“హెయిర్ ప్రొడక్ట్స్ ప్రొసీక్లైన్ +హెయిర్ లాస్ రిక్రోత్ సైకిల్”

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.

మేల్ లేచి ఆ గ్లాసెస్ తీసుకుని ఒకటి నాకు ఇచ్చింది. రిస్ట్‌డివైస్ ఎలా తాగాలో చూపించింది. సందేహిస్తూ ఇద్దరం సిప్ చేశాం. వెరీ యునీక్ టేస్ట్. వెరీ ప్లెజంట్ రియాక్షన్ ఫ్రమ్ ది బాడీ. గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. మేల్ ముఖంలో కూడా అదే ప్లెజంట్‌నెస్.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్‌కు ఇటీవల వెళ్లానని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. సుకుమార్‌ బృందం తీస్తున్న ఓ చక్కటి చిత్రమిదని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన…

04/10/2016: న్యూఢిల్లీ : ఇంటర్‌నెట్.. రెండువైపులా పదునున్న కత్తి. దాన్ని విజ్ఞానానికీ వాడొచ్చు, వినాశనానికీ వాడొచ్చు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దాన్ని ఏకంగా ఆత్మహత్యల కోసం కూడా వాడేస్తున్నారు. ఢిల్లీలో ఉండే ఓ పాతికేళ్ల వెబ్ ఇంజనీర్.. ఆన్‌లైన్‌లో కార్బన్ మోనాక్సైడ్ తెప్పించుకుని, దాన్ని పీల్చి ఏమాత్రం నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. శాస్త్రీయ పరిశోధన కోసం తనకు కార్బన్ మోనాక్సైడ్ కావాలని చెప్పి చిన్న సిలిండర్ తెప్పించుకున్న అతడు.. ఓ పెద్ద పాలిథిన్ కవర్ తీసుకుని, అందులో తన ముఖంతో పాటు సిలిండర్‌ను కూడా కలిపి పెట్టుకుని, కింద మొత్తం గట్టిగా మూసేశాడు. అప్పటికే సిలిండర్ వాల్వు తెరిచి ఉంచడంతో అందులోంచి వచ్చిన గ్యాస్ పీల్చి.. నొప్పి తెలియకుండా తక్కువ సమయంలోనే ప్రాణాలు వదిలేశాడు. అనుకోకుండా కార్బన్ మోనాక్సైడ్ పీల్చి చనిపో్వడం సాధారణమేనని, కానీ.. ఇలా కావాలనే ఆ వాయువుతో ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుధీర్ గుప్తా తెలిపారు. అతడు నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకునే విధానాల కోసం ఇంటర్‌నెట్ గాలించినట్లు కూడా ఆ తర్వాత తెలిసింది. అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని బాత్రూంలో అతడి శవం పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ వాయువు ఎలా చంపుతుంది కార్బన్ మోనాక్సైడ్ మనుషులను ఎలా చంపుతుందన్న విషయాన్ని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు డాక్టర్ చిత్తరంజన్ బెహరా వివరించారు. ”వాసన, రంగు లేని.. ఏమాత్రం శారీరక ఇబ్బంది కలిగించని వాయువు. ఇది ఆక్సిజన్‌ కన్నా 200 రెట్లు ఎక్కువగా రక్తంలోని హెమోగ్లోబిన్‌తో కలిసిపోతుంది. రక్తంలోని ఆక్సిజన్ బదులు మొత్తం ఇది వ్యాపించి, చివరకు మెదడుకు కూడా ఆక్సిజన్ అందకుండాపోయి.. వెంటనే మరణం సంభవిస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ గాఢతతో ఈ వాయువు వ్యాపిస్తే.. చాలా తక్కువ సమయంలోనే ప్రాణం పోతుంది. ఈ కేసులో ఇలాగే జరిగింది” అని ఆయన తెలిపారు.

అందాన్ని పెంపొందించడంలో విటమిన్ బి2 అద్వితీయమైన భూమిక పోషిస్తుంది. అందుకే దాన్ని ‘బ్యూటీ విటమిన్’ అంటారు. అందమైన విటమిన్ ఇది. చూడటానికి నారింజ పసుపు రంగులో అందంగా కనిపించడంతో పాటు… అందాన్ని కాపాడుతుంది. మన చర్మం ముడతలను నిరోధించడం, పెదవుల చివర్లు పగలకుండా చూడటం, వెంట్రుకలు జీవంతో మెరుస్తుండటానికి తోడ్పడటం వంటివి చేస్తుందిది. అందానికీ, ఆరోగ్యానికీ రెండింటికీ తోడ్పడుతుంది. వీటన్నింటికీ ఉపయోగపడే ఈ విటమిన్ పేరు రైబో ఫ్లేవిన్. వాడుకభాషలో విటమిన్ బి2 అంటారు . విటమిన్ బి2 సాధారణ ఆరోగ్యానికి, పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులకు సంబంధించిన జీవక్రియలు (మెటబాలిక్ యాక్టివిటీస్) జరిగే క్రమంలో కూడా ఇది తోడ్పడుతుంది. శరీర జీవకణ సముదాయం (టిష్యూస్) మెయింటెనెన్స్‌కు విటమిన్ బి2 ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకూ ఇది సహాయపడుతుంది. మన నోటిలోని మ్యూకస్ పొర (మ్యూకస్ లైనింగ్) సక్రమంగా ఉండేలా చూడటం, పెదవులు, నాలుక బాగుండేలా చూడటం, కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా గ్లకోమా నివారణలో దీని పాత్ర ఎంతో ఉంది. శరీరాన్ని యౌవనంతో ఉంచేందుకు ఇది ఎంతో ప్రధానం. ఎందుకంటే చర్మంపై ముడుతలు తొలగిస్తుంది. ఇలా విటమిన్ బి2- ఆరోగ్యం, అందం… ఈ రెండు విషయాల్లోనూ ప్రధాన భూమిక పోషిస్తుంది.

ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం‘ స్పైడర్‌’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రంలో మిగిలిన ఓ పాట చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలకు వెళ్లబోతోంది…….

పవన్‌కల్యాణ్‌ మరోసారి తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు…

తమిళ స్టార్‌ విశాల్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఇరుంబుతిరై’. సమంత కథానాయిక. సీనియర్‌ నటుడు అర్జున్‌ విలన్‌ పాత్ర పోషించారు. పి.యస్‌. మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘అభిమన్యుడు’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. కాగా తాజాగా …

చాలామంది తలస్నానం చేసిన వెంటనే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు హెయిర్ స్టైల్ గా ఉండాలని కొన్ని రకాల ఆయిల్స్ మరియు లోషన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ప్లీజ్ ఇక ఎప్పుడు అలా చేయకండి. వాటివలనే ఎక్కువ జుట్టు రాలుతుంది. లోషన్స్, ఆయిల్స్ వాడకుండా ఎలా స్టైల్ గా హెయిర్ ఉంచుకోవాలో చూసుకోండి.

ఇదో పెద్ద అపోహ. పవిత్రమైన మన తల్లుల ఆలోచనా విధానాన్ని సమాజం వక్రీకరించడం ఈ ఆలోచనకు కారణం. ఈ ఆలోచన మాతృత్వాన్ని, ప్రాకృత్రిక ధర్మాన్ని అవమానం చేసే ఆలోచన. నిజంగా మనం స్త్రీలు ఈ ఆలోచన చేయడంలేదు. వారు అలా అనుకుంటారని ఇతరులు అంటున్నారు. పాపాయికి పాలుపట్టడం ద్వారా అమ్మల అందం పెరుగుతుంది. పాలిచ్చే తల్లుల్లో కొవ్వుపదార్థం తగ్గుతుంది. పాలిచ్చే తల్లి మనస్సు నిర్మలంగా, చిన్నారిని గురించి భద్రతా భావంతో ఉంటుంది.

చిగుళ్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను జింజివైటిస్‌గా చెబుతారు. ఈ జింజివైటిస్ సమస్య తీవ్రమైతే చిగుళ్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకు కూడా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఎముకకు చేరితే ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుళ్లవ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ చిగుళ్లవ్యాధి అడ్వాన్స్‌డ్ దశలోకి వెళ్తే ఆ సమయంలోనూ ఫ్లాప్ సర్జరీ చేస్తారు. ఈ సమయంలో ఎముక చుట్టూ ఉన్న చెడిపోయిన కణజాలాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియలో సైతం లేజర్ చికిత్స ద్వారా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా సంప్రదాయ చికిత్స చేసినప్పటికంటే లేజర్‌తో చికిత్స చేసినప్పుడు రోగి చాలా వేగంగా కోలుకుంటాడు.

* సాధారణంగా కాన్పు తర్వాత స్త్రీలు బరువు పెరుగుతారు. ఒక కిలో బరువు పెరిగినా మోకాలు మీద అంతకు ఆరు రెట్ల భారం పడుతుంది. స్థూలకాయుల్లో తుంటి వద్ద కొవ్వు పేరుకుపోవటం వల్ల ఆ భాగం విశాలమై మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది.

పొడవాటి, అందమైన జుట్టు చూసి.. వాళ్లకు అంత పొడవు జుట్టు ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతుంటాం. జుట్టు పెరుగుదల కంటే.. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. రెండు నెలలకు జుట్టు 2 ఇంచులు మాత్రమే పెరుగుతుంది. అయితే.. లాంగ్ హెయిర్ పొందాలనేది మాత్రమే.. ఎప్పటికీ.. కుదరని కలలా భావిస్తుంటారు.

08/08/2016: చెన్నై: శివకాశి బాణసంచా తయారీదారుల్లో చైనా పెట్టిన ‘చిచ్చు’ ఇంకా ఆరలేదు. ఈ ఏడాది దీపావళికి బాణసంచా తయారీ సీజన్‌ మొదలైనప్పటికీ ఆర్డర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. తయారీ మందకొడిగా మొదలై అదే స్థాయిలో కొనసాగుతోంది. గత సంవత్సరం దీపావళికి చైనా బాణసంచా వల్ల ఇక్కడి తయారీదారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సారి కూడా తమకు అదే చేదు అనుభవాలు ఎదురవుతాయనే ఆందోళన వారిలో నెలకొంది. దీపావళి పేరు చెప్పగానే చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బాణసంచా. వీటి తయారీలో తమిళనాడులోని శివకాశికి జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోని దాదాపు ఎనభై శాతం బాణసంచా అవసరాలను శివకాశిలోని పరిశ్రమలు తీర్చడమే అందుకు ప్రధాన కారణం. విరుదునగర్‌ జిల్లాలోని శివకాశి, దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 780 బాణసంచా తయారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సంవత్సరానికి రూ.3 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు ఇక్కడ జరుగుతాయి. దేశంలోకి రెండేళ్ల క్రితం చైనా బాణసంచా రావడంతో శివకాశికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తక్కువ ధరకు చైనా బాణసంచా లభించడంతో అధిక లాభం కోసం వ్యాపారులు, డబ్బు ఆదా కోసం వినియోగదారులు సైతం వాటిపైనే మొగ్గుచూపారు. ఆ బాణసంచాలో ప్రమాదకరమైన రసాయనాలు వినియోగించారని, వీటి వల్ల 30 రెట్లు అధికంగా వాతావరణానికి హాని కలుగుతుందనే ఆరోపణలు వినిపించాయి. వీటి విక్రయాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం సైతం ప్రయత్నించింది. కొందరు అక్రమంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ కారణంగా ఆర్డర్లు లేక ఉత్పత్తిదారులు, ఉపాధి లేక కార్మికులు కష్టనష్టాలను చవిచూశారు. ప్రస్తుత సంవత్సరం శివకాశిలో తయారీ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో గత అనుభవాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల వ్యాపారులేరీ!? ఈ ఏడాది బాణసంచా తయారీ, మరోవైపు వ్యాపార లావాదేవీలు శివకాశిలో ప్రస్తుతం జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు, వ్యాపారులు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఆర్డర్ల మేరకు మాత్రమే తయారీ చేపట్టడంతో ఉత్పత్తి తక్కువస్థాయిలో ఉంది. చైనా బాణసంచా మళ్లీ దేశంలోకి వచ్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం దీపావళికి కొద్ది రోజుల ముందు అధికారులు మెరుపుదాడులు నిర్వహించి చైనా బాణసంచా విక్రయాలు అరికట్టడానికి చర్యలు చేపట్టారు. అప్పటికే తమకు నష్టం జరిగిందని శివకాశి వ్యాపారులు వాపోతున్నారు. పండుగకు రెండు, మూడు నెలల ముందు నుంచే ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచితే మార్కెట్‌లోకి చైనా బాణసంచా చొరబడే అవకాశమే ఉండబోదని చెప్పారు. ఫలితంగా తమకు ఆర్డర్లూ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చైనా బాణసంచాను బహిరంగ మార్కెట్లో వ్యాపారులు విక్రయించకుండా… వాటిని గోదాములకు పరిమితం చేసి అధికారుల కళ్లుగప్పేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గోదాములపై మెరుపు దాడులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో 5 లక్షల మంది కార్మికుల భవిష్యత్తునూ అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు.

* పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఇంజినీరింగ్ చేసేందుకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలున్నాయి. రెగ్యులర్ కోర్సుల ద్వారా లేదా ఉద్యోగం చేస్తూ కరస్పాండెన్స్-కమ్-కాంట్రాక్టు కోర్సుల ద్వారా చదువుకోవచ్చు.

ప్రభుత్వ నిర్లక్ష్యం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఆశలపై నీళ్లు చల్లింది. అధికారంలోకి వచ్చీరాగానే మినీ ఇండస్ట్రీయల్‌ పార్కు (లఘు పారిశ్రామిక వాడ)ల ఏర్పాటు చేస్తామనే చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. జిల్లాల వారీగా భూములు గుర్తించండని..

19/10/2016: చెన్నై‌: చెన్నై నుంగంబాక్కంలోని స్టార్‌ హోటల్‌లో రగడ సృష్టించిన ప్రేమికులను పోలీసులు అరెస్టు చేశారు. తాగిన మత్తులో స్టార్‌ హోటల్‌లోని రూ. 50 వేల విలువైన అద్దాలను పగులగొట్టిన ఉత్తరాదికి చెందిన ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ కేడాకు చెందిన దాఖర్‌ (26) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం అతడు తన ప్రియురాలు జియో జయథాన్‌ సంగ్‌ (23)తో కలిసి నుంగంబాక్కం అన్నా వంతెన సమీపంలోని స్టార్‌ హోటల్‌కు వెళ్లాడు. రాత్రంతా మద్యం తాగిన ఈ జంట తెల్లవారుజామున 3.30 గంటలకు బయలుదేరారు. అయితే తాగిన మైకంలో ఈ జంట హోటల్‌ ప్రవేశ ద్వారం వద్ద రూ. 50 వేలతో నిర్మించిన అద్దాలపై పడ్డారు. దీంతో అవి పగిలిపోయాయి. దీనిపై ప్రశ్నించిన హోటల్‌ సిబ్బందిపై కూడా వీరు దాడికి దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రేమికుల్ని విచారించారు. తాగిన మత్తులో ఉండడంతో వివరాలు తెలియరాలేదు. దీంతో ప్రేమికులను అరెస్టు చేశారు.

17/09/2016: న్యూఢిల్లీ: బిహార్లో దారుణం చోటుచేసుకుంది. తన కారును ఓవర్ టేక్ చేశాడని ఆగ్రహంతంతో ఆర్జేడీ ఎమ్మెల్యే బిరేంద్ర సిన్హా కుమారుడు కునాల్ ప్రతాప్ ఓ యువకుడిని కత్తితో పొడిచాడు. ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా అనే ప్రాంతంలో కారులో వెళుతున్న కునాల్ ఓ బైక్పై వెళుతున్న యువకుడిని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కునాల్ మరోసారి వేగంగా వెళ్లి అతడిని ఆపేసి దాడి చేసి కొట్టి కత్తితో పొడిచినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. కత్తిపోట్లకు గురైన ఆ బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో పోలీసులు కునాల్ను అరెస్టు చేశారు. కాగా, ఎమ్మెల్యే బిరేంద్ర ఈ ఘటనపై స్పందిస్తూ తన కుమారుడు ఎవరిపై హత్యాయత్నం చేయలేదని, అతడే తనను తాను కోసుకొని తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డాడు. కునాల్ ను అరెస్టు చేయలేదని, కేవలం వివరణ ఇచ్చేందుకు అతడు పోలీస్ స్టేషన్కు వెళ్లాడని చెప్పారు. తన రాజకీయ చరిత్రను మసకబార్చే కుట్రలో భాగంగా తానంటే గిట్టని వాళ్లు ఈ పనిచేయించి ఉంటారని ఆరోపించాడు. తన కుమారుడు అమాయకుడని తనకు నమ్మకం ఉందని, త్వరలోనే నిజనిజాలు తెలుస్తాయని తెలిపారు.

‘జై లవకుశ’తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్‌. జై.. లవ.. కుశగా మూడు పాత్రల్లో ఆయన అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా నత్తితో ‘జై’ పాత్ర పలికిన సంభాషణలు విశేషంగా…

Young hero Nikhil’s Kirrak Party is not coming on scheduled date of February 9th owing to technical reasons. It is now learnt that, the Sharan directed film will arrive in April, although the exact date isn’t yet locked. Since there are lots of pending works to finish and it will be suicidal to release any film in February end or in March as exams are scheduled for most of educational institutions during the time, makers of Kirrak Party have decided to postpone their film to summer as to cash on long holiday season.  In fact, summer is best season for youthful entertainer films like Kirrak Party which is already carrying positive buzz post its trailer release. Nevertheless, they should make sure to maintain healthy gap with big ticket films like Mahesh Babu’s Bharat Ane Nenu and Allu Arjun’s Naa Peru Surya which both are hitting the screen in same month.

ముజఫర్ : బీహార్‌లో పరీక్షలంటే చూచి రాతలే. తమ పిల్లలు పరీక్షల్లో పాస్ అయ్యేందుకు పేరెంట్స్, బంధువులు పరీక్షా కేంద్రాల భవంతులపైకి ఎక్కి చీటీలు అందిస్తుంటారు. ఈ విషయం బాగా తెలిసిన ఆర్మీ అధికారులు వినూత్న రీతిలో టెస్ట్ నిర్వహించారు. ఆర్మీలో క్లరికల్ పోస్టుల కోసం 1150 మంది అభ్యర్థులు ఆదివారం ముజఫర్‌నగర్ సెలక్షన్ క్యాంప్‌కు హాజరయ్యారు. అధికారులు వారిని పై దుస్తులు తొలగించాలని ఆదేశించారు. కేవలం అండర్‌ వేర్‌తో మండుటెండలో నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

హైదరాబాద్ : మహానగరాన్ని ఆకాశం నుంచి చూడడం అంటే అదో గొప్ప అనుభూతి అని భాగ్యనగర అందాలను వీక్షించేందుకు హెలీటూరిజం ఎంతగానో దోహదపడుతుందంటూ మొదటి రైడ్ నిర్వహించారు మంత్రులు కేటీఆర్, చందూలాల్. హెలిటూరిజం ప్రారంభోత్సవ విశేషాలు, హెలికాప్టర్ ప్రయాణంలోని అందాలపై మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉన్నా, మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా పాలిటెక్నిక్ డిప్లొమాపైనే ఆధారపడతారు. పాలిటెక్నిక్‌లో ఏయే బ్రాంచ్‌లు ఉంటాయి? ఏ బ్రాంచ్‌లో చేరితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యావకాశాలుంటాయి? తదితర అంశాల గురించి తెలుసుకుందాం.

నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ త్వరలో 42వ ఏట అడుగు పెట్టబోతోంది. గతంలో ఆమె నిర్ణయం తీసుకుంది. అదేమంటే, బాడీ షేపవుట్‌ కాకుండా ఫిట్‌గా ఉంచుకోవాలని…ముఖంపై ఏమాత్రం ముడతలు పడకుండా చూసుకోవాలని. వీటిని కాస్మటిక్‌ ట్రీట్‌మెంట్లు, శస్త్రచికిత్సలతో కాకుండా ఎక్సర్‌సైజ్‌లు, డైటింగ్‌ ద్వారా మాత్రమే సాధించాలని. ఈ 19న బర్త్‌డే చేసుకోబోతున్న సుస్మిత ప్రస్తుతం షార్జాలో ఉంది. తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

వరంగల్ : దుగ్గొండి మండలం మధిరలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తునన రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రైస్‌మిల్లు యజమాని వేధింపుల వల్లే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *