“రోగైన్ జుట్టు నష్టం నురుగు సమీక్ష |హెయిర్ గ్రోత్ విటమిన్స్ మరియు సప్లిమెంట్స్”

పండ్లలో అతి చవకగా అందరి ఇంట్లో కనపడుతూ నేను మీ ఇంట్లో ఉన్నానంటూ కనిపించేది జామకాయ. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సం తరించుకుంటుంది.

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని ప్రేగ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నాని…….

నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. దేనికైనా రోబో అటెండెంట్స్. గ్రోత్ ఛాంబర్స్‌లో పెరుగుతాం. అప్పుడప్పుడు ప్రెసిడెంట్, ఆయన కేబినెట్ మెంబర్స్ – హాలోగ్రామ్స్ వచ్చి పలకరించి వెళ్ళేవి. మొదటి పదహారేళ్ళు బిహేవియరల్ అబ్సర్వేషన్, మాకు చదువు, ఇతర విషయాలు నేర్పించడం, అన్నీ రోబోలే చూస్తాయి. తరువాత ఎఫిషియెన్సీ ఏ పనిలో ఉందో పరీక్ష చేయడం, ఆ పనికి సంబంధించిన సెక్షన్‌లో రోబోలతో కలిసి పనిచేస్తూ, చేయిస్తూ కొత్త పరిశోధనలు కూడా చేయడం. ఎవరి వింగ్ వారిదే. ఎక్కడి వాళ్ళు అక్కడే. అలాంటిది మేమే ఇక్కడకు రావడం, మాకోసం ఇంకో హ్యూమన్ రావడం కొత్తగా ఉంది.

చెన్నై : శశికళ ప్రమాణస్వీకారంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. శశికళ సీఎం పదవి చేపట్టకుండా ఆదేశించాలని సుప్రీంలో దాఖలైన పిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు గవర్నర్‌ చెన్నై పర్యటన రెండ్రోజులు వాయిదా పడింది. ఇటు స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే బృందం రేపు ప్రధానిని కలవనుంది.

15/07/2016: చెన్నై : చెన్నై విమానాశ్రయంలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఉత్ప్రేదిక పదార్థమైన ‘కెటమైన్‌’ డ్రగ్‌ను అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కెటమైన్ మాదకద్రవ్యం విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి ఇంతియాజ్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో దిగిన ఇతగాడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సందేహించిన అధికారులు, అతడి వద్ద సోదా చేయగా నాలుగు కోట్ల రూపాయలను విలువచేసే కెటమైన్ పట్టుబడింది. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘ఉల్లాసంగా ఉత్సాహంగా..’ సినిమాతో 2008లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక స్నేహాఉల్లాల్‌. ఆ తర్వాత ఆమె ‘కరెంట్‌’, ‘వరుడు’, ‘సింహ’, ‘అలా మొదలైంది’ తదితర చిత్రాలతో అలరించారు. దీంతోపాటు పలు హిందీ ……

మీరు నిత్య జీవితంలో ప్రకృ తి ప్రసాదించిన చాలా ప్రాణరక్షక వస్తువులకు బదులు ఏమిటని ఆలోచించడం లేదు. ప్రకృతి ప్రసాదించిన నీరు, గాలికి మరో మార్గం ఆలోచించడం లేదు. అదే పద్ధతిలో తల్లిపాలకు బదులు ఏమిటని ఆలోచించకండి. మరో ముఖ్య విషయం తల్లిపాలకు సమానమైన పాలపొడులు, పోతపాలు విదేశాల్లో కూడాలేవు.

* ఫిట్స్‌, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉంటే మూడేళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఒకచోట కూర్చోకుండా, అస్సలు కుదురు లేకుండా నేర్చుకోవటంలో కూడా వెనకబడిపోతుండే ‘హైపరాక్టివ్‌’ పిల్లలకు ‘ఏడీహెచ్‌డీ’కి ఇచ్చే మందులు ఇస్తుంటారు. చెప్పిందే చెప్పటం, ఏదైనా ఒక వస్తువునే పట్టుకుని వదలకపోతుండటం వంటి అబ్సెషన్స్‌ ఎక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే ‘యాంటీ డిప్రసెంట్‌’ మందులూ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఉద్రేకాలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉండి కొట్టుకోవటం, గిచ్చటం వంటివి చేస్తున్న వారికి యాంటీసైకోటిక్‌, ట్రాంక్విలైజర్‌ మందులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ ఆటిజంను తగ్గించేవి కాకపోయినా… పిల్లల్లో ఉండే లక్షణాలను, సమస్యలను అధిగమించేందుకు ఇవి గణనీయంగా దోహదం చేస్తాయి.

మన ఇంట్లోనే, మనకు అందుబాటులో ఉన్న పదార్థాలుతో, చాల సులభంగా తయరుచేసుకోవచ్చు,ముఖ్యంగా కావాల్సినవి అల్లము, చమొమిలె పండు, కొబ్బరి,పనీరు, బాధం నూనె మొదలగునవి, సరికొత్త పరిమళాలు కావాలనుకుంటే పుదీనా , వనిల్లా , లావెండర్ రుచి వంటి సువాసనలు జోడించవచ్చు.

-ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రతిఏటా 12 లక్షల మంది గురవుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ప్రతి 30 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారు. అభివృద్ది చెందిన దేశాల్లోనే కాకుండా భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశాల్లో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకే వారి సంఖ్య ఆందోళన కలిగించే రీతిలో పెరుగుతుండడం విచారకరం.ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో రెండు ప్రధాన రూపాలున్నాయి. మొదటిది స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ (ఎస్‌సిఎల్‌సి), రెండవది నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ (ఎన్‌ఎస్‌సిఎల్‌సి). ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్లన్నింటిలో 80 శాతం కేసులు ఎన్‌ఎస్‌సిఎల్‌సి రకానికి చెందినవి. అవి ఎడినో కార్సినోమా, స్క్వామాసెల్‌ కార్సినోమా, లార్జ్‌సెల్‌ కార్సినోమా, బ్రాంకో అల్వియోలార్‌ కార్సినోమా.

నంద్యాల: సైకిల్‌కు పంక్చర్‌ చేసి చంద్రబాబును ఇంటికి పంపాలని ప్రజలకు వైఎస్సార్‌ సీపీ నేత రెహ్మాన్ పిలుపునిచ్చారు. నంద్యాల ఎస్పీజీ మైదానంలో వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మనమంతా ఏకమై నంద్యాల ఉప ఎన్నికలో శిల్పామోహన్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. నంద్యాలలో వైఎస్సార్‌ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తట్టుకోలేక చంద్రబాబు ఇప్పటికే ఇంటెన్సివ్‌కేర్‌లో చేరారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమ…ంత్రి కావడం ఖాయమని, దాంట్లో ఏ డౌటు లేదన్నారు. వంద మంది చంద్రబాబులు వచ్చినా జగన్‌ను అడ్డుకోలేరని పేర్కొన్నారు. ‘దద్దమ్మల ప్రభుత్వం పోవాల్సిందే, దయ్యం ప్రభుత్వం మాకు అవసరం లేద’ని రెహ్మాన్‌ నినదించారు. నంద్యాల స్థానాన్ని జగన్‌కు కానుకగా ఇద్దాం నంద్యాల: శిల్పా మోహన్‌ రెడ్డి నిజాయితీగా ఉంటారని, అన్నింటిలో నంద్యాలను ముందుంచాలనే తాము ముందుకు వచ్చామని మున్సిపల్‌ చైర్మన్‌ దేశం సులోచన అన్నారు. ప్రజలకు అండదండలు అందించే వారికి కాకుండా.. బాబు దోచుకునే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘మేం టీడీపీని వదిలి వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చాం. ఇదే ప్రభంజనాన్ని ఉప ఎన్నికల్లో చూపాలని కోరుతున్నాను. నంద్యాలను గెలిచి వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దాం. ఆగస్టు 23న అందరు ముందుకు వచ్చి శిల్పాకు ఓట్లు వేయాలని కోరుతున్నాను. ఉప ఎన్నిక అని ఇవాళ హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో నేను ఎప్పుడు లేని విధంగా రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. వైఎస్‌ జగన్‌ వస్తే మరింత అభివృద్ధి చేస్తామ’ని పేర్కొన్నారు.

“మరి ఇప్పుడేమి జరుగుతున్నదో అన్న ఆసక్తి, ఉత్కంఠ మా సంస్థలో పెరిగాయి. దీనిపై యాజమాన్యం ఏడో తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోక తప్పదు,” అని ‘ఈనాడు’ మిత్రుడొకరు చెప్పారు. సాక్షి, ఆంధ్ర జ్యోతి పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. వీళ్ళంతా… గతంలో మాదిరిగా.. ‘మాకు జీతాలు పెంచవద్దు…” అని రాయించుకుని జర్నలిస్టుల నోళ్ళు కొట్టే అవకాశం ఉందో లేదో తెలియదు. 

(నోట్: ఇందులో ‘కలెక్షన్ కింగ్’ అన్న మాటను దురర్ధంలో తీసుకోవద్దని మనవి. ప్రేక్షకుల అభిరుచులు స్పష్టంగా తెలిసి, అదే సమయంలో వ్యాపార ప్రకటనలు రాబట్టడంలో అద్భుతమైన చిట్కాలు ఎరిగిన జర్నలిస్టులలో రాజశేఖర్ ముందుంటారు. కులం, గోత్రం కలవకపోయినా…గాడ్ ఫాదర్స్ లేకపోయినా… తెలుగు జర్నలిజం లో తనకంటూ ఒక సంచలనమైన అధ్యాయం ఏర్పాటు చేసుకుని చిన్న వయసులో పెద్ద పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఆధ్వర్యంలో హెచ్ ఎం టీవీ, ది హన్స్ ఇండియా కచ్చితంగా గాడిలో పడతాయని ఈ బ్లాగ్ బృందం గట్టిగా విశ్వసిస్తోంది.) 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వృద్ధుల్లో కాన్సర్‌ చికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎప్రిల్ లో ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్వయంగా హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర స్టోరీ లీకైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రతన్ పూర్ సంస్థానంలో భైరవ్ సింగ్ అనే విలన్ ప్రజలను హింసిస్తుంటాడు. ఎదురు చెప్పిన వారి అంతు చూస్తుంటాడు. అక్కడే ఉన్న ఓ యువరాణిపై ఇతని కన్ను పడుతుంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఊహించుకుంటాడు. కానీ భైవర్ ఆగడాలను తెలుసుకున్న ఆ యువరాణి వ్యతిరేకిస్తుంది. తన కూతురిని కాపాడుకోవాలని యువరాణి తండ్రి నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో రతన్ పూర్ గ్రామానికి పోలీసు ఆఫీసర్ గా హీరో వస్తాడు. అతని చేష్టలు చూసిన యువరాణి తండ్రి మొదట ఆశ్చర్యపోతాడు. అనంతరం అతని స్టెమినా చూస్తాడు. యువరాణికి ఇతడే కరెక్టు అని భావిస్తాడు. మరి భైరవ్ యువరాణిని పెళ్లి చేసుకున్నాడా ? భైరవ్ ఆటను ‘సర్ధార్’ కట్టించాడా ? యువరాణి తండ్రి కల నెరవేరిందా ? అనేది స్టోరీ అంట. మరి ఈ స్టోరేనా కాదా ? అనేది తెలియాలంటే చిత్ర విడుదలయ్యే వరకు వేచి చూడాలిల్సందే. అంతవరకు ఈ చిత్రంపై ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. 

నటి, నిర్మాత మంజుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సందీప్‌ కిషన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. అమైరా దస్తర్‌ కథానాయిక. కాగా ఈ చిత్రం ప్రీలుక్‌ పోస్టర్‌ను మంజుల శుక్రవారం విడుదల చేశారు. టీజర్‌ను శనివారం సాయంత్రం 4 గంటలకు…..

ప్రేమలో కానీ.. పెళ్లయ్యాకా కానీ బంధాలు కలకాలం నిలవాలంటే ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే భాగస్వామి మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి.. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=3PZ1G0ojRxw  

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఫస్ట్‌లుక్‌ సర్‌ప్రైజ్‌ శనివారం…

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ తో సహా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఘటనా స్థలం నుండి ఏకే 47, మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యాన్ని, సెల్ ఫోన్ లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *