“నూలు పెరుగుదల రెగొర్త్ సీరం జుట్టు పెరుగుదల విటమిన్లు ఫలితాలు”

కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంతో ఒడిశాలోని చత్రపూర్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వరకు వినాశనం తప్పదని చెప్పారు. భారత్‌-అమెరికా అణు విద్యుత్‌ ఒప్పందంతో సౌర్వభౌమత్వానికి ప్రమాదన్నారు.  ఈ ఒప్పందంతో భారత్‌కు ఎంటువంటి మేలు జరగదని స్పష్టం చేశారు. అమెరికా వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని పేర్కొన్నారు. జపాన్‌, రష్యా అణు విద్యుత్‌  ప్రమాదాలను గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. 

‘మనం బ్రతకాలంటే వాడికి ఎదురెళ్లాలి. ఇది ధైర్యం కాదు.. తెగింపు’ అంటున్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యుద్ధం శరణం’. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఆర్‌.వి.కృష్ణ దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌…

ఏ వ్యక్తి కైనా ఆరోగ్యము గా ఉండడానికి ఐరన్‌ అవసరము చాలా ఉంటుందనేది నిర్వివాదాంశము . పరిశోదకులు ఈ విషయానికి ముక్తకంఠము తో ముద్రవేశారు . సరికొత్త పరిశోదనలో మరో కొత్త విషయాన్ని జోడించారు. ఐరన్‌ అధికము గా ఉండే పదార్ధాలు తినే మహిళలలో 30-40 శాతము ప్రీ-మెన్‌స్ట్రుయల్ సిండ్రోమ్‌ మిగతా వారితో పోల్చితె తక్కువగా ఉంటుందని పరిశోదనలలో తేలినది. ఎక్కువ ఐరన్‌ తీసుకున్నవారిలో మితతావారి కంటే సంబంధిత రిస్కులు కూడా తక్కువగానే ఉన్నాయి. పొటాషియం ఎక్కువగా వుంటే పదార్ధాలు తినే వారిలో పి.యం.యస్ ఎక్కువగా బాధిస్తుంది.

మరి రాజం గారు ఒక ఎనిమిది, తొమ్మిది నెలల కిందట ప్రారంభించిన “మెట్రో ఇండియా” అనే ఆంగ్ల పత్రిక ను కూడా టీ ఆర్ ఎస్ తీసుకుంటుందా…లేక రాజం గారి కిందనే అది ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే వంటి పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేసిన ఏ శ్రీనివాస రావు గారు మెట్రో ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. మరొక సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ, వీరి సన్నిహిత మిత్రుడు భాస్కర్…. ముగ్గురు… కలిసి సాధ్యమైన మేర పత్రికను అందంగా తెస్తున్నారు. 

జిడ్డు చర్మం గలవారి ముఖం తొందరగా నిర్జీవంగా మారుతుంది. ఇక బయట తిరిగే వారైతే త్వరగా దుమ్ము, ధూళి పేరుకుపోయి మొటిమలు రావడం, చర్మం నల్లగా మారడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. జిడ్డు చర్మాన్ని ఎలా తొలగించుకోవాలో! ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

ఈ క్ర‌మంలోనే మిథున్ త‌న హెయిర్ ఫాల్ స‌మ‌స్య నిమిత్తం ఎంతో మంది వైద్యుల‌ను క‌లిశాడు. కానీ వారు మిథున్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయారు. ఎందుకంటే మిథున్ కు చ‌ర్మ స‌మ‌స్య ఉంది. అది కూడా త‌ల‌లో. దీంతో జుట్టు రాలుతుంద‌ని వైద్యులు నిర్దారించారు. కానీ ఆ స‌మ‌స్య‌ను వారు సాల్వ్ చేయ‌లేక‌పోయారు. దీంతో మిథున్ తీవ్ర‌మైన డిప్రెష‌న్‌కు లోన‌య్యాడు. త‌న త‌ల్లి ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు అత‌ను ఇంట్లో ఒంట‌రిగా ఉన్నాడు. అదే అత‌న్ని ఆత్మ‌హ‌త్య‌కు పురికొల్పింది. మిథున్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఇలాంటి స్థితి మ‌రొక‌రికి రాకూడ‌దు క‌దా..!

కుప్పింట , మూర్కొండ, రూపగంద, హరిత మంజరి, క…ుపి, కుప్పారుణి అనే పేర్లతో పిలువబడి మన ఇంటి ఆవరణ లో దొడ్లలో పొలాలలో విశ్రుతంగా కనిపించే ఏక వార్షిక చిన్న చెట్టు దీని శాస్త్రీయనామం acalypha indica ఇది చాలా అద్భుతమైన ఉపయోగాలు కలిగినది దీని గురించి మనకు తెలియక పోవడం వళ్ళ మనం దీనిని ఉపయోగించ లేకపోతున్నాము

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఉదయం మంత్రులు యనమలన, అచ్చెన్నాయుడు, శిద్ధారాఘవరావు భేటీ అయ్యారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు కూడా బాబుతో భేటీ అయిన వారిలో ఉన్నారు. 

క్రానిక్ ఫిషర్ : ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగే క్రానిక్ ఫిషర్ నిర్దిష్టమైన లక్షణాలను కనబరుస్తుంది. ఉదాహరణకు మలద్వారాన్ని గట్టిగా పట్టేసినట్లుగా ఉంచి, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భస్థ శిశువుల్లోని గుండెలో రంధ్రాలు(Septal Defects in Babies)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

కార్తీ, సాయిపల్లవి నాయకానాయికలుగా మణిరత్నం ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఓకే బంగారం’ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని, ఇందులో కార్తీ.. ఫైలట్‌గా, సాయిపల్లవి… డాక్టర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించుకునే ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే రవివర్మన్‌ తన అద్భుతమైన ఫొటోగ్రఫీతో ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. కార్తీ నటించిన ‘ఊపిరి’ చిత్రం ఇటు తెలుగులోను, అటు తమిళంలోనూ ఈనెల 25న విడుదలవుతోంది. దీంతోపాటు హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న తమిళం చిత్రం ‘కాష్మోరా’లో నటిస్తున్నారు. మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో సాయిపల్లవి పాపులరైన విషయం విదితమే.

మన ప్రమేయం లేకుండా జరిగే అంగస్తంభనాలకు టెస్టాస్టిరోన్‌ అత్యంత అవసరమైనప్పటికీ బ్లూఫిల్ములు చూసినప్పుడు, స్త్రీ స్పర్ష తగిలినపుడు కలిగే అంగస్తంభనాలలో మాత్రం ఈ హార్మోన్‌ పాత్ర చాలా స్వల్పమేనని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అయితే మనిషిలో కలిగే సెక్సు కోరికలు,సెక్సు సామర్థ్యం ఈ హార్మోన్‌పైనే ఆధారపడి ఉంటాయి.

బరువుకు సర్జరీ:బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ వ్యాయామం చేయాలన్నా, ఆహార నియమాలు పాటించాలన్నా కొందరు ఇష్టపడరు. చికిత్స పద్ధతులతో సన్నబడాలని కోరుకుంటారు. ఇలాంటివారికి సర్జరీ అవకాశముంది కానీ ఇది పెద్ద ప్రక్రియ. దీంతో బరువు గణనీయంగా తగ్గినప్పటికీ.. అది కొనసాగాలంటే మాత్రం ఆహార నియమాలు పాటించటంతో పాటు వ్యాయామమూ కచ్చితంగా చేయాల్సిందే. బరువు తగ్గటానికి కొన్ని మందులూ లేకపోలేదు. వీటిల్లో కొన్ని ఆకలిని తగ్గించేవైతే.. మరికొన్ని కొవ్వు జీర్ణం కాకుండా చేసేవి. వీటిని కూడా ఆపకుండా వేసుకోవటం తగదు. దుష్ప్రభావాలూ ఉంటాయి. ఆహారం, వ్యాయామంతో వాటిని పూడ్చుకోవాల్సీ ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించటం, వ్యాయామం చేయటం తప్పదు. తేలికైన మరో దగ్గరి మార్గమేదీ లేదు.

5. పర్యావరణం, వృత్తిపరమైన అంశాలు: పని చేసే చోట వివిధ విషతుల్యాల లకు, రసాయనాలకు గురి కావడం, చుట్టూ ఉండే వాతావరణం కూడా గర్భ ధారణపై ప్రభావం కనబరుస్తుంది. ఉత్పరివర్తనం, పుట్టుకతో లోపాలు, గర్భస్రావం, సంతానలేమిలకు కారణమయ్యే ఈ విషతుల్యాల్లాంటి వాటిని రిప్రొడక్టివ్‌ టాక్సిన్స్‌గా వ్యవహరిస్తుంటారు.

టాలీవుడ్ లో కొంతమంది హిట్ ఫెయిర్ గా ఉంటుంటారు. వారిలో వెంకటేష్..నయనతార ఒకరు. వీరి కాంబినేషన్ లో కొన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ హిట్ కాంబినేషన్ లో ‘బాబు బంగారం’ చిత్రం వస్తోంది. మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. టీజర్ కు ప్రేక్షకుల నుండి బాగా స్పందన వచ్చిందని..సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో నిలవడం చాలా హ్యాపీగా ఉందవన్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారని, ఈ పాటల్లోని సింగిల్ ట్రాక్ ను ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఆడియో తేదీని త్వరలో ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు.

చెన్నై: శశికళ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం కానుంది. శశికళపై కోర్టు కేసు నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆపధర్మ సీఎంగా కొనసాగాలని పన్నీర్ సెల్వంను గవర్నర్ కోరినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం లేదా రేపు గవర్నర్ చేరుకోనున్నారు. అన్ని అధికారిక కార్యక్రమాలను గవర్నర్ రద్దు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *