“హెయిర్ గ్రోట్ రేట్ ఆహారం +జుట్టు పెరుగుదల కిరీటం చక్రం”

విజయవాడ : నగర పోలీసు సిబ్బందిపై సీపీ సవాంగ్ కొరడా ఝులిపించారు. ఐదుగురు పోలీసులను సీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. అక్రమ వసూళ్లు, దురుసుగా ప్రవర్తించారని వేటు వేశారు. సస్పెండైన వారిలో ఎస్ఐ మోహన్ రావు, ఆర్ఎస్ఐ సాగర్, ఎఆర్ఎస్ఐ రత్తయ్య, హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు, కానిస్టేబుల్ ప్రసాద్ లున్నారు. సీఐకి ఛార్జ్ మెమో ఇచ్చారు. 

ఇండియా డెవలప్ మెంట్ గేట్ వే నుండి రూపొందిన ఈ పోర్టల్ జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేయబడుతోంది. ఇది సామాజిక అభివృద్ది, సామర్ధ్య రంగాలలో సమాచారాన్ని, విజ్ఞానాన్ని, సేవలను అందిస్తోంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారి ఆరంభ యత్నం, ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్) ద్వారా నిర్వహించబడుచున్నది.

* బిందీ: కుంకుమ, తిలకం వంటి వాటిలో ‘ఫ్లోర్‌సిన్‌ డై’లు వాడతారు.ఇవి సూర్యరశ్మితో చర్య జరిపి.. ముందు నల్లటి మచ్చలు, కొంత కాలానికి బొల్లిలా తెల్లటి మచ్చలు వస్తాయి. కాబట్టి తేడాగా అనిపిస్తే వెంటనే బొట్టు మార్చాలి. ఆ ప్రదేశంలో చర్మం మీద జింక్‌ ఆక్సైడ్‌ వంటి క్రీములు మందంగా రాసుకుని, దాని మీద నల్లతిలకం వంటివి పెట్టుకోవచ్చు. లేదంటే విభూతి వంటివి దట్టంగా పెట్టుకుని, దాని మీద చిన్న బొట్టు పెట్టుకుని చూడొచ్చు. స్టిక్కర్ల వెనక ఉండే జిగురు కారణంగా ‘కాంటాక్ట్‌ అలర్జీ’లూ ఎక్కువే.

స్లీపింగ్ పాడ్ నుంచి బైటకు రాగానే బర్త్ డే విషెస్ చెప్తూ కొత్త వరల్డ్ ప్రెసిడెంట్ నుంచి ఒక మెసేజ్. ఉయ్ నీడ్ టు రీక్రియేట్ హ్యుమానిటీ, ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్ అని ప్రోత్సహిస్తుంటారు. నిజమే మరి. ఉన్న ఈ కొద్ది మంది హ్యూమన్స్ పోతే ఇక రోబోలు తప్ప భూమి మీద ఇంకా ఎవ్వరూ ఉండరు. అందుకోసమే సాటి హ్యూమన్స్‌తో మాట్లాడాలి అంటే కనీసం హాలోగ్రామ్ అయినా తప్పనిసరిగా వాడండి, అని ఆయన ఆదేశం.

రోగితో మాట్లాడి అతడి వ్యాధి చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం, మలవిసర్జన ద్వారం ప్రాంతాన్ని జాగ్రత్తగానూ, సున్నితంగానూ పరిశీలించడం ద్వారా ఫిషర్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి పరీక్ష చేయడానికి రోగిని ఆ ప్రాంతంలో చూసినా కూడా ఫిషర్ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో పూతమందు రూపంలో లభ్యమయ్యే నొప్పి, స్పర్శ తెలియనివ్వని స్థానిక మత్తుమందు (టాపికల్ అనస్థీషియా)చ్చి పరిశీలించడం అవసరం కావచ్చు.

హెపటైటిస్‌-బి వైరప్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని ‘అక్యూట్‌’ దశ అంటారు. కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఈ దశలో మనం Elisa పరీక్ష చేస్తే ‘పాజిటివ్‌’ వస్తుంది. అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌ -బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం. వీరికి ‘లివర్‌ ఫంక్షన్‌ టెస్లు’ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.

మిర్పూర్ : ఆసియా కప్ లో అతిథ్య బంగ్లాదేశ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ లపై అద్భుత విజయాలతో అదరగొట్టిన టీమ్ ఇండియాకు ఇప్పుడు డిఫెడింగ్ చాంపియన్ రూపంలో పరీక్ష ఎదురుకానుంది. తన మూడో మ్యాచ్ లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 

టీడీపీకి గట్టి బలమున్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా ఒకటి. జిల్లాకు చెందిన ఎందరో నాయకులు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ… పార్టీ జిల్లా శాఖకు అధ్యక్షుడు లేకపోవడం విశేషం. రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలున్న ఈ జిల్లాలో 19 సీట్లకు గానూ 14 స్థానాల్లో టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీనికి తోడు జిల్లాకు  చెందిన చినరాజప్ప డిప్యూటీ సీఎంగానూ, సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగానూ ఉన్నారు. ముగ్గురు టీడీపీ ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందరున్నా.. దాదాపు ఏడాది కాలంగా జిల్లా అధ్యక్షుడే లేకుండా పార్టీ దిశానిర్దేశం లేకుండా సాగుతోంది.  

ప్రస్తుతం సాయిధర్మతేజ చేస్తున్న తిక్క, జవాన్ సినిమాలు అదే బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే తిక్క సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కూడా మెగాభిమానుల్ని బాగా అలరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఛాయాగ్రహకుడైన సునీల్ రెడ్డి సాయిధర్మతేజ తిక్కను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి మాస్ జానానికి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇక గోపిచంద్ మలినేని చేయబోతున్న జవాన్ సినిమా కూడా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక తరువాత చేయబోయే సినిమాల్ని కూడా ఓ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతున్నాడు సాయి ధర్మతేజ.

ఏప్రిల్‌లో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ ‘2.ఓ’ను విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్ని వాసు ఆదివారం అసంతృప్తి…

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్న నిర్మాతల కోసం నేనున్నానంటూ మెగా హీరో ‘సాయి థరమ్ తేజ్’ ముందుకొస్తున్నాడు. ఫుల్ ఎనర్జీ, మంచి ప్రతిభ ఉన్న ఈ హీరో కథ నచ్చితే రెమ్యునరేషన్ కాస్త అటు ఇటుగా ఉన్నా పర్లేదు చేసేద్దాం అంటూ నిర్మాతలకు వరాలిస్తున్నాడు. మొదటి సినిమాగా చేసిన రేయ్ చిత్రాన్ని మినహాయించుకుంటే సాయిధరమ్ తేజ చేసిన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలు ఓ మోస్తరు విజయాలు సాధించినా, తరువాత వచ్చిన సుప్రీమ్ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ జనానికి గట్టి షాకిచ్చింది. ఇప్పుడు ఈ హీరోతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ హీరోతో ఇప్పుడు 10కోట్లతో సినిమాతీస్తే ఎంత లేదన్నా ఓ ఇరవై, పాతికోట్ల వరకూ లాభాల్ని తెచ్చుకోవచ్చని నమ్మకం కలుగుతోంది నిర్మాతలకు. అందుకే దిల్ రాజు లాంటి నిర్మాత సాయిధర్మ్ తేజను అసలు వదలడంలేదు. ఇతడితో కంటిన్యూస్ గా సినిమాలు తీస్తున్నాడు.

చాలా మందికి అంగస్తంభన సమస్య ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే, ఈ సమస్య ఉత్పన్నంకాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంపై వైద్యులను సంప్రదిస్తే అంగస్తంభన సమస్య ఉన్నవారు తొలుత నిపుణులైన సెక్స్ వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. ఆయన సూచించే మందులతో పాటు… ఆహారాన్ని క్రమం తప్పకుండా వాడినట్టయితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

రంగారెడ్డి : ఎస్పీఆర్ రెసిడెన్షియల్ స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఘట్ కేసర్ మండలం అంకుశపూర్ లో ఈ ఘటనన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కిటికీకి ఉరివేసుకుని 9వ తరగతి చదివే ఆనంద్ అనే విద్యార్థి ఉరి వేసుకున్నాడు.  

వొకల్‌కార్డ్‌ ఎడిమ: వొకల్‌కార్డ్‌ కింద ఉన్న పొరపై నీరుచేరి వాపు వస్తుంది. దీంతో స్వరంలో తేడా కనిపిస్తుంది. దీన్ని మైక్రోలారింగ్‌ సర్జరీ, లేజర్‌ సర్జరీ, మైక్రోఫ్లాప్‌ టెక్నిక్‌ సర్జరీతో చికిత్స చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *