“హెయిర్ లాస్ ఫీస్ కెమోథెరపీ |జుట్టు తిరిగి పెరగడం అద్భుతం”

శ్రీనగర్‌: టీ20 సెమీ ఫైనల్స్‌లో భారత్‌ ఓడిపోవడంపై జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కళాశాలలోని కశ్మీరీ విద్యార్థులకు, కశ్మీరీయేతర విద్యార్థులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో కళాశాలను శుక్రవారం మూసేశారు. శనివారం కూడా కళాశాల తెరుచుకోలేదు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభించాలా? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ అధికారులు సమావేశం కానున్నారు. కళాశాల అధికారులు ముందు జాగ్రత్త చర్యగా స్థానిక విద్యార్థులు హాస్టల్‌ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో చాలా మంది స్థానిక విద్యార్థులు వారి స్వస్థలాలకు వెళ్లారు. గురువారం రాత్రి టీ20 సెమీఫైనల్‌లో భారత్‌పై వెస్టిండీస్‌ గెలవడంతో కొందరు కశ్మీరీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. దీంతో కశ్మీరీలు కాని విద్యార్థులకు, కశ్మీరీ విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నట్లు క్యాంపస్‌ వర్గాలు తెలిపాయి. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

ఇక్కడి వరకూ ఓకే కానీ ఈ విషయంలో పవన్ మాత్రం..ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రశ్నిస్తానన్న ‘పవన్‌కళ్యాణ్‌’ ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్న ఆయన అభిమానులతో పాటు..అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలోనే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకటే హడావుడి చేసిన ‘పవన్‌’ ఇప్పుడు నోరెత్తకపోవడంపై పలు సందేహాలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని…ఆ స్థానంలో ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం అప్పుడెప్పుడో ప్రకటన చేసినప్పుడు ‘పవన్‌కళ్యాణ్‌’ ఆవేశంగా స్పందించారు. పాచిపోయిన లడ్డూలంటూ కౌంటర్లు కూడా విసిరారు. అయితే అప్పటికి ఇంకా క్రియాశీల రాజకీయాల్లోకి రానేలేదు పవన్. కానీ ఇప్పుడ పరిస్థితి మారింది. తాను సినిమాలకు గుడ్ బై చెప్పి… పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన పవన్.. ఇంతటి కీలకమైన విషయంపై ఎందుకు నోరెత్తడం లేదన్న ప్రశ్న మొదలవుతుంది. ఆంధ్రాకు, తెలంగాణాకు అన్యాయం జరిగిందని లోకమంతా కోడై కూస్తున్నా…ఎందుకు ‘పవన్‌’ మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.

ఏపీ రాజకీయాలు ఇప్పుడు మరింత వేడిగా తయారయ్యాయి. ఎప్పుడూ లేనిది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం…వాళ్లు వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటాం అని చెప్పడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. ఇక బీజేపీ, టీడీపీ స్నేహానికి బీటలు వారినట్టే అని కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఎప్పటినుండో వార్తలు వస్తున్న బీజేపీ-వైసీపీ పొత్తు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు బీజేపీ నేత సోము వీర్రాజు.. మళ్లీ రెచ్చిపోవడం…చంద్రబాబుపైనే విమర్సలు చేయడం..దీనికి తోడు సోము వీర్రాజు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి కలిసి ఒకే పూజలో పాల్గొనడం.. ఇవన్నీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.. అందుకే టీడీపీని లెక్కచేయడం లేదు అన్న వాదనలు కూడా విసిపిస్తున్నాయి. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొత్త పొత్తులకు అవకాశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

అల్లు అర్జున్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. పూజా హెగ్దే కథానాయిక. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను…

తమిళ కథానాయకుడు ధనుష్‌ నటిస్తున్న ‘వీఐపీ 2’ విడుదలను ఇటీవల అనివార్యకారణాలతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రాన్ని ధనుష్‌ పుట్టిన రోజు సందర్భంగా జులై 28న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది……..

‘హలో సుబ్బారావు.. నే చెప్పానా.. నీకు చెప్పానా.. తుమ్ము వస్తే పారిపోవాలని’ అంటున్నారు శర్వానంద్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహానుభావుడు’. మెహరీన్‌ కథానాయిక. మారుతీ దర్శకుడు. ఈ చిత్ర థియేట్రికల్‌…

వీటిలో మొట్టమొదటగా చర్మ సమస్యలు తెచ్చిపెట్టేది ఫ్రాగ్రెన్సెస్‌! ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్‌. మూడోది రంగు రసాయనాలు. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం, చెడకుండా ఉండటం కోసం, ఆకర్షణీయమైన రంగు కోసం ఈ మూడింటినీ తప్పనిసరిగా కలుపుతారు..ఈ మూడే చాలా చర్మ సమస్యలకు మూలం!

4. మాదకద్రవ్యాలు: మార్జువానా, అనబోలిక్‌ స్టెరాయిడ్స్‌ లాంటి వాటి వాడకం మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌ను తగ్గిస్తుంది. గర్భవతులు గనుక కొకైన్‌ను ఉప యోగిస్తే అది పుట్టబోయే శిశువుకు కిడ్నీ సమస్యలు కలిగిస్తుంది. గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, గర్భవతిగా ఉన్న కాలంలో మాద ద్రవ్యాలు లాంటివాటికి దూరంగా ఉండాలి.

ఎందుకంటే ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 9 మంది పుడుతూనే ఏదో ఒక రకమైన వైకల్యంతో జన్మిస్తున్నారు. ఈ అవకరాలు, లోపాలన్నీ కూడా తల్లిగర్భంలో పిండం ఏర్పడే సమయంలోనే తలెత్తుతాయి. ఇలా పుట్టుకతో వచ్చే లోపాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది- మలద్వారం సరిగా ఏర్పడకపోవటం! పుట్టుకతోనే వచ్చే మలాశయ, మలద్వార లోపాల్లో- కొన్ని క్లిష్టమైనవైతే కొన్నింటిని తేలికగా.. చిన్నపాటి ఆపరేషన్‌తోనే సరిచేసే వీలుంటుంది. మరికొన్నిమాత్రం జీవితాంతం అటు పిల్లలకూ, ఇటు తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కూడా క్షోభ తెచ్చిపెడతాయి.

మిట్టమధ్యాహ్నం ఎక్కువగా వేడి ఉన్న ఎండలో తిరగకపోవటం, చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించటం, నల్లకళ్ళద్దాలు ధరించడం మొదలగునవి పాటించడం వల్ల కొంత వరకు ఇవి రాకుండా చూడవచ్చును. కుటుంబంలో ఎవరికైనా ఇది ఉన్నపుడు కనీసం సంవత్సరానికి ఒకసారి చర్మవ్యాధుల వైద్యునిచే పరీక్ష చేయించుకోవటం మంచిది. ఒకసారి వ్యాధి ముదిరిన తర్వాత అరికట్టడం కష్టము. వయసు ప్రభావం వల్ల ఒక్కోసారి తెల్లమచ్చలు వచ్చి ఆపై నల్లమచ్చలు చర్మము మీద వస్తుంటాయి. ఈ కొత్త నల్లమచ్చలను చూచి కంగారు పడవద్దు. అవసరము అయితే డాక్టరును సంప్రదించండి.

ఏదీ ఏమైనా ఇప్పుడు ఈ ఫొటోలు బయటపడటంతో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ పవిత్ర కలియిక , ఇప్పడు హైలైట్ అయ్యింది. ఒకపక్క తెలుగు దేశంతో మిత్రపక్షంలో ఉండి.. మిత్రధర్మ పాటిస్తున్నాం అని ఎగిరెగిరి పడే సోము వీర్రాజు.. టీడీపీ తో మిత్రపక్షంలో ఉండగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏదైనా అంటే…టీడీపీపై చంద్రబాబుపై విమర్సలు గుప్పించడం. ఇక టైం వచ్చేసింది అనుకున్నారో ఏమో, నెమ్మదిగా అసలు రంగులు బయట పెట్టేస్తున్నారు… కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కలిసి పూజలు చేస్తున్నారు. మరి దీనికి బీజేపీ ఏం సమాధానం చెబుతుందో… లేకపోతే ఎలాగూ నిజం బయటపడింది ఏమన్నా లైట్ తీసుకుంటారో చూద్దాం ఏం జరుగుతుందో… ఏదేమైనా బీజేపీ మిత్రధర్మ అంటే కొత్త అర్ధాన్ని చెప్పింది. ఇదే “కొత్త మిత్ర” ధర్మం..

‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్‌ తీసుకోవాలి. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలిసుండాలి’ అంటున్నారు నందమూరి బాలకృష్ణ.ఆయన కథానాయకుడిగా నటించిన 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. నయనతార, హరిప్రియ, నటాషాదోషి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *