిమిది ఏళ్ల కిందట(1998లో) యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్లేయర్స్ కు ట్రైనర్ గా పనిచేయగా.. ఆ సమయంలో ట్రంప్ తనను చూసి అసభ్య కామెంట్లు చేశాడని, ఆపై తన వ్యక్తిగత అవయవాలను హద్దుమీరి తాకాడని వర్జీనియా మండిపడింది. ‘తొలుత ఓ వ్యక్తితో ట్రంప్ మాట్లాడుతూ.. ఆమెను చూడు.. గతంలో ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఓసారి ఆమె కాళ్లను గమనించు అని కామెంట్ చేశారు. ఆపై నా చేతి పట్టుకుని నన్ను గట్టిగా దగ్గరకు లాక్కుని వ్యక్తిగత అవయవాలను బలవంతంగా టచ్ చేశాడు’ అంటూ వర్జీనియా పేర్కొంది. అప్పుడు తన వయసు 27 ఏళ్లు అని.. ఆ సమయంలో తాను నిస్సహాయురాలిగా ఉండిపోయానని, షార్ట్ డ్రెస్ తో పాటు హై హీల్స్ వేసుకోవడంతో సరిగ్గా స్పందించకలేక పోయానని ఆవేదన వ్యక్తంచేసింది. అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ మద్ధతుదారులు మాత్రం యోగా ట్రైనర్ వర్జీనియా చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పై మహిళలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

↑ ఇక్కడికి దుముకు: 13.0 13.1 13.2 13.3 13.4 13.5 రాల్ఫ్ స్కార్ (సంవాదం చేయబడింది), డిక్టోనైర్ హిస్టోరిక్ ఎట్ బయోగ్రాఫిక్ డు కొంటే డి నీస్ (హిస్టారికల్ అండ్ బయోగ్రాఫికల్ డిక్షనరీ అఫ్ ది కంట్రీ అఫ్ నీస్ ), నీస్, సేర్రే, 2002, ISBN 978-2864103660, పుటలు.22-23 (in French)

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. మంగళవారమిక్కడ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమైన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. హోంమంత్రి ఈ అంశాన్ని న్యాయ మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్తారనీ, అటార్నీ జనరల్‌(ఏజీ) అభిప్రాయాన్ని తీసుకుంటారని తెలిపారు. ఏజీ అభిప్రాయం వచ్చాక, ప్రక్రియ వేగం పుంజుకుంటుందన్నారు. ఏజీ అభిప్రాయాన్ని అధ్యయనం చేశాక న్యాయశాఖ ఓ నివేదికను రూపొందించి, హోంశాఖకు సమర్పిస్తుందనీ, తర్వాత అసెంబ్లీ సీట్లు పెంచేలా సవరణ బిల్లు తీసుకొస్తారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ త్వరలోనే శుభవార్త వింటారన్న నమ్మకం తనకుందన్నారు. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచేందుకు వీలుకల్పించే పునర్‌విభజన చట్టంలోని సెక్షన్‌ 26ను అమలు చేయాల్సిందిగా రెండు రాష్ట్రాలూ కేంద్రాన్ని కోరాయని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ విషయంలో రెండు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్నారు. రాజ్యాంగాన్ని సవరించడం ఒకటైతే, పునర్‌విభజన చట్టాన్ని సవరించడం రెండోదన్నారు. న్యాయశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్‌ కార్యదర్శి, హోంకార్యదర్శి, హోం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సంయుక్త కార్యదర్శులు, న్యాయాధికారులతో హోంమంత్రి రాజ్‌నాథ్‌ విస్తృత చర్చలు జరిపారన్నారు. వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో సంప్రదింపుల అనంతరం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేలా చట్టాన్ని తగిన విధంగా సవరించవచ్చని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సీట్ల పెంపు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు లేవన్నారు.

ఢిల్లీ నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగించే దుష్ఫలితాలపై ఉదయం అసెంబ్లీ, పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్, పేరెంట్ టీచర్ సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థానిక పాఠశాలలకు ఓ సర్క్యులర్ పంపింది. అటువంటి ఆహార పదార్థాలను క్యాంటీన్లలో అమ్మే పద్ధతిని పాఠశాల యాజమాన్యాలు కూడా నివారించాలని తెలిపింది. కొవ్వు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన ఆహారం అందేలా ప్రోత్సహించాలని సూచించింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన హెచ్ఎఫ్ఎస్ఎస్ ఆహార పదార్థాల జాబితాను నోటీసుబోర్డులో అతికించాలని, ప్రభుత్వ సూచనల మేరకు డ్రాయింగ్, పెయింటింగ్, స్లోగన్లు, డిబేట్ల వంటి కార్యక్రమాలతో ప్రతి విద్యార్థికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలపై అవగాహన కలిగించడంలో పాఠశాల యాజమాన్యం శ్రద్ధ వహించాలని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *