“హెయిర్ లాస్ ఫోరమ్ యూఎస్ |జుట్టు నష్టం క్లినిక్ టర్కీ”

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖలో కొత్తలొల్లి పుట్టుకొచ్చింది.  రిటైర్డ్ అయినా అదే కొలువులో కొనసాగాలనే కోరిక అధికమవుతోంది. కీలకశాఖల్లో రీఎంప్లాయ్‌మెంట్‌ అవకాశాన్ని వినియోగించుకోడానికి.. మాజీ ఉద్యోగులు చాలామంది హైలెవల్లో లాబీయింగ్‌ నడుపుతున్నారు. దీనిపై లూప్‌లైన్‌లో ఉన్న సీనియర్‌ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.  పాతకొలువుల్లోనే కొత్తగా తిష్టవేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో రీ ఎంప్లాయిమెంట్ రగడ మళ్లీ మొదలయింది.  మళ్లీ ఉద్యోగం ఇప్పించాలంటూ మాజీలు చాలా మంది  పోలీస్ బాస్‌ల కు , ప్రభుత్వానికి ఫైరవీలు పెట్టుకుంటున్నారు. 

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇంకా ‘బాహుబలి’ మూడ్‌లోనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట.. ‘బాహుబలి’ గురించిన చర్చ ఏదో ఓ రూపంలో సాగుతూనే ఉంది. ‘బాహుబలి’ రికార్డుల గురించో, ఘనతల గురించో చెప్పుకొంటూనే ఉన్నారు. ఆ అంకెల్ని…

గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల దినచర్య ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనుభవజ్ఞులైన ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో యోగా, మాస్ డ్రిల్, తదితర వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో శారీరక ధారుఢ్యం, ఏకాగ్రత, మానసిక సామర్థ్యం పెంపొందించడానికి కృషిచేస్తారు. తర్వాత ప్రతిభ, నైపుణ్యం, అనుభవం, అంకితభావం గల అధ్యాపకుల ద్వారా తరగతుల్లో బోధన ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు లగడపాటికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారట. అదేంటంటే… మీకు స్టేట్ పాలిటిక్స్‌లో చోటు క‌ష్టం… ఏపీలో ఏదో ఒక ఎంపీ సీటును ఇచ్చేందుకు ట్రై చేస్తాను… ఎంపీగా పోటీ చేస్తారా ? అని లగడపాటికి చంద్రబాబు ఆప్ష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. విజ‌య‌వాడ ఎంపీ సీటు కుద‌ర‌ని ప‌క్షంలో ల‌గ‌డ‌పాటికి వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు నుంచి రాజ్య‌స‌భ సీటు కూడా ఆఫ‌ర్ వెళ్లింద‌ట‌. మొత్తానికి లగడపాటికి ఎంట్రీఏ కాదు.. మంచి ఆఫర్ కూడా వస్తున్నట్టే కనిపిస్తోంది. మరి లగడపాటి ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం…

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శశికళకు ప్రజలు ఓటు వేయరని జయలలిత మేన కోడలు దీపా పేర్కొన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. తమిళనాడుకు నేడు దుర్ధినం అని అన్నారు. జయలలిత మృతి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

* షాంపూలు: నురుగుతో తల మీది జిడ్డును తేలికగా వదిలించాలి కాబట్టి వీటిలో ‘సోడియం లారైల్‌ సల్ఫేట్‌’, ‘ఫార్మాల్డిహైడ్‌’ వంటి ‘సర్ఫాక్టెంట్స్‌’ ఉంటాయి. ఒకరకంగా ఇవి మన డిటర్జెంట్‌ సబ్బుల్లాంటివి. వీటివల్ల అరుదుగా తల మీద ‘ఇరిటెంట్‌ డెర్మటైటిస్‌’ రావచ్చు. ఇక షాంపూల్లో వాడే రంగుల వల్ల- జుట్టు గడ్డిలా పొడిగా తయారవ్వటం, చిట్లిపోవటం, రంగు మారిపోవటం వంటి దుష్ప్రభావాలూ ఉంటాయి.  

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శశికళకు ప్రజలు ఓట్లు వేయరని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ అన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదని తెలిపారు. తమిళనాడుకు నేడు దుర్ధినమన్నారు. జయలలిత మృతి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు. ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ గురించే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా వంగవీటి రాధా వైసీపీ అధినేత జగన్ పై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీని వీడి…టీడీపీ చేరుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాధా ఏదో పైకి మాత్రం తాను టీడీపీలో చేరేది లేదని చెబుతున్నా.. ఆయన పార్టీ మార్పుపై మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు  రాధా కోరుకుంటోన్న సెంట్ర‌ల్ సీటునే మ‌రో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కూడా కోరుతున్నారు. జగన్ కూడా ఆ సీటు విష్ణుకే ఇవ్వడానికి మొగ్గుచూపుతుండటంతో..  సెంట్ర‌ల్ సీటు విష్ణుకే ఇచ్చి రాధాకు పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు ఏ ఎమ్మెల్సీనో ఇచ్చేసి స‌రిపెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు కూడా రాధాకు పార్టీ నుంచి లీకులు రావడంతో… రాధా ఇంకా అసంతృప్తికి గురవ్వడం… దానికి తోడు పాదయాత్రలో జగన్ పక్కన గౌతంరెడ్డి ఉన్న ఫొటోలు బయటకు రావడంతో ఇక రాధా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.

నీస్‌లో వంటకాలనేవి ప్రత్యేకించి ప్రొవియెన్స్‌కు సామీప్యంగా ఉంటాయి, అయితే లిగురియా మరియు పైమాంట్‌లకు చెందిన రుచులు కూడా అందుబాటులో ఉంటాయి, అలాగే స్థానిక పదార్థాలు (ఆలీవ్ ఆయిల్, ఆన్‌చోవిస్, పండ్లు మరియు కూరగాయలు) ఉపయోగించడమే కాకుండా, బాగా దూరంగా ఉండే ప్రాంతాలైన ప్రత్యేకించి ఉత్తర యూరప్ నుంచి వచ్చే పదార్థాలు సైతం ఇక్కడి వంటకాల్లో చోటు చేసుకుంటాయి, ఆలీవ్ ఆయిల్‌ను తీసుకు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చే నౌకలు ఎండిన హడ్డాక్ లాంటి ఆహారపదార్ధాలను నింపుకుని రావడమే ఇందుకు కారణం.

‘చేపలకు కూడా కన్నీ్ళ్లు ఉంటాయ్‌ బాస్‌. నీళ్లలో ఉంటామ్‌ కదా! కనపడవంతే!’ అంటున్నారు నాని. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘అ!’. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఇషారెబ్బ, శ్రీనివాస్‌…

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై అన్నాడీఎంకే సీనియర్‌ నేత పి.హెచ్‌.పాండ్యన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం నిర్వహించిన విలేకర్ల సమావేశంనిర్వహించారు.అమ్మది సహజమరణం కాదని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభా పక్షనేతగా శశికళ ఎదగటాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ‘శశికళ మమ్మల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అవుదామనుకున్నారు.. మేము దీనిని వ్యతిరేకిస్తున్నాం.. శశికళ తమిళనాడు సీఎం కావడం ఇష్టంలేదని జయలలితే నాతో స్వయంగా చెప్పారు..’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *