“పురుషులలో జుట్టు నష్టం కారణాలు -జుట్టు నష్టం చర్మ అట్లాంటా”

ఫిషర్ నొప్పితో బాటు సామాజికంగా చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం మేలు. పైగా ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా. నివారణ మార్గాలేమిటంటే…

ఖమ్మం : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. మంగళవారం ఉదయం చర్ల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనితో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో దండకారుణ్య ప్రతినిధి జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఎన్ కౌంటర్ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. కాల్పుల అనంతరం జల్లెడ పట్టిన పోలీసులు ఏకే 47 రైఫిల్ తో సహా పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

అందాలను ఇనుమడింపచేయడానికి అందుబాటులో ఉన్న కాస్మెటిక్ చికిత్సలలో ఇప్పుడు అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ తాజాగా వచ్చిన అధునాతన చికిత్స. అల్ట్రాసౌండ్ విధానంలో సర్జరీ లేకుండా కొవ్వును కరిగించడం ఈ చికిత్స ప్రత్యేకత.  శరీరంలోని ఒక నిర్ధిష్టమైన భాగంలో కొవ్వును కరిగించడం ఈ విధానం ప్రత్యేకత. ఏ భాగంలో కొవ్వును కరిగించాలో ఆ భాగంలో మాత్రమే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించి కొవ్వును కరిగిస్తారు. శరీరంపై ఎటువంటి గాటు లేకుండా, నొప్పి అనేది లేకుండా ఈ చికిత్స జరుగుతుంది. ఈ చికిత్స వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ చికిత్సతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో కొవ్వు అధికంగా పెరుకుపోవడం మూలంగా శరీరాకృతి దెబ్బతింటుంది.  డయాబెటిస్, అధిక రక్తపోటు, స్ట్రోక్, అథెరొస్కెరోసిస్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చిపడతాయి. అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది సర్జరీలను ఆశ్రయిస్తుంటారు. ఈ సర్జరీకి ప్రత్యామ్నాయం నాన్ సర్జికల్ లైపొసక్షన్. సాధారణంగా  ముఖం, నడుము, పిరుదులు, మెడ, బుగ్గలు, భుజాల కింద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగిస్తే శరీరం మళ్లీ పూర్వాకృతి సంతరించుకుంటుంది. లైపోసక్షన్‌ను లైపోప్లాస్టీ (ఫ్యాట్ మోడలింగ్) అని కూడా అంటారు.

సెలబ్రిటీలయినంత మాత్రాన మేం మనుషులం కామా, మాకూ సరదాలుండవా అంటున్నాడు ఇండియన్‌ క్రికెటర్‌ ఎం.ఎస్‌. ధోని. క్రికెట్‌ ఆటలోనే కాదు, డాన్స్‌లో కూడా తానేమీ తీసిపోనంటున్నాడు. అందుకు ఉదాహరణగా, ఓ పాటకు స్టెప్పులు కూడా వేశాడు ఈ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌. సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిస్ట్‌ సప్నా మోతీ భావ్నాని ఇటీవల పోస్ట్‌ చేసిన ఈ వీడియో దాన్ని బలపరుస్తోంది. 2011లో విడుదలైన హిందీ చిత్రం దేశీ బాయ్స్‌లోని ఝాక్‌ మార్‌ కే పాటకు ధోనీ సరదాగా స్టెప్పులు వేసిన ఈ వీడియోలో దోని భార్య సాక్షి కూడా ఉన్నారు. ఈ వీడియోను చూసి ఎంజాయ్‌ చేయని వాళ్లు, కామెంట్లు పెట్టని వాళ్లూ లేరు. వాళ్లలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఉన్నారు.

01/08/2016: న్యూఢిల్లీ/చెన్నై : అన్నాడీఎంకే పార్టీకి చెందిన మహిళా ఎంపీ రాజ్యసభలో కన్నీరుమున్నీరయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను చెంప మీద ఎడాపెడా కొట్టిన ఆమె.. తన ప్రాణాలకు ముప్పుందని, తమిళనాడులో తనకు రక్షణ లేదని, అందువల్ల రక్షణ కల్పించాలని కోరుతూ రాజ్యసభలో కన్నీరుపెట్టారు. శనివారం నాడు ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు ఎంపీలు గొడవపడి, కొట్టుకున్న తర్వాత.. పార్టీ అధినేత్రి జయలలిత వద్దకు వెళ్లి ఆమె జరిగిన విషయం గురించి చెప్పారు. అయితే.. పార్టీ పరువును బజారుకు ఈడ్చారంటూ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాక, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలని జయలలిత ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. (చదవండి: డీఎంకే ఎంపీకి చెంపదెబ్బలు) అదే విషయాన్ని ఆమె పరోక్షంగా రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. తన ప్రాణాలకు ముప్పుందని, తనకు ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి నుంచి రాజీనామా చేయాల్సిందిగా బలవంతం చేస్తున్నారని.. అయితే తాను మాత్రం రాజీనామా చేసేది లేదని ఆమె సభలో చెప్పారు. విమానాశ్రయంలో జరిగిన చిన్న గొడవను డీఎంకే ఎంపీ అనవసరంగా పెద్దది చేశారని, సోషల్ మీడియాలో కూడా తన పరువు తీసేలా వ్యవహరించారని అన్నారు. మహిళా ఎంపీ అయిన తనను ఇలా వేధిస్తుంటే ఇక తమకు రక్షణ ఎక్కడ ఉంటుందని అడిగారు. తమిళనాడులో తనకు రక్షణ లేనందున తగినంత భద్రత కల్పించాలని కోరారు.

ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి ? , వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి.

ఆ తర్వాత్తర్వాత గతంలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఒక లేజర్ మొన ఉండే శరీరంలోకి పంపించగల పరికరం (ప్రోబ్) సహాయంతో లోపల ఉన్న కొవ్వును తొలగించే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ ముఫ్ఫై ఏళ్లలో తక్కువ రక్తస్రావం, తక్కువ ఇబ్బందులు, తక్కువ దుష్ర్పభావాలు, తక్కువ రిస్క్ ఉండే అధునాతన ప్రక్రియలు అందబాటులోకి వచ్చాయి. అంతేకాదు…  మన శరీరంలోనే ఒక చోటినుంచి తొలగించిన కొవ్వును… అవసరమైన మరోచోటికి పంపే ప్రక్రియలూ అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియనే ‘ఆటోలాగస్ ఫ్యాట్ ట్రాన్స్‌ఫర్’ గా అభివర్ణించవచ్చు.

‘ఎస్‌డీసీ’ శిక్షణ: ఎంసెట్ కోచింగ్ తీసుకుంటూ ఇంటర్మీడియట్ చదివి, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులతో పోలిస్తే పాలిటెక్నిక్ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీలో చేరిన విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు తక్కువే అనేది పారిశ్రామిక వర్గాలు తరచూ వెల్లడించే అభిప్రాయం. అందుకే పాలిటెక్నిక్ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, ఆంగ్లభాషణ లాంటి అంశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను చేపట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో పోలిస్తే, టెక్నికల్ సబ్జెక్టుల్లో దీటుగా ఉన్నా, సాఫ్ట్ స్కిల్స్ లాంటి కొన్ని నైపుణ్యాల్లో వెనుకబడి ఉంటారు. ఈ లోపాన్ని సవరించడానికి పాలిటెక్నిక్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను (ఎస్‌డీసీ) ఏర్పాటుచేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నందువల్ల వారికి సాఫ్ట్‌స్కిల్స్, ఇతర అవసరమైన అంశాల్లో శిక్షణనిచ్చి పారిశ్రామిక వర్గాల అంచనాలకు అనుగుణంగా తయారుచేయడమే ఈ కేంద్రాల లక్ష్యం. ఇప్పటివరకూ ఈ కేంద్రాల్లో 3400 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.

‘మాస్‌ మహారాజ్‌’ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్‌ ఈరోజు విడుదలైంది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని…

మన మార్కెట్లో నారింజా, నిమ్మ పుష్కలంగా దొరుకుతాయి, అందులో సందేహమే లేదు, అయితే ఈ పండ్ల పై తొక్కలలోని “విటమిన్ C” మీ చర్మ సం రక్షణలో ఎంతగానో సహాయపడుతుంది.అయితే నేరుగా ఉపయోగించడం కన్నా ఈ తొక్కలను పొడిగా చేసి పౌడరు రూపంలో ఉపయోగించుకోవడం సులభము.

* ఒత్తిడికి దూరం: పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. చేయాల్సిన పనులను వర్గీకరించుకోవటం, ప్రాధామ్యాలను గుర్తించటం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం వంటివి ప్రశాంతతకు బీజం వేస్తాయి. అవసరమైనప్పుడు తమకు తాముగానే పని నుంచి విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటివి మేలు చేస్తాయి.

విజయవాడ : జూన్ 30వ తరువాత ఏ సమాచారం అప్ లోడ్ చేయలేదని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. రెఫరెన్స్ నెంబర్ చేశామని, తెలంగాణ ప్రభుత్వం అభియోగం మోపడం సరికాదన్నారు. తెలంగాణ పోర్టల్ కు ఆధార్ నమోదు లేదని, ఏపీ పోర్టల్ కు ఫోన్ నెంబర్..ఆధార్ నెంబర్ నమోదు ఉందన్నారు.

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పైసా వసూల్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. కాగా సెప్టెంబరు 1న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది….

• పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాల తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.

జగిత్యాల : పది రూపాయల వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జగిత్యాల జిల్లా అంతర్గమ్‌ మండలంలో 10 రూపాయల కోసం అక్కాచెల్లెల్ల మధ్య వాగ్వావాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అక్క నాగలక్ష్మి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. నాగలక్ష్మి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరున విలపించారు. హనుమంతు-లక్ష్మి దంపతులకు అర్చన-నాగలక్ష్మి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే నాగలక్ష్మి నిత్యం తల్లిదండ్రులతో కలిసి కూలీపనులకు వెళ్తుంది. అయితే 30 రూపాయల కూలీ డబ్బుల్ని నాగలక్ష్మి దాసుకుంది. అయితే అందులోంచి అర్చన 10 రూపాయలు తీసుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో నాగలక్ష్మి బావిలో దూకి ఆత్మచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కణాల సంఖ్య పెరిగే దశలో రక్తనాళాలు ఏర్పడడం, కొల్లాజెన్ తంతువులు పోగవడం, కణికామయ కణజాలం ఏర్పడడం, ఉపకళా కణజాలం ఏర్పడడం, గాయం సంకోచం చెందడం జరుగుతాయి.[4] రక్తనాళాలు ఏర్పడే దశలో ప్రసరణ కణజాలంలోని ఎండోథీలియల్ కణాలనుండి కొత్త రక్తకణాలు ఏర్పడతాయి.[5] ఫైబ్రస్ కణాల సంఖ్య పెరిగే దశలోనూ, కణికామయ కణజాలం ఏర్పడే దశలోనూ తంతుకణాలు పెరిగి, కొల్లాజెన్, ఫైబ్రోనెక్టిన్‌లను బయటకు విసర్జించడం ద్వారా కొత్తదీ, తాత్కాలికమైనదీ అయిన కణబాహ్య జీవద్రవ్యాన్ని (ECM) ఏర్పరుస్తాయి.[4] ఉపకళాకణజాలపు కణాలు విభజన చెంది, గాయంలోకి పాకి, కొత్తగా ఏర్పడిన కణజాలానికి తొడుగువలే రక్షణను ఏర్పరుస్తుంది. ఈ విధంగా గాయమైన చోట బాహ్య చర్మంపై ఉపకళా కణజాలం తిరిగి ఏర్పడుతుంది.[6]

అలాగే చాలామంది స్త్రీలు పిల్లలు ఎదిగాక అంటే దాదాపు 50 సంవత్సరాలు దాటాక శృంగార జీవితం అవసరం లేదనుకుంటారని, ఆ దశలో భార్య ఉన్నదా అనేది ఓ సారి సెక్సాలజిస్ట్‌ను సంప్రదించి పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. teluguboothukathal@gmail.comteluguboothukathal.blogspot.in

ఇంటర్‌నెట్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌కు సంబందించిన సమాచారం లభిస్తోంది. సెక్సుకు సంబందించిన పలు రకాలైన అంశాలు వేరువేరు వెబ్‌ సైట్లలో తగుమాత్రంగా లభిస్తోంది.ఆయా వెబ్‌సైట్ల గురించి తెలిస్తేనే వాటిలోని ఆయా విశేషాలు తెలుస్తాయి. సమాచార సముద్రమని పిలుచబడే వికిపిడియాలో సైతం సెక్స్‌ ఎడ్యుకేషన్‌కు సంబందించిన ఇన్ఫర్మేషన్‌ (ముఖ్యంగా తెలుగులో)చాలా స్వల్పంగానే లభిస్తోంది.పైన పేర్కొన్న అంశాలనన్నింటిని పరగణనలోకి తీసుకొని శృంగార విజ్ఞానానికి సంబంధించిన సమస్త విషయాలు, విశేషాలను సులభశైలిలో సవివరముగా అందించాలనే ప్రయత్నంలో……teluguboothukathal@gmail.com

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గౌవరం దక్కింది. 2015వ సంవత్సరానికి గాను ఏసీఐ ప్రకటించిన అవార్డులలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మూడవ ర్యాంకు దక్కింది. ఎయిర్-పోర్టు సర్వీస్ క్యాలిటీ (ASQ) అనే సర్వీసు ప్రకారం 5-15 మిలియన్ ప్రయాణికుల కేటగిరిలో ఈ అరుదైన గౌరవం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు లభించింది. ఏసీఐ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ కేటగిరిలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు మూడవ స్థానం దక్కిందని ఏసీఐ అధికారులు తెలిపారు. ఈ కేటగిరిలో మొదటి, రెండవ స్థానాలు విదేశాలు దక్కించుకోగా మూడవ స్థానం భారత్ కు చెందిన జీఎంఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దక్కిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ కేటగిరిలో జీఎంఆర్ ఎయిర్ పోర్టుకు మూడవ స్థానం దక్కడం వరుసగా ఏడవసారని జీఎంఆర్ సంస్థ ప్రకటించింది.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. రాశీ ఖన్నా కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో వరుణ్‌ తేజ్‌..‘జ్ఞాపకాలు.. చెడ్డవైనా, మంచివైనా…

హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో టీ.టీడీఎల్పీకి కేటాయించిన రూములపై వివాదం నెలకొంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇతరులకు తమ కార్యాలయాన్ని కేటాయించటంపై టీ.టీడీఎల్పీ మండిపడుతోంది. దీనిపై ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర మాట్లాడుతూ.. తమకు కేటాయించిన కార్యాలయాన్ని నోటీసులు ఇవ్వకుండా వేరేవారికి కేటాయించటం సంప్రదాయం కాదన్నారు. ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పార్టీ 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న  విషయం తెలిసిందే. ప్రతిపక్షమైన టీడీపీకి సచివాలయంలో టీ.టీడీఎల్పీ కార్యాలయం కేటాయించారు.  టీ.టీడీఎల్పీకి కేటాయించిన కార్యాలయాన్ని టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ కంపెనీలకు కేటాయించటంపై టీ.టీడీపీ మండిపడుతోంది. టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు టీఆర్ఎస్ లోకి చేరిన సంగతీ విదితమే.

గాంధీదవాఖాన: దేశంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అయితే ఈవ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సమరభేరిని మోగిస్తున్నాయి. దీంతో ప్రతిఏడాది డిసెంబర్ 1న ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు ప్రభుత్వం అవగాహన సదస్సులను సైతం నిర్వహిస్తోంది. దేశంలోని పదికేంద్రాలతో పాటు సికింద్రాబాద్ గాంధీ దవాఖాన సైతం ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ వారిపాలిట దేవాలయంగా నిలుస్త్తోంది. 2009లో ఇక్కడ ప్రారంభమైన ఏఆర్టీ సెంటర్ (యాంటీ రెట్రోవైరల్ థెరఫీ)లో ప్రతిసంవత్సరం 13,500 మంది రిజిష్టర్ చేసుకోగా అందులో 5,651 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో మూడుదశలకు చెందిన వ్యాధిగ్రస్తులు ఉంటారని ఆ విభాగం నోడల్ అధికారి డాక్టర్ వినయ్‌శేఖర్ వెల్లడించారు. మొదటిదశలో ఎయిడ్స్ పాజిటీవ్ అని అనుమానంతో వచ్చిన వారికి ఐసీటీసీ(ఇంటిగ్రేటేడ్ కౌన్సిలింగ్)లో అన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుందన్నారు. రెండోదశలో సీడీసెల్స్ కౌంట్ 350కి తగ్గిపోతే అతనికి ఏఆర్టీ సెంటర్‌లో ఉచితంగా మందులు సరఫరా చేస్త్తూ నిత్యం వాడేలా చేయడం, మూడోదశలో థర్డ్‌లైన్ చికిత్సను అందిస్తామన్నారు.

తమిళ స్టార్‌ సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌’ (తమిళంలో ‘తానా సెరెంద కూట్టమ్‌’). కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. నవంబరు 30న….

ఢిల్లీ :ప్యాకేజీ వల్ల హోదా కంటే ఎక్కువ నిధులు ఏపీకి వస్తాయన్నారు. రాజకీయ పరిజ్ఞానం, అవగాహన లేని వాళ్లు తనపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చురకలు అంటించారు. రాజధాని రైతులులకు క్యాపిటల్‌గెయిన్స్‌పై పన్ను మినహాయింపు ఇవ్వడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ను కలిసిన ఏపీ మంత్రులు కృజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ…ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాళ్లు.. ఆనాడు పార్లమెంట్‌లో కనీసం నోరు కూడా మెదపలేదని వెంకయ్యనాయుడు విమర్శించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా రాయితీలు ఏం ఇవ్వకూడదని 14వ ఆర్థికసంఘం నివేదిక ఇచ్చిందని.. అందుకే ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్నారు.

అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడమే కాదు రోగులకు వివిధ రకాల శారీరక యాక్టివిటీల ద్వారా సాంత్వన కల్పించవచ్చనే వాస్తవాన్ని ప్రచారం చేసేందుకు వీలుగా ప్రపంచ అల్జీమర్స్ డే సందర్భంగా ఈ నెల 16 వతేదీన హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుపై జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు మెమొరీ వాక్ 2012 చేపడుతున్నాం. నగర మేయర్ ముహమ్మద్ మాజిద్ హుసేన్ ప్రారంభించనున్న ఈ వాక్‌లో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

29/09/2016: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రత్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్‌ ట్రంప్‌ల తొలి డిబేట్ పోటాపోటీగా సాగింది. ఈ బిగ్ డిబేట్‌లో తమదైన ప్రణాళికలు వివరించిన హిల్లరీయే ఎక్కువ మార్కులు కొట్టేశారు. ఈ సంగతి పక్కన పెడితే ట్రంప్ వాగ్ధాటి గురించే అమెరికాలో ఆసక్తిర చర్చ మొదలైంది. ప్రచార పర్వంలో విరుచుకుపడుతున్నట్టే ముఖాముఖిలోనూ ఆయన హిల్లరీని ఇబ్బంది పెట్టే వ్యక్తిగత కామెంట్స్ చేస్తారని చాలామంది ఊహించారు. ఎగ్జాంపుల్‌కు ఆమె భర్త బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సాగించిన అఫైర్లను తిరగదోడతారని అనుకున్నారు. అయితే, ఎన్ని విమర్శలు చేసినా ఈ టాపిక్‌ను ట్రంప్ టచ్ చేయలేదు. ఎందుకిలా? ఇదే విషయాన్ని ఫాక్స్ ఛానల్ ట్రంప్‌ను తమ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. దీనికి ఆయనో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “డిబేట్‌కు హాజరైన వీక్షకుల్లో క్లింటన్స్‌ కుమార్తె ఛెల్సియా ఉంది. ఆమె ముందు బిల్ అఫైర్ల సంగతి తేవడం బాగోదని అనుకున్నాను. ఆ విషయం ప్రస్తావించినంత మాత్రాన లాభం ఉండదని భావించా” అంటూ రెస్పాండ్ అయ్యారు ట్రంప్. ఎలాంటి మొహమాటం లేకుండా నోటికి ఏదొస్తే అది అనేయడం ట్రంప్‌కు అలవాటు. ఈ వైఖరే ఆయనకు గుర్తింపు తీసుకురావడంతో పాటూ వివాదాల్లోకి నెట్టింది. అయితే తాజా డిబేట్‌లో బిల్ క్లింటన్ అఫైర్ల జోలికి వెళ్లకపోవడంతో ఆయన తీరులో ఏమైనా మార్పు వచ్చిందా? అన్న సందేహం కలుగవచ్చు. అబ్బే, నేనెప్పుడూ ఇంతే. నేను మారే ప్రసక్తే లేదన్న.. విషయాన్ని స్పష్టం చేయాలన్న ఉద్దేశంతోనో ఏమో గానీ ట్రంప్ వెనిజులాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ అలీయా మచాడోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒళ్లు బాగా చేసింది. ఆమె “మిస్ పిగ్గీ(పంది)” అంటూ తనదైన శైలిలో కామెంట్ విసిరారు.

మహిళల్లో కాన్పు తర్వాత ఇన్‌ఫెక్షన్‌ల నివారణకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. గర్బం ధరించినప్పుడు రెగ్యులర్‌గా గైనకాలజిస్ట్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్లు రక్తం తక్కువగా ఉన్నవారికి, బిపి ఉన్న వారికి అవసరమైన చికిత్సలు చేస్తారు. ప్రసవానికి ముందు పళ్లలో, చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, ట్రాన్సిల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా వెంటనే ట్రీట్‌మెంట్‌ తీసుకో వాలి. బిపి, షుగర్‌, టిబి, మలేరియా, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవాలి. డెలివరీ సమయంలో వాటర్‌ లీక్‌ అవుతుందని తెలిస్తే డాక్టర్లు ముందే ట్రీట్‌మెంట్‌చేస్తారు.

పరీక్ష చేస్తారు. పరీక్ష సందర్భంగా బయటపడే చిన్న చిన్న లోపాలను (లైసిస్‌ ఆఫ్‌ అడ్‌హెసిన్స్‌, సాల్‌పింగెక్టో మీ, ఓవరియన్‌ సిస్టెక్టోమీ, కేటరైజేషన్‌ లేదా వెపరైజేషన్‌ ఆఫ్‌ ఎండో మెట్రి యాటిక్‌ ఇంప్లాంట్స్‌) అప్పటికప్పుడే సవ రించే అవకాశం కూడా ఉంది.

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ఇందులో అగ్ర కథానాయకుడు…

తమిళ కథానాయకుడు ధనుష్‌ నటిస్తున్న ‘వీఐపీ 2’ విడుదలను ఇటీవల అనివార్యకారణాలతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రాన్ని ధనుష్‌ పుట్టిన రోజు సందర్భంగా జులై 28న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది……..

తిరుమల : చోరీ కేసులో కస్టడీలో ఉన్న నిందితుడు విజయ్ కుమార్ నాయక్ ను క్రైం పోలీసులు చితకబాదారు. తీవ్రగాయాలు కావడంతో తిరుపతి స్విమ్స్ కు తరలించారు. మూర్చ రావడంతో ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొంటున్నారు. నిందితుడు విజయ్ కుమార్ పై పలు కేసులు నమోదై ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *