“ముఖం మీద జుట్టు పెరుగుదల ఉత్పత్తులు +జుట్టు తిరిగి పెరగడం ఉత్పత్తులు సింగపూర్”

బాలీవుడ్ మూవీ సరబ్ జిత్ లో అందాలనటి ఐశ్వర్య రణదీప్ హుడా జంటగా నటిస్తుండగా అతని సోదరి దల్బీర్ కౌర్ గా ఐష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ పోస్టర్ ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐష్ కూడా పాల్గొనడం విశేషం. సరబ్ జిత్ చిత్రం షూటింగ్ సందర్భంగా ఐశ్వర్య ఇటీవల పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో భక్తులతో పాటు భోజనం చేసి వారు తిన్న పాత్రలను శుభ్రం చేయడం, చీపురుతో ఆలయాన్ని ఊడ్చడం, వంట చేయడం తెలిసిందే. షూటింగ్ లో ఇలా సహజ సిద్ధంగా నటించడం తనకు మరపు రాని అనుభూతి అని ఐశ్వర్య ఆ తర్వాత వ్యాఖ్యానించింది.

గర్భకోశము మూడు అంగుళాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు, మొత్తం ఒక అంగుళం మందం ఉంటుంది. గర్భకోశంలో పిండం లేనప్పుడు గర్భకోశం గోడలు ముడుచుకుని పోయి దగ్గరదగ్గరగా ఉంటాయి. పిండం తయారయి పెరుగుతున్నప్పుడు గర్భకోశం, దాని గోడలలోని కండరాలు అపరిమితంగా సైజు పెరగడం, దళసరిగా గోడలు తయారవడం జరుగుతుంది. గర్భకోశానికి రెండుప్రక్కలా అండాశయాలు కొద్దిదూరంలో ఉంటాయి. అండాశయాల నుండి అండం విడుదల అవుతూ ఉంటుంది.

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. బాలయ్య 102వ చిత్రం ‘జైసింహా’ ఫస్ట్‌లుక్‌ బుధవారం విడుదలైంది. తొలి ప్రచార చిత్రంలో బాలయ్య తనదైన స్టైల్‌లో అదరగొట్టారు. చేతిలో కర్రపట్టుకుని పోరాడుతున్నట్లు కనిపించారు…..

కొందరికి మాడు, జుట్టు పైన జిడ్డుగా ఉంటుంది. ఇందుకు కారణం సెబేషియస్‌ గ్రంధుల స్రావం. ఈ సమస్యకు ఉప్పుతో చెక్‌ పెట్టొచ్చు. రెండు టేబుల్‌ స్పూన్ల ఉప్పును, తలకు వాడేంత షాంపూలో వేసి బాగా కలపాలి. దీంతో మాడు, జుట్టును శుభ్రం చేయాలి.

మన దేశ ఆర్ధిక పరిస్తితిని మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారంతో కొలుస్తారు. ప్రభుత్వం దగ్గర ఎంత ఎక్కువ బంగారం ఉంటే అన్ని ఎక్కువ డబ్బులు ముద్రించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనలో ఎవరైనా మాకు డబ్బు వద్దు , ఈ డబ్బు మీరు తీసేసుకోండి అన్నప్పుడు, ప్రభుత్వం దగ్గర డబ్బుకి సరిపడా బంగారం ఉండాలి కదా మనకి ఇవ్వడానికి. అర్ధం అవుతుంది కదా?

దీంతో బీజేపీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఎంటో అర్ధంచేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికల్లోనే బీజేపీపై ఉన్న వ్యతిరేకత అర్ధమైంది. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చింది. ఇక బీజేపీ చచ్చీ చెడీ గెలిచింది. అప్పుడే బీజేపీ పతనం ఇక మొదలైంది అనుకున్నారు. ఇప్పుడు రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ద్వారా అది నిజమని రుజువైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, జిఎస్‌టి, నోట్ల రద్దు వంటి అంశాలు ప్రజల్లో బిజెపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈరోజు బడ్జెట్ చూసిన తరువాత బీజేపీపై ఇంకా మండిపడుతున్నారు. ముఖ్యంగా కామన్ మెన్ కు ఈ బడ్జెట్ వల్ల ఒరిగింది ఏం లేదు.

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఉదయం మంత్రులు యనమలన, అచ్చెన్నాయుడు, శిద్ధారాఘవరావు భేటీ అయ్యారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు కూడా బాబుతో భేటీ అయిన వారిలో ఉన్నారు. 

మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు. బాగా ముదిరితే … ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వృద్ధుల్లో కాన్సర్‌ చికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

మూడోమెట్టు : ఈ దశలో సిటి స్కాన్‌ ద్వారా ప్రతిబింబ రూపకల్పన చేస్తారు. స్కానింగ్‌లో కణతి పరిమాణం, ఆకారం, ప్రదేశం గురించి తెలుసుకోవచ్చు. అవసరమైతే ఎంఆర్‌ఐ, పిఇటి, సిటి లేదా యాంజియోగ్రఫి స్కానింగ్‌లు కూడా చేస్తారు.

హైదరాబాద్ : వితంతు మహిళలంతా కలసి హోలీ సంబరాలు జరుపుకోవడాన్ని జ‌మ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా కొనియాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇది అందరూ గర్వించదగిన అద్భుత సంఘటన అన్నారు.  అలాగే అన్ని ఆలయాల్లో మహిళలను అనుమతించాలని అన్నారు. దేశం సానుకూల ప‌ద్ధ‌తిలో ముందుకెళుతోందనటానికి ఇదొక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమీపంలో వున్న శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదనే నియమం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *