“ముందు మరియు తరువాత తిరిగి చర్మ రోలర్ జుట్టు తిరిగి పెరగడం _హెయిర్ రిక్రోథ్ ట్రీట్ ధర”

22/08/2016: చైనాః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనావాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ వారికి వారే సాటి. అయితే తాజాగా ఓ మహిళ తాను 17 నెలల గర్భిణినని, ప్రపంచ రికార్డుకు అర్హురాలినంటూ క్లైమ్ చేయడం సంచలనంగా మారింది. సాధారణంగా ఉండే తొమ్మిది నెలల గర్భం.. కొందర్లో అరుదుగా పది నెలలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే 17 నెలలు గర్భంతో ఉన్నానంటూ ఆమె చెప్తున్న వివరాలు నిజమే అయితే.. వరల్డ్ రికార్డు ఆమెను వహించినట్లే… చైనా హునాన్ ప్రావిన్స్, తియాన్సింగ్ నగరానికి చెందిన వాంగ్ షి అనే మహిళ… బహుశా గిన్నిస్ రికార్డును సాధించే అవకాశం కన్పిస్తోంది. రికార్డుకోసం ప్రత్యేకంగా ఆమె ఏ ప్రయత్నాలు చేయకపోయినా… గత సంవత్సరంలో గర్భం ధరించిన ఆమె.. 17 నెలల పాటు ప్రసవం కాకుండా గర్భిణిగానే ఉండిపోవడం.. దీర్థకాలం గర్భాన్ని ధరించిన మహిళగా రికార్డు సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. లెక్క ప్రకారం 2015 నవంబర్ నెలలో వాంగ్ షి కి ప్రసవం కావాల్సి ఉండగా.. డ్యూ డేట్ దాటి ఎనిమిది నెలలు పూర్తయిన తర్వాత ఎట్టకేలకు ఆమె.. ఆగస్టు 18న బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా (మాయ) సరిగా పెరగకపోవడంతోనే అంతకాలంపాటు ప్రసవం కానట్లు తెలుస్తోంది. 2015 ఫిబ్రవరి నెలలో గర్భాన్ని ధరించిన వాంగ్ షి.. తొమ్మిది నెలల తర్వాత ప్రసవం కాకపోవడంతో ఆస్పత్రికి వెళ్ళింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదని, ప్రసవానికి కొంత సమయం పడుతుందని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు. ప్లాసెంటా ప్రీవియాగా పిలిచే సమస్యవల్ల ఆమెకు తొమ్మిది నెలలు దాటినా ప్రసవం అయ్యే సూచనలు కనిపించడం లేదని చెప్పారు. డ్యూడేట్ దాటిపోవడంతో ఆందోళనలో పడ్డ వాంగ్ సహా.. ఆమె భర్త.. ప్రతి ఏడునుంచీ పది రోజులకోసారి చెకప్ కోసం ఆస్పత్రికి వెడుతూనే ఉన్నారు. అనంతరం 14 నెలలు గర్భం ఉన్నసమయంలో ఓసారి ప్రసవానికి సిద్ధమైన వాంగ్ ను వైద్యులు వారించారు. ఆమె ఇంకొంతకాలం ప్రసవంకోసం వేచి చూడాల్సి ఉందని, సి-సెక్షన్ ఆపరేషన్ చేయడానికి తగినంతగా ‘ఫీటస్’ వృద్ధి చెందలేదని తెలిపారు. ఆగస్టు 18న విజయవంతంగా బిడ్డకు జన్మనిచ్చిన వాంగ్… అంతకు ముందు నెల రోజుల క్రితం తన బాధను మీడియాముందు వ్యక్తపరచింది. ఇంతకాలంపాటు గర్భిణిగా ఉండటం ఎంతో సిగ్గుగా ఉందని, అంతేకాక అధిక నెలలు మోయడంతో కేవలం చెకప్ ల కోసం 1,500 డాలర్ల వరకూ ఖర్చు కూడా అధికంగానే అయ్యిందని వాపోయింది. సాధారణంగా గర్భానికి ముందు 52.2 కిలోల బరువుండే తాను.. 26 కేజీలు పెరిగి 78 కేజీలకు చేరుకున్నానని, ఇక తనకు భరించే శక్తి లేదంటూ ఆందోళన చెందింది. కానీ ఎటువంటి ఇతర సమస్యలు లేకుండా ఆరోగ్యంగానే ఉండటంతో చివరికి ఆగస్టు 18న 3.8 కేజీల బరువున్న ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించింది. 1945 సంవత్సరంలో ఆమెరికాకు చెందిన బ్యూలా హంటర్ అనే మహిళ.. 375 రోజుల సుదీర్ఘ గర్భంతో ఉన్నట్లు ఆధారాలు తెలుపుతున్నాయని, వాంగ్ కు 2015 లో ప్రసవం కావాల్సినట్లు వైద్యులు ఇచ్చిన రికార్డులు ఆధారంగా ప్రభుత్వం సర్టిఫికెట్ జారీచేస్తే..వాంగ్ షి గత రికార్డును తిరగరాసినట్లేనని పీపుల్స్ డైలీ వెల్లడించింది. అయితే వాంగ్ షి 17 నెలల గర్భంతో ఉన్నట్లు పూర్తిశాతం రికార్డులు లేవని, డ్యూ డేట్ కు ముందు ఆమె ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్నట్లు ఆధారంకోసం పరిశీలిస్తున్నామని చెంగ్ షా కు చెందిన ఓ ఫిజిషియన్ తెలిపారు.

గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ గనుక మనం చూసినట్లయితే మనకి తెలిసే విషయం ఏంటంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువ. తరతరాలుగా మన దేశ పరిస్తితి ఇలానే ఉంది. మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల మనది ఎప్పుడూ లోటు బడ్జెట్ అంటారు. అంటే మన దగ్గర దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదని అర్ధం. సరిపడా డబ్బు లేనందువల్ల ప్రతి ఏడాది మనం ప్రపంచ బ్యాంకు దగ్గర, మరియు ఇతర దేశాల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా డబ్బు లేకపోవడాన్ని ఆర్ధిక లోటు అని కూడా అంటారు.

ఈ మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్‌లకు ఇటీవల బొటాక్స్‌ చికిత్స చేస్తున్నారు. పెప్పర్‌మెంట్‌ ఆయిల్, లావండర్‌ ఆయిల్‌ తలకు అప్లై చేసుకోవడంతో ఉపశమనం దొరుకుతుంది. మెగ్నీషియమ్, రైబోఫ్లేవిన్‌ (బి2 విటమిన్‌) అధికంగా ఉన్న పదార్థాలు (గోధుమ వంటి ధాన్యాలు– పండ్లు, ఆకుకూరల్లో ఇవి అధికం) తీసుకోవడం ద్వారా కూడా ఉపశమనం దొరకుతుంది.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ 12వ చిత్రం ప్రారంభమైంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని వనదేవత ఆలయంలో సినిమాను ప్రారంభించారు. ఇందులో చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ…

అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో తెలుగు కుర్రకారు మదిలో తిష్ట వేశారు షాలినిపాండే. ఇప్పుడు తమిళంలో జీవీ ప్రకాశ్‌కు జోడీగా ‘100% కాదల్‌’ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా మరో లక్కీ ఛాన్స్‌ను……..

అటు జగన్, ఇటు కే సీ ఆర్ ముఖ్యమంత్రులు అయితే… ఈ గబ్బర్ సింగ్ పరిస్థితి ఎలా ఉంటుందా? అన్నది ఆసక్తి కరం. జగన్ ను, కే సీ ఆర్ ఫ్యామిలీ ని పవన్ తిట్టినట్లు ఎవ్వరూ తిట్టే సాహసం చేయలేదు. ముక్కు దొరగారిని తిట్టి పోయడంలో జగ్గారెడ్డి ఫస్టు, పవన్ సెకండ్!

* ఆఫ్రికాలో అనేక ప్రాంతాల్లో పురుషులు కన్యల్ని పెళ్లిచేసుకోడానికి ఇష్టపడే వాళ్లు కాదు. అప్పటికే సంతానమున్న స్ర్తీని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడేవాళ్లు. కారణం అమె తన పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంది కాబట్టి.

ఖమ్మం : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. మంగళవారం ఉదయం చర్ల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనితో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో దండకారుణ్య ప్రతినిధి జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఎన్ కౌంటర్ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. కాల్పుల అనంతరం జల్లెడ పట్టిన పోలీసులు ఏకే 47 రైఫిల్ తో సహా పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

మనం తరచూ ఏదో ఓ ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది. అందుకే ఈ ప్యాక్ కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పాదాలకు ఏ ప్యాక్ వేస్తే బాగుంటుందో తెలియక, ఎవైనా వేసుకున్నా సంతృప్తి కలుగక మనం బాధపడుతుంతాం. అటువంటి సమస్యకు సొల్యూషన్ క్యారెట్ పాదాలకు ప్యాక్ గా వేస్తే ఎన్నో సహజ సిధ్ధ గుణాలతో మన పాదాలకు మంచి చేస్తోందట. అంతేకాక పాదాల రంగునూ ఇనుమడింప చేస్తుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

దినేష్‌ చాందిమల్ మినహా లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎవరూ సరైన ఫామ్‌లో లేకపోవడంతో పాటు…సీనియర్లు దిల్షాన్‌,మాథ్యూస్‌ వరుసగా విఫలమవుతుండటం శ్రీలంక జట్టుకు మైనస్‌ పాయింట్‌లా మారింది. కెప్టెన్‌ మలింగా గాయం కారణంగా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమవ్వడంతో లంక జట్టు మరింత కష్టాల్లో పడింది. ఇప్పటికే బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో టైటిల్‌ వేటలో దూసుకుపోతున్న భారత జట్టు…లంకను చిత్తు చేసి ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఒక మ్యాచ్‌లో నెగ్గి మరో మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక జట్టు ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఫైనల్‌ రేస్‌ నుంచి నిష్ర్కమిస్తుంది. ప్రస్తుత ఫామ్‌, ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే ఈ మ్యాచ్‌లో భారత జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీ 20 ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియాను ఓడించాలంటే కుర్రాళ్లతో కూడిన శ్రీలంక జట్టు అంచనాలకు మించి రాణించాల్సిందే.

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యంఎల్‌ఏ’. ‘మంచి లక్షణాలున్న అబ్బాయ్‌’ ఉప శీర్షిక. ఉపేంద్ర మాధవ్‌ దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో కల్యాణ్‌రామ్‌…..

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న 85 శాతం మందిలో ఈ ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ కలగడం చూస్తుంటాం. అధిక ఒత్తిడి (49శాతం), మద్యం, బహిష్టు కావడం, ఒకపూట తినకపోవడం ప్రకాశవంతమైన కాంతి, పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలు, బలమైన వాసనలు, తేమ అధికంగా ఉండే వాతా వరణం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు, తలకు స్వల్పంగా గాయం కావడం, చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు (వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు) అవి ట్రిగ్గర్స్‌గా పని చేసి మైగ్రేన్‌ వస్తుంది.పెద్దల్లో మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉండవచ్చు.

ఈ మధ్య టీవీల్లో రియాల్టీ షోలు పెరుగుతున్నాయి. ఇందులో పాటల కార్యక్రమాల్లో పిల్లలతో పాడిస్తున్నారు. పాడించడానికి ముందు వీరితో గంటల కొద్దీ రీహాల్స్‌ చేయించడం వల్ల స్వరపేటికపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. నాలుగైదు ఎపిసోడ్స్‌ ఐదారు రోజుల్లో రికార్డు చేస్తారు. దీనికి ముందు 3,4 రోజులు 10 నుంచి 12 గంటలు పిల్లలతో పాటలు పాడడం ప్రాక్టీసు చేస్తారు. ఇలా చేయడానికి పిల్లల శరీరం, స్వరం పరివర్తన చెందిఉండదు. పాట సందర్భాన్ని బట్టి వారికి లేని స్వరంతో పాడటానికి ప్రయత్నం చేస్తుంటారు.

కేరళ కమ్యూనిస్టు కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ సినిమాలో కనిపించబోతున్నారంట. 92 ఏళ్ల అచ్యుతానందన్‌కు మచ్చలేని రాజకీయనేతగా, రైతుబాంధవుడుగా మంచి పేరుంది. ఓ మలయాళి సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సామాజిక సమస్యలపై విద్యార్థులు చేస్తున్న ఉద్యమాల నేపథ్యంలో దర్శకుడు జీవన్ దాస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈనెల 9న ప్రారంభం కానుంది. సినిమాలో అచ్యుతానందన్ కీలక పాత్రలో కనిపిస్తారని, ఆయన పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమని దర్శకుడు జీవన్ దాస్ పేర్కొంటున్నారు. ఈ సినిమాలో ఆయన నటించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ పూర్తయిన అనంతరం సెప్టెంబర్ లో ఈ చిత్రం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *