“పాకిస్తాన్ లో kaminomoto జుట్టు పెరుగుదల యాక్సిలేటర్ ధర కొరియాలో జుట్టు నష్టం”

మీ సమస్య వరిబీజం అయి ఉండవచ్చు. మీరు చెప్తున్న లక్షణాలు దానికి సంబంధించినవే. మీరు స్క్రోటల్ కలర్ డాప్లర్ చేయించుకోవాలి. వెరికోసీల్ గ్రేడ్ ఫోర్-ఫైవ్ వరకు ఈ సమస్య రాదు. అలాగే, మీకు వచ్చిన అంగస్తంభన సమస్య మానసిక కారణాల వల్ల వచ్చి ఉండవచ్చు. మీకున్న గ్యాస్ ట్రబుల్‌కి, అంగస్తంభన సమస్యకి, వృషణాల్లో నొప్పికి ఎలాంటి సంబంధం లేదు. గ్యాస్ వృషణాల్లోకి వెళ్ళే ఆస్కారమే లేదు. తిరిగి పెద్ద పేగుల్లోకే వెళ్ళిపోతుంది. ‘నపుంసకత్వం’ అన్న పదం మంచిది కాదు. ‘అంగస్తంభన సమస్య’ అనాలి. భయాందోళన వల్ల కూడా ఈ అంగస్తంభన లోపం ఏర్పడి ఉండవచ్చు. అపోహలతో నెగెటివ్ థింకింగ్‌తో ఉన్నారు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మీది ఫిజికోజెనిక్ ఎరైటల్ డిస్‌ఫంక్షన్. అంటే వ్యతిరేక మానసిక కారణాల వల్ల వచ్చిన అంగస్తంభన సమస్య మాత్రమే. అంటే మానసికమైంది. అంగస్తంభన సమస్యకు శారీరక కారణాలు లేకపోతే మానసిక కారణాలే 90 శాతం పనిచేస్తాయి. కాబట్టి, నువు మంచి సెక్సాలజిస్ట్‌ని సంప్రదించు. నీకు ఆందోళన, నెగెటివ్ ఆలోచనా దృక్పథాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని, పాజిటివ్ ఆలోచనా ధోరణిని పెంచే దిశగా మానసిక చికిత్సతోపాటు సెక్స్ థెరపీ కూడా ఇచ్చి అంగస్తంభన సమస్యను పరిష్కరిస్తారు. ఇక, వేరే వాళ్ళతో నీ వృషణాల సైజుని పోల్చుకోవద్దు. సైజు ముఖ్యం కాదు. కోరిక బాగా ఉండటం ముఖ్యం. నెగెటివ్ ఆలోచనలతో, నమ్మకాలతో నీ సమస్యను ముదర గొట్టుకోకుండా సెక్సాలజిస్ట్‌ను కలువు.

శరీరం చిన్నదే కానీ… నా హృదయ వైశాల్యం మాత్రం అభిమానించే ప్రతి ఒక్కరూ పట్టేంత పెద్దది అంటాడు పవన్‌కల్యాణ్‌. అభిమానులపై ఉన్న ఆ ప్రేమ… వాళ్లు చూపుతున్న ఆదరణ వల్లే ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నా అని…

మహబూబ్ నగర్ : మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ లో మహిళల ఆలయ ప్రవేశంపై ఇటీవల పలు ఉద్యమాలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం మహిళలకు ఆలయ ప్రవేశం ఉంటుంది. దీనితో ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది. ఆరోగ్యవంతమైన చర్మం అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుేక ముఖ చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి. మెటిమలకు కారణమైన బ్లాక్‌హెడ్స్ వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు అందమైన చర్మం కావాలంటే కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవెంటో చూసేద్దమా..

4. పరీక్షల్లో: వీరికి HBsAg పాజిటివ్‌ ఉంటుంది. ఇక HBeAg పాజిటివ్‌ ఉండొచ్చు, నెగిటివ్‌ ఉండొచ్చు. అలాగే వైరల్‌ లోడ్‌ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లివర్‌ మీద దుష్ర్పభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో నగరంలోని నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో రోగుల తాకిడి పెరిగింది. వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం రావటంతో ప్రజలపై రోగాలు దాడి చేస్తున్నాయి. నీటితో పాటు వస్తున్న వైరల్ తో పసిపిల్లలతో పాటు పెద్దవారు కూడా వైరల్ జ్వరాల బారీన పడుతున్నారు. మలేరియా, బైఫాయిడ్, కలరా, డయేరియాతో పాటు డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఆసుపత్రులలో రోగులు బారులు తీరిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 డెంగ్యూ కేసులు నమోదయినట్లుగా గుర్తింపు.

ఖమ్మం : గిరిజనులను పోడు భూముల నుంచి వెళ్లగొట్టాలని చూస్తే… ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు రావాల్సిన వాటా రావాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. పాదయాత్ర ముగిసిన తర్వాత దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల అంశమై ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటై రెండున్నరేళ్లు దాటినా అట్టడుగు ప్రజల జీవితాలు ఇంకా మారలేదని తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరిగినప్పుడు సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం అందరూ కలిసి పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

సాధారణంగా ఇది బొడ్డు దగ్గర లేదా పొత్తికడుపు దిగువన మర్మావయాల ప్రాం తంలో వస్తుంది. ఆపరేషన్‌ జరిగిన ప్రాంతంలో కూడా రావచ్చు. చర్మం కింద వా పులా కన్పిస్తుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో ఆ వాపు మరింత స్పష్టంగా తెలుస్తుంది. మొదట్లో ఎ లాంటి బాధ లేకున్నా, నొప్పి కొద్దిగానే ఉన్నప్పటికీ రానురానూ సమస్య తీవ్రమౌ తుంది.

వరంగల్ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన గురుకుల నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ…వరంగల్‌లో వామపక్ష విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.  హన్మకొండ పెట్రోల్‌ బంక్‌ నుంచి అశోక జంక్షన్‌ వరకు బీ.ఎడ్‌ విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం విద్యార్ధి సంఘ నేతలు, విద్యార్ధులు  మానవహారం నిర్మించి నిరసన తెలిపారు. గురుకుల పరీక్షను ఇంగ్లీష్‌తోపాటు ప్రాంతీయ భాషలోనూ నిర్వహించాలని కోరారు. డిగ్రీలో 60శాతం మార్కుల నిబంధనను  తొలగించాలని విద్యార్ధి నేతలు డిమాండ్‌ చేశారు.  రోడ్డుపై బైఠాయించిన విద్యార్ధులను  పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

కాలేయంలో కొవ్వు  బాగా పేరుకుపోవడంతో కడుపులో తీవ్రమంటగా అనిపిస్తే.. దీనిని ఎన్‌.ఎ.యస్.,హెచ్‌ గా పిలుస్తారు. సగటున 20 శాతం మందిలో ఎన్..ఎ.యస్.హెచ్‌ కనిపిస్తోంది. అయితే ఇంత వరకూ వైద్య శాస్త్రవేత్తలు ఎన్ని నిర్థారణ పరీక్షలు నిర్వహించినా… ఎన్‌.ఎ.ఎల్.డి రావటానికి ఇదీ ఖచ్చితమైన కారణంగా ఇప్పటికీ గుర్తించలేక పోవటం ఆందోళన కరమే…

లోకో పేరెంట్: రాష్ట్రంలోని మిగతా విద్యాలయాలతో పోలిస్తే గురుకులాల్లో విద్యాభ్యాసం భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ‘లోకో పేరెంట్’ విధానం ఒకటి. తరగతిలోని ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు చొప్పున బాధ్యత వహిస్తారు. ఆయా విద్యార్థుల గురించి అన్ని విషయాలనూ శ్రద్ధగా పరిశీలించి, పరిష్కరిస్తారు. వారు ఆసక్తిగా చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *