“హెయిర్ రికవరీ లో పురోగతి 2015 -జుట్టు నష్టం మగ ఫోరమ్”

శ్రీకాంత్‌… శతాధిక చిత్రాల హీరోగా తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు. విలన్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హీరోగా మారి అలరించిన శ్రీకాంత్‌ ప్రస్తుతం కీలక పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. తాజాగా ‘టెర్రర్‌’చిత్రంతో గ్రాండ్‌ సక్సెస్‌ని అందుకున్న శ్రీకాంత్‌ పుట్టినరోజు నేడు (బుధవారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శ్రీకాంత్‌ సినీ జీవిత ఆసక్తికర విశేషాలు….

కండర తంతు కణాలలోని యాక్టిన్ ఒకదానితో ఒకటి కలిసేకొద్దీ గాయపు అంచులు దగ్గరకు లాగబడతాయి. తంతుకణాలు కొల్లజెన్ తంతువులను గాయంపై అమర్చుతాయి. ఇవి గాయాన్ని కండర తంతు కణాల వలన సంకోచంచెందేలా చేస్తాయి.[2] ఈ దశ కండరతంతు కణాలు సంకోచించడం ఆగి, అవి మరణించడంతో ముగుస్తుంది.[44] తాత్కాలిక జీవద్రవ్యం విచ్ఛిన్నమవడంవలన హేలురోనిక్ ఆమ్లం ఉత్పత్తి తగ్గిపోయి కొండ్రోయిటిన్ సల్ఫేట్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఒక క్రమంలో తంతుకణాల వలసనూ, వాటి సంఖ్య పెరగడాన్నీ ఆపివేస్తుంది.[13] ఈ మార్పులు గాయం మానడానికి సంబంధించిన పరిణితి దశను సూచిస్తాయి.

చెన్నై: ఈ శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు ముమ్మరంగా పనిచేసేందుకు వారిలో నూతనోత్సాహం నింపే దిశగా అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. పలు సంస్థల సర్వే ఫలితాలను ఉటంకిస్తూ, పార్టీకి మద్దతిస్తున్న సామాజికవర్గ నేతల సంఖ్యాబలాన్ని చూపిస్తూ కార్యకర్తలను ఉత్తేజితులను చేసే పనిలో అధిష్ఠానం నిమగ్నమయ్యింది. శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడం అన్ని పార్టీలకు ఒక ఎత్తయితే కార్యకర్తలను ఎన్నికల రంగంలోకి దించి పార్టీ విజయానికి పనిచేయించుకోవడం మరొక ఎత్తు. ఇంకా ప్రచారపర్వానికి తెరలేవని స్థితిలో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపే చర్యల్లో అన్ని పార్టీలూ నిమగ్నమయ్యాయి. ఇందులో అన్నాడీఎంకే అన్ని పార్టీలకు మించి ముందుకు దూసుకెళ్తొంది. అధికార పార్టీగా ఉండటం, ఇటీవల వెలువడిన సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటం, పలు సామాజికవర్గాలు కూటమికి మద్దతు ప్రకటించడం వంటి కారణాలను చూపిస్తూ కార్యకర్తలను ఉత్తేజితులను చేస్తోంది. పార్టీ కార్యకర్తలనుద్దేశించి అధినేత్రి జయలలిత విడుదల చేసే ప్రకటనల్లోనూ ప్రముఖంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాగే అన్ని సర్వేలు విప్లవ నాయిక ‘అమ్మే’ గెలుస్తారని నిర్ధారణ’ అంటూ పార్టీ అధికార వార్తా దినపత్రిక ‘నమదు ఎంజీఆర్‌’లో బ్యానరు వార్తగా ప్రచురించి కార్యకర్తల్లోని వేగాన్ని మరింత పెంచే దిశగా అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. ఇది ప్రజాతీర్పు సర్వేల ఫలితాలన్నీ ప్రజాతీర్పుగా అన్నాడీఎంకే అధిష్ఠానం అభివర్ణిస్తోంది. 170కి పైచిలుకు స్థానాల్లో అన్నాడీఎంకే భారీ విజయాన్ని సాధిస్తుందని, తమిళనాడులోని అన్ని పార్టీలతో సరిపోల్చితే అధికార అన్నాడీఎంకే ఉత్తమ పార్టీగా 80 శాతం మంది ప్రజలు తేల్చిచెప్పారంటూ ఓ సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలను అధిష్ఠానం ఉటంకిస్తోంది. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న ఈ అయిదేళ్లలో శిశువులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తదితర అన్ని వర్గాల ప్రజల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పారని, పొరుగు రాష్ట్రాలతో జలవివాదాలకు సంబంధించి ముల్లైపెరియారు, కావేరీ సమస్యలను కొలిక్కి తీసుకొచ్చారని, అవన్నీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయానికి బాటలు కానున్నాయని పార్టీ అధికార ప్రతినిధులు సైతం కార్యకర్తలను ఉత్తేజితులను చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల్లోనూ ఈ అంశాలతో ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్వాహకులకు అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రక్తపుటేరులు పారింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అడవిని జల్లెడపట్టారు. మావోయిస్టులకు… పోలీసులకు మధ్య ఊహించని విధంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

వ్యాధినిరోధకశక్తి మరియు బొప్పాయి: ఈ పండులో విటమిన్-ఎ, విటమిన్-సి ఉండటం వల్ల శరీర వ్యాద్థి నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాక జ్వరం, జలుబు, ఫ్లూతో బాధపడే వారికి ఎంతో మంచిది. రోజూ బొప్పాయి తినటం వల్ల రోగ నిరోధక శక్తి బాగా అభివృధ్ధి చెందుతుంది.

ఓయమ్మో ఏమో అనుకున్నంగని.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఓట్లు గూడ.. ఇంత ఎక్వ తక్వ.. జీహెచ్ఎంసీ లెక్కనే అయితున్నయ్.. అదే ఊపు.. అదే కథ.. అదే లొల్లి.. అదే ఆగమాగం.. అదే చెందన చెందన..పబ్లీకుదిగాదు నేను జెప్పింది.. పార్టీలది.. ఇగ ఓటర్లను మల్పుకునెతందుకు వాళ్ల ఏశాలు జూడుండ్రి వాళ్ల కథలు జూడుండ్రి..

శరీరం చిన్నదే కానీ… నా హృదయ వైశాల్యం మాత్రం అభిమానించే ప్రతి ఒక్కరూ పట్టేంత పెద్దది అంటాడు పవన్‌కల్యాణ్‌. అభిమానులపై ఉన్న ఆ ప్రేమ… వాళ్లు చూపుతున్న ఆదరణ వల్లే ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నా అని…

అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజమనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. బీజేపీ నేత సోము వీర్రాజు.. వైసీపీ నేత విజయ సాయిరెడ్డి కి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో సోము వీర్రాజు ఒకపక్క.. విజయసాయిరెడ్డి మరోపక్క మద్యలో  జగన్ పార్టీ ఆస్థాన స్వామీజీ కూర్చొని ఉన్నారు. దీంతో రెండు పార్టీల డ్రామా మరోసారి బయటపడింది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. స్వామిజీ ఏం చెబుతున్నారో తెలియదు కానీ… ఇద్దరూ చాలా శ్రద్దగా వింటున్నారు. అంతేకాదు… జగన్ ను సియంని చేసే పూజలో, విజయసాయి కేంద్ర మంత్రి అయ్యే పూజలో, వీర్రాజు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యే పూజలో ఏం చేస్తున్నారో అని కామెంట్లు కూడా విసురుకుంటున్నారు.

మన తలలోని పుర్రెను క్రేనియమ్‌ అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటిని క్రేనియల్‌ నర్వ్స్‌ అంటారు. ఇవి ఉద్వేగానికి లేదా ఉద్రిక్తతకు లోను కావడం వల్ల వచ్చే తలనొప్పులను క్రేనియల్‌ న్యూరాల్జియా అంటారు. న్యూరా.. అంటే నరం అని అర్థం. అలాగే ఆల్జియా అంటే నొప్పి. కాబట్టే తరహా తలనొప్పులను క్రేనియల్‌ న్యూరాల్జియాగా వ్యవహరిస్తుంటారు. ఆక్సిపెటల్‌ న్యూరాల్జియా: తీక్షణమైన కాంతిని చూసినప్పుడు తలలోని వెనుక భాగంలో (ఆక్సిపెటల్‌ అనే ప్రాంతంలో) ఉండే నరాలు ఉద్రిక్తతకు గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పిని ఆక్సిపెటల్‌ న్యూరాల్జియా అంటారు. ట్రైజెమినల్‌ న్యూరాల్జియా : నుదుటి నుంచి చెంప, దవడ వరకు అంటే దాదాపు పూర్తి ముఖానికి వెళ్లే తలనరాలలో ప్రధానమైనది ఈ ట్రైజెమినల్‌ నర్వ్‌. ఇది తీవ్రంగా ఉద్రిక్తం చెందినప్పుడు ఏ పదార్థాన్ని కూడా నమలలేనంత / తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. కనీసం మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ప్రముఖ బాలివుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల ఈ నొప్పితో బాధపడ్డాడు. ఈ తరహా తలనొప్పిని ముందుగా మందులతో తగ్గిస్తారు. 95 శాతం కేసుల్లో మందులతోనే తగ్గుతుంది. అయితే మందులతో తగ్గనప్పుడు చిన్న శస్త్రచికిత్స లేదా రేడియో శస్త్రచికిత్స ద్వారా ఈ నొప్పిని శాశ్వతంగా తగ్గించవచ్చు.

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి..జగపతిబాబుపై ప్రశంసల జల్లులు కురిపించారు. జగపతిబాబు కథానాయకుడిగా నటించిన ‘పటేల్‌ సర్‌’ చిత్రం ఈరోజు విడుదలైంది. రాజమౌళి ఈ సినిమా చూశారట. సినిమా గురించి తన అభిప్రాయాన్ని……..

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు.. ఇలా చాలా అంశాలు నిద్రను దెబ్బతీయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.

తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ జరిగింది. పెవిలియన్‌ గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. బస్‌ డిపో రోడ్‌, రామన్నపేట దానవాయగూడెం సాగింది. 14,15,16,24,31,32,34 డివిజన్లలో తమ్మినేని వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

16/06/2016: చిన్నతనంలో ఆర్థిక సమస్యలు.. ఇతర సమస్యలతో బడి మానేసే వాళ్లు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత పెళ్లి.. పిల్లలంటూ కుటుంబ బాధ్యతలు మీదపడి చదువుకు పూర్తిగా దూరమైపోతారు. జీవితంలో స్థిరపడ్డాక కూడా చదవాలనే ఆసక్తి ఉన్న వృద్ధులు కూడా తారసపడుతూనే ఉంటారు. వాళ్లకి చిన్నప్పటిలా స్కూల్‌కి వెళ్లి ఇప్పటి టీనేజీ కుర్రాలతో క్లాస్‌రూంలో కూర్చొడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కొందరు దూర విద్య ద్వారా చదువును కొనసాగిస్తుంటారు. కానీ.. ఈ పెద్దాయన మాత్రం చిన్న పిల్లలతో కలిసి రోజూ స్కూల్‌కెళ్లి పాఠాలు వింటున్నాడు. నేపాల్‌లోని సాంగ్జా జిల్లాకి చెందిన 68ఏళ్ల దుర్గా కమి రోజూ పొద్దునే స్కూల్‌ పిల్లాడిలా యూనిఫాం వేసుకొని.. తల దువ్వుకొని గంట ప్రయాణం చేసి శ్రీ కళ భైరవ్‌ హైయర్‌ సెకండరీ స్కూల్‌కి చేరుకుంటాడు. పదో తరగతి విద్యార్థులతో కలిసి క్లాస్‌రూంలో కూర్చొని శ్రద్ధగా పాఠాలు వింటాడు. అక్కడ అతనికి తోటి విద్యార్థుల నుంచి వెక్కిరింతలు.. అవమానాలు ఉండవు. ఆయన్ని ఆ స్కూల్‌లో అందరూ అభినందిస్తూ గౌరవిస్తారు. వాళ్లే కాదు.. ఆయన గురించి తెలిసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తారు. చదువుకోవాలి అనుకుంటే అందరిలాగే దూర విద్య చేయొచ్చు. వృద్ధాప్యంలోనూ పాఠశాలకు ఎందుకు వెళ్లడమెందుకంటే.. దానికి ఆయన వద్ద రెండు కారణాలు ఉన్నాయి. ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనుకున్న దుర్గా చిన్నతనంలోనే చదువుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కుటుంబ భారం మోసి.. ఆరుగురి పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు. ఇప్పుడు ఆయనకు చదువుకోవాలనిపించింది. అలాగే ప్రయోజకులైన పిల్లలు తన ఇంటిని వదిలేసి వెళ్లిపోయారు. భార్య కూడా మరణించడంతో ఒంటరివాడైయ్యాడు. ఆ ఒంటరితనాన్ని పొగొట్టుకునేందుకు.. చదువుకోవాలన్న కోరిక తీర్చుకునేందుకు క్రమం తప్పకుండా రోజూ ఇలా పాఠశాలకు వెళ్తున్నాడు. అక్కడ తోటి విద్యార్థులతో పాటు చదువుతూ.. వారితో ఆటలు ఆడుకుంటూ సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాడు. తన ఒంటరితనాన్ని.. బాధల్ని మర్చిపోయేందుకే స్కూల్‌కి వెళ్తున్నానని.. చనిపోయే వరకు చదువును కొనసాగిస్తానని అంటున్నాడు ఈ పెద్దాయన. వయస్సుతో సంబంధం లేకుండా చదువుకోవచ్చన్న అంశాన్ని నిరుపిస్తూ అందరినీ ఆలోచింపజేస్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో దాడులకు వినియోగించే బాంబులు – ముడి పదార్థాలను కనిపెట్టేందుకు కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ (సీఏఆర్) సంస్థను యురోపియన్ యూనియన్ నియమించింది. కరుడు గట్టిన ఐసిస్ ఉగ్రవాద సంస్థకు మందు పాతర్లు – పేలుడు పదార్థాల సరఫరాపై నిషేధం ఉంది. అయినా ఈ సంస్థ ఇరాక్ సిరియా దేశాల్లో మారణహోమం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సిఏఆర్ సంస్థ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ తయారు చేస్తున్న బాంబులకు హైదరాబాద్కు చెందిన మూడు ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలకు చెందిన ముడి పదార్థం – విడిభాగాలు – మందు పాతర్లు – సేఫ్లీ ఫ్యూజులు సరఫరా అవుతున్నట్టు కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ (సీఏఆర్) సంస్థ గుర్తించింది.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకుడు. మంగళవారం నుంచి తారక్‌ డబ్బింగ్‌ ప్రారంభించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.కాగా చిత్రంలో ‘లవ’ పాత్రకు సంబంధించిన టీజర్‌ను……

బిళ్ళ గన్నేరు, ఇది 365 రోజులు జీవితకాలం అంతా ప్రతిరోజూ పువ్వులు పూస్తుంది కాబట్టి దీనిని నిత్య పుష్పి, సదా పుష్పి, సదా బహార్, అనే పేర్లు వున్నాయి దీని శాస్త్రీయ నామం Vinca Rosea ఇంగ్లీష్ లో దీనిని Periwinkle, Madagascar rosy periwinkle అని పిలుస్తారు

వంట చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం దారుణమని ఓ విద్యార్థిని పేర్కొంది. లోపల జరుగుతున్న పరిణామాలు మీడియాకు వివరించారు. తినేందుకు తిండి లేకుండా అల్లాడుతున్నామని, బయటి నుండి భోజనం తీసుకొస్తామని చెబుతున్నా పోలీసులు అనుమతినివ్వడం లేదని తెలిపారు. వర్సిటీలో నిన్నటి నుండి అతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం లేదని, వాటర్ బాటిల్స్, అన్ని సౌకర్యాలు ఆపు చేశారన్నారు. 

↑ ఇక్కడికి దుముకు: 14.0 14.1 14.2 14.3 14.4 14.5 14.6 14.7 Greenhalgh, D.G. (1998). “The role of apoptosis in wound healing”. The International Journal of Biochemistry & Cell Biology. 30 (9): 1019–1030. PMID 9785465. doi:10.1016/S1357-2725(98)00058-2.

యోనిమార్గం 7 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఏవిధంగా అయితే పురుషాంగం లావుబట్టి యోని మార్గం విచ్చుకుంటుందో, అదే విధంగా పురుషాంగం పొడవుబట్టి యోని మార్గానికి పురుషాంగం లావు, పొడవుల బట్టి సాగడం, రతిని బిగపట్టి ఉంచడం వల్ల పురుషులకి తమ అంగపరిమాణం గురించి ఆలోచన, భయం అనవసరం. స్త్రీ యొక్క యోనికి పురుషాంగ పరిమాణానికి ఏమీ సంబంధలేదు.

ఇప్పటి వరకు కేంద్ర సాయంపై సుతిమెత్తగా చెబుతూ వస్తున్న టీడీపీకి కేంద్రం నుండి సాయం రాకపోవడంతో… ఎదురు దాడికి సిద్దమవుతోంది. ప్రతిపక్షాలు పదే పదే పలు అంశాలపై నిలదీస్తుంటే.. అటు సమాధానం చెప్పలేక కేంద్రం వైఖరిని తప్పు బట్టలేక నలిగిన టీడీపీ..ఇక స్వరం పెంచాలని డిసైడ్ అయింది. విజయవాడలో తొలగించిన దేవాలయాలపైన నేరుగా టీడీపీని విమర్శించడంతో.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది పార్టీ. అప్పటికీ బీజేపీ నేతలు శాంతించకపోవడంతో.. స్వయంగా సీఎం బాబు రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఆయన(ఎన్టీఆర్‌)తో వ్యక్తిగతంగా ఉన్న అనుబంధం ఏమిటంటే.. ఆయన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘అడవి రాముడు’ చూడటానికి…

సాధారణంగా ఇది బొడ్డు దగ్గర లేదా పొత్తికడుపు దిగువన మర్మావయాల ప్రాం తంలో వస్తుంది. ఆపరేషన్‌ జరిగిన ప్రాంతంలో కూడా రావచ్చు. చర్మం కింద వా పులా కన్పిస్తుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో ఆ వాపు మరింత స్పష్టంగా తెలుస్తుంది. మొదట్లో ఎ లాంటి బాధ లేకున్నా, నొప్పి కొద్దిగానే ఉన్నప్పటికీ రానురానూ సమస్య తీవ్రమౌ తుంది.

హైదరాబాద్ : సామాన్యులపై కనికరం చూడకుండా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర బడ్జెట్‌పై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్టానికి రావాల్సిన నిధులు, పన్నుల వాటా, సంక్షేమ పథకాలకు వచ్చే నిధులు తదితర అంశాలపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం మొత్తాన్ని ఫాలో అయిన సీఎం కేసీఆర్,..ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై ఆర్దిక శాఖ అధికారులు, నిపుణులతో చర్చించారు. కేంద్ర బడ్జెట్ ప్రాధామ్యాలు, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు వల్ల తెలంగాణ రాష్టానికి సంబంధించిన పథకాలపై పడే ప్రభావం గురించి అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం పన్నుల్లో రాష్టా వాటా, కేంద్రం నుంచి వచ్చే ఇతర గ్రాంట్లు తదితర అంశాలను బేరీజు వేసారు.

నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం : వృషణాలలో టెస్టాస్టిరాన్‌ తగినంతగా తయారు కాగానే, ఇది హైపోథాలమస్‌పై పనిచేసి జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌ ఉత్పత్తి తగ్గేటట్లు చేస్తుంది. దాంతో ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ పరిమాణమూ పడిపోతుంది.దీనినే నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం అంటారు.

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *