“బయోటెన్ biotin జుట్టు పెరుగుదల కిట్ జుట్టు నష్టం క్లినిక్ హర్లే వీధి”

పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ తగ్గింది. అయితే, ఇంజినీరింగ్ కోర్సులు చేసినవారిలో ఎక్కువమంది ఉపాధికి చేరువ కాకపోవడం, ఐటీ రంగానికి కష్టకాలం రావడం లాంటి కారణాలతో మళ్లీ ఆర్ట్స్ గ్రూపులపై మొగ్గు చూపడం ప్రారంభమైంది. కార్పొరేట్ జూనియర్ కళాశాలలూ యూపీఎస్‌సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తూ ఉండటం మొదలైంది.

08/10/2016: కాలిఫోర్నియా : అమెరికాలో మరోసారి భారతీయులపై జాతి విద్వేష దాడి జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల సిక్కు వ్యక్తిపై కొందరు దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఆయన తలపాగాను తీసేసి.. జీవితంలో ఒక్కసారి కూడా కత్తెర పడనివ్వని జుట్టును చాకుతో కత్తిరించి తీవ్రంగా అవమానించారు. దీనిపై జాతివిద్వేష దాడి కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాన్ సింగ్ ఖల్సా కాలిఫోర్నియాలో ఐటీ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన సెప్టెంబర్ 25 రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన వాహనం మీద కొందరు యువకులు బీరు క్యాన్ విసిరారు. అయినా దాన్ని ఆయన పట్టించుకోకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోతున్నా, యువకులు మాత్రం ఆయనను వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు తెరిచి ఉంచడంతో వాటిలోంచి ఆయనపై దాడి చేశారు. ఆయన తలపాగాను లాగిపారేసి, ముఖం మీద పదేపదే గుద్దారు. వాళ్లంతా 20 నుంచి 30ల లోపు వయసువాళ్లేనని, ఐదారుగురు శ్వేతజాతి యువకులు తనను తిడుతూ శారీరకంగా దాడి చేశారని ఖల్సా ఆ తర్వాత చెప్పారు. ఈ దాడిలో ఆయన కన్ను వాచిపోయింది. తన జుట్టు కత్తిరించాల్సిందేనంటూ వాళ్లు కారు కిటికీ లోంచి తన తల బయటకు లాగి, వాళ్లదగ్గరున్న చాకుతో కొంత జుట్టు కత్తిరించారని ఆయన వాపోయారు. ఖల్సా చేతి వేళ్లు తెగిపోయాయి. కళ్లు, పళ్లు, చేతుల మీద కూడా గాయాలయ్యాయి. దీనిపై సిక్కు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. రిచ్‌మండ్ పోలీసు డిపార్టుమెంటుకు సిక్కు సంఘం ఫిర్యాదుచేసింది. శ్వేతజాతి యువకులు కేవలం శారీరకంగా దాడి చేయడమే కాక.. తన మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీశారని ఖల్సా ఒక ప్రకటనలో తెలిపారు. 9/11 దాడుల తర్వాతి నుంచి ఈ 15 ఏళ్లలో సిక్కులపై వందలాది సార్లు దాడులు జరిగాయని సిక్కు సంఘం ఆరోపించింది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hair Dyeing , జుట్టు కు రంగు వేయడం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

అక్కినేని నాగార్జునతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌ 20న ప్రారంభించనున్నట్లు వర్మ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ముందు…

  ఎంతో ఆశతో ఎదురుచూసిన తెలుగు ప్రజల కళ్లల్లో కేంద్రం ఎప్పటిలాగే దుమ్ముకొట్టింది. బడ్జెట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ఇక కేంద్రం చేసిన ఈపనికి రాజకీయ నాయకులు..రాజకీయ విశ్లేషకులతోపాటు తెలుగుప్రజలసైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాస్త అటుఇటూగా ఉన్న అన్ని వైపులా నుండి తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికీ స్పందించకపోతే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయనకు సీనియర్లు, ఎంపీలు తేల్చి చెప్పారు. దీంతో సీఎం మాట్లాడుతూ జరిగిన అన్యాయంపై ఆదివారం జరిగే పార్లమెంటరి సమావేశంలో రాజకీయ నిర్ణయం తీసుకుందామని, అయితే, తొందరపడి ఎవరూ ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రులకు సూచించారు.   ఇదంతా ఒకఎత్తైతే…అసలు కేంద్రం చేసిన ఈ పనికి జనసేన అధినేత పవన్ ఇంత వరకూ స్పందించలేదు.  ప్రశ్నిస్తానన్న ‘పవన్‌కళ్యాణ్‌’ ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్న ఆయన అభిమానులతో పాటు..అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలోనే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకటే హడావుడి చేసిన ‘పవన్‌’ ఇప్పుడు నోరెత్తకపోవడంపై పలు సందేహాలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని…ఆ స్థానంలో ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం అప్పుడెప్పుడో ప్రకటన చేసినప్పుడు ‘పవన్‌కళ్యాణ్‌’ ఆవేశంగా స్పందించారు. పాచిపోయిన లడ్డూలంటూ కౌంటర్లు కూడా విసిరారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదని అంటున్నారు.   అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు స్పందన కోసం ఎదురుచూస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. కేంద్రంపై పోరాటం చేయడానికి తన శక్తి సరిపోదని భావిస్తున్న పవన్ కళ్యాణ్… ఈ విషయంలో చంద్రబాబు ముందడుగు వేస్తే తాను ఆయన వెంట ఉండాలనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీ నేతలతోనే కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత… బీజేపీ, కేంద్రంతో పోరాడాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకోసం ఆయన మరింత సమయం తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే పార్టీ నేతలంతా ఈ విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నా… వారిని సముదాయించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో చంద్రబాబు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకుని కేంద్రంపై పోరాడాలని నిర్ణయం తీసుకుంటే… టీడీపీతో కలిసి బీజేపీని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని పలువురు జనసేన నాయకులు చెబుతున్నారు.   ఇదిలా ఉంటే.. వైసీపీ కేంద్రం చేసిన పనిపై పెద్దగా స్పందించే పరిస్థితి లేదన్నట్టే కనిపిస్తోంది. ఏదో నామ్ కే వాస్త్ జగన్ కేంద్రంపై నాలుగు మాటలు గుప్పించారు తప్పా… ఈ విషయంలో వైసీపీ సైలెంట్ గానే ఉంటుందని అర్దమవుతోంది. ఒకవేళ టీడీపీ కనుక బీజేపీతో విడిపోతే తాము బీజేపీతో కలవొచ్చని జగన్ బాధ. మరి బీజేపీతో కలిస్తే జగన్ ఎంత లాభమో తెలీదు కానీ… వైసీపీతో కనుక బీజేపీ కలిస్తే… ప్రస్తుతం బీజేపీపై ఉన్న కోపానికి తెలుగు ప్రజలు వైసీపీని ఎలా తొక్కాలో అలా తొక్కేస్తారు. అందుకే పవన్ వైసీపీ ఎలాగూ బీజేపీతో కలవాలని చూస్తుంది కాబట్టి.. ఆపార్టీతో పెట్టుకోవడం వేస్ట్ అని.. అందుకే చంద్రబాబు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడని పలు రాజకీయవర్గాల టాక్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో ఒక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే డ్రై స్కిన్ కలిగి వుంటే ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే చలి కాలం, ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే.

మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

కాళ్ల నరాల్లో, పెల్విక్‌ నరాల్లో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టుకుపోతుంది. నరాల నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్‌ ఉన్నవాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది. వీరు యాంటిబయాటిక్స్‌ తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. కొన్నిసార్లు కాళ్ల నరాల మీద వత్తిడి పడి నొప్పులు రావచ్చు. డెలివరీ తర్వాత బ్లీడింగ్‌ కావడం, షాక్‌కు గురవ్వడం, ఫిట్స్‌ రావడం, లంగ్స్‌లో సమస్యల వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఇటువంటి వారు గైనకాలజిస్ట్‌ చేత వెంటనే వైద్యం చేయించుకోవాలి. వీరు రెగ్యులర్‌గా పోస్ట్‌నాటల్‌ ఎక్సర్‌సైజులు చేయా లి. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉన్న ప్పుడు, డిశ్చార్జి అవుతు న్నప్పుడు వెంటనే చెకప్‌చే యించుకోవాలి.

THREE men were killed in police firing after communal clashes erupted in Old Hyderabad on Wednesday when residents of the Sikh Chawni locality found out that suspected miscreants, of the adjacent Muslim neighbourhood, had burnt a religious flag of the Sikh community.

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తు చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎవరున్నా లేకున్నా.. ఎవరొచ్చినా రాకున్నా.. నీకు నేనున్నా’…అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్‌లో బోయపాటి తరహా భారీ యాక్షన్‌……

02/06/2016: జమ్ము: మరో 15 ఏళ్ల వరకు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీయే కొనసాగుతారని, ఈ విషయంలో కాంగ్రెస్‌ అనవసరంగా కంగారుపడొద్దని కేంద్రమంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ అన్నారు. ఎన్డీయే పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలపై సోనియాగాంధీ మంగళవారం పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో మోదీ ఓ ప్రధానిగా కాకుండా చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని రాయ్‌బరేలీలో ఆమె చేసిన వ్యాఖ్యలపై పాసవాన్‌ పైవిధంగా స్పందించారు. జమ్ము కశ్మీర్‌లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) కార్యాలయ శాఖను ప్రారంభించేందుకు వచ్చిన మీడియాతో మాట్లాడారు. అయితే సోనియా అల్లుడు రాబర్డ్‌ వాద్రా ఆస్తులు, తదితర వివాదాస్పద అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

నిజానికి ఇలా మలద్వారం చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి ఇతమిత్థమైన కారణాలు ఇంకా తెలియదు. కానీ మలవిసర్జన సమయంలో చీలికను ఒరుసుకుంటూ మలం బయటికి రావడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల దీని ఉనికి తెలుస్తుంది.  మనం తీసుకునే ఆహారంలో ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజాపండ్ల వంటి  పీచును కలిగి ఉండే పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది.  కొన్ని సందర్భాల్లో మలద్వారం వద్ద ఉండే కండరాలు గట్టిగానూ, మందంగానూ మారడం వల్ల మలవిసర్జన సాఫీగా సాగక బలంగా ఒరుసుకుపోతూ జరుగుతుంది. దీనివల్ల అక్కడ చీలిక ఏర్పడటం, చిరిగినట్లు కావడం వల్ల కూడా ఫిషర్ రావచ్చు.

అంగస్తంభమ సమస్యకు కారణాలు అనేకం ఉంటాయని చెప్పుకున్నాం. కారణం నిర్థారించిన అనంతరం దానిని బట్టి చికిత్స నిర్ణయిస్తాం. అంగస్తంభన కోసం వ్యాక్యూమ్ డివైస్, అంగంలో చేసే ఇంజెక్షన్ లు, ఇంప్లాంట్స్ లభ్యమవుతున్నా చాలామందిలో మందులతో మంచి ఫలితాలు కనబడుతున్నాయి .

ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జైన్ విచారించి అత్యాచారం అంటే కేవలం శరీరంపై దాడి కాదని, బాధితురాలి వ్యక్తిత్వాన్ని, ఆత్మనూ చరచడమేనని వ్యాఖ్యానించారు. నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానాను విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *