“వెంట్రుక నష్టం వెల్లుల్లి షాంపూ _జుట్టు పెరుగుదల మాత్రలు సెఫోరా”

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌ రాబట్టినట్లు…

బ్రస్సెల్‌ వరుస బాంబు పేలుళ్ల వెనకాల ఐసిస్‌ హస్తముంది. ఇరాక్‌,సిరియా దేశాల్లో ఇస్లామిక్‌ స్టేట్ తరఫున పోరాడేందుకు పలు యూరప్‌దేశాలకు చెందిన అతివాద ముస్లిం యువకులు అక్కడకు వెళ్లారు. కొన్నాళ్ల తరువాత యూరప్‌కు తిరిగివచ్చారు. వీరే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. చార్లి హెబ్డో, పారిస్‌ దాడుల్లో ఐఎస్‌ హస్తముందని రుజువైంది. 

వరుస విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో నాని. ఆయన నటిస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. నివేదా థామస్‌ కథానాయిక. ఆది పినిశెట్టి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దీన్ని నాన్ని అభిమానులతో…

↑ ఇక్కడికి దుముకు: 14.0 14.1 14.2 14.3 14.4 14.5 14.6 14.7 Greenhalgh, D.G. (1998). “The role of apoptosis in wound healing”. The International Journal of Biochemistry & Cell Biology. 30 (9): 1019–1030. PMID 9785465. doi:10.1016/S1357-2725(98)00058-2.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు అంకితమిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఓ పాటను రూపొందించారు. దీన్ని బుధవారం విడుదల చేశారు. పవన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు.

5. శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన 6. చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Burning in the Chest Why?,ఛాతీలో మంట ఎందుకు?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హైదరాబాద్ : ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ -2016 పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 28 నుండి ప్రారంభమైంది. రెండు రోజుల్లో 7,653 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంసెట్ అధికారులు పేర్కొన్నారు. 

పురుషునిలో భావప్రాప్తి అనుభవం ఉదృతంగా ఒక్కసారి మాత్రమే కలుగుతుంది.కానీ స్త్రీ ఆ అనుభూతిని అలలు అలలుగా పలు మార్లు పొందగలుగుతుంది. రతిలో పాల్గొన్న స్త్రీ పురుషులిద్దరూ ఒకేసారి భావప్త్రిని పొందగలిగితే ఆ అనుభవం అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది.అయితే ప్రతిసారీ ఆలా జరిగే అవకాశం ఉండదు.ఎవరో ఒకరు ముందుగా క్లయిమాక్సుకు చేరుకొంటారు.భాగస్వాములిరువురూ విడివిడిగా ఆర్గాజంను పొందడంలోనూ కొన్ని సౌలభ్యములు లేకపోలేదు.ఆ సమయంలో ఒకరిముఖకవళికలను ఒకరు చూడగలుగుతారు.మరియు స్త్రీ ముందుగా భావప్రాప్తిని అందుకోగలిగితే పురుషునిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది.

అక్కినేని నాగార్జున, అమల నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘నిర్ణయం’ గుర్తుందా? అందులో ‘హలోగురూ ప్రేమకోసమేరోయ్‌ జీవితం..’ అనే పాట విన్నారుగా.. ఈ పాటలోనే అఖిల్‌ అక్కినేని తదుపరి చిత్రం టైటిల్‌ ఉందంటున్నారు …

జనవరి 1వ తేదీకి మన ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బుకి, ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి చాలా తేడా వస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బు ఉండదు కాబట్టి, ప్రభుత్వం మళ్ళీ కొత్త నోట్లు ముద్రిస్తుంది. వహ్రే వా మోడీ గారూ… మీ ఆలోచనకి పాదాభివందనం అయ్యా. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.

కాబట్టి గుండె పోటుతో హఠాన్మరణాన్ని నివారించాలంటే అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. అర్థరాత్రి ఉన్నట్టుండి, జీవితంలో ఎన్నడూ అనుభవించని నొప్పి నిద్ర లేపితే.. దాన్ని ‘గ్యాస్‌ ప్రాబ్లమ్‌’గా కొట్టిపారెయ్యద్దు. ఇలా కొట్టిపారేస్తూ తిరగటం కారణంగా మృత్యువాత పడినవారెందరో. కాబట్టి అది గ్యాస్‌ సమస్యే అయినా, కాకపోయినా ఒక్కసారి చూపించుకుంటే నష్టం లేదు. రాత్రి వేళ మొదటిసారిగా నిద్రలేపే నొప్పి, చెమటల వంటివాటితో వచ్చే నొప్పి.. లేదా కొంత శారీరక శ్రమ తర్వాత వచ్చేనొప్పి… వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటి సమయంలో ఒక్క ఈసీజీ తీయించుకున్నా మంచిదే. కొన్నిసార్లు ఈసీజీలో బాగానే ఉన్నా.. ఇతరత్రా లక్షణాలను బట్టి అనుమానం బలంగా ఉంటే.. వైద్యులు కొద్దిగంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలాంటి చర్యలతో హఠాన్మరణాలను చాలావరకూ నివారించుకోవచ్చు.

మేడమ్! మా పాప పుట్టాక ఏడాదికి పాలు మాన్పించడానికి నాకేదో ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటి నుండి నా ఛాతీ మరీ చిన్నదిగా అయిపోయింది. దాంతో నా భర్త అసంతప్తి చెందుతున్నాడు. వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకుని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎవరితో ఈ బాధ చెప్పుకోలేదు. నా ఛాతీ పెరగడానికి ఏదైనా మార్గం చెప్పండి?- ఆర్.ఎన్., కాకినాడ (ఈ-టప్ప)

ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో ఉండగా….బంగ్లాదేశ్‌ జట్టు 9వ స్థానంలో ఉంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ జట్టుతో 6 సార్లు పోటీపడిన భారత్‌ ….అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు బంగ్లాదేశ్‌ కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల పట్ల వీసీ, పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఎన్ ఎస్ యు జాతీయ అధ్యక్షుడు రోజీ జోస్ అన్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బుధవారం వర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న వీసీ అప్పారావు తిరిగి బాధ్యతలు ఎలా అప్పచెప్పారని ప్రశ్నించారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. నిన్నటి ఘటనలో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ విద్యార్థులతో తాము చర్చలు జరుపుతామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణనను రూపొందిస్తామని రోజీ జోస్ స్పష్టం చేశారు. 

మామూలుగా రోజుకు 18 మి.గ్రా. ఐరన్‌ అవసరము. అదే రోజుకు 20 మి.గా. తీసుకున్నట్లైతే మంచి ఫలితాలు ఉంటాయి. న్యూరో ట్రాన్స్ మిటర్ అయిన ” సెరటోనిన్‌” ను ఐరన్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనివలన పి.యం.యస్ . లక్షణాలు తగ్గుతాయి.మెగ్నీషియం , కాపర్ , సోడియం ,మాంగనీస్  వంటి ఇతర ఖనిజాలకు … పి.యం.యస్ కు ఎటువంటి సంబంధము లేదు.

మధుమేహంతో పాటు హైబీపీ కూడా ఉన్నవాళ్లు ఆహార నియమాలను పాటించటంతో పాటు మందులనూ వేసుకోవటం అవసరం. ఎందుకంటే ఈ రెండూ ఉన్నవారిలో బీపీని నియంత్రణలోకి తేవటం అంత తేలిక కాదు. అసలు చాలామందికి ఒకే రకం మందు కాకుండా రెండు, మూడు, అవసరమైతే 4 రకాల మందులు వాడితేనే గానీ రక్తపోటు అదుపులోకి రాకపోవచ్చు. మందుల్లో- రామిప్రిల్‌, లిసినోప్రిల్‌ వంటి ఏసీఈ ఇన్‌హిబిటార్లు ముఖ్యమైనవి. వీటితో కొందరిలో దగ్గు వంటి దుష్ప్రభావాలు కనబడొచ్చు. ఇలాంటి వారికి లోసార్టాన్‌, టెల్మిసార్టాన్‌, ఓల్మిసార్టాన్‌ వంటి ఏఆర్‌బీ మందులు ఉపయోగపడతాయి. వీటిని వాడుతున్న సమయంలో వైద్యుల సలహా మేరకు మూత్రపిండాల పరీక్షలు (క్రియాటినైన్‌, యూరియా), రక్తంలో పొటాషియం పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి.

వృద్ధి కారకాలు (PDGF, TGF-β) మరియు ఫైబ్రోనెక్టిన్ గాయపుపొరకి వ్యాపనాన్ని మరియు తరలివెళ్ళడాన్ని ఇంకా ఫైబ్రోబ్లాస్ట్స్ చేత ECM అణువుల సృష్టినీ ప్రోత్సహిస్తాయి. ఫైబ్రోబ్లాస్ట్స్ గాయపడిన ప్రాంతానికి ఉపరితల కణాలను ఆకర్షించే వృద్ధి కారకాలను కూడా స్రవిస్తాయి. హైపోక్సియా కూడా ఫైబ్రోబ్లాస్ట్స్ వ్యాపనానికీ మరియు వృద్ధి కారకాల విసర్జనకూ పాటు పడుతుంది, చాలా స్వల్ప ఆక్సిజన్ వాటి వృద్ధినీ మరియు ECM భాగాల జమనీ అణచిప్పటికీ, అది అత్యధిక, ఫైబ్రోటిక్ స్కారింగ్‌కి దారి తీయగలదు.

గొంతు తొందరగా అలసిపోవడం మొదటి లక్షణం. అంటే ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం. స్వరం తారాస్థాయికి వెళ్లినప్పుడు, బిగ్గరగా మాట్లాడినప్పుడు స్వరం విడిపోతుంది. రెండుగా వినిపిస్తుంది. అప్పుడు స్వరాన్ని నియంత్రించుకోవాలి. మృదురూపంలోకి తెచ్చుకోవాలి.

గత రెండేళ్లుగా అనేక అంశాల్లో ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంశాలు ఎప్పటికప్పుడు వివాదం అవుతూనే ఉన్నాయి. అటు హైకోర్టు అంశం ఉద్యోగుల విభజన , నీటిపంపకం , ప్రాజెక్టుల నిర్మాణం నిత్యం చర్చలో ఉంటున్నాయి. తాజాగా ఈవో డీఎస్ ను కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. దీనికి తాము సీరియస్ గా ఉన్నామంటూ.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు కేటీఆర్.

తన స్నేహితుడి కోరిక మేరకు ఇటీవల క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానుల దగ్గరికి ఛార్మీ వెళ్లిందంట. వారిలో ఇద్దరికి ట్రీట్ మెంట్ వల్ల జుట్టు మొత్తం పోయిందంట. వారు ఛార్మీ జుట్టును చూసి “అక్కా మీ హెయిర్ చాలా బాగుంది” అనడంతో అక్కడి నుండి వచ్చిన తరువాత ఆ ఇద్దరి కోసం తన జుట్టును 18 అంగులాలు కట్ చేయించిందట. అంతేకాదు కట్ చేసిన హెయిర్ తో విగ్ చేయించి వాళ్లకు ఇవ్వాలనుకుంటుందట. ఈ విషయాన్ని ఛార్మీ చెబుతూ..,”త్వరలో వారిని మళ్లీ కలుసి, విగ్గులను బహుమతిగా ఇస్తాను. అవి ఇస్తుండగా వారి కళ్లలో ఆనందాన్ని చూడాలని నాకు ఆతృతగా ఉందని” వెల్లడించింది. దీంతో మరోసారి తన మంచి మనసును చాటుకుంది ఈ హీరోయిన్.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –valve replacement awareness-గుండె కవాట మార్పిడి అవగాహన — గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి … Heart

నీస్ నగరం ఆహ్లాదకరమైన ప్రొమెనేడ్ దృశ్యంతో జతచేరడమనేది పని అవకాశాన్ని బాగా ఎక్కువ చేసింది. ఈ ప్రొమెనేడ్‌ను మొదట్లో కామిన్ డీ యాంగ్లెస్ (ది ఇంగ్లీష్ వే) అని నికోయిస్ ద్వారా స్థానిక భాష అయిన నిస్సార్ట్‌లో సంబోధించడం జరిగింది. అయితే 1860లో ఫ్రాన్స్‌తో నీస్ జతచేరిన తర్వాత ఈ పేరును లా ప్రొమెనేడ్ డెస్ యాంగ్లీస్ అని మార్చడం జరిగింది, అంతకుముందు నిస్సార్ట్ భాషలో ఉన్న పేరును ఫ్రెంచ్ భాషలోకి అనువదించడం ద్వారా ఈ మార్పు చేయడం జరిగింది.

దిల్లీ: జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దిల్లీలోని ఆయన నివాసంలో శనివారం ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నీటి వినియోగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. నూతన గృహాలు నిర్మించేవాళ్లు తప్పని సరిగా ఇంకుడుగుంతలు తవ్వాలని సూచించారు. నీటిని వృథా చేస్తే భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కలిగించినట్లేనన్నారు. వర్షపునీటిని భూగర్భ జలాలుగా మలచుకుంటే నీటి కొరత ఉండదన్నారు. తెలుగు రాష్ట్రాలు ఇంకుడుగుంతల తవ్వకాన్ని తప్పనిసరి చేశాయని పేర్కొన్నారు.

‘ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు.. నీ గురించి చిన్న సమాచారం చాలు.. దిస్‌ ఈజ్‌ ద ఇన్‌ఫర్మేషన్‌ ఏజ్‌.. ఇక్కడ ఒక్కో ఇన్‌ఫర్మేషన్‌కు ఓ రేటుంది. ప్రతి ఒక్కరి కంప్యూటర్‌ స్క్రీన్‌ వెనుక ఓ ఇనుప కవచం ఉంది. దాన్ని ఎవరూ తాకలేరు….

అక్కినేని నాగచైతన్య మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. చందూ మొండేటి తెరకెక్కించనున్న ‘సవ్యాసాచి’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ఇందులో నాగచైతన్యవెనక్కి తిరిగి…

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ 13వ ముఖ్యమంత్రిగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. జమ్ములోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ చేశారు. జమ్మూకశ్మీర్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా.. దేశంలోనే సీఎం పదవి చేపట్టిన రెండో ముస్లిం మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఉపముఖ్యమంత్రిగా భాజపా నేత నిర్మల్‌సింగ్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా తరపున వెంకయ్యనాయుడు, కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ సహాయమంత్రిజయంత్‌ సిన్హా హాజరయ్యారు. 87 సభ్యులున్న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో పీడీపీ-భాజపా సంకీర్ణానికి 56 మంది సభ్యుల మద్దతుంది. వీరిలో 27 మంది పీడీపీ సభ్యులు కాగా… 25 మంది భాజపా, ఇద్దరు పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌ నేతలు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.

మనం తరచూ ఏదో ఓ ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది. అందుకే ఈ ప్యాక్ కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పాదాలకు ఏ ప్యాక్ వేస్తే బాగుంటుందో తెలియక, ఎవైనా వేసుకున్నా సంతృప్తి కలుగక మనం బాధపడుతుంతాం. అటువంటి సమస్యకు సొల్యూషన్ క్యారెట్ పాదాలకు ప్యాక్ గా వేస్తే ఎన్నో సహజ సిధ్ధ గుణాలతో మన పాదాలకు మంచి చేస్తోందట. అంతేకాక పాదాల రంగునూ ఇనుమడింప చేస్తుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఫిదా’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం కొత్త ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి మధ్య…

28/09/2016: బిహార్ సీనియర్ జర్నలిస్ట్ రంజన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జావేద్ భట్ ఆ రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్తో కలవడం, ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు రాగా.. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్తో కూడా జావేద్ కలిసున్న ఫొటో తాజాగా బయటకు రావడం దుమారం రేపుతోంది. ఓ వేదికపై కూర్చున్న లాలుతో జావేద్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి తేజ్ ప్రతాప్.. లాలు కొడుకన్న విషయం తెలిసిందే. హత్య కేసులో నిందితుడితో తండ్రీకొడుకులు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్జేడీ నాయకులు నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా లాలుతో జావేద్ కలిసున్న ఫొటో పాతదని భావిస్తున్నారు. మంత్రి తేజ్ ప్రతాప్తో మాత్రం జావేద్ ఇటీవల కలిశాడు. రంజన్ హత్య కేసులో మరో నిందితుడు కైఫ్తో కలసి జావేద్ మంత్రితో కలిసున్న ఫొటో బయటకు వచ్చింది. దీనిపై మంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రంజన్ హత్య కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఆయన భార్య ఆశ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఓ వైపు సీబీఐ నాయకులు ఈ కేసును విచారిస్తుండగా.. లాలు, ఆయన తనయుడుతో నిందితులు కలిసున్న ఫొటోలు బయటకు రావడంతో ఆర్జేడీ నాయకులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *