“యాంటీ హెయిర్ రికరోత్ క్రీమ్ జుట్టు నష్టం చికిత్స విన్నిపెగ్”

హైదరాబాద్ : మహానగరాన్ని ఆకాశం నుంచి చూడడం అంటే అదో గొప్ప అనుభూతి అని భాగ్యనగర అందాలను వీక్షించేందుకు హెలీటూరిజం ఎంతగానో దోహదపడుతుందంటూ మొదటి రైడ్ నిర్వహించారు మంత్రులు కేటీఆర్, చందూలాల్. హెలిటూరిజం ప్రారంభోత్సవ విశేషాలు, హెలికాప్టర్ ప్రయాణంలోని అందాలపై మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

తమిళ సూపర్‌స్టార్‌ దళపతి విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మెర్సల్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రం బుధవారం విడుదలైంది. సినిమా ట్రైలర్‌తోనే రికార్డు కొట్టిన మెర్సల్‌ తొలిరోజే కేవలం తమిళనాడులో…….

విశాఖ : కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్సీ ఎంవీఎస్.శర్మ తెలిపారు. విశాఖ నగరంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు వల్ల వచ్చే పర్యావసానాలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని శర్మ తెలిపారు. ప్రధానంగా కొవ్వాడ భూకంపాల జోన్ లో ఉందని.. ఇక్కడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. 

ప్రస్తుతం ఈయన తన పుత్రరత్నాలను నమ్మి వారికి సర్వస్వమూ అప్పగించి, ఇప్పుడు కనీస నీడ లేక, కోర్టులో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఈయన తల్లిదండ్రులకు ఓ సలహా ఇచ్చారు. తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు రేమాండ్‌లో రూ.1000 కోట్ల విలువైన తన వాటానంతా ఇచ్చి, ఇప్పుడు తన జీవితం గడిచేందుకు అవస్థలు పడుతున్నారు.”మీ పిల్లలను ప్రేమించండి. వారి ఆలనా పాలనా చూడండి. అయితే, గుడ్డిగా మాత్రం నమ్మవద్దు” అంటున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇక్కడ ఇప్పుడు -ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి

సాధారణంగా లైపో తర్వాతి ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. కానీ కొన్నిసందర్భాల్లో పెరిగే వయసు, ఆహార నియమాలు పాటించకపోవడం, గర్భధారణ వంటి అంశాల వల్ల దీనితో అనుకున్నంత ఫలితం ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి అవకాశాలు చాలా కొద్దిమందిలోనే ఉంటాయి.

నంద్యాల: సైకిల్‌కు పంక్చర్‌ చేసి చంద్రబాబును ఇంటికి పంపాలని ప్రజలకు వైఎస్సార్‌ సీపీ నేత రెహ్మాన్ పిలుపునిచ్చారు. నంద్యాల ఎస్పీజీ మైదానంలో వైఎస్సార్‌ సీపీ నిర్వహ…ించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మనమంతా ఏకమై నంద్యాల ఉప ఎన్నికలో శిల్పామోహన్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. నంద్యాలలో వైఎస్సార్‌ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తట్టుకోలేక చంద్రబాబు ఇప్పటికే ఇంటెన్సివ్‌కేర్‌లో చేరారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దాంట్లో ఏ డౌటు లేదన్నారు. వంద మంది చంద్రబాబులు వచ్చినా జగన్‌ను అడ్డుకోలేరని పేర్కొన్నారు. ‘దద్దమ్మల ప్రభుత్వం పోవాల్సిందే, దయ్యం ప్రభుత్వం మాకు అవసరం లేద’ని రెహ్మాన్‌ నినదించారు. నంద్యాల స్థానాన్ని జగన్‌కు కానుకగా ఇద్దాం నంద్యాల: శిల్పా మోహన్‌ రెడ్డి నిజాయితీగా ఉంటారని, అన్నింటిలో నంద్యాలను ముందుంచాలనే తాము ముందుకు వచ్చామని మున్సిపల్‌ చైర్మన్‌ దేశం సులోచన అన్నారు. ప్రజలకు అండదండలు అందించే వారికి కాకుండా.. బాబు దోచుకునే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘మేం టీడీపీని వదిలి వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చాం. ఇదే ప్రభంజనాన్ని ఉప ఎన్నికల్లో చూపాలని కోరుతున్నాను. నంద్యాలను గెలిచి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దాం. ఆగస్టు 23న అందరు ముందుకు వచ్చి శిల్పాకు ఓట్లు వేయాలని కోరుతున్నాను. ఉప ఎన్నిక అని ఇవాళ హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో నేను ఎప్పుడు లేని విధంగా రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. వైఎస్‌ జగన్‌ వస్తే మరింత అభివృద్ధి చేస్తామ’ని పేర్కొన్నారు.

హైదరాబాద్ : పారిస్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డవారే బ్రస్సెల్స్ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారా? పారిస్‌ దాడుల వ్యూహకర్త అబ్దెస్లామ్‌ను బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేయడంతోనే ఉగ్రవాదులు ప్రతీకార చర్యలకు దిగారా? ఈ ఘటన యూరప్‌ను నివ్వెర పరచింది.

కవాట వ్యాధుల్ని తొలిదశలోనే కనుక్కొని కావాల్సిన చికిత్స అందేలా చూడాలి. ఎడమ వెంట్రికల్‌ నుంచి బయటకు వచ్చే దారిలో అయోర్డికా వాల్వు ఉంటుంది. ఇది కూడా మూసుకపోవచ్చు. లేదా లీక్‌ కావచ్చు. దీనిని కూడా జబ్బు ఎక్కువగా ఉన్నపుడు ఓపెన్‌ హార్డ్‌ సర్జరీ ద్వారా మార్చాల్సివస్తుంది. మెడియన్‌ స్టెర్నొటమి శస్త్ర చికిత్సలో కవాటాలు మారుస్తారు. గుండె తెరుస్తారు కాబాట్టి కార్డియో పల్మొనరి బైపాస్‌ మిషన్‌ మీద ఉంచి ఈ శస్త్ర చికిత్సను చేయాల్సి ఉంటుంది. కవాట మార్పిడి చేసినపుడు ఈ కృత్రిమ గుండె ఊపిరితిత్తుల మిద ఉన్నపుడు వైద్యుడు రోగి దెబ్బతిన్న కవాటాన్ని పెడతారు. కవాటాన్ని పెట్టగానే గుండెను మూసివేస్తారు. అప్పడు హార్డ్‌లండ్‌ మెష్‌ని తీసివేస్తారు. కొత్త కవాట పనితీరును పరీక్షించడానికి, పర్యవేక్షించాడానికి ట్రాన్స్‌ ఈ సోపాగల్‌ ఎకోకార్డియోగ్రామ్‌ చేస్తారు. శస్త్ర చికిత్స తరువాత ఛాతి, ఫెరికార్డియల్‌ ప్రాంతాల నుంచి ద్రావకాన్ని తీసివేయాడానికి డ్రైనేజ్‌ ట్యూబ్స్‌ని అమరుస్తారు.

27/08/2016: బాలాసోర్: ఒడిశాలో మరో అమానవీయ ఘటన జరిగింది. బాలాసోర్ జిల్లాలో సోరో పట్టణం. 80ఏళ్ల అవ్వ సాలామణి బారిక్ బుధవారం రైలు ఢీకొని చనిపోయింది. ఆమె మృతదేహం స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద గంటల తరబడి పడిఉంది. పోస్ట్‌మార్టమ్ కోసం 30 కి.మీ. దూరంలోని జిల్లా ఆస్పత్రికి తరలించాలి. రైల్లో పంపాలని నిర్ణయించారు. ఆరోగ్య కేంద్రం నుంచి స్టేషన్ రెండు కి.మీ. దూరం ఉంది. తరలించే పని ఆస్పత్రి కార్మికులకు అప్పజెప్పారు. ముగ్గురు కార్మికుల్లో ఒకరు మృతదేహంపై నిలబడి నడుము వద్ద కాళ్లతో తొక్కుతూ ఎముకలు విరగగొట్టాడు. మిగతా ఇద్దరూ మృతదేహాన్ని మడతపెట్టి ఒక సంచిలో మూటగట్టి వెదురుబొంగు కు కట్టి దాన్ని భుజాన మోస్తూ బయల్దేరారు. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో శుక్రవారం సంచలనం సృష్టించింది. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం.. రైల్వే, బాలాసోర్ జిల్లా అధికారులను వివరణ అడిగింది. కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. అంబులెన్స్‌ల కొరత వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని.. అన్ని జిల్లాల్లో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని కేంద్రమంత్రి మేనకాగాంధీ పేర్కొన్నారు.

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. విజయకాంత్‌ సీఎం అభ్యర్థిగా ఎన్నికలకోసం డీఎండీకే, పీడబ్ల్యూఎఫ్ మధ్య పొత్తు కుదిరింది.. 120 సీట్లలో డీఎండీకే, 110 సీట్లలో పీడబ్ల్యూఎఫ్ పోటీ చేయబోతున్నాయి. విజయకాంత్‌ను కలిసిన వైగో ఈ పొత్తుకు అంగీకారం కుదుర్చుకున్నారు. విజయ్‌కాంత్‌ సీఎం అభ్యర్థిగా కూటమి ప్రచారం చేయబోతోంది. అటు కాంగ్రెస్‌, డీఎంకే కలిసి బరిలోకి దిగబోతున్నాయి. పొత్తు ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేపీ ఒంటరిగా పోటీ చేయబోతోంది.. 

ఇంట్లో చిన్న పిల్లలు ఉండడం, అత్తామామలతో కలసి ఉండడం వంటి కారణాలతో భార్యకు ఆ విషయంలో రకరకాల పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నింటినీ మగవారు దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం ఈ ఒక్క కారణంతో జీవితాన్ని కలహాల కాపురంగా చేసుకోవడం తగదు. ఒకరికొకరు సర్దుబాటు ధోరణితో వ్యవహరించుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మానసిక, శారీరక పరమైన సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్‌ సలహా తీసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. వివిధ రకాల ఒత్తిళ్ళకు లోనుకావడం మహిళల్లో అధికంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళలే ఈ విధమైన ఒత్తిళ్ళకు అధికంగా లోనవుతుంటారు. ఈ విషయాలను దృష్టిలోకి తీసుకుంటే ఫలితం ఉంటుంది. శారీరక సమస్యలు ఉన్న సందర్భాల్లో కూడా మహిళలు ఆ విషయంలో ఆసక్తి చూపడం తక్కువే. పురుషులతో పోలిస్తే ఈ విధమైన సమస్యలు కూడా మహిళల్లోనే అధికం. వారి శరీర నిర్మాణం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చు.

ఇటీవల కాలంలో యువతలో జుట్టు తెల్లబడటానికి, రాలిపోవడానికి ప్రధాన కారణంగా ఇదే అవుతోంది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేయడం, రాత్రి వేళ విధులు నిర్వహించడం వంటి వాటి వల్ల జుట్టు త్వరగా మెరిసిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

ఖమ్మం : ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ఖమ్మం ప్రచారంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒక అభ్యర్ధి ఏ పార్టీలో ఎంతసేపు ఉంటాడో.. గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తాడో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. డబ్బు, పదవుల కోసం పార్టీలు మారడం నిజమైన రాజకీయాలు కావన్నారు. నీతివంతమైన రాజకీయాల కోసం సీపీఎం కృషి చేస్తుందన్నారు. గతంలో ఖమ్మాన్ని అభివృద్ధి ఎంతో చేశాం.. మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు తమ్మినేని. 

ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస ద్వారానే కాకుండా ఇతర కారణాల వలన కూడా రావచ్చు. కాలేయంలో చీము గడ్డలు ఏర్పడినప్పుడు వాటిలో ఉండే బ్యాక్టీరియా , అమీబా వంటి సూక్ష్బజీవులు డయాఫ్రంను దాటి ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి. న్యూమోనియా , హెపాటిక్‌ పల్మొనరీ అమీబియాసి వీటితో కలిగే వ్యాధులు. ఛాతిలో నీరు , చీము కూడా వస్తుంటుంది.కడుపులో నీరు , చీము ఇదే విధంగా డయాఫ్రంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ముఖ్యంగా కుడివైపున ఉన్న ఫ్లూరల్‌ కేవిటీలోకి చేరి ఫ్లూరల్‌ ఎఫ్యూజన్‌ , ఎంపరుూమ వ్యాధులను కలుగజేస్తాయి.

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రక్తపుటేరులు పారింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అడవిని జల్లెడపట్టారు. మావోయిస్టులకు… పోలీసులకు మధ్య ఊహించని విధంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అటుపక్కన ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించడం నిజంగా కనిపించని ఒక పెద్ద సవాలు. ఈ విషయంలో జనం చంద్ర బాబు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయనైతే… సమర్ధంగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని నమ్మినట్లున్నారు ఓటర్లు. తమ ప్రియతమ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నా… బటన్ ఒత్తే సమయానికి తమ జీవితాల గురించి, రాష్ట్ర భవిత గురించి ఆలోచించినట్లున్నారు. లేకపోతే… తెలంగాణా రావడానికి సహకరించి…. ‘రెండు కళ్ళు’ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబును జనం నమ్మడమేంటి? సమైక్య నినాదంతో భయంకరమైన హడావుడి చేసిన జగన్ పార్టీ నడ్డి మీద వెనక నుంచి లాగిపెట్టి తన్నడమేంటి? డబ్బులు తీసుకున్నా… అమాయకంగా నటించినా… ఓటరు విజ్ఞత కనబరిచాడు.    

ప్రొవియన్స్-ఆల్పెస్-కోట్ డి’అజుర్ రీజియన్‌లో కేంద్రీకృతమైన నీస్ నగరం ఒక కమ్యునే మరియు ఆల్ఫెస్-మ్యారిటైమ్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ప్రీఫెక్చర్ (పరిపాలన రాజధాని)గా ఉంటోంది. అయితే ఫ్రాన్స్‌లో అతిపెద్ద నగరంగా ఉంటోన్న ఇది ఒక ప్రాంతీయ రాజధాని కాదు; బాగా పెద్దదైన మార్సీల్లే అనేది దీని ప్రాంతీయ రాజధాని. నీస్‌కు ప్రస్తుతం మేయర్‌గా ఉన్న క్రిస్టియన్ ఎస్టెరోసి 2008లో ఈ పదవికి ఎన్నికయ్యారు. యూనియన్ ఫర్ ఏ పాపులర్ మూవ్‌మెంట్‌లో ఈయన సభ్యుడు, ఫ్రెంచ్ అధ్యక్షుడైన నికోలస్ సర్కోజీ ఈ పార్టీకి మద్దతిస్తున్నారు.

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రారంభోత్స కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు. బాలకృష్ణ దర్శకుడు కేయస్ రవికుమార్ తో మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పటం వీడియోల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పైసా వసూల్ షూటింగ్ పూర్తి చేసిన బాలయ్య తన 102వ సినిమాగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *