“హోమియోపతి లో జుట్టు పెరుగుదల చికిత్స -ఇంట్లో జుట్టు నష్టం నయం”

మనం తీసుకునే ఆహారం జీర్ణమైన తరువాత కొంత కొవ్వు శక్తిని ఇచ్చే సాధనంగా  మారుతుంది. కొంత కొవ్వు క్యాలరీల రూపంలో ఖర్చయిపోతుంది. మిగిలిన కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. అది ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడలు, నడుము భాగాలలో నిల్వ   అవుతుంది. అల్ట్రాసౌండ్ తరంగాలు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంతో అందులోని కొవ్వు ద్రవరూపంలో కాలేయం లోకి చేరుకుంటుంది. అక్కడ జీర్ణక్రియ పూర్తి చేసుకుని విసర్జన జరుపుకుంటుంది.

ఢిల్లీ : లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. కేంద్ర మంత్రి రామ్ శంకర్ కతేరియా వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం రేగింది. ఇటీవల హత్యకు గురైన వీహెచ్ పీ నేత అరుణ్ సంస్మరణ సభలో పాల్గొన్న కతేరియా ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఈ రోజు ఉభయసభల్లో ఆందోళన చేపట్టాయి. సభలో పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

నిద్రలేమి కూడా బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. తగినంత నిద్రలేకపోతే జీవక్రియలు మార్పు చెందుతాయి. ఇది అతిగా తినటానికి, స్థూలకాయానికి దారి తీస్తుంది. నిద్రలేమితో శరీరంపై పడే ఒత్తిడీ బరువు పెరగటానికి కారణమవుతుంది.

పాలు, గ్రుడ్లు, కాలేయంలలో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారాలలో విటమిన్ బి2 ఎక్కవగా ఉంటుంది. టర్నిప్ గ్రీన్, ర్యాడిష్ ఆకులు, కొలకేషియా వంటి ఆకులలో, బొప్పాయి, సీతాఫలం, యాప్రికాట్ వంటి పండ్లలో, వేటమాంసం, కాలేయం వంటి మాంసాహారంలో, ఆవుపాలలో ఇది ఎక్కువ. బాదం, వాల్‌నట్, మస్టర్డ్ సీడ్స్‌లోనూ ఎక్కువే. విటమిన్ బి2 శరీరానికి తగిన పాళ్లలో అందాలంటే పాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం.

అటు తెలంగాణలోని సైకిల్ కమలాల మధ్య సఖ్యత కుదరడం లేదు. హైకోర్టుపై సదానందగౌడ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ మిత్రపక్షాలు మధ్య దూరం.. గ్రేటర్ ఎన్నికల తర్వాత మరింత పెరిగింది. దత్తాత్రేయ వంటి నేతలు .. కేసీఆర్ పాలనను పొగడడంతో… తెలంగాణ టీడీపీ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీంతో మిత్ర పక్షాల మధ్య దూరం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

దిల్లీ: బ్రసెల్స్‌లో ఉగ్ర దాడుల నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో భద్రత, నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక బృందాలు, స్థానిక పోలీసులు అనుమానం ఉన్న ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల బూట్లు, బెల్టులు కూడా తొలగించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌ తదితర ప్రధాన విమానాశ్రయాలన్నింటిలోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. భద్రత ఉపకరణాలతో ఆసాంతం పరిశీలిస్తున్నారు. ప్రయాణికులు టెర్మినల్‌ ప్రాంతంలోకి ప్రవేశించగానే భద్రత దళాలు తనిఖీలు చేస్తున్నాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. ప్రయాణికులు మోసుకెళ్లే లగేజీతో పాటు, కార్గో బుకింగ్‌లను కూడా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే విమానంలోకి ఎక్కేముందూ తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. విధ్వంస నిరోధక ప్రత్యేక బృందాలు, బాంబులను కనుగొని.. నిర్వీర్యం చేసే నిపుణులు, ప్రత్యేక జాగిలాలను విమానాశ్రయాల్లో అవసరానికి అందుబాటులో ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. దిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ పరిధిలోనూ ఇలాంటి భద్రత చర్యలు చేపట్టారు.

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎంసీఏ’. ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌’ అనేది ఉప శీర్షిక. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. ‘ఫిదా’ భామ సాయిపల్లవి కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు…

పేదోళ్లను సంపితేనే పెరుగుతది అభివృద్ధి… తెలుగు రాష్ట్రాల పోంట తెగల జనం తెర్లు తెర్లు, ఆవేశానికి లోనౌతున్న దిష్టిబొమ్మలు.. అవమానిస్తున్న నిరసన కారులు, ఇందిరమ్మ బిల్లు కాయితాలకు చెదలు… డబుల్ బెడ్ రూంలు ఎప్పుడు మొదలు, సంజీవిని మొలకను దొరకవట్టిన సారు, ఆరుద్ర పురుగులను అమ్ముతున్న జనం… తెల్వకతప్పుజేస్తునమట మనం, సూట్ కేసులో పరారైతున్న పోరడు… ప్లాటు ఫాం మీద ప్లాప్ అయిన సినిమా.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం…

‘ఇండియా టుడే’ ద్వారా తెలుగు రీడర్స్, హెచ్ ఎం టీవీ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన పసునూరి శ్రీధర్ బాబు ఇప్పుడు ఈ-టీవీ ఆంధ్రప్రదేశ్ చర్చల్లో కనిపిస్తున్నారు. మూర్తి గారి ప్రోత్సాహంతో హంస టీవీ కి వచ్చి… వద్దయ్యా బాబూ… అన్నా వినకుండా పోయి వీ6 లో చేరి భంగపడిన శ్రీధర్ మళ్ళా హెచ్ ఎం టీవీ లో చేరారు. 

సహజమైన బంధాన్ని సంకెళ్లతో బంధించిన సమాజపు కట్టుబాట్లతో విసిగిపోయిన స్త్రీ ఏ సృష్టినైతే నిరాకరించిందో, తిరిగి ఆ స్త్రీ కోరుకోవడంతో అదే సృష్టి మళ్ళీ మొదలయింది. భూకంపంతో కదిలిపోయిన భూమి వెనకకు తిరగసాగింది నెమ్మదిగా ఎలా ఉండబోతోందో తెలియని భవిష్యత్తు లోకి.

↑ ఇక్కడికి దుముకు: 35.0 35.1 35.2 35.3 Bartkova, J.; Grøn, B.; Dabelsteen, E.; Bartek, J. (2003). “Cell-cycle regulatory proteins in human wound healing”. Archives of Oral Biology. 48 (2): 125–132. PMID 12642231. doi:10.1016/S0003-9969(02)00202-9.

హైదరాబాద్ : ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం పోలీసులు తీసుకెళ్లారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చేటుచేసుకుంది. దీంతో విద్యార్థులు పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసులపై కొందరు విద్యార్థులు రాళ్లు రువ్వారు. అక్కడున్న అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఓయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది.  

గుండె.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా ఎందుకు జారేస్తోంది? దీన్ని ఎదుర్కొనేదెలా…? ఇది ప్రాణప్రదమైన ప్రశ్న. ఇంకా చెప్పాలంటే ప్రాణాలను నిలబెట్టే ప్రశ్న. సమాధానం తెలిస్తే ఆ క్లిష్ట సమయంలో కూడా.. ఆపన్నహస్తం అందించొచ్చు. అందుకే ‘సడన్‌ కార్డియాక్‌ డెత్‌’… ‘సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌’… వీటికి సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలుసుకుందాం.

కొంతమంది ప్రతిరోజూ తలస్నానం చేయడానికే ఆసక్తి చూపుతారు. రోజూ తలస్నానం చేసే అలవాటున్న వారు ‘రోజంతా సవ్యంగా ఉండటం, ఎలాంటి ఇరిటేషన్‌ కలగకపోవడం, ప్రశాంతంగా నిద్రపోవటం జరుగుతుంది’  అని అంటుంటారు. అయితే ప్రతీరోజూ క్రమం తప్పకుండా హెయిర్‌వాష్‌ చేసేవారికి జుట్టురాలే సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పైగా ప్రస్తుతం అందరూ రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే షాంపూలు వాడి ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు కాస్మాలజిస్ట్‌లు. షాంపూల్లో గాఢమైన రసాయనాలు ఉండటం వల్ల కురులకు చేటు కలుగుతుందని అంటున్నారు. అందుకే వారానికి కనీసం మూడుసార్లు హెయిర్‌ వాష్‌ చేసుకుంటే సరిపోతుందని వారంటున్నారు. ఇలా చేయటం కష్టం, ప్రతి రోజూ హెయిర్‌ వాష్‌ చేయటం తప్పనిసరి అనేవాళ్లు కుంకుడుకాయలు లాంటి సహజమైన ఉత్పత్తులతో హెయిర్‌ వాష్‌ చేస్తే జుట్టుకి ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కుంకుడుకాయలు దొరక్కపోతే.. మీ తలవెంట్రుకలకి తగిన  షాంపూని అతి తక్కువ పరిమాణంలో తీసుకుని జుట్టుకి అప్లై చేసి   వాష్‌ చేసుకోవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చెవుడు, చెముడు లేదా చెవిటితనం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *