“ముఖ జుట్టు పెరుగుదల మూలికా క్రీమ్ సమీక్ష |జుట్టు పెరుగుదల చాలా వేగంగా”

01/11/2016: చింత చచ్చినా పులుపు చావలేదంటారు.. లిక్కర్ డాన్ విజయ్ మాల్యా వ్యవహారం కూడా అలాగే ఉంది. ఆర్థిక నేరాల్లో చిక్కుకుని దేశం దాటి వెళ్లిన ఆయన తన లైఫ్ స్టైల్ ను ఏమాత్రం మార్చుకోలేదట. ఎప్పటిలా అనుభవించు రాజా అనుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారట. బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి పరారైన ఈ లిక్కర్ కింగ్ తన స్నేహితులకు మాత్రం కాస్ట్లీ గిఫ్టులు ఇస్తున్నాడు. దీపావళి సందర్భంగా విజయ్ మాల్యా తన స్నేహితులకు కిక్కెంచించే కానుక ఇచ్చాడు. ఖరీదైన మద్యం బాటిల్లను ఆయన తన స్నేహితులందరికీ పంపించారట. పంపించిన తరువాత ఏమైనా కామ్ గా ఉన్నాడా అంటే అదీ లేదు. తాను బాకీ తీర్చాల్సిన బ్యాంకులను రెచ్చగొట్టేలా ఆ ఖరీదైన మద్యం సీసాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో బ్యాంకు అధికారులు… తమ బాకీ తీర్చడానికి డబ్బులు ఉండవు కానీ తాగితందనాలు ఆడడానికి మాత్రం డబ్బులుంటాయని శాపనార్థాలు పెడుతున్నారట. కాగా మాల్యా కోట్లాది రూపాయల బ్యాంకు రుణాలకు ఎగనామం పెట్టి ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్నారు. ఇక్కడి కోర్టులకు హాజరు కావాలని సమన్లు పంపిస్తున్నా ఆయన నుంచి సమాధానం ఉండడం లేదు. మాల్యాకు ఒక్క లిక్కర్ వ్యాపారమే కాకుండా చాలా వ్యాపారాలున్నాయి. విమాన సర్వీసులుండేవి. ఐపీఎల్ టీం కు కూడా ఆయన ఒకప్పుడు ఓనర్.

చిన్నారులలో ఏడుపునకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆకలి కూడా ఒకటి. తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలు రోజుకు ఆరుసార్లకన్నా ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేస్తుంటే, సంతృప్తికరమైన పెరుగుదల ఉంటే చిన్నారులకు తల్లిపాలు సరిపోయినట్లే.

అక్కినేని నాగార్జునతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌ 20న ప్రారంభించనున్నట్లు వర్మ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ముందు…

పశ్చిమగోదావరి : పట్టిసీమ నుండి నీటిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మంత్రులు దేవినేని, పీతల సుజాత, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. 24 పంపుల ద్వారా వేయ్యి క్కూసెక్కుల నీరు విడుదలవుతోంది.

Hair damage is a really common problem, specifically because of the environment we live in these days. Having long hair seems like a distant dream because of how difficult it is to nourish and maintain the hair. The first step to making your hair grow longer is to treat damaged hair and nothing better than home remedies can work for it.

ప్రేమలో కానీ.. పెళ్లయ్యాకా కానీ బంధాలు కలకాలం నిలవాలంటే ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే భాగస్వామి మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి.. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=3PZ1G0ojRxw  

విస్తుపోయి చూస్తున్నాడు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ కవాడే. నిన్న కనిపించకుండాపోయిన కూతురు శవమై పడుంది బెడ్‌ కింద.నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళూ చేతులూ కట్టేసి, డ్రాయర్‌లోకి తోసి మూత పెట్టేసి… ఫైనల్‌ ఇంజనీరింగ్‌ స్నేహ!ఫ ఫ ఫనిన్న అర్ధరాత్రి దాకా వెతికి వెతికి అలసిపోయి ఇంటికొచ్చి నిద్రపోయారు. పడుకున్న బెడ్‌ కిందే, వెతుకుతున్న కూతురి శవం ఉందని తెలుసుకోలేదు. ఇదెలా జరిగి ఉంటుందని తీవ్రాలోచనలో పడ్డాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌. దాదాపు నెలరోజులుగా స్నేహ కాలేజీకి వెళ్ళడం లేదు. కాలికి గాయమై ఇంటిపట్టునే ఉంటోంది. ఎవరెవరో ఫ్రెండ్స్‌ వచ్చి చూసి పోతున్నారు. కాలేజీలో ఆమె చాలా పాపులర్‌. మగ ఫ్రెండ్స్‌ ఎక్కువ. ఇదంతా నిన్న విచారణలోనే తేలింది. నిన్న సాయంత్రం కల్పన స్కూల్‌ నుంచి ఇంటికొచ్చి చూస్తే స్నేహ లేదు. ‘తలుపు తాళం వేయకుండా ఎక్కడికెళ్ళిందబ్బా’ అనుకుంది. కాసేపాగి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. అప్పట్నుంచీ స్విచ్చాఫే. కంగారుపడి భర్తకి కాల్‌ చేస్తే, బ్యాంకు నుంచి హిందూరావు వచ్చి, స్నేహ ఫ్రెండ్స్‌కి కాల్స్‌ చేయసాగాడు. చీకటి పడుతూండగా డీలాపడి వెళ్లి, డోంబివిలీ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

* టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్. అందుకని ఇది కూడా చుండ్రుని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. టీట్రీఆయిల్‌ని మాడుకు పట్టించి పావుగంట తరువాత తలస్నానంచేయాలి. లేదా షాంపూలో కొన్ని చుక్కల టీట్రీఆయిల్‌ని కలుపుకున్నా ఫలితం ఉంటుంది.

సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టీడీలు) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి దీర్ఘకాలంలో ఫిషర్‌కు దారితీయవచ్చు. ఉదాహరణకు సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా వంటి వ్యాధులు మలవిసర్జన ద్వారానికీ విస్తరించడం వల్ల అక్కడ పగుళ్లు రావడం, చీరుకుపోవడం జరిగి ఫిషర్ ఏర్పడవచ్చు.

నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

అనంతపురం : తాడిపత్రిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వృద్ధ దంపతులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కాగా వీరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. బంగారు ఆభరణాల కోసం దంపతులపై దాడిచేసినట్లు తెలుస్తోంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *