“హిందీ నాకు జుట్టు నష్టం |జుట్టు పెరుగుదల వెల్లుల్లి నూనె”

‘ఖాకి’తో ఇటీవల విజయం‌ అందుకున్న తమిళ హీరో కార్తీ ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కార్తీ …

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. వెల్లుల్లి (Garlic) మొక్క శాస్త్రీయ నామం ‘ఏలియం సెతీవం’ (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండీ నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువల్ని గుర్తించి వాడుతున్నారు. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి.

ఇది సీజనల్ వ్యాధులు పొంచివున్న కాలం. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా కలరా, అతిసారా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు విజ్రుంభించే అవకాశం వుంది. ఈ సీజన్ లో ఏయే వ్యాధులు ఎందుకు వ్యాప్తి చెందుతాయో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల చాలావరకు సీజనల్ వ్యాధులను నివారించే అవకాశం వుంది.

ఒకటి అగ్ని. మరోటి వాయువు! ఒకదానికి మరోటి తోడైతే రెండూ కలిసి సృష్టించే విలయం చాలా తీవ్రంగా ఉంటుంది. మన శరీరంలో కూడా మధుమేహానికి- అధిక రక్తపోటు (హైబీపీ) తోడైతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. దీన్ని గురించి కాస్త వివరంగా చూద్దాం. మధుమేహం కారణంగా సహజంగానే గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినటం, కంటి చూపు (రెటినోపతి) దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఇక ఈ మధుమేహానికి హైబీపీ కూడా తోడైతే ఈ దుష్ప్రభావాలు త్వరగా ముంచుకొచ్చే అవకాశాలు, అవి మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. పైగా సమస్యేమంటే మధుమేహులలో చాలామందికి హైబీపీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఈ రెండు రుగ్మతల మధ్యా ఉన్న సంబంధం అటువంటిది.

22/10/2016: న్యూఢిల్లీ: ఆమె జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి వెంటాడాడు. ఢిల్లీకి బదిలీ అయినా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆమె ఓ కేంద్ర మంత్రికి కార్యదర్శిగా పనిచేస్తోంది. అయినాకూడా ఏమాత్రం బెరుకు లేకుండా ఏకంగా నార్త్ బ్లాక్ కార్యాలయానికే ఫోన్లు చేసి వేధించేవాడు. అసభ్యకర మెసేజ్ లు, ఈ మెయిల్స్కు లెక్కేలేదు. చివరికి.. దారికి రాకుంటే యాసిడ్ పోస్తానని, కూతురిని చంపేస్తానని వాడు బెదిరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ ఐఏఎస్ అధికారిణి పోలీసులను ఆశ్రయించింది. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటనలో పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశకర్ ప్రసాద్ కు కార్యదర్శిగా పనిచేస్తోన్న సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి గడిచిన మూడేళ్లుగా వేధింపులకు గురవుతోంది. ఆమె బిహార్ లోని ఓ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అప్పట్లోనే తరచూ వేధింపులకు పాల్పడేవాడు. ఆమె ఢిల్లీకి ట్రాన్స్ ఫర్ అయిన తర్వాత కూడా వేధించడం మానలేదు. పలు సందర్భాల్లో ఐఏఎస్ అధికారిణిపైన, ఆమె మూడేళ్ల కూతురిపైనా దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు ఐపీసీ సెక్షన్ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు కూడా సదరు ఏఎస్ అధికారిణిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ అధికారిణి తన భార్య అని, చాలా కాలంగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయని, పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న తనపై తప్పుడుకేసులు బనాయించిందని అతను ఆరోపిస్తున్నాడు. సమగ్ర దర్యాప్తు తర్వాత అసలు విషయాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు.

ఇక నల్లధనం వెలికితీత ప్రస్తావనే బట్జెట్‌లో లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయ నల్ల కేబేరులు అక్రమంగా దాచుకున్న లక్షల కోట్ల రూపాయాల నల్లధాన్ని స్వదేశం తీసుకొచ్ని ప్రతి భారతీయుని బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమచేస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఇంతవరకు మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా…నల్లధనం వెలికితీతకు సంబంధించిన ప్రస్తావనే లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ విషయంలో కమిటీల ఏర్పాటుతో కాలక్షేపం చేస్తున్నదన్న వాదనలున్నాయి. నల్లధనం వెలికతీత విషయంలో పాలకుల మాటలు కోటలు దాటుతున్నా…. చేతలు గడపదాటడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

* చదువుతోపాటు విద్యార్థుల క్రమశిక్షణకు గురుకుల కళాశాలల్లో ప్రాధాన్యం ఇస్తారు. గాంధేయ విధానాన్ని అనుసరించి విద్యార్థులు వారి పనులను వారే చేసుకుంటారు. శుభ్రత, భోజనం, మెస్‌ల నిర్వహణలో విద్యార్థులు పాల్గొని బాధ్యత, విధులు, కార్యనిర్వహణ పట్ల అవగాహన పెంపొందించుకునే వీలుంటుంది.

అలాగే నీస్‌లో ఒక కాన్ఫరెన్స్ కేంద్రం కూడా ఉంది: పలైస్ డెస్ కాంగ్రెస్ ఆక్రోపోలిస్ పేరుతో ఇది సుపరిచితమైంది. అలాగే ఎల్’ఎరేనాస్, నీస్ ది ప్లెయిన్, నీస్ మెరిడియా, సెయింట్ ఐసిడోర్, మరియు ది నార్తరన్ ఫోరంతో సహా ఈ నగరంలో అనేక వ్యాపార పార్కులు కూడా ఉన్నాయి.

* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు ‘మూసీ బచావో’ పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.

సెక్స్ టానిక్స్, వాటికి డిమాండ్, వాటి అవసరం అత్యధికంగా ఉన్నా ఇన్నాళ్ళూ ఈ విషయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్లక్ష్యం చేశారు. దానికి ముఖ్య కారణము  సెక్స్ పెంచే మందులపై పరిశోధనలకు రీసెర్చ్ ఫండింగ్ లేకపోవడమే. అంగస్తంభన ప్రక్రియలో నైట్రిక్ ఆక్సైడ్ ముఖ్యపాత్ర వహిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిలిస్ కు చెందిన డాక్టర్ జాకబ్ రాజ్ ఫర్ కనుగొన్నారు. జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన న్యూరో సైంటిస్ట్ డాక్టర్ సాల్మన్ నైడర్ ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేశారు.

ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించవచ్చు.

నికోలస్ కాటిన్యాట్ ద్వారా 1691లో నీస్ ఆక్రమణకు గురికావడంతో పాటు 1696లో ఈ నగరం సవోయ్‌కి సొంతమైంది; అయితే, 1705లో మరోసారి ఫ్రెంచ్ ద్వారా ముట్టడికి గురికావడంతో పాటు ఆ తర్వాతి సంవత్సరంలో ఈ నగరానికి సంబంధించిన దుర్గము మరియు రక్షణ గోడ లాంటివి ధ్వసం చేయబడ్డాయి.

న్యూదిల్లీ: దిల్లీ నగరంలో అత్యంత తక్కువ ధరకే ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు ఆమ్‌ ఆద్మీ క్యాంటీన్లను దిల్లీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ విషయాన్ని సోమవారం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం దిల్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అందులో 10 కోట్ల రూపాయలు ఆమ్‌ ఆద్మీ క్యాంటీన్లకి కేటాయించినట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్ల విధానంలోనే ఇది ఉండనున్నట్లు సమాచారం. ఇందులో రూ.5 నుంచి రూ.10కే రుచికరమైన భోజన సదుపాయాన్ని కల్పించనున్నారు. వలస కార్మికులకు పౌష్టికాహారాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు రూ.100కోట్లు ఖర్చు పెట్టి ప్రతి తరగతి గదిలో సీసీటీవీలు అమర్చునున్నామన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సిసోడియా తెలిపారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రోగి రక్తంలోని కణతి కణాలు లెక్కించడం వల్ల వ్యాధి తీవ్రత నిర్ధారించొచ్చు. దీని వల్ల మెరుగైన చికిత్స అందించే వీలుందని బ్రిటీష్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. లెక్కించడానికి కొత్త సులభమైన పరిజ్ఞానం తోడ్పడుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న నిర్ధారణ ప్రక్రియ ‘బ్రాంకోస్కొపి’. ఇది ఒక్కసారే చేసే వీలుండడం. దీనికన్నా మెరుగైన పద్ధతిలో కొత్త పరిజ్ఞానాన్ని ఛారిటీ క్యాన్సర్‌ రీసెర్చ్‌, యుకె పరిశోధకులు అభివృద్ధి చేశారు. కణితి కణాలను లెక్కించి వాటిని విశ్లేషించడం వల్ల వ్యాధి ఎలా వృద్ధి చెందుతుందో తెలుసుకునే అవకాశాలున్నాయి మరణానికి దారితీసే వాటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రముఖమైంది. ఈ వ్యాధి చికిత్సకు కొత్త వైద్య విధానాల అవసరం ఉందని ఛారిటి డైరెక్టర్‌ డాక్టర్‌ లెస్లి వాకర్‌ చెప్పారు. రక్తంలో ప్రవహించే అరుదైన కణతి కణాలను గుర్తించి లెక్కించడం, వ్యాధి అభివృద్ధిని తెలుసుకోవడం కొత్త పరిశోధనకు నాంది అని’ వాకర్‌ పేర్కొన్నారు. ‘ఇప్పుడు మేం వ్యాధికి సంబంధించి రహస్యంగా ఉన్న జన్యులోపాలను పరిశీలిస్తున్నాం. దీని లక్ష్యంగా కొత్త మందులను వృద్ధి చేసి చికిత్స చేసే ప్రయత్నంలో ఉన్నాం’ అని వాకర్‌ తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది చనిపోతున్నారు. ఈ క్యాన్సర్‌ వచ్చినవారు బతికి బయటపడే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే చాలా మందిలో వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తున్నారు. చివరి దశలో చికిత్స అంతగా ఫలితాలను ఇవ్వడం లేదు.

-ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రతిఏటా 12 లక్షల మంది గురవుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ప్రతి 30 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారు. అభివృద్ది చెందిన దేశాల్లోనే కాకుండా భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశాల్లో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకే వారి సంఖ్య ఆందోళన కలిగించే రీతిలో పెరుగుతుండడం విచారకరం.ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో రెండు ప్రధాన రూపాలున్నాయి. మొదటిది స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ (ఎస్‌సిఎల్‌సి), రెండవది నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ (ఎన్‌ఎస్‌సిఎల్‌సి). ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్లన్నింటిలో 80 శాతం కేసులు ఎన్‌ఎస్‌సిఎల్‌సి రకానికి చెందినవి. అవి ఎడినో కార్సినోమా, స్క్వామాసెల్‌ కార్సినోమా, లార్జ్‌సెల్‌ కార్సినోమా, బ్రాంకో అల్వియోలార్‌ కార్సినోమా.

వెన్నెముక దెబ్బ తగిలిన 178 మందిలో ఈ మందునిచ్చి చూడగా వారిలో 83మి మందిలో అంగస్తంభనాలు బాగా కలిగినట్లు, 59 మి మంది విజయవంతంగా శృంగారం జరిపినట్లు చూశారు. ప్రొస్టేట్ గ్రంథిని పూర్తిగా తొలగించిన వారిలో 43మి వయాగ్రా అంగస్తంభనాలను వృద్ధి పొందించింది. మానసిక కారణాలవలన అంగస్తంభన సమస్య కలిగిన 179 మందిలో 84మి మందిఉలో వయాగ్రా మంచి అంగస్తంభనాలు కలిగించింది. గుండె జబ్బు (కరోనరీ ఆర్టరీ డిసీజ్), అధిక రక్తపోటు, ఇతర గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, రాడికల్ ప్రొస్టేటెక్ట్ లు, ట్రాన్స్ యురెత్రల్ రీసెక్షన్ ఆఫ్ ప్రొస్టేట్‍, వెన్నెముకకు దెబ్బలు తగిలినవారు, డిప్రెషన్ ఇతర మానసిక వ్యాధులకు మందులు వాడేవారు, అధిక రక్తపోటుకు మందులు వాడేవారు – వీరందరిలో కల్గిన అంగస్తంభన సమస్యను వయాగ్రా చాలావరకు తొలగించగలిగింది.

రెండో దశ: ఇది రాత పరీక్షకు సంబంధించింది. మొదటి దశ పరీక్షల్లో అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు.

గాయమైన వారం తర్వాత సంకోచించడం మొదలవుతుంది. తంతుకణాలు కండర తంతు కణాలుగా [46] మారతాయి. లోతైన గాయాలలో, గాయమైన 5 నుంచి 15 రోజులలో సంకోచించడం తారాస్థాయికి చేరుతుంది.[29] సంకోచించడం కొన్ని వారాల పాటు కొనసాగుతుంది.[36] గాయంపై ఉపకళా కణజాలం పూర్తిగా ఏర్పడినాక కూడా ఇది కొనసాగుతుంది.[2] పెద్ద గాయం సంకోచించడం పూర్తయిన తర్వాత 40నుండి 80% శాతం చిన్నదవుతుంది.[19][34] గాయం ఏర్పడిన ప్రదేశంలో కణజాలం ఎంత వదులుగా ఉన్నదన్నదాన్ని బట్టి, గాయం రోజుకు 0.75మిమి సంకోచం చెందుతుంది.[29] సాధారణంగా సంకోచము సౌష్టవయుతంగా జరగదు. చాలా గాయాలకు సంకోచము చెందే అక్షము ఉంటుంది. ఇది కణాలు కొల్లజెన్ తంతువులతో కలసి చక్కగా అమరేందుకు వీలుకలిగిస్తుంది.[46]

కృత్రిమ కవాటాలు ప్రధానంగా రెండు రకాలు మెకానికల్‌ వాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు జంతువుల కణాల నుంచిగానీ, జంతువుల గుండె కవాటాలు లేక జంతువుల పెరికార్డియల్‌ టిష్యూ నుంచి తయారు చేస్తారు. ఈ కణాజాలాలకి కాల్సిఫికేషన్‌ ఏర్పకుండా, రిజెక్షన్‌ కాకుండా ట్రీట్‌ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ఆయోర్డిక్‌ కవాటాన్నే మార్పిడి చేస్తారు. వీటిని హుమోగ్రఫ్‌ అంటారు. టిష్యూ కవాటాలతో సమంగా హోమోగ్రాఫ్ట్‌ కవాటాలు తోడ్పడుతాయి. అయోర్డిక్‌ కవాటాన్ని మార్చడానికి రాస్‌ ప్రాసీజర్‌ లేక పల్మోనరి ఆటోగ్రాప్ట్‌ చేస్తారు. మెకానికల్‌ కవాటాలు ఎక్కువగా కాలం ఉంటాయి. మెకానికల్‌ కవాటాలు అమర్చిన వాళ్లకు రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇస్తారు. టిష్యూ కవాలాలైతే 10 నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్లకు మాత్రమే ఉంటాయి. పెద్దవయస్సు వాళ్లకైతే టిష్యూ కవాటాలు, చిన్న వయస్సు వాళ్లకు మెకానికల్‌ కవాటాలు మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *