“వైద్య కార్డు మీద జుట్టు నష్టం చికిత్స +జుట్టు నష్టం నివారణ నవంబర్ 2015”

మదిని తాకే మెలోడీ అయినా… శ్రోతలతో నృత్యం చేయించగలిగే రాక్‌ మ్యూజిక్‌ అయినా.. థియేటర్‌లో ప్రేక్షకులతో ఈల వేసి గోల చేయించే ప్రత్యేక గీతమైన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ది ప్రత్యేక శైలి. బాణీ ఏదైనా అందులో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ……..

అక్కినేని నాగచైతన్య మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. చందూ మొండేటి తెరకెక్కించనున్న ‘సవ్యాసాచి’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ఇందులో నాగచైతన్యవెనక్కి తిరిగి…

ఈ దశ కొనసాగే కొలది గాయపుబిగువు శక్తి ఎక్కువవుతుంది. గాయమైన మూడునెలల నాటికి సాధారణ కణజాలం 50% శక్తిని సంతరించుకుంటాయి. చివరకు సాధారణ కణజాలంలో ఉండే శక్తిలో 80% శక్తిని పొందుతాయి.[24] గాయమైన ప్రదేశం చిన్నదయ్యేకొద్దీ, గాటు ఎర్రగా రక్తనాళాలువలే కనిపించడం తగ్గిపోతుంది. చివరకు ఇది కూడా అపోప్టొసిస్ వలన అసలు కనిపించకుండా పోతుంది.[14]

మలద్వార, మలాశయ లోపాలను శిశువు తల్లి గర్భంలో పెరుగుతుండగానే కనుక్కోవటం కష్టం. దీన్ని స్కానింగుల వంటివి సరిగా చెప్పలేవు. అందుకే కాన్పు జరగ్గానే బిడ్డను క్షుణ్ణంగా పరిశీలించాలి. సాధారణంగా మల విసర్జన అవయవ లోపాలేమైనా ఉంటే చూడగానే కనబడతాయి. ఇవేమీ గుండె జబ్బుల మాదిరిగా కనిపించకుండా ఉండిపోయేవి కావు. కాకపోతే చాలామంది ఒకప్పుడు ‘ఆ.. ఉంటే ఏమవుతుందిలే’ అని నిర్లక్ష్యం చేస్తుండేవారు. కానీ ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం పెరగటం చెప్పుకోవాల్సిన అంశమే. ఒకవేళ వైద్యులు సరిగా గుర్తించకపోతే వినియోగదారుల న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అవకాశమూ ఉంటుంది. కాబట్టి కాన్పు కాగానే వైద్యులు శిశువును ఆమూలాగ్రం పరీక్షించి, లోపాలేమైనా కనబడితే తప్పనిసరిగా తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలి. కళ్లు, ముక్కు, నోరు వంటి నవరంధ్రాలు ఉండాల్సిన చోట, తీరుగా ఉన్నాయా? లేవా? ముఖ్యంగా మలద్వారం ఎలా ఉంది? అన్నది చూడాలి. మలద్వారం ఉందని గమనించిన తర్వాత దాని పరిమాణాన్ని కూడా చూడాలి.

8. ప్రతిరోజూ సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో ముంచిన బట్టతో ముఖాన్ని తుడుచుకోవడం ఎంతో మంచిది. గోరువెచ్చటి నీళ్ళలో టవల్‌ లేదా నాప్కిన్‌ను ముంచి దానిని పావుగంట పాటు ముఖం మీద ఉంచుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాలు వంటివి బయటకు వచ్చేస్తాయి. అనంతరం ఆ నాప్కిన్‌ను వేడి నీటిలో ఉతకడం మరువకండి.

మీ ముఖాన్ని శుబ్రంగా కడిగి, పొడి బట్టతో శుబ్రం చేసుకోండి,తరువాత ఈ అరటి పండు మిశ్రమాన్ని మీ ముఖం పై రాయండి,15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రంచేసుకోండి.ఎలా చేస్తే మీ ముఖం అందంగా,మృదువుగా, ఎంతో కోమలంగా

ఇక ఈ వస్త్రోత్సవంలో విద్యార్ధులు ప్రదర్శించిన అనేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్ధులు ర్యాంప్‌ వాక్‌ నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో బహుళ జాతి సంస్థల ఫ్యాషన్‌, వస్త్ర సంబంధ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా వ్యర్ధాల ద్వారా తయారుచేసిన వస్తువులు అందిరినీ అమితంగా ఆకర్షించాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు. 

‘నాపేరు ఎ.సత్యం అంటే వాడుక బాషలో అసత్యం.. పొట్టకోసినా.. భగవద్గీత మీద ఒట్టేసినా అబద్ధమే చెబుతాను.. నిజం చచ్చినా చెప్పను’ అంటున్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లై’. …

తమ కొడుకును విడిపించేందుకు ప్రయత్నించాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు మొదలుకుని ఎందరో ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. వారు గోపీకృష్ణ వ్యవహారాన్నే పట్టించుకోవడం మానేశారు. కిడ్నాప్ జరిగి ఏడు నెలలవుతున్నా ప్రభుత్వం తమ కుమారుడిని విడిపించే ఆలోచనే చేయడం లేదంటూ అతని తల్లిదండ్రులు పద్మావతి, రమణమూర్తి వాపోతున్నారు. గోపీకృష్ణ తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తుండగా అతని భార్యాపిల్లలు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా లీప్‌ సంవత్సరంలో జన్మించినందున నాలుగేళ్లకోసారి వచ్చే గోపీ జన్మదినం సోమవారం వచ్చింది. అయితే అదే జన్మదినం వేళ గోపీ ఆలోచనలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడైనా ప్రభుత్వం కల్పించుకుని తమ కుమారుడిని విడిపించే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

శివబాలాజీ, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్నేహమేరా జీవితం 1982’. సుష్మ కథానాయిక. మహేష్‌ ఉప్పుటూరి దర్శకత్వం వహిస్తున్నారు. ‘నేనే బాగుండాలి అనేది స్వార్థం. మనం బాగుండాలి అనేది స్నేహం’ అంటూ…

 మనశరీరములో వివిధ భాగాలు నిర్ధిష్ట స్థానాలలో స్థిరముగా ఉండేలా చూసేవి కండరాలు . గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే “ఉబ్బు”ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము. కారు లేదా బైక్‌ టైర్‌ పంచర్‌ అయినప్పుడు లేదా దెబ్బ తిన్నప్పుడు ట్యూబ్‌ ఆ ప్రాంతంలో ఉబికి వచ్చినట్లుగా ఉంటుం ది. హెర్నియాలో ఇలాగే జరుగుతుంది. ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్న వారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అలాంటపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదట్లో నొప్పి ఉన్నట్లు అనిపించక పోయినా ఆ తర్వాత సమస్య మరింత జటిలమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాలి.

దీనిపై సీరియస్ అయిన మంత్రి కేటీఆర్‌..వెంటనే కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మాలాసీతారామన్‌కు లేఖ రాశారు. పరిశ్రమలకు అనుమతులు జారీలో పారదర్శకత పెంచేందుకు రెడ్ టేపిజం తగ్గించేందుకు ఈవోడీబీ ర్యాంకింగ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని..అలాంటివాటిని చోరీ చేసి ఏపీ వెబ్ సైట్ లో ఉంచడం దారుణమని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. 30వ తేదీ తర్వాత ఆయా రాష్ట్రాలు సమాచారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మంత్రి కోరారు.

అటుపై ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా జరిగిన సెకండ్ ఇటాలియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్‌లో నీస్ సాయం చేసినందుకుగాను 1860లో సార్డీనియా రాజు మరియు నెపోలియన్ IIIల మధ్య ఏర్పడిన ఒక ఒప్పందం ప్రకారం, ఈ దేశం మరోసారి ఫ్రెంచ్‌ స్వాధీనంలోకి చేరింది, ఈ యుద్ధం ఫలితంగా పీడ్‌మోంట్-సార్డీనియాలతో లంబార్డీ ఏకీకృతమైంది. ఈ అప్పగింతను మొత్తం 30,700 మంది ఓటర్లలో దాదాపు 25,000పైగా ఓటర్లు ఆమోదించారు. అదేవిధమైన సాధనం ద్వారా సవోయ్ సైతం ఫ్రెంచ్ పాలన కిందకు బదిలీ అయ్యింది.

విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు నిఖిల్‌. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘కిరాక్‌ పార్టీ’. సిమ్రన్‌ పరీంజ కథానాయిక. కన్నడలో ఘన విజయం సాధించిన ‘కిరిక్ పార్టీ’ని……

సముద్రపు ఉప్పు(సీ సాల్ట్‌)) జుట్టు పెరుగుదలకు సాయపడుతుంది. జుట్టు తెగ ఊడిపోతుందని బాధపడే వాళ్లు సీ సాల్ట్‌ ట్రీట్‌మెంట్‌ ప్రయత్నించాలి. తలస్నానం చేశాక ఒక టేబుల్‌ స్పూను సీ సాల్ట్‌ను మాడు పై పదినిమిషాలు మర్దన చేయాలి. ఆ తరువాత మళ్లీ తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నెల రోజుల్లో తేడా కనిపిస్తుంది.

యోనిమార్గం 7 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఏవిధంగా అయితే పురుషాంగం లావుబట్టి యోని మార్గం విచ్చుకుంటుందో, అదే విధంగా పురుషాంగం పొడవుబట్టి యోని మార్గానికి పురుషాంగం లావు, పొడవుల బట్టి సాగడం, రతిని బిగపట్టి ఉంచడం వల్ల పురుషులకి తమ అంగపరిమాణం గురించి ఆలోచన, భయం అనవసరం. స్త్రీ యొక్క యోనికి పురుషాంగ పరిమాణానికి ఏమీ సంబంధలేదు.

11/11/2016: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయదుంధుభి అమెరికన్లనే కాక ప్రపంచదేశాలనూ ఆశ్చర్యపరచింది. ట్రంప్ గెలుపుపై ఆయన మద్దతుదారులు ధీమాగానే ఉన్నా డెమోక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ దే హవా అని అంతా అనుకున్నారు. ఎగ్టిట్ పోల్స్, సర్వేలు కూడా తర్వాతి అధినేత హిల్లరీయే అని జోస్యం చెప్పాయి. లాస్ట్ మినిట్ లో కాలిక్యులేషన్ కాస్త అటుఇటు అయినా అమెరికాకు తొలి మహిళా అధినేత్రి ఖాయమని నిర్ణయానికొచ్చేశారంతా. కానీ, అంచనాలు తలకిందులు చేస్తూ ట్రంప్ విజయఢంకా మోగించి మిస్టర్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎన్నికల తంతు ముగిసిపోవడంతో.. ఇప్పుడు ట్రంప్ వల్ల లాభనష్టాలపై అన్ని దేశాలూ లెక్కలు ప్రారంభించాయి. ఆస్ట్రేలియా అయితే కాస్త టెన్షన్ లో ఉందట. ట్రంప్ దూకుడు విధానాలతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అస్థిరత్వానికి దారితీసే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా భద్రతా నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీజియన్ లో అమల్లో ఉన్న ఒబామా విదేశీపాలసీ అటకెక్కితే చిక్కులు తప్పవంటున్నారు. దీంతో ట్రంప్ విధానాలకు తగినట్టుగా సాధ్యమైనంత త్వరగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జాతీయ భద్రత, వ్యూహాత్మక విధానాల్లో మార్పులు చేయాలని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రభుత్వానికి సూచించారు. ”అమెరికాకి ఆస్ట్రేలియా బలమైన, నమ్మకమైన భాగస్వామి. ట్రంప్ నాయకత్వంలో కూడా ఇరుదేశాల మధ్య బంధం అదే విధంగా కొనసాగాలి” అని ఆమె ఆకాంక్షించారు. దక్షిణ కొరియా, జపాన్ దేశాలు అణ్వస్త్రాలను సంపాదించుకోవాలని సూచించిన ట్రంప్ఒబామా విదేశాంగ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో అమెరికా వ్యూహాత్మక సంబంధాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ భారీ మార్పులు చేసే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ స్ట్రాటజిక్ డిఫెన్స్ స్టడీస్ సెంటర్ ప్రొఫెసర్ పీటర్ డీన్ హెచ్చరించారు. కాగా ఆస్ట్రేలియాకి వచ్చే నాలుగేళ్లు గడ్డుకాలమేనని మరో ప్రొఫెసర్ రోరీ మెడ్ కాఫ్ అభిప్రాయపడుతున్నారు. ఒబామా ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ట్రాన్స్-పసిఫిక్ పార్టనర్షిప్ ఒప్పందం భవిత కూడా సందిగ్ధంలో పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.

ఇసుక అంశంపై చర్చ తప్పుదోవ పడుతోందని  పీడీఎఫ్ స‌భ్యులు ఛైర్మన్‌ చక్రపాణి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఉప‌ముఖ్య మంత్రి కేఈ కృష్ణ మూర్తి జోక్యం చేసుకుని…ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ఇసుక అక్రమార్కుల పాలు కాకూడదనే ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. మొత్తానికి ఇసుక మాఫీయాపై మండలిలో హాట్‌హాట్‌గా చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. 

అగ్ర కథానాయకుడు రవితేజ జోరుమీదున్నారు. గతేడాది ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయన త్వరలోనే ‘టచ్‌ చేసి చూడు’ అంటూ సవాల్‌ విసరబోతున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *