“లేజర్ జుట్టు పెరుగుదల దువ్వెన భారతదేశం +జుట్టు నష్టం ఉత్పత్తి మార్కెట్”

9. According to Reporters Without Borders, more than a third of the world’s population live in countries where there is no press freedom or where there is no system of democracy or where there are serious deficiencies in the democratic process. 

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని 2018 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు…

హైదరాబాద్ : మహానగరాన్ని ఆకాశం నుంచి చూడడం అంటే అదో గొప్ప అనుభూతి అని భాగ్యనగర అందాలను వీక్షించేందుకు హెలీటూరిజం ఎంతగానో దోహదపడుతుందంటూ మొదటి రైడ్ నిర్వహించారు మంత్రులు కేటీఆర్, చందూలాల్. హెలిటూరిజం ప్రారంభోత్సవ విశేషాలు, హెలికాప్టర్ ప్రయాణంలోని అందాలపై మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌ కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఎంప్లాయిస్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో సీపీఎస్‌ విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా ఆదివారం విశాఖ నగరంలో భారీ ర్యాలీ, నిరసన సభ నిర్వహించనున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గాంధీవిగ్రహం …

28/05/2016: ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం కంటే కష్టమైన పని వేరే ఏదీ లేదంటే ఒప్పుకొని తీరాల్సిందే. చేతిలో డిగ్రీ పట్టాలతో రోడ్లపై తిరుగుతోన్న నిరుద్యోగుల పాట్లు అలా ఉన్నాయి మరి. దేశంలోని సగటు నిరుద్యోగి పరిస్థితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల అబ్దుల్ వాజిద్‌కూ ఎదురైంది. కోరుకున్న రంగంలో ఉద్యోగం లేక, దొరికిన ఏదో ఒక పని చేయలేక.. నరకం చూశాడు. తనకు ఆసక్తి ఉన్న రంగంలోని సంస్థల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. కానీ, ఎక్కడా తిరస్కారమే ఎదురైంది. దీంతో వాజిద్‌లో కసి పెరిగింది. తనను తిరస్కరించినవారికి తానంటే ఏమిటో చూపించాలనుకున్నాడు. అంతే.. ఓ విమానం తయారు చేసేసి, అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా కాసెర్వా గ్రామానికి చెందిన వాజిద్, స్వగ్రామంలోనే ఇంటర్ వరకూ చదువుకున్నాడు. తర్వాత గ్య్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లాడు. అక్కడ ఎన్‌సీసీలో చేరి, తరచూ క్యాంపులకు వెళ్లేవాడు. అలా ఓ క్యాంపులో ఎయిర్ ఫోర్స్‌ను సందర్శించాడు. అప్పుడే విమానాలపై మొట్టమొదటిసారిగా ఆసక్తి పెంచుకున్నాడు వాజిద్. ఎన్‌సీసీ ట్రైనింగ్‌లో ఎంతో శ్రమించి, ఎయిర్ ఫోర్స్ విభాగం నుంచి ‘సి’ సర్టిఫికెట్ కూడా సంపాదించాడు. తర్వాత, న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో ‘ఏరో మోడలింగ్’లో శిక్షణ పొందే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఇక్కడ నేర్చుకున్న విషయాలు అతడికి విమానయాన రంగంపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఎలాగైనా విమాన తయారీ రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసుకున్నాక, ఉద్యోగం కోసం సంస్థల చుట్టూ తిరిగాడు. కానీ, ఎవరూ వాజిద్‌కు ఉద్యోగమిచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో తానే స్వయంగా విమానం తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఇందుకు చాలా ఖర్చవుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు విషయం చెప్పి చూశాడు. మొదట్లో ఎవరూ వాజిద్ మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, వాజిద్ పాత సామాన్లను కొనుగోలు చేసి, విమాన భాగాలుగా మార్చుతుంటే వారికీ నమ్మకం కుదిరింది. తలా కొంత మొత్తం పోగు చేసి, ఐదు లక్షల రూపాయల వరకూ అతడి చేతిలో పెట్టారు. వీటితో ఓ పాత మారుతీ వ్యాన్‌ను కొన్నాడు వాజిద్. దాని ఇంజిన్‌ను విమానంలో అమర్చాడు. 25 లీటర్ల ఇంధన సామర్థ్యమున్న ట్యాంకర్‌ని ఏర్పాటు చేశాడు. చెక్క, పాత ఇనుప సామానుతో తయారు చేసిన బాడీ పైభాగంలో స్టీలు పూత పూశాడు. మొత్తంగా 350 కిలోల బరువైన విమానం తయారైంది. ఇది పది కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలుగుతోంది. తొలిసారి విమానం గాల్లో ఎగిరినప్పుడు కాసెర్వా గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేవు. గ్రామ ప్రతిష్టను నింగికి చేర్చాడంటూ వాజిద్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు వారు. మరి, విమాన సంస్థల మాటేమిటో..!

పదోతరగతి పూర్తయ్యాక మూడేళ్లకే ఇంజినీరింగ్ డిప్లొమా పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అత్యంత అనువైనవి. ఇవి డబ్బు, సమయం వృథా కాకుండా సాంకేతిక విద్యార్హత సాధించడానికి ఉపకరిస్తాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తోంది పాలిటెక్నిక్. పదోతరగతి పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియట్, నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదవాలి. ఆర్థికంగా అంత స్థోమత లేనివాళ్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పదోతరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లొమా పొందడానికి పాలిటెక్నిక్‌ను ఎంచుకుంటారు. మరోవైపు పారిశ్రామిక రంగం ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో దీటుగా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థులకూ ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని రకాల నైపుణ్యాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తే, పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు ఇవ్వగలమంటూ ప్రభుత్వానికి హామీ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది. ఫలితంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్ అవకాశాలు పెరుగుతున్నాయి. గ్రామీణ, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు చక్కటి అవగాహనతో పని చేయడం, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి రావడం లాంటి కారణాలతో పారిశ్రామిక రంగం పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు పెంచింది. డిప్లొమా కోర్సుల్లో ప్రాథమిక అంశాలపై అవగాహన కలిగించేలా రూపొందించిన కోర్సులు కూడా కంపెనీలను ఆకట్టుకోవడానికి దోహదం చేస్తున్నాయి. వీటి వల్ల ఈ కోర్సులకు ఎల్లవేళలా ఆదరణ ఉంటోంది. సివిల్, మెకానికల్ లాంటి ప్రాథమిక తరహా కోర్సులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చేసిన వారితో పోలిస్తే, పాలిటెక్నిక్ చేసిన వారికి ఉపాధి అవకాశాలూ ఎక్కువే.

అనే నాలుగు విధాల్లో ఒకదానిని ఎంచుకోని గాని రెండు , మూడు విధానాలు కలిపి గాని చేస్తుంటారు . పూర్తిగా నయము అయ్యే అవకాశాలు చలా తక్కువా ఉంటాయి. ముఖ్యము గా భాద నివారణ , వ్యాధి పెరుగుదల ఆపడము , కొద్దిగా జీవితకాలము పొడిగింపు కోసమో ప్రయత్నాలు చేస్తూఉంటారు .

ఢిల్లీ : దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోందని రాజ్యసభలో వైసిపి సభ్యులు విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏపిలోని 13 జిల్లాలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండడం ప్రమాద ఘంటికలను మోగిస్తోందని ఆయన హెచ్చరించారు. గత ఏడాది ఏపీలో 12 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు కాగా…ఐదుగురు మృతి చెందారని తెలిపారు. ఈ సంవతర్సం జనవరి నెలలోనే 26 కేసులు నమోదు కాగా…ఆరుగురు మృతి చెందారని అన్నారు. వ్యాధి తీవ్రతను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న 85 శాతం మందిలో ఈ ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ కలగడం చూస్తుంటాం. అధిక ఒత్తిడి (49శాతం), మద్యం, బహిష్టు కావడం, ఒకపూట తినకపోవడం ప్రకాశవంతమైన కాంతి, పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలు, బలమైన వాసనలు, తేమ అధికంగా ఉండే వాతా వరణం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు, తలకు స్వల్పంగా గాయం కావడం, చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు (వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు) అవి ట్రిగ్గర్స్‌గా పని చేసి మైగ్రేన్‌ వస్తుంది.పెద్దల్లో మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉండవచ్చు.

ఉదరకోశంలో క్షయ వ్యాధి సోకడానికి ప్రధాన కారణం మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యు లోసిస్‌ లేదా మైకోబాక్టీరియం ఏవియం అనే సూక్ష్మక్రిములు. వ్యాధి నిరోధక శక్తిని అణచడా నికి ఔషధాలు సేవించే వారిలో రెండవరకం సూక్ష్మక్రిమి సాధా రణంగా కనిపిస్తుంటుంది.

స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి.

17/08/2016: జైపూర్: భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై ట్వీట్ చేసినందుకు ఓ జైపూర్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఫొటోలను ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ చేయడమే కాకుండా లైంగికంగా హింసిస్తామని బెదిరిస్తూ ఆమెకు బెదిరింపులు వెల్లువెత్తాయి. ఈ బెదిరింపుల నుంచి తనను కాపాడాలని ఆమె విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, కేంద్రమంత్రి మేనకా గాంధీ, రాజస్తాన్ సీఎం వసుంధరారాజేకు ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను ఆన్‌లైన్‌లో వేధించిన వారిపై సైబర్‌ కేసు నమోదుచేశారు. ఐటీ చట్టం సెక్షన్‌ 67, 66 డీ కింద కేసులు నమోదుచేశారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు జైపూర్ పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. ఒలింపిక్స్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌లో దీపా కర్మాకర్ పాల్గొంటున్న నేపథ్యంలో గత ఆదివారం రాత్రి 26 ఏళ్ల యువతి ట్వీట్ చేసింది. ‘డేత్ వాల్ట్ గా పేరొందిన ప్రోడోనోవా విన్యాసాలు చేయడం ధనిక దేశాల జిమ్నాస్ట్‌లకు చాలా సులువు. వారికి మంచి మౌలిక వసతులు, మెరుగైన శిక్షణ, అన్నీ వారికి అందుబాటులో ఉంటాయి. కానీ ఈరోజు దీప ఒలింపిక్స్ పతకం కోసం తన ప్రాణాలకు పణంగా పెట్టబోతున్నది. ఏ దేశంలోనైనా మెడల్ కన్నా ప్రాణం విలువైనది’ అని ఆమె పేర్కొంది. అయితే దేశాన్ని ఉద్దేశించి ‘డ్యామ్‌’ అన్న పదాన్ని వాడినందుకు ఆమెను తప్పుపడుతూ.. లైంగికంగా దాడులు చేస్తామని కొందరు నికృష్టులు ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ఆమె ఫొటోలను వ్యాప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాధితురాలిని విచారించారు. ఈ సందర్భంగా ఆ పదం ఎందుకు వాడారని పోలీసులు కూడా అడిగారని, అది భారత్‌ ను ఉద్దేశించి తాను వాడలేదని చెప్పడంతో వారు ఆ విషయాన్ని వదిలిపెట్టారని బాధితురాలు తెలిపింది.

దశాబ్దం కిందటివరకూ గాయం మానడానికి సంబంధించిన సంప్రదాయ నమూనాలో మూలకణాలు అవయవ నిర్దిష్ట లీనియేజెస్‌కు పరిమితమై ఉండేవి. అవి అంతగా పట్టించుకోబడేవికావు. పెద్దవారిలోని మూల కణాలకు నమ్యతను కలిగిఉండడం లేదా నాన్ లీనియేజ్ కణాలుగా మారగల శక్తి ఉంటుంది. దీనివలన అంతకుముందున్న వివరణకు ప్రత్యామ్నాయ వివరణ మూలకణాల వలన సాధ్యమయింది.[1] ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హీమాటోపోయిటిక్ ప్రోజెనిటార్ కణాలకు (ఇవి రక్తంలో పరిణితి చెందిన కణాలను ఏర్పరుస్తాయి) తిరిగి వెనుకకు మరలి హీమెటో పోయిటిక్ మూలకణాలగానూ, దానికి వ్యతిరేక దిశలో తంతుకణాల వంటి నాన్ లీనియేజ్ కణాలగానూ మారే సామర్ధ్యం ఉంటుంది.[31]

మరి దెబ్బతిన్న క్యుటికిల్‌ను బాగు చేయడం ఎలా? సింపుల్‌ పద్ధతి ఒకటి ఉంది. అదేంటంటే క్రమం తప్పకుండా నూనెతో తలకు మర్దన చేయాలి. దీన్నే డీప్‌ కండిషనింగ్‌ ట్రీట్‌మెంట్‌ అనొచ్చు. దీన్ని బ్యూటీపార్లర్‌లలో కూడా చేస్తారు.

గుండెలో రంధ్రం దానికదే మూసుకుపోతుంది, మందులతో నయం అవుతుందనే అపోహ చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే అన్ని రంధ్రాలు మూసుకుపోవు. మీకో ఉదాహరణ చెబుతాను. వారం కిందట ఒక పాపను తీసుకొచ్చారు. పాప వయసు ఇప్పుడు ఎనిమిదేళ్లు. చిన్నప్పుడు గుండెలో రంధ్రాలున్నాయని డాక్టర్లు చెప్పారు. మందులిచ్చారు. ఆయాసం తగ్గింది గుండెలో రంధ్రాలు తగ్గాయని తల్లిదండ్రులు అనుకున్నారు. డాక్టర్‌ కూడా అనుకున్నారు. రంధ్రం మూసుకోలేదు. ఇప్పుడు చెడు రక్తం వచ్చి మంచి రక్తంలో కలుస్తోంది. పాప మూర్చ తిరిగి పడిపోతున్నది. దానికి కారణం ఊపిరితిత్తుల్లో ఒత్తిడి బాగా పెరిగి, కార్డియాక్‌ అవుట్‌పుట్‌ మెయింటేన్‌ కాకపోవడం. గుండెలో రంధ్రాలు సహజంగా మూసుకుంటాయని చాలావరకు అనుకుంటారు. కానీ కేవలం 60 శాతం మాత్రమే మూసుకుంటాయి. ఒక సారి గుండెలో రంధ్రం ఉందని తెలిస్తే కచ్చితంగా నిర్ధారణ చేయాలి. అది మూసుకునే వరకు డాక్టర్‌ పర్యవేక్షణలో ఉండాలి.

నన్నూ హెచ్-804నూ కొంతసేపు అక్కడే ఒంటరిగా వొదిలిపెట్టారు. చాలా చిన్నగా ఇబ్బందిగా మొదలైనా నేనూ తనూ మా వర్క్ వివరాలు పంచుకున్నాం. ఇంతలో డయాగ్నాస్టిక్స్ రోబోలు వచ్చి తమ పని తాము మొదలుపెట్టాయి. చివరిగా వాటి స్క్రీన్స్ మీద కొన్ని ప్రశ్నలు, వాటికిందే మేము ఎంచుకోడానికి కొన్ని సమాధానాలు వచ్చాయి.

నీస్‌లో వంటకాలనేవి ప్రత్యేకించి ప్రొవియెన్స్‌కు సామీప్యంగా ఉంటాయి, అయితే లిగురియా మరియు పైమాంట్‌లకు చెందిన రుచులు కూడా అందుబాటులో ఉంటాయి, అలాగే స్థానిక పదార్థాలు (ఆలీవ్ ఆయిల్, ఆన్‌చోవిస్, పండ్లు మరియు కూరగాయలు) ఉపయోగించడమే కాకుండా, బాగా దూరంగా ఉండే ప్రాంతాలైన ప్రత్యేకించి ఉత్తర యూరప్ నుంచి వచ్చే పదార్థాలు సైతం ఇక్కడి వంటకాల్లో చోటు చేసుకుంటాయి, ఆలీవ్ ఆయిల్‌ను తీసుకు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చే నౌకలు ఎండిన హడ్డాక్ లాంటి ఆహారపదార్ధాలను నింపుకుని రావడమే ఇందుకు కారణం.

మీ శరీర లావణ్యం కోసం బ్యూటీ టిప్స్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా పదిమందిలో తాను ప్రత్యేకంగా కనిపించాలి..అందరూ తననే చూస్తుండాలని అనుకుంటారు. ఇది ఆడవారే కావచ్చు..మగవారే కావచ్చు. అయితే అందంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది మాత్రం ఆడవారే..తాము అందంగా కనిపించాలని చాలా మంది బ్యూటీ…

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్య ఇప్పటివరకు నీటివివాదం, విభజన అంశాలే అనుకుంటే.. కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. తమ అధికారులు కష్టపడి తయారు చేసిన వెబ్ పోర్టల్ అప్లికేషన్ ను ఏపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. దీనికి సంబంధించి చట్టపరంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్.

“వెల్‌కమ్. అయామ్ హెచ్-109. మిమ్మల్ని మేల్ హ్యూమన్‌ని ఇక్కడ హోస్ట్ చేయమని ప్రెసిడెంట్ చెప్పారు. మీరు ఎన్ని రోజులు అయినా ఇక్కడ ఉండొచ్చు. మీకు కావాల్సినవి ప్రోగ్రామ్ చేశాం. మీరు కావాలంటే మారుస్తాం. ఈ రోజు ప్రోగ్రామ్ బీచ్ వద్ద.”

అగ్నికి ఆజ్యం పోసినట్టు అన్న సామెత తెలుసుకదా…ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇంతకీ ఎవరి మంటలో జగన్ ఆజ్యం పోస్తున్నాడనుకుంటున్నారా…? ఎవరో కాదు విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా విషయంలో. అసలు సంగతేంటంటే…గతంలో వంగవీటి రాధాకి, అదే పార్టీకి చెందిన గౌతంరెడ్డికి మధ్య వార్ జరిగిన సంగతి గుర్తుంది కదా. వంగవీటి కుటుంబసభ్యులపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను.. వంగవీటి రాధా అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది అప్పట్లో. దీనికి గాను జగన్… గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ ప్రకటించింది.

బాలకృష్ణ భుజానికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ లో ఉన్నాడు. ఈ గాయం నయం అయిన వెంటనే… ఆయన ఎన్టీయార్ బయోపిక్ షూటింగ్ మొదలుపెడతాడు. ప్రస్తుతం ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తేజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు. ఇదిలావుంటే… ఎన్టీయార్ బయోపిక్ కు ‘N.T.R’ అనే టైటిత్ ని బాలయ్య ఖరారు చేశారు. మహానటుని కథలో ఎన్నో నిజజీవిత పాత్రలు కీలకం కానున్నాయ్. వాటిలో ఇండిరాగాంధీ పాత్ర ఒకటి. ఆ పాత్ర కోసం స్టార్ స్టేటస్ ఉన్న స్టార్ హీరోయిన్ కోసం బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గా లభోగట్ట. ఈ పాత్ర కోసం విజయశాంతిని బాలయ్య సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. బాలకృష్ణ, విజయశాంతి అంటే… ఆ కాంబినేషన్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. జనంమెచ్చిన జంటగా కొన్నేళ్లు ఇండస్ట్రీని ఏలారు వీరిద్దరూ. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు కలిసి ఒకే సినిమాకు పనిచేయడం నిజమే అయితే… అది నిజంగా అభిమానులకు శుభవార్తే. అయితే… ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ లో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ పార్టీ దివంగత మహానాయకురాలు ఇందిరమ్మ పాత్ర చేయడానికి విజయశాంతి అంగీకారం తెలుపుతుందా? అనేది ఇక్కడ ప్రశ్న. అయితే… ఎన్టీయార్ బయోపిక్ లో కథానుగుణంగా ఇందిరమ్మ పాత్ర చాలా గొప్ప పాత్ర. ఆమె స్థాయిని తగ్గించేలా పాత్ర ఉండదని టాక్. దేశాన్ని పరిపాలించే ప్రధాని పాత్ర…పైగా ఇందిరమ్మ పాత్ర అంటే… విజయశాంతి లాంటి గొప్ప ఇమేజ్ ఉన్న వాళ్లే చేయాలనేది బాలయ్య మనోగతం. ఇదిలావుంటే… ఎన్టీయార్ బయోపిక్ అంటే…అందులో  అక్కినేని పాత్ర చాలా కీలకం. ఎందుకంటే… 35 ఏళ్లు ఆయనకు సాటి అయినా.. పోటీ అయినా అక్కినేనే. తెలుగు సినిమాకు ఎన్టీయార్, ఏఎన్నార్ రెండు కళ్లుగా భాసిల్లారు. మరి అలాంటి అక్కినేని పాత్ర ఎవరు చేస్తారు? నాదండ్ల భాస్కరరావుగా ఎవరు కనిపిస్తారు? చంద్రబాబు పాత్ర చేసి మెప్పించే దమ్మున్న నటుడెవరు? ఎన్టీయార్ సహధర్మచారిణి… బసవతారమ్మ పాత్ర ఏ హీరోయిన్ చేస్తుంది? అన్నింటినీ మించి… లక్ష్మీపార్వతి పాత్ర ఎవరు పోషిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే మన బాలయ్యే. చూద్దాం… ఎవరెవర్ని ఎంపిక చేస్తాడో!

చెన్నై : తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. గవర్నర్‌ అపాయంట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో.. అన్నాడీఎంకేలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మరో వారంరోజుల్లో ఆక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో తీర్పు రానున్న నేపథ్యంలో శశికళకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇదే అదనుగా డీఎంకే రాజకీయంగా వ్యూహానికి పదును పెంచింది. డీఎంకే నేత స్టాలిన్‌ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశం కానున్నారు. పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న శశికళను సీఎం పీఠం ఎక్కకుండా అడ్డుకోవాలని కోరేచాన్స్‌ ఉందని డీఎంకే వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని కోరే అవకాశంకూడా ఉందంటున్నారు. ఇక శశికళ సీఎం పదవికి తగిన వ్యక్తి కాదని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

ప్రపోజల్‌ని కాలుతో తన్నింది’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు యువ నటుడు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఫిదా’. సాయిపల్లవి కథానాయిక. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. ..

3. వీళ్ళు ఎప్పుడు రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్ళినా హెపటైటిస్‌ -బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టు ఆరోగ్యంపై నగర యువత ఏటా సుమారు రూ. 26 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారు. నెలకోసారి హెయిర్‌డై వేయించుకోవడానికి నగరంలో రూ. 120 నుంచి రూ. 500 వరకూ వసూలు చేసే సంస్థలున్నాయి. కొన్ని ప్రత్యేక సెలూన్లలో ఇంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్నాయి. వీటికి పెట్టే ఖర్చు ఏటా రూ. 18 కోట్లు వరకూ ఉంటోంది. ఇక జుట్ట రాలిపోయేవారు, బట్టతల వచ్చేవారు ఆ సమస్య నుంచి బయటపడటానికి ‘కాన్‌స్టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌’ పేరుతో క్లినిక్‌లను, ఇతర వైద్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. వీటికి చేసే ఖర్చు ఏటా రూ. 8 కోట్ల వరకూ ఉంటోంది.

అసిడిటీని గుర్తించటానికి చాలావరకూ రోగులు చెప్పే బాధలు, లక్షణాలే సరిపోతాయి. అవసరమైతే నోటి ద్వారా కిందికి కెమేరా గొట్టం (ఎండోస్కోపీ) పెట్టి చూస్తారు. జీర్ణాశయంలోంచి ఆమ్లం ఎలా పైకి తన్నుకొస్తోందో ఈ పరీక్షలో స్పష్టంగా కనబడుతుంది. దీని తీవ్రత కూడా తెలుస్తుంది. ఇక కడుపులో ఆమ్ల స్వభావాన్ని తెలుసుకునేందుకు పీహెచ్‌ పరీక్షలు, కండర కవాటం- సమర్థంగా ఉందా? లేదా? బలహీనపడిందా? అన్నది తెలుసుకోవటానికి ‘మ్యానోమెట్రీ’ అనే పరీక్ష వంటివి కొంత ఉపయోగపడతాయి. ఇవేవీ అసిడిటీ(గర్డ్‌)ని కచ్చితంగా నిర్ధరించేవి కాకపోయినా.. సమస్య అదేనా? కాదా? అదే అయిత ఎంత తీవ్రంగా, ఏ గ్రేడులో ఉందన్నది పట్టుకోవటానికి బాగానే ఉపకరిస్తాయి.

విశాఖ : ఏపీలో మోటారు వాహనల రిజస్ట్రేషన్‌కు కొత్త విధానం ప్రవేశపెట్టారు. దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్‌లో  రిజస్ట్రేషన్‌ ప్రారంభించారు. రవాణ శాఖలో దళారుల బెడదను నివారించే ఉద్దేశంతో ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. విశాఖలోని వరుణ్‌ బజాజ్‌ షోరూమ్‌లో రవాణశాఖ కమిషనర్‌ సుబ్రహ్మణ్యం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రారంభించారు. కొత్త సిస్టమ్‌ను ప్రారంభించిన రవాణ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు. విశాఖలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మోటారు వాహనాల  ఆన్‌లైన్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని దశలవారీగా అన్నిజిల్లాలకు విస్తరించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. 

ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్‌ బ్రాంకియోల్‌ , రెస్పిరేటరీ బ్రాంకియోల్‌ , ఆల్వియోలార్‌ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి. ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె , దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

‘నాపేరు ఎ.సత్యం అంటే వాడుక బాషలో అసత్యం.. పొట్టకోసినా.. భగవద్గీత మీద ఒట్టేసినా అబద్ధమే చెబుతాను.. నిజం చచ్చినా చెప్పను’ అంటున్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లై’. …

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌లో మంచి నటుడే కాకుండా ఓ చక్కటి గాయకుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ‘జాని’, ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ చిత్రాల కోసం గొంతు సవరించారు. ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’

“న్యూ ప్లానెట్స్ వెతుకుతుంటాం హ్యూమన్ లైఫ్ కోసం. సో ఫార్ నన్ ఫౌండ్. నాన్ కార్బన్ లైఫ్‌తో రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంటాం. చాలా వర్క్ హ్యూమనాయిడ్ రోబోస్ చేస్తున్నాయి ఇప్పటికే. కాని హ్యూమన్స్ అవసరం ఇంకా చాలా ఉంది. ఉయ్ నీడ్ మోర్ హ్యూమన్స్ ఫర్ ఎర్త్. ఒకవేళ వేరే ప్లానెట్ దొరికినా హ్యూమన్స్ కోసం రీబిల్డ్ చేయడానికి టైమ్ పడుతుంది చాలా.” నేను అడగకుండానే చెప్పింది మేల్.

జీవితంలో మొట్టమొదటి సారే తీవ్రంగా భరించలేనంత తలనొప్పి వచ్చినప్పుడు. అది మొదలుకావడమే తలబద్ధలైపోతూ భరించశక్యం కానప్పుడు. ∙సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా దాని తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నప్పుడు ∙తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్‌ / చేయి–కాలు బలహీనత వచ్చి కళ్లు మసకబారుతుంటే  ∙పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి రావడం. ∙నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *