“హెయిర్ లాస్ డాగ్ షాంపూ kerala లో జుట్టు తిరిగి పెరగడం”

18/06/2016: న్యూఢిల్లీ: కాలచక్రం గతితప్పిందా? మనిషి మనుగడ ప్రమాదంలో పడిందా? సమయానికి ప్రకృతి సహకారం లభించకపోవడం దేనికి సంకేతం? రావాల్సిన ‘అచ్ఛే దిన్’.. మనుషులు చచ్చాక వస్తే ఫలితం ఉంటుందా? శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేస్తూ, జనంపై కరుణ చూపకుండా, ముఖం చాటేస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఇంకెప్పుడు? అవి రాకుంటే, వర్షం కురవకుంటే మరో నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా క్లిష్టపరిస్థితులు ఖాయంగా కనిపిస్తోంది. సాగు సంగతి పక్కనపెడితే, కనీసం తాగునీరైనా దొరకని పరిస్తితి తలెత్తనుంది. దేశంలోని 91 భారీ నీటి ప్రాజెక్టుల్లో నీటి నిలువలు అడుగంటిపోయాయంటూ కేంద్ర జలమండలి(సీడబ్ల్యూసీ) శుక్రవారం విడుదల చేసిన నివేదిక మున్ముందు మోగబోయే మరణమృదంగానికి సూచికలా ఉంది. సీడబ్ల్యూసీ నిర్వహిస్తోన్న 91 భారీ నీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత జూన్ 16 నాటికి 15 శాతానికి పడిపోయింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు 26.81 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) నుంచి 23.78 బీసీఎంలకు పడిపోయింది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు వర్షాలు కురిపించకుంటే దేశం దుర్భిక్షపుటంచుల్లోపడే ప్రమాదం ఉందని సీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే దక్షిణాదిన నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ నిర్వహిస్తోన్న 31 ప్రాజెక్టుల్లో జూన్ 16 నాటికి నీటి నిల్వలు 4.86 బీసీఎంలు (9శాతం నీటి లభ్యత) మాత్రమే ఉండటం శోచనీయం. ఇప్పటికే భారత భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మదగమనంతో సాగుతుండటంతో వర్షాలు అంతకంతకూ ఆలస్యం అవుతున్నాయి. ఈ కారణంగా గత ఏడాదితో పోల్చుకుంటే 2016 సంవత్సరంలో ఖరీఫ్ సాగు 10 శాతం తగ్గిపోనుదని సీడబ్ల్యూసీ నివేదిక చెప్పింది. సాగుకు వినియోగంగా ఉన్న 93.63 లక్షల హెక్టార్లలో ఈ ఏడాదికిగానూ కేవలం 84.21 లక్షల హెక్టార్లలోనే రైతులు పనులు మొదలుపెట్టినట్లు పేర్కొంది. 2014లో 12 శాతం, 2015లో 14 శాతం లోటు వర్షం కురిసినట్లే ఈ ఏడాది కూడా వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నట్లు నివేదికనుబట్టి తెలుస్తోంది. నీటి నిలువలు తగ్గిపోవడంతో ఇప్పటికే కొండెక్కి కూర్చున్న కాయగూరలు, పప్పుదినుసుల ధరలు.. వర్షాలు కురవకపోతే ఇంకా పైపైకి వెళతాయి. అదే జరిగితే దేశంలోని 40 కోట్ల మంది పేదల జీవితాలు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది!

చెట్టుపైన పండి పోయిన మఱ్ఱి ఆకులు పసుపు పచ్చగా వుంటాయి … వాటిని సేకరించి మట్టి మూకుడులో వుంచి మంట పైన పెట్టండి, ముందుగా ఆకులు మాడిపోయి నల్ల బూడిద గా మారుతుంది అలాగే కలుపుతూ వుంటే ఆ బూడిద తెల్లటి భస్మంగా మారుతుంది ఈ భస్మాన్ని సేకరించి గాజు సీసా లో నిలువ చేయండి ఉదయం పరగడుపున మరియు రాత్రి బోజనానికి అరగంట ముందు ఒక గ్రాము చొప్పున స్వచ్చమైన తేనెతో కలిపి తీసుకోండి ఇలా వంద రోజులు క్రమం తప్పకుండా తీసుకోండి అన్ని రకాల అలర్జీలు మీకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతాయి ఈ చిట్కా ఏ ఆయుర్వేద గ్రంధాలలో కనిపించదు మా పెద్దలు అనుభవపూర్వకంగా మాకు పంచినది దీనికి ఏ విధమయిన పత్యం అవసరం లేదు అందరు ఆచరించవచ్చు ఎలాంటి దుష్ప్రభావాలు వుండవు అందరికి ధన్వంతరీ కృప వల్ల ఆరోగ్యమస్తు

విజయవాడ : పుష్కరఘాట్లను ఏపీ మంత్రి నారాయణ పరిశీలించారు. వర్షాలతో పనులకు ఆటంకం ఏర్పడిందని, నెలాఖరు నాటికి పుష్కర పనులు పూర్తవుతాయన్నారు. మూడు జిల్లాలో 225 ఘాట్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఘాట్ల వద్ద అపరిశుభ్రతకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యాత్రీకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని, గోదావరి నది పుష్కరాలను తలదన్నే రీతిలో కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామన్నారు.

విజయవాడ : ఈనెల 11 నుండి 17 వరకూ సీపీఎం ప్రజా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. నిత్యావస వస్తువులు పెరుగుదల, నిరుగ్చోగ సమస్యలపై ప్రజలను చైతన్యం చేస్తామని తెలిపారు. ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగతూనే వున్నాయన్నారు. నిరుద్యోగంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేర్చాలేదన్నారు. హైకోర్టు అంశంపై ఇరు రాష్ట్ర సీఎంలు సామరస్యంగా వ్యవహరించాలన్నారు. 

దాదాపు రెండేళ్ల తర్వాత ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ. బుధవారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ.10 కోట్ల వసూళ్లు రాబట్టిందట. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం తొలిరోజు మంచి…

2. కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.

* చదువుతోపాటు విద్యార్థుల క్రమశిక్షణకు గురుకుల కళాశాలల్లో ప్రాధాన్యం ఇస్తారు. గాంధేయ విధానాన్ని అనుసరించి విద్యార్థులు వారి పనులను వారే చేసుకుంటారు. శుభ్రత, భోజనం, మెస్‌ల నిర్వహణలో విద్యార్థులు పాల్గొని బాధ్యత, విధులు, కార్యనిర్వహణ పట్ల అవగాహన పెంపొందించుకునే వీలుంటుంది.

కోట్ ఆఫ్ ఆర్మ్ నీస్ అనేది మొదటిసారిగా 1430 ప్రాంతంలో రాయబడిన రెగ్యులేషన్స్ ఆఫ్ ఎమడెస్ VIII సంబంధించిన ఒక పత్రంలో కనిపించింది.[13] ఇందులో భాగంగా తెల్లటి వెనుకభాగం కలిగిన ఎర్రటి గద్ద గుర్తుతో నీస్ సంకేతించబడింది, ఈ గద్ద మూడు కొండలపై నిల్చి ఉంటుంది, ఫ్రెంచ్ హెరాల్డిక్ భాషలో “d’argent à une aigle de gueule posée sur trois coupeaux” అని దీని గురించి వర్ణించబడింది.[13] అటుపై కాలంలో సైన్యాల విషయంలో చిన్నపాటి మార్పులు చోటుచేసుకున్నాయి : కోట్‌లోని గద్ద మరింత అందంగా మారడంతో పాటు ప్రస్తుతం ఇది నీస్ దేశంకు సంబంధించిన కిరీటాన్ని నెత్తిన ‘ధరించింది’, అలాగే దాని కాళ్ల కింద ఉండే మూడు కొండలు ఇప్పుడు అందమైన సముద్రంచే ఆవరించబడింది.[13]

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Wisdom teeth Awareness – జ్ఞానదంతాలు అవగాహన – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

మేడం! నాకు ఆరు సంవత్సరాల నుండి హస్తప్రయోగం అలవాటుంది. నా సమస్య ఏమిటంటే నాకు అంగం స్తంభించినప్పుడు ఎడమ వైపుకి లాగుతూ ఒంకరగా, అరటిపండులా సన్నగా ఉంటుంది. బీర్జాలు కూడా చిన్నవిగా ఉంటాయి. ఏదో పత్రికలో చదివా! అంగంలో కొవ్వు నింపడం ద్వారా సైజు పెంచుకోవచ్చు అని. ఇది నిజమేనా? ఒకసారి నేను ఒక ఆండ్రాలజిస్ట్‌ను కలిస్తే అతను నన్ను పరీక్ష చేసి ఎలాంటి టెస్ట్‌లు చేయకుండానే అంగం ఒత్తి చూసి ఇంకోసారి హస్తప్రయోగం చేస్తే హిజ్రా అవుతావు అన్నారు. నేను ఈ విషయంలో ముగ్గురు డాక్టర్లను కలిశాను. వారంతా ఏవేవో మందులు రాసేవారు. పదుల సంఖ్యలో పరీక్షలు చేయించి కుప్పల కొద్దీ మందులు రాసేవారు. కానీ, నా సమస్య తీరలేదు. సరైన చికిత్సను అందించే ఏదైనా క్లినిక్ అడ్రస్ తెలుపగలరు. ఆర్.ఎస్., వరంగల్

• బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ద తప్పనిసరి. అందుకు బొప్పాయి, అరటిపండు ముక్కలు ఒక్కోకప్పు చొప్పున అరకప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా రుబ్బాలి. ఈ గుజ్జును బాగా వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన రసాన్ని తలంతా పట్టించండి. తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ భేటీ అయ్యారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి నివాసముంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పరుచూరి బ్రదర్స్ మంగళవారం చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై స్క్రిప్ట్ రాయించేందుకు వారిద్దరిని చంద్రబాబు పిలిపించినట్లు సమాచారం.

కాబట్టి పొడి జుట్టును మరియు డ్యామేజ్ అయిన జుట్టును వదిలించుకోవడానికి ఇదే మచం సమయం. పొడి జుట్టును సున్నితంగా, నునుపుగా మార్చుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో జుట్టురాలే సమస్యలు, హెయిర్ బ్రేకేజ్ లేదా జుట్టు చిట్లడం వంటి సమస్యలు ఉండవు . పొడి జుట్టు సమస్య పొడావాటి కేశాలు ఉన్న వారిలో సాధారణంగా ఎదురయ్యే సమస్య. పొడవు జుట్టు ఉన్న కొంత మంది మహిలళకు జుట్టు పొడిబారడంతోపాటు తల మీద హెయిర్ బ్రేకేజ్, డ్యామేజ్ అయ్యి, పల్చగా ఉంటాయి. కాబ్టటి ఈ సమస్యలకు వెంటనే చెక్ పెట్టాలంటే కొన్ని చక్కటి హోం రెమెడీస్ ను ఉపయోగించాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *