“వెంట్రుక చికిత్స |జుట్టు నష్టం కోసం మూలికలు”

దిల్లీ: పదవీకాలం ముగిసిన ఎంపీలకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేస్తున్న సభ్యులు ఆరేళ్లుగా రెండు ప్రభుత్వాలలో బాధ్యతలు నిర్వహించారన్నారు. దేశ ప్రయోజనాల కోసం తమ అనుభవం, జ్ఞానం పంచిన సభ్యులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ,డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు పదవీకాలం ముగిసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. జి. అశోక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది…..

వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష తప్పనిసరి. తద్వారా రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు. గత అయిదేళ్లతో పోలిస్తే మెడికల్ సీటుకు పోటీ తగ్గింది. బీపీసీ ఆధారిత కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.

ఆకులు మృదువు పరుచును మేహశాంతి చేయును దీని ఆకు నూరి కట్టిన గాయములు మానును గడ్డలను మెత్తగా చేసి పక్వపరచ్చును వ్రనములను శుబ్రపరచి మాన్పును ఆకు రసం 20 నుంచి 30 ml 5 నుండి 6 రోజులు లోపలికిచ్చిన సెగ రోగము నివారించును దీని వేరు కషాయం మూత్ర సంబంధ వ్యాదులను ( మూత్రం చురుకు, మంట ) నివారించును మరియు మూత్రమును జారి చేయును దీని వేరు మరియు విత్తనములు దేహపుష్టి నిచ్చును వీర్య వృద్ధి చేయును, ఆవు పాలను మట్టి పాత్రలో పోసి దీని ముదురు వేరుతో కలుపుతూ మరిగించినచో పాలు గట్టిపడి చూర్ణం లా అవుతాయి ఈ చూర్ణం ఆవు పాలతో పంచదార కలుపుకుని తీసుకున్నచో మిక్కిలి దేహ పుష్టి వీర్య పుష్టి కలుగుతుంది , ఈ చెట్టు సమూల కషాయం క్రమం తప్పకుండా మూడు నెలలు సేవించినచో సమస్త రోగములు నివారించ బడతాయి, కషాయం మోతాదు 50 ml సమూల చూర్ణం తో లేహ్యం చేసి రోజు ఉసిరి కాయంత తీసుకున్నచో పుష్టి నిచ్చును ఇది చాలా ప్రభావవంతమైన బలకారి అందుకే దీని పేరు అతిబలా అంటారు

దక్షిణ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ముద్దుగుమ్మ నయనతార. ఆమెకు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే ఆమెను ‘లేడీ సూపర్‌స్టార్‌’ అని పిలుస్తుంటారు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం అంటే దర్శక, నిర్మాతలకు ముందుగా…

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే వారికి ఈ కోటపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అడ్వంచరీ స్పోర్ట్స్ క్లబ్ గా మార్చనున్నారు. కోట చుట్టుప్రక్కల మౌలిక సదుపాయాల కల్పనపై ఎంపీ నర్సయ్యగౌడ్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్చించారు. కోట అభివృద్ది పనులలో భాగంగా 50 కోట్లు వెచ్చించి రోప్ వే ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది ప్రభుత్వం. ఎన్నో చారిత్రక విశేషాలకు కేంద్రమైన భువనగిరి కోటను ఇక నుండి రోప్‌వే కోటగా మారబోతోంది. దీంతో ఇకనుంచి భువనగిరి కోట సరికొత్తగా పర్యాటకులకు కనువిందు చేయనుంది. 

కర్నూలు : జిల్లాల్లో పెద్దమొత్తంలో వెండి, బంగారం, నగదు పట్టుబడింది. ఎలాంటి బిల్లులు లేకుండా గోల్డ్‌, సిల్వర్‌ బిస్కెట్లను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి ఒక కేజీ బంగారాన్ని, 35కిలోల వెండితోపాటు వీటితోపాటు 32లక్షలరూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తులు కర్నూల్లోని బళ్లారి చౌరస్తా దగ్గర అనుమానంగా సంచరిస్తుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో నగరంలోని నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో రోగుల తాకిడి పెరిగింది. వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం రావటంతో ప్రజలపై రోగాలు దాడి చేస్తున్నాయి. నీటితో పాటు వస్తున్న వైరల్ తో పసిపిల్లలతో పాటు పెద్దవారు కూడా వైరల్ జ్వరాల బారీన పడుతున్నారు. మలేరియా, బైఫాయిడ్, కలరా, డయేరియాతో పాటు డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఆసుపత్రులలో రోగులు బారులు తీరిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 డెంగ్యూ కేసులు నమోదయినట్లుగా గుర్తింపు.

ఖమ్మం జిల్లా కారేపల్లి లో ‘ఈనాడు’ కంట్రీ బ్యూటర్’ గా జర్నలిజం జీవితం ఆరంభించిన వడ్డే వెంకటేశ్వర రావు గారు ఇప్పుడు 10 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ గా నియమితులయ్యారు. జీ టీవీ లో పనిచేసిన సతీష్ కమల్ (అసలు పేరు సత్యనారాయణ అట) స్థానంలో వడ్డే నియమితులయ్యారు. ఇప్పుడు సతీష్ ఏమి చేస్తారో తెలియదు. 

విరోచనాలు సాఫీగా సాగేందుకు మందులు వాడాలి. ఈ విధంగా చేసినా ఇబ్బంది మళ్లీ వస్తుంటే విరోచనాలు జరిగే దారి బిగుసుకు పోతుంది. ఆ సమయంలో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ను స్పింటరాటమి అని అంటారు. పిస్టులా వ్యాధిని హై లెవెల్‌, లో లెవెల్‌ను బట్టి వైద్యం చేస్తారు. కొన్నిసార్లు వీటిని తీసివేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ చేసేటప్పుడు విరో చనాలను ఆపుకునేందుకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చూసుకోవాలి. ఈ ఆపరేష న్‌ను ఫిస్టురెక్టమీ అని అంటారు.

పైకి దూకు ↑ Yannas, I. V. (1989). “Synthesis and Characterization of a Model Extracellular Matrix that Induces Partial Regeneration of Adult Mammalian Skin” (PDF). Proceedings of the National Academy of Sciences. 86: 933–937. PMC 286593 . doi:10.1073/pnas.86.3.933.

శస్త్ర చికిత్స తరువాత ఎక్కువ బరువు మోయడం గానీ, ఎక్కువగా మెట్లు ఎక్కడం గానీ చేయకూడదు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ రోజు వ్యాయమం చేయడం చాలా అవసరం. వీటివల్ల శరీరం బరువు పెరగకుండా ఉండి కీళ్లు ఎక్కువ కాలం ధృఢంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. వ్యాయామాల్లో వాకింగ్‌, స్విమ్మింగ్‌లు చేయవచ్చు కానీ, రన్నింగ్‌ మాత్రం చేయకూడదు.ఏమైనా కీలు మార్పిడి చికిత్స నడకల్లో మళ్లీ వేగాన్ని నింపుతోంది. కదల్లేని ప్రాణానికి ఒక కొత్త జీవితాన్నిస్తోనం

క్షయ వ్యాధికి గురైన మొత్తం బాధితుల్లో సుమారు 5 శాతం మంది ఉదరకోశ క్షయతో బాధపడుతున్నారని గణాంకాలు తెలియజేస్తు న్నాయి. వీరిలో 25 నుంచి 60 శాతం మందికి పెరిటోనియల్‌ క్షయకు గురవుతున్నారు ఊపిరి తిత్తులకు సోకే క్షయతోపాటు, ఉదరకోశానికి సోకే క్షయ వ్యాధికి గురైన వారు 20 నుంచి 50 శాతం వరకూ ఉన్నారు.

నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

దగ్గుబాటి రానా ఈసారి ఏనుగుల నేపథ్యంలో సాగే చిత్రంలో నటించనున్నారు. 1971లో హిందీలో వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ సినిమాను తెలుగులో ఇప్పుడు రీమేక్‌ చేయనున్నారు. హిందీ చిత్రానికి తమిళ దర్శకుడు ఎం.ఎ తిరుముగమ్‌…

రాజకీయ చాణక్యుడు చంద్రబాబు పని ఖతం… అని అంతా అనుకున్నారు… తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్న దశలో. అటూ (సీమాంధ్ర) ఇటూ (తెలంగాణా) కాకుండా పోతాడన్న ప్రచారం బాగా జరిగింది. తెలంగాణా కు గతంలోనే తలూపి, మళ్ళీ… విభజనకు వ్యతిరేకంగా జగన్ తో పోటా పోటీ గా దేశం లోని వివిధ ప్రాంతాల్లో తిరిగి హడావుడి చేసిన బాబు చటక్కున మోడీ తో చేతులు కలిపారు. తన స్థాయికి సరిపోని పవన్ కళ్యాణ్ తో వేదిక పంచుకోవాల్సి రావడం నిజానికి ఆయన రాజకీయ ఓటమే. అయినా…తను ముఖ్యమంత్రి కావాలని అహరహం శ్రమించే ముఖ్యమైన మీడియా హౌజుల అండదండలతో, విదేశాల్లో ఉన్న స్వకులస్థుల దన్నుతో బాబు మళ్ళీ స్టేజ్ మీద ఒక మెరపు మెరిసారు. రిలీజ్ కాదనుకున్న సినిమా ఆడుతుంది. 

ఢిల్లీలో తమతో పాటు నివశించే మరదలిపై కామంతో కళ్లుమూసుకునిపోయిన బావ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం అంటే కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదని, ఓ నిస్సహాయురాలైన మహిళ ఆత్మను నాశనం చేయడమేనని పేర్కొంది. ఢిల్లీలోని ఓ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న తన మరదలిపై బావ అత్యాచారం చేశాడు. ఆపై మరోసారి అదేప్రయత్నం చేయడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం 2016 మార్చి 26వ తేదీన జరిగింది. ఈ కేస…ును ఢిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జైన్ విచారించి అత్యాచారం అంటే కేవలం శరీరంపై దాడి కాదని, బాధితురాలి వ్యక్తిత్వాన్ని, ఆత్మనూ చరచడమేనని వ్యాఖ్యానించారు. నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానాను విధించారు. పైగా, తనను అన్యాయంగా ఇరికించాలన్న నిందితుడి వాదనను కొట్టి పారేసిన న్యాయమూర్తి, సంప్రదాయ సమాజంలోని ఏ యువతి కూడా తాను అత్యాచారానికి గురయ్యానన్న తప్పుడు ఫిర్యాదులు ఇవ్వబోదని వ్యాఖ్యానించడం గమనార్హం.

మహిళల్లో సంతానలేమికి ఎన్నో కారణాలున్నాయి. వీటిలో కొన్ని రకాల అంశాలు పరోక్షంగా ఈ సమస్యకు కారణమవుతాయి. అవి అండం, వీర్యం నాణ్యతను ప్రభావితం చేస్తాయి. వీటిలో చాలా అంశాలను నియంత్రించుకునే వీలుంది. ఇలా చేయడం ద్వారా సంతాన భాగ్యం పొందడం మాత్రమే గాకుండా మొత్తంమీద శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు.

ఇంకో మెసేజ్. వెలుగుతూ ఆరుతూ, ఇంపార్టెంట్ అని సూచిస్తోంది. యు హేవ్ టు డొనేట్ యువర్ ఎగ్ దిస్ యియర్ టు ప్రొడక్షన్ బాంక్. మాన్‌డేటరీ ట్రయినింగ్ అండ్ ప్రి-ఎవాల్యుయేషన్ స్కెడ్యూల్‌డ్. దానితో పాటే స్కెడ్యూలింగ్ డిటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఏమిటిది? ఓ! ఈ రోజుతో నాకు సరిపోయిన వయసు వచ్చినట్టుంది. ఏ ఓరియెంటేషన్ కయినా హాలోగ్రామ్ పంపితే సరిపోతుంది. బయోమెడిక్స్ వింగ్‌కి కూడా స్వయంగా వెళ్ళక్కర్లేదు. ఎంబెడెడ్ చిప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంపుతూ ఉంటుంది. ట్రీట్‌మెంట్ అంతా హ్యూమనాయిడ్ రోబోలే మా వర్క్ ఏరియాకో, రెస్ట్ మాడ్యూల్ లోకో వచ్చి చేస్తాయి. పదో యేడు నుంచీ ప్రతి ఏడాది పుట్టినరోజునాడు ఆ ఏడాది మా శరీరాలలో ఎలాంటి మార్పులు వస్తాయో వివరించే ట్రెయినింగ్ కూడా అలాగే ఉంటుంది. కాని, ఈ ఒక్క దానికి మాత్రం మేమే స్వయంగా వెళ్ళాలి, ఇదేమిటో! ఇదీ ప్రెసిడెంట్ ఆదేశాల వల్లేనేమో.

పోర్టోవియో: ఈక్వెడార్‌ను అతలాకుతలం చేసిన పెను భూకంపంలో మృతుల సంఖ్య 350కి పెరిగింది. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు. ప్రకంపనల తాకిడికి కూలిన భవనాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. చాలా మంది ఆచూకీ దొరకలేదు. మృతుల్లో ఇద్దరు కెనడావాసులు ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. 7.8 తీవ్రతతో శనివారం రాత్రి ఈక్వెడార్‌లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా పసిఫిక్‌ తీరంలోని అనేక పట్టణాల్లో ఇళ్లు కూలిపోయాయి. ఈ విపత్తు వల్ల 2500 మందికిపైగా గాయపడ్డారు. దేశ వ్యూహాత్మక చమురు క్షేత్రాలు చెక్కుచెదరలేదని అధికారులు తెలిపారు. తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్టోవియో నగరంలో ప్రకంపనల వల్ల జైలు గోడలు నేలకూలాయి. అందులో ఉన్న 100 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. వీరిలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. మరికొందరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. మిగతావారి కోసం గాలింపు సాగుతోంది. ఈ నగరంలో శిథిలాల కిందున్న మృతదేహాల నుంచి దుర్వాసన వెలువడుతోంది. విపత్తు ప్రభావిత ప్రాంతాలను అధ్యక్షుడు రాఫేల్‌ కొరియా సందర్శించారు. భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్న పెడర్నేల్స్‌ పట్టణంలో 400 మంది వరకూ మరణించి ఉంటారని మేయర్‌ గాబ్రియెల్‌ ఆల్సివర్‌ తెలిపారు. దీన్ని ధ్రువీకరించాల్సి ఉందన్నారు. కుప్పకూలిన హోటళ్ల కింద మృతదేహాలు ఉండొచ్చని చెప్పారు. ఇక్కడ స్టేడియంలో సైనికులు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రిలోనే వందల మంది తలదాచుకుంటున్నారు. పట్టణమంతా తెగిపడ్డ విద్యుత్‌ తీగలతో ప్రమాదకరంగా ఉంది. ఈ విపత్తును సొమ్ము చేసుకుంటూ శనివారం రాత్రి కొందరు లూటీలకు పాల్పడ్డారని మేయర్‌ తెలిపారు. మాంటా పట్టణంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారిని రక్షించేందుకు ప్రజలు ఒట్టి చేతులతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆబ్డాన్‌ కాల్డ్రన్‌ పట్టణవాసులకు ఇది దెబ్బమీద దెబ్బ. వారం కిందటే ఇక్కడ వరదలు వచ్చి, ఇళ్లు మునిగిపోయాయి. ఇప్పుడు భూకంపంతో స్థానికులు మరింత అతలాకుతలమయ్యారు.ఈక్వెడార్‌లో సహాయ చర్యల కోసం పొరుగునున్న కొలంబియా, మెక్సికో, ఎల్‌ సాల్వడార్‌లు ప్రత్యేక బృందాలను పంపాయి.

ఇంతలో ఒక్క పెద్ద అల లాగేసరికి ముందుకు పడిపోబోయాను. మేల్ చాలా చురుకుగా కదిలింది. నా నడుము చుట్టూ చేయి వేసి నన్ను పడిపోకుండా పట్టుకుంది. ఇంకో అల, తనకెదురుగా నేను. మరింత దగ్గరగా. మేల్ కళ్ళలో ఒక కొత్త ఎక్స్‌ప్రెషన్. నేను నిలదొక్కుకున్నా నన్ను చుట్టిన చేయి వదలడం లేదు. మేల్ కళ్ళల్లోకి చూశాను. మెరుస్తున్నాయి అవి. నాకు తెలీకుండానే కళ్ళు మూసుకున్నాను. తెరుద్దామంటే చేతకావటంలేదు. మేల్‌ని హగ్ చేసుకున్నాను. నా చేతులు మేల్ నడుము చుట్టూ. మేల్ ఊపిరి నా మెడ మీద వెచ్చగా. నా శరీరంలో రానురానూ పెరుగుతున్న ప్లెజంట్ సెన్సేషన్. పెయిన్‌ఫుల్ బట్ ప్లెజంట్. హద్దులు దాటిన అనుభూతి ఇంత తీవ్రంగా ఉంటుందా? ఏమైపోతున్నానో తెలియని భయం. కాని ఆగలేకపోతున్నాను. కష్టం మీద కళ్ళు తెరిచి చూశాను. మేల్ కళ్ళు నన్నే చూస్తున్నాయి. తల వంచి తన పెదవులు నా పెదవులకు తాకిస్తుండగానే మా కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. తెలీకుండానే ఒకరినొకరం మరింత గట్టిగా హగ్ చేసుకున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *