“లేజర్ కాంతి చికిత్స జుట్టు పునఃసృష్టి -హెయిర్ రిక్రోత్ టైమ్లైన్”

3. మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే పసుపు కలసిన మంచి ఆయింట్మెంట్లు ఎన్నో మార్కెట్ లో లభిస్తున్నాయి. వీకో టర్మేరిక్ క్రీము ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ, చర్మ రోగాలకు, ముఖ్యంగా, సోరియాసిస్ కు బాగా పని చేయడం జరుగుతోంది. సోరియాసిస్ వున్న వారు ఈ క్రీములు వాడటం మంచిది.

తాజాగా తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన సదస్సు జరిగింది. డిపిఆర్ లేకుండా భూ సేకరణ ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం లేదని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం… ఇప్పుడెలా భూసేకరణకు పాల్పడుతుందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ భారతదేశంలోనే ఉంది కాబట్టి 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి తెలిపారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

త్రిష ఈ మధ్యకాలంలో కమర్షియల్‌ సినిమాలనే కాకుండా కథానాయికా ప్రాధాన్యమున్న చిత్రాలపైనా దృష్టిపెడుతున్నారు. ‘నాయకి’ సినిమాతో ఆకట్టుకున్న త్రిష ఇప్పుడు ‘మోహిని’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రమణ మధేశ్‌ ఈ చిత్రానికి..

ఈ హార్మోనుల ఉత్పత్తి జరగకపోతే ఆడపిల్ల రజస్వల కాలేదు. యోని,వక్షోజాలు వికాసం చెందకుండా చిన్నవిగానే ఉండిపోతాయి. ఆమెలో సెక్సు కోరికలు కూడా ఉండవు. మగవారి మూత్రపిండాలలో ఆడ సెక్సు హార్మోన్‌లు తయారైనట్టుగా, ఆడువారిలోనూ మగసెక్సు హార్మోన్‌ల(వీటిలో ప్రధానమైనది టెస్టాస్టిరోన్‌) ఉత్పత్తి జరుగుతుంది. ఇవి మూత్రపిండాలపై ఉండే ఎడ్రినల్‌ కార్టెక్స్‌లో తయారవుతాయి. ఏదేనీ కారణంగా ఎడ్రినల్‌ కార్టెక్స్‌లో ఈ హార్మోనులు అధికంగా విడుదలైతే మాత్రం వారిలో పురుష లక్షణాలు మొగ్గ తొడుగుతాయి.కండలతో కూడిన శరీరము,గంభీరమైన స్వరం, ఒంటినిండా వెంట్రుకలతో మగరాయుడిలా కనిపిస్తారు.

రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.

బెంగళూరు : టీ -20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది.టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శర్మ, ధావన్ లు ఆటను ఆరంభించారు. మూడో ఓవర్ ముగిసే సరికి భారత్ 18 పరుగులు చేసింది. శర్మ 8, ధావన్ 8 పరుగులతో ఆడారు. 5.6 ఓవర్ వద్ద శర్మ (18) వెనుదిరిగాడు. ప్రస్తుతం ధావన్ 22, కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 

జనవరి 1వ తేదీకి మన ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బుకి, ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి చాలా తేడా వస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బు ఉండదు కాబట్టి, ప్రభుత్వం మళ్ళీ కొత్త నోట్లు ముద్రిస్తుంది. వహ్రే వా మోడీ గారూ… మీ ఆలోచనకి పాదాభివందనం అయ్యా. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.

కొందరికి మాడు, జుట్టు పైన జిడ్డుగా ఉంటుంది. ఇందుకు కారణం సెబేషియస్‌ గ్రంధుల స్రావం. ఈ సమస్యకు ఉప్పుతో చెక్‌ పెట్టొచ్చు. రెండు టేబుల్‌ స్పూన్ల ఉప్పును, తలకు వాడేంత షాంపూలో వేసి బాగా కలపాలి. దీంతో మాడు, జుట్టును శుభ్రం చేయాలి.

“ఇంకొక్కసారి ఆలోచించుకో. ఇదంతా ఎప్పుడో శతాబ్దం నాటి పద్దతి. ఇప్పుడు అవసరమా! ఇట్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ ఇనెఫిషియెంట్ ప్రాసెస్. సింపుల్‌గా ఎగ్ డొనేట్ చేసేసి, ఒక్కసారి సక్సెస్ అవగానే మెన్‌స్ట్రువల్ సైకిల్ టర్మినేట్ చేయించుకో. నువ్వు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. అవన్నీ రిస్క్ చేయకు…”

మీకు వీర్యకణాలు ‘o’ స్థాయిలో అంటే అసలు లేని స్థితిలో ఉన్నాయి. మీ డాక్టర్లు మీకు చేసే ‘టెస్టిక్యూలర్ బయాప్సీ’ అంటే వృషణాల ముక్క పరీక్షలో వీర్యకణాలు ఎందుకు లేవో తెలీడంతోపాటు ఒకవేళ కొన్ని వీర్యకణాలు ఉంటే వాటితో సంతానం కోసం మీ భార్యకు కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఏ సమస్యా రాదు. చేయించుకోండి. సెక్స్ పరమైన సమస్యలు ఏవీ రావు.

తమిళ సూపర్‌స్టార్‌ దళపతి విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మెర్సల్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రం బుధవారం విడుదలైంది. సినిమా ట్రైలర్‌తోనే రికార్డు కొట్టిన మెర్సల్‌ తొలిరోజే కేవలం తమిళనాడులో…….

ప్రాజెక్టు ప్రాంత పరిధిలోని కొవ్వాడ, టెక్కలి, రామచంద్రాపురం  గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా భూసేకరణ జరపాల్సి ఉంది. ఇందుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటూ తనపని తాను చేసుకుంటూ పోతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు త్వరితగతిన జరపడానికి సబ్బందిని కూడా నియమించేందుకు తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధమవుతోంది. అయితే విపక్షాలు మాత్రం ప్రాజెక్టును చేపడితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని…లేకపోతే సర్కార్‌పై సమరానికి రెడీ అంటున్నారు. 

డిస్మెనోరియా: సీ్త్ర సాధారణ దినచర్యలను ప్రభావితం చేసేంతటి తీవ్రమైన పొత్తికడుపు నొప్పి నెలసరి సమయంలో రావడాన్ని డిస్మెనోరియా అంటారు. ఇది నెలసరికి కొద్ది రోజుల ముందు కానీ లేదా నెలసరి ప్రారంభమైన మొదటి రోజు నుంచి 3 రోజుల వరకు ఉండవచ్చు.

వృత్తివిద్యాకోర్సులు విజయవంతం కావాలంటే మౌలికవసతులు, అధ్యాపకులు, శిక్షణ పద్ధతులు నాణ్యమైనవిగా ఉండాలి. ఈ మూడు అంశాలపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరింత దృష్టి సారించింది. లేబొరేటరీల ఆధునికీకరణకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ పెద్ద పీట వేస్తోంది. ప్రాక్టికల్స్ నిర్వహణ పటిష్టంగా ఉండేందుకు సమీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

వర్గాలు: CS1 maint: Unrecognized languageArticles with French-language external linksAll articles with dead external linksArticles with dead external links from September 2010Pages using ISBN magic linksPages with unresolved propertiesఅనాథ పేజీలు from అక్టోబరు 2016అన్ని అనాథ పేజీలుగూగుల్ అనువాద వ్యాసాలుMissing redirectsArticles containing non-English-language textWikipedia articles needing clarification from July 2009Articles with invalid date parameter in templateతెగిపోయిన ఫైలులింకులు గల పేజీలుAll articles with unsourced statementsArticles with unsourced statements from July 2008Articles with unsourced statements from May 2008Articles with unsourced statements from July 2009Articles with Open Directory Project linksకమ్యూనెస్ అఫ్ ది ఆల్పెస్-మ్యారీటైమ్స్నీస్కార్నివాల్ నగారాలు మరియు పట్టణాలు

24/06/2016: సియోల్: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం విషయంలో భారత్కు చైనా ప్రధాన అడ్డంకిగా మారింది. 48 దేశాల అణుసరఫరాదారుల బృందంలో ఒకటి రెండు దేశాలు మినహా మిగతా దేశాలన్ని భారత్కు అనుకూలంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిట్లు సమాచారం. అయితే చైనా మాత్రం నాన్-ప్రొలిఫరేషన్ ట్రిటీ(ఎన్పీటీ)పై సంతకాలు చేసిన దేశాలకు మాత్రమే ఎన్ఎస్జీలో సభ్యత్వం కలిపించాలనే వాదనను వినిపిస్తూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఎన్పీటీపై సంతకం చేయని మరో దేశం పాకిస్తాన్కు ఎన్ఎస్జీలో సభ్యత్వానికి చైనా సపోర్ట్ చేస్తుండటం విశేషం. ఎన్పీటీపై సంతకం చేయని పాక్కు కూడా ఎన్ఎస్జీలో సభ్యంత్వం కల్పించాలన్న చైనా వాదనను మెజారిటీ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో భారత సభ్యత్వానికి అనుకూలం అని తెలిపిన స్విట్జర్లాండ్ కూడా శుక్రవారం..ఎన్పీటీపై సంతకం చేసిన దేశాలకే సభ్యత్వం కల్పించాలనే వాదనను వినిపిస్తుండటం కొంత ప్రతికూల అంశం.

రక్తనాళములు మాత్రం ఆర్గాజంనకు ముందు సంకోచిస్తూ, ఆర్గాజం దశలో హఠాత్తుగా వ్యాకోచిస్తున్నాయి. భావప్రాప్తి పొందటంలో ఇరువురి నడుమ భేదం స్త్రీ కంటే పురుషునిలో లైంగికోద్రేకం తొందరగా కలుగుతుంది. స్త్రీ శరీరస్పర్శ తగలక మునుపే లైంగికోద్రేకానికి లోనవుతాడు. అయితే ఎంత త్వరగా కలుగుతుందో అంతే వేగంగా చల్లబడిపోతాడు. భాప్రాప్తి విషయంలోనూ అంతే….సాధారణంగా పురుషుని కంటే స్త్రీలో భావప్రాప్తి కాస్త నిదానంగా కలుగుతుంది. ముద్దులు, కౌగిలింతలు, కుచమర్దనము, సరస సంభాషణము, క్లిటారిస్‌, యోని పెదవులను మృదువుగా మర్దించుట మొదలైన లైంగిక చర్యల ప్రభావంతో లైంగికోద్రేకంను నిదానంగా పొందుతుంది.

పైకి దూకు ↑ Newton, P. M.; Watson, J. A.; Wolowacz, R. G.; Wood, E. J. (2004). “Macrophages Restrain Contraction of an In Vitro Wound Healing Model”. Inflammation. 28 (4): 207. PMID 15673162. doi:10.1023/B:IFLA.0000049045.41784.59.

అలా చేసే దానిని ‘వాంతి’ అనకూడదు. పాలు తాగేటప్పుడు పిల్లలు పాలతో పాటు కొంతగాలి కూడా మింగుతుంటారు. కొందరు తల్లులు పిల్లల్ని ఎక్కు వగా కదిలిస్తారు. అందువల్ల తాగినపాలు బయటకి వస్తాయి. దీనిని వైద్యపరిభాషలో ‘పొసెట్టింగ్‌’ అంటారు. ఇది వాంతి వ్యాధి కాదు. ఈ సహజ చర్యకు ఎలాంటి మందులు వాడకూడదు. తల్లిపాలు పట్టిన తర్వాత భుజంపై పడుకోబెట్టుకుని, శిశువు వీపుపై తరచుగా చేతితో తట్టాలి. ఇందువల్ల మింగిన గాలి బయటకు వస్తుంది. పాలుపట్టిన తర్వాత శిశువులను ఎక్కువగా కదిలించరాదు.

ఈ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండాలంటే దగ్గినప్పుడు మొహానికి అడ్డంగా రుమాలు ఉంచుకోవడం ఎంతైనా అవసరం. కొంతమందిలో గాలిలో ఉండే ఫంగస్‌ , ఆస్పర్జిల్లస్‌ , కాండిడా , పెన్సిల్లియమ్‌లు ఊపిరితిత్తు లోకి చేరి న్యూమోనియా , ఉబ్బసం , ఎక్స్‌ట్రిన్సిక్‌ ఎలెర్జిక్‌ అల్వియోలైటిస్‌ అనే వ్యాధులు కలుగచేస్తాయి. సాధరాణంగా వాడే యాంటిబయోటిక్స్‌ వలన న్యూమోనియా తగ్గినప్పుడు ఫంగస్‌ న్యూమోనియా ఉందేమోననే అనుమానం కలుగుతుంది. క్యాన్సర్‌ వ్యాధి ఉన్న వారిలోనే కాకుండా క్యాన్సర్‌ మందులు వాడుతున్న వారిలో కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి.

‘రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎన్ హెచ్ ఆర్ టీమ్ ఇంకా రిపోర్టు కూడా ఇవ్వలేదు. అతనికి ఇంకా బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎవిడెన్స్ ప్రభావితం చేపి పొజిషన్ లో ఉన్నాడు. ఎవిడెన్స్ ఎలా టాంపర్ చేస్తాడో కోర్టు కూడా తెలుసు.  

విజయనగరం : జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పది గంటల తర్వాత కూడా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో ఎమ్మార్పీ రేట్లకు అదనంగా 10 నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో జరుగుతున్న జాతరలు వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని గజపతినగరం పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ అధిక ధరలు మద్యం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన వారికి నిర్వాహకుల నుంచి సరైన సమాధానం లభించడం లేదు. ఈ షాపుల్లో పసిపిల్లలను సైతం మద్యం విక్రయాలకు ఉపయోగిస్తున్నారు. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఆరోగ్యకర ప్రపంచాన్ని సృష్టించేదుకు కూరగాయలతో తయారయ్యే శాండ్‌విచ్, పళ్ళు, పనీర్ కట్లెట్లు, ఖాండ్వీ, పోహా, తక్కువ కొవ్వు కలిగిన పాల లాంటి ఆరోగ్యకర ఆహారాన్ని విద్యార్థులు తీసుకునేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల పిల్లల్లో జంక్ ఫుడ్ నింయంత్రణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలోనూ, చుట్టుపక్కల చిప్స్, వేయించిన ఆహారాలు, శీతల పానీయాలు, కొవ్వు, ఉప్పు , చక్కెర కలిగిన పదార్థాల అమ్మకంపై నియంత్రణ విధించారు.

ఓట్‌ మీల్క్‌-మూడు చెంచాలు, బటర్‌ మిల్క్‌-మూడు చెంచాలు, నిమ్మరసం-రెండు చెంచాలు తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఓట్‌ మీల్క్‌

దెయ్యాలు మనుషుల్ని భయపెట్టడం సాధారణం. కానీ మనుషులు దెయ్యాన్ని భయపెడితే.. ప్రత్యేకం కదా. ఇప్పుడు ఇలాంటి కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న చిత్రమే ‘ఆనందో బ్రహ్మ’. తాప్సి, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిశోర్‌, తాగుబోతు రమేశ్‌, షకలక శంకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు….

పవన్‌కల్యాణ్‌ మరోసారి తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు…

↑ ఇక్కడికి దుముకు: 26.0 26.1 Newton, P. M.; Watson, J. A.; Wolowacz, R. G.; Wood, E. J. (2004). “Macrophages Restrain Contraction of an In Vitro Wound Healing Model”. Inflammation. 28 (4): 207. PMID 15673162. doi:10.1023/B:IFLA.0000049045.41784.59.

ఇక 1713లో చోటు చేసుకున్న అట్రెక్ట్ ఒప్పందంతో మరోసారి ఈ నగరం సవోయ్ డ్యూక్ చేతికి చేరింది, అదేసమయంలో ఆయన సిసిలీకి సైతం రాజుగా గుర్తించబడ్డారు. ఇలా ప్రశాంతంగా గడచిన ఈ సంవత్సరాల్లో “కొత్త నగరం” నిర్మాణానికి నోచుకుంది. 1744 నుండి పీస్ ఆఫ్ ఎయిక్స్-లా-చపెలే (1748) వరకు ఫ్రెంచ్ మరియు స్పెయిన్‌యార్డ్‌లు మళ్లీ స్వాధీనంలోకి వచ్చాయి. మరోవైపు 1718లో సిసిలీపై తన సార్వభౌమత్వాన్ని సార్డినియా రాజ్యానికి మార్పిడి చేసిన రాజు 1775లో కమ్యునేకు సంబంధించి మిగిలి ఉన్న అన్ని పురాతన స్వేచ్ఛలను ధ్వంసం చేశాడు. దీనితర్వాత 1792లో మొదటి ఫ్రెంచ్ రిపబ్లిక్ సైన్యాలు విజయం సాధించడంతో 1814 వరకు నీస్ దేశం ఫ్రెంచ్‌లో ఒక భాగంగా ఉండిపోయింది; అయితే దీనితర్వాత మళ్లీ ఈ ప్రాంతం సార్డీనియా-పీడ్‌మోండ్ రాజ్యం ఆధీనంలోకి చేరింది.

చెన్నై : తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. గవర్నర్‌ అపాయంట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో.. అన్నాడీఎంకేలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మరో వారంరోజుల్లో ఆక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో తీర్పు రానున్న నేపథ్యంలో శశికళకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇదే అదనుగా డీఎంకే రాజకీయంగా వ్యూహానికి పదును పెంచింది. డీఎంకే నేత స్టాలిన్‌ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశం కానున్నారు.

రాజధాని నిర్మాణానికి 500 కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రకటించినా..మరో 1500 కోట్లు సాయం అందిస్తామని కేంద్రం చెప్పినట్లు సమాచారం. కాని టీడీపీ అనుకున్నట్లుగా నిధులు కేటాయించకపోవడం ..బీజేపీ నేతల విమర్శలు వంటివాటిపై బాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతల ఆరోపణలపై పైచేయి సాధించేందుకు ఎంపీ కేశినేని నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇంకో మెసేజ్. వెలుగుతూ ఆరుతూ, ఇంపార్టెంట్ అని సూచిస్తోంది. యు హేవ్ టు డొనేట్ యువర్ ఎగ్ దిస్ యియర్ టు ప్రొడక్షన్ బాంక్. మాన్‌డేటరీ ట్రయినింగ్ అండ్ ప్రి-ఎవాల్యుయేషన్ స్కెడ్యూల్‌డ్. దానితో పాటే స్కెడ్యూలింగ్ డిటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఏమిటిది? ఓ! ఈ రోజుతో నాకు సరిపోయిన వయసు వచ్చినట్టుంది. ఏ ఓరియెంటేషన్ కయినా హాలోగ్రామ్ పంపితే సరిపోతుంది. బయోమెడిక్స్ వింగ్‌కి కూడా స్వయంగా వెళ్ళక్కర్లేదు. ఎంబెడెడ్ చిప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంపుతూ ఉంటుంది. ట్రీట్‌మెంట్ అంతా హ్యూమనాయిడ్ రోబోలే మా వర్క్ ఏరియాకో, రెస్ట్ మాడ్యూల్ లోకో వచ్చి చేస్తాయి. పదో యేడు నుంచీ ప్రతి ఏడాది పుట్టినరోజునాడు ఆ ఏడాది మా శరీరాలలో ఎలాంటి మార్పులు వస్తాయో వివరించే ట్రెయినింగ్ కూడా అలాగే ఉంటుంది. కాని, ఈ ఒక్క దానికి మాత్రం మేమే స్వయంగా వెళ్ళాలి, ఇదేమిటో! ఇదీ ప్రెసిడెంట్ ఆదేశాల వల్లేనేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *