“వెంట్రుక పెరుగుదల ప్రయాణం -వెల్లుల్లి జుట్టు తిరిగి పెరగడం ఫలితాలు”

గాయం మానిపోయే దశలను ఏది ఎంతెంతకాలంపాటు ఉంటుందో ముందుగానే అంచనావేసి చెప్పగలవిధంగా ఉంటుంది. దీర్ఘకాలిక గాయాలయిన సిరలలోని పుండ్లు, లేదా కిలోయిడ్ గాటు లాంటి[4] వ్యాధి సంబంధితమైన గాయాలలో ఈ క్రమం సక్రమంగా ఉండకపోవచ్చు.[49][50]

భారత్‌…..2007 టీ 20 చాంపియన్‌, ఇంగ్లండ్‌ 2010 టీ 20 చాంపియన్‌. ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకూ చాంపియన్‌గా నిలవలేకపోయినా….ప్రస్తుత ప్రపంచకప్‌లో హాట్‌ఫేవరెట్లుగా బరిలోకి దిగాయి. టీ 20 వరల్డ్‌ కప్‌లో టైటిల్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ నాలుగు జట్లు….తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాత్రం విజయం సాధించలేకపోయాయి.

ఎనర్జి డ్రింక్స్‌. ఈ పేరు వినగానే స్టామినా పేరిట, ఎనర్జీ పేరిట క్రీడాకారుల దగ్గర్నుండి సామాన్య యువతీ యువకుల దాకా క్రేజ్‌తో తాగుతున్న ఆకర్షణీయమైన రంగురంగుల లేబుల్స్‌ ఉన్న బాటిల్స్‌ గుర్తుకొస్తున్నాయి . ఈ ఎనర్జి డ్రింక్స్‌ నిజంగా మనకి శక్తినియాస్తాయా లేక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయా తెలీకుండానే చాలా మంది తాగేస్తున్నారు. మరి అలాంటి ఎనర్జి డ్రింక్స్‌ ఆరోగ్యంపై నిజంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో కొన్ని వాస్తవాలు పరిశీలిద్దాం.

అత‌ని పేరు ఆర్‌.మిథున్ రాజ్‌. వ‌య‌స్సు 27 సంవ‌త్స‌రాలు. మ‌దురై వాసి. బెంగుళూరులో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలం కిందట సొంత ఊరైన మ‌దురై వ‌చ్చాడు. అక్క‌డి జైహింద్ పురంలో నివాసం ఉండే అత‌ని త‌ల్లి అయిన వ‌సంతి వ‌ద్ద మిథున్ ఉంటున్నాడు. అయితే మిథున్ ఉద్యోగం చేయ‌కుండా త‌న త‌ల్లి వ‌ద్దే ఉండేందుకు ఓ కార‌ణం ఉంది. అదే.. హెయిర్‌ఫాల్‌.. మిథున్‌కు తీవ్ర‌మైన హెయిర్‌ఫాల్ స‌మ‌స్య ఉండేది. దీంతో అత‌ను త‌ల్లి వ‌ద్ద‌కు వ‌చ్చి ఉంటున్నాడు. అక్క‌డే స్థానికంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.

అందువల్ల ఎముకల మధ్య ఒరిపిడి తగ్గి అవి ఎక్కువ కాలం అంటే సుమారు 15 నుంచి 20 ఏళ్ల దాకా మన్నుతున్నాయి. అందుకే ప్రమాదాల్లో గానీ, ఇతర కారణాలతో గానీ చిన్న వయసులోనే మోకాలి కీళ్ళు దెబ్బతిన్న వారికి కూడా వీటిని అమర్చడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. ఫిజియోథెరపీలో వచ్చిన కొత్త నైపుణ్యాల వల్ల కండరాలు త్వరగా బలపడి చాలా వేగంగా కోలుకునే స్థితి ఏర్పడింది. ఒకప్పుడు రెండు మోకాళ్లలోనూ కీలుమార్పిడి అవసరమైతే ముందు ఒక కాలుకు మాత్రమే చేసి కొన్ని నెలల తరువాత ఆ రెండవ కాలుకు చేసే వాళ్లం. ఇప్పుడు అదేమీ లేదు. ఒకేరోజు ఒకే సమయంలో రెండు కాళ్లకూ చేయడం సాధ్యమవుతోంది.

మరోవైపు టీడీపీ కూడా రాధాను పార్టీలోకి తీసుకురావడానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా చంద్రబాబే.. రాధాను కూడా త‌మ పార్టీలోకి లాగేసుకుంటే ద‌క్షిణ కోస్తాలో బ‌ల‌మైన కాపు సామాజిక‌వ‌ర్గాన్ని మొత్తం టీడీపీ వైపున‌కు తిప్పుకున్న‌ట్టే అవుతుంద‌ని ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం… కొంద‌రు టీడీపీ కాపు నేత‌ల ద్వారా రాధాకు పార్టీలో చేర‌మ‌ని చంద్రబాబు కబురు కూడా పంపించారట. ఏపీలో ఇప్ప‌టికే కాపుల‌ను త‌న వైపున‌కు తిప్పుకోవ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయిన ఆయన.. రాధాను కూడా త‌మ పార్టీలోకి లాగేసుకుంటే ద‌క్షిణ కోస్తాలో బ‌ల‌మైన కాపు సామాజిక‌వ‌ర్గాన్ని మొత్తం టీడీపీ వైపున‌కు తిప్పుకున్న‌ట్టే అవుతుంద‌ని ప్లాన్ చేస్తున్నారు. విజయవాడలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌క‌పోయినా రాధా ఒప్పుకుంటే మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి ఆయన్ని పోటీ చేయించడానికి రెడీ అంటోందట టీడీపీ. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే రాధాకు ఎక్క‌డో ఓ చోట నుంచి అసెంబ్లీ సీటు ఇచ్చేలా…లేని ప‌క్షంలో కాపులు బ‌లంగా ఉన్న మ‌చిలీప‌ట్నం నుంచి ఆయ‌న్ను ఎంపీ బ‌రిలోకి దించాల‌న్న‌దే టీడీపీ ప్లాన్‌. మరి ఇప్పటికే వైసీపీ తీరుతో విసుగుపోయిన రాధా టీడీపీలో చేరుతారా..? టీడీపీ ఆఫర్ ను రాధా స్వీకరిస్తారా…? అన్నది చూడాలి.. ఏం జరుగుతుందో…?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’. ‘ఆదర్శ గృహిణి’ అనేది ఉపశీర్షిక. సీనియర్‌ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఎన్టీఆర్‌ గార్డెన్‌లో….

ఇది ఒక అపోహ మాత్రమే. పీరియడ్స్ సమయంలో మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని ఆపదు. మీరు పిరియడ్ సమయంలో కూడా గర్భం పొందవచ్చు. అలాగే ఒక మంచి కండోమ్ ను ఉపయోగించండి. అవాంఛిత గర్భం ధరించినప్పుడు,దానిని నిరోధించడానికి గర్భ నిరోధక మాత్రలను తీసుకోవాలి.

ఎవరికైనా సరే రక్తపోటు 120/80, అంతకన్నా తక్కువ ఉండటం అత్యుత్తమం. దీన్ని ‘ఆప్టిమల్‌’ అంటారు. ఇక ఆ పై అంకె (సిస్టోలిక్‌) 130 లోపు.. కింది అంకె (డయాస్టోలిక్‌) 85 కన్నా తక్కువుంటే రక్తపోటు సాధారణ (నార్మల్‌) స్థాయిలో ఉందని అర్థం. పై అంకె 140 కన్నా ఎక్కువగానూ కింది అంకె 90 కన్నా ఎక్కువగానూ ఉంటే దాన్ని ‘అధిక రక్తపోటు (హైబీపీ)’గా పరిగణిస్తారు. మధుమేహుల్లో కీలకమైన అవయవాలు దెబ్బతినకుండా ఉండాలంటే సిస్టోలిక్‌ రక్తపోటు 130, అంతకన్నా తక్కువగానూ.. డయస్టోలిక్‌ రక్తపోటు 80, అంతకన్నా తక్కువగానూ ఉండాలి. మధుమేహులంతా బీపీ కచ్చితంగా ఈ పరిమితుల్లోనే ఉండేలా చికిత్స తీసుకోవటం చాలా అవసరం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అటుపక్కన ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించడం నిజంగా కనిపించని ఒక పెద్ద సవాలు. ఈ విషయంలో జనం చంద్ర బాబు మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయనైతే… సమర్ధంగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని నమ్మినట్లున్నారు ఓటర్లు. తమ ప్రియతమ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నా… బటన్ ఒత్తే సమయానికి తమ జీవితాల గురించి, రాష్ట్ర భవిత గురించి ఆలోచించినట్లున్నారు. లేకపోతే… తెలంగాణా రావడానికి సహకరించి…. ‘రెండు కళ్ళు’ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబును జనం నమ్మడమేంటి? సమైక్య నినాదంతో భయంకరమైన హడావుడి చేసిన జగన్ పార్టీ నడ్డి మీద వెనక నుంచి లాగిపెట్టి తన్నడమేంటి? డబ్బులు తీసుకున్నా… అమాయకంగా నటించినా… ఓటరు విజ్ఞత కనబరిచాడు.    

వెల్లుల్లి రసం బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను బాగా తగ్గిస్తుంది. అంతేకాదు వైరల్‌, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను అరికడుతుంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల జలుబు,దగ్గు వంటి అనారోగ్యాలు దరిచేరవు. వెల్లుల్లిలోని యాంటిబాక్టీరియల్‌ పదార్థాలు గొంతు ఇన్ఫెక్షన్లను, శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. ముఖ్యంగా బ్రోంకైటిస్‌ నివారణకు వెల్లుల్లి మందులా పనిచేస్తుంది.

వరంగల్ : దుగ్గొండి మండలం మధిరలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తునన రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రైస్‌మిల్లు యజమాని వేధింపుల వల్లే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఓ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో ఆయన రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ‘రక్తచరిత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’ పేరిట…

హైదరాబాద్ : తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తీసే సినిమాలో తానే హీరోగా నటిస్తానని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. సినిమా ఎలా తీయాలో, ఎక్కడ ముగించాలో తనకు తెలుసునని అన్నారు. హిందూపురం టీడీపీలో ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. పార్టీలో విభేదాలు సర్వసాధారణమని, చిన్న సమస్యలు ఏవైనా ఉంటే త్వరలో సర్దుకుంటాయని చెప్పారు. ఇకపై సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు. ఉదయం చంద్రబాబుతో భేటీ సమయంలోనూ.. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. 

మెదక్ : సిద్ధిపేట పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల గడవు బుధవారం సాయంత్రంతో ముగిసింది. 34 వార్డులకు గాను 577 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. గత కొన్నేళ్ళుగా సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. 

దేశ విద్రోహ వ్యాఖ్యలు చేసింది ఒకరైతే అరెస్టయింది మరొకరు. ఆ మరొకరే జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయకుమార్. దేశ విద్రోహ వ్యాఖ్యలు చేసి రాజద్రోహానికి పాల్పడ్డాడన్న కోణంలో కొద్ది రోజుల క్రితం కన్హయకుమార్‌ అరెస్టయ్యారు. కాగా తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కన్హయ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా ఇప్పటికే రెండుసార్లు కోర్టు విచారణ జరిపింది. అతనికి బెయిల్ ఇచ్చేది లేనిది బుధవారం తేలనుంది. 

కథానాయిక సమంత పాత్రలకు ఎక్కువగా డబ్బింగ్‌ చెబుతుంటారు గాయని చిన్మయి శ్రీపాద. ‘ఏమాయ చేసావె’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తదితర చిత్రాల్లో సమంత పాత్రలకు ఆమే డబ్బింగ్‌…

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’.అనిల్‌ రావిపూడి దర్శకుడు. మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ‘రాజా రాజా రాజా ది గ్రేటురా.. నువ్వు తల తల టూథౌజన్డ్‌ నోటురా…

హైదరాబాద్ : హెచ్ సీయూ రగులుతూనే ఉంది. నిన్న జరిగిన ఘటనకు 26 మంది విద్యార్థులు బాధ్యులని పోలీసులు గుర్తించారు. వీరిని మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి 14 రోజులు రిమాండ్‌ విధించింది. దీంతో వీరందరిని చర్లపల్లి జైలుకు తరలించారు. కాసేపట్లో జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ వర్సిటికి రానున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల కుటుంసభ్యులు కూడా వర్సిటీకి చేరుకోనున్నారు. వర్సిటీ జాక్ నిర్ణయించతలపెట్టిన సభకు వర్సిటీ అనుమతి నిరాకరించింది. దీనితో తాము రోడ్డుపైనే సభ నిర్వహిస్తామని జాక్ పేర్కొంది. 

హరితహారం కార్యక్రమాన్ని బీడు భూములు, ప్రభుత్వ హయాంలో ఉన్న ఖాళీ స్థలాలు, దేవాలయాలతోపాటు మసీదులు, చర్చిలు, గురుద్వారాలలోను, ఇతర మతాల కేంద్రాల దగ్గర విజయవంతమయ్యేలా చూడాలని సీఎస్ రాజీవ్‌శర్మ కోరారు. ఈ ప్రార్థనా మందిరాలకు మొక్కలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రజలకు ఆధ్యాత్మికతతోపాటు, ప్రార్థనా సమయంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్న సందేశం చేరేలా సహకరించాలని కోరారు.ఇందుకు ముస్లిం మతపెద్దలు సముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

విండీస్ కు వెళ్లిన వారిలో కోహ్లీ, రహానే, విజయ్, ధావన్, రాహుల్, పుజారా, రోహిత్ శర్మ, సాహా, అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, షమీ, భువనేశ్వర్, షార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బిన్నీలున్నారు.

ఇదిలా ఉంటే..కేంద్రం దేశంలో పెట్టుబడుల ఆకర్షణ కొరకు కేంద్రం రాష్ట్రాలకు ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లను ప్రతి ఏడాది ఇస్తుందన్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. ఇందులో డీఐపీపీ సుమారు 340 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రాష్ట్రాలకు ఇచ్చింది. దానిని క్రోడీకరించి ఈస్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్ ను అగ్రస్థానంలో ఉంచింది రాష్ట్రం. తెలంగాణ వెబ్ పోర్టల్ ను కాపీ కొట్టడంతో.. ఏపీ ర్యాంక్ పెరగడంతో.. కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. కాపీ తీసుకోవాలని లేఖలో కోరారు.న్యాయపరంగా ముందుకొట్టిన ఏపీపై చర్యలు కు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

చెన్నై: శశికళ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం కానుంది. శశికళపై కోర్టు కేసు నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆపధర్మ సీఎంగా కొనసాగాలని పన్నీర్ సెల్వంను గవర్నర్ కోరినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం లేదా రేపు గవర్నర్ చేరుకోనున్నారు. అన్ని అధికారిక కార్యక్రమాలను గవర్నర్ రద్దు చేసుకున్నారు.

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు.. ఇలా చాలా అంశాలు నిద్రను దెబ్బతీయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.

అంత పెద్ద పార్టీ పెట్టిన అన్న చిరంజీవి కుదేలై కాంగ్రెస్ లో చేరి… మంత్రై కూడా నానా తంటాలు పడుతున్నప్పుడు… అన్న చాటు తమ్ముడు కమలనాథుల పంచన చేరి రెచ్చిపోవడం… అయన కాలిక్యులేషన్ వంద శాతం నిజమై అటు పక్క తెలుగు దేశం-బీ జే పీ అధికారం లోకి రావడం నిజంగా సినిమాలో లాగా హీరో కు కలిసివచ్చే మంచి విషయం. అలాగే మొత్తం మీద… ఈ ఫలితాలను ముందుగానే పసిగట్టిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కూడా అభినందనీయుడే కదా! ఏది ఏమైనా… మన తెలుగోళ్ళు సూపర్ బ్రదర్! 

అనుష్క తీసుకున్న ట్రీట్‌మెంట్ వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు మరింత స్లిమ్‌గా తయారైంది. ఇంతకీ దీనివెనుక సీక్రెట్ ఏంటి? అంటూ చర్చించుకుంటున్నారు సినీలవర్స్. సైజ్ జీరో తర్వాత ఈ అమ్మడు మరింత లావుగా తయారైంది. తగ్గాలని ట్రై చేసినా వీలుకాలేదు. బాహుబలి 2, సింగం 3 మూవీల్లో బొద్దుగానే కనిపించింది. తాజాగా ఓ పిక్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది అనుష్క. యోగా బ్యూటీ లుక్ చూసి షాకయ్యారు హార్డ్‌కోర్ ఫ్యాన్స్.

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖలో కొత్తలొల్లి పుట్టుకొచ్చింది.  రిటైర్డ్ అయినా అదే కొలువులో కొనసాగాలనే కోరిక అధికమవుతోంది. కీలకశాఖల్లో రీఎంప్లాయ్‌మెంట్‌ అవకాశాన్ని వినియోగించుకోడానికి.. మాజీ ఉద్యోగులు చాలామంది హైలెవల్లో లాబీయింగ్‌ నడుపుతున్నారు. దీనిపై లూప్‌లైన్‌లో ఉన్న సీనియర్‌ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.  పాతకొలువుల్లోనే కొత్తగా తిష్టవేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో రీ ఎంప్లాయిమెంట్ రగడ మళ్లీ మొదలయింది.  మళ్లీ ఉద్యోగం ఇప్పించాలంటూ మాజీలు చాలా మంది  పోలీస్ బాస్‌ల కు , ప్రభుత్వానికి ఫైరవీలు పెట్టుకుంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *