“B12 సూది మందులు తర్వాత జుట్టు తిరిగి పెరగడం +కడుపు గర్భం సమయంలో జుట్టు పెరుగుదల”

• పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాల తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాల్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.

ఎంపిక: ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషలో కూడా ఉంటుంది. దీన్లో అర్హత సాధించిన వారికి తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.

శ్రీకాకుళం : కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంతో ఒడిశా నుంచి కాకినాడ వరకు వినాశనం కలుగుతుందని సీఐటీయూ ఎపి రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు తెలిపారు. కొవ్వాడలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సీఐటీయూ నిర్ణయించింది. ఈ కేంద్రంతో జరిగే నష్టాలు, దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తూ సీఐటీయూ నేతలు పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. ఈమేరకు నర్సింగరావు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పుట్టుమచ్చలు-క్యాన్సర్‌(Malignent Melanoma,Birth moles and cancer ) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హైదరాబాద్‌: నగరంలో లో గూడు లేని పేదవారికి నీడ కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. రెవెన్యూ, మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేటీఆర్‌.. ఇళ్ల నిర్మాణానికి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు పూర్తయిన దగ్గర వెంటనే పనులు ప్రారంభించాలని.. ఆ ప్రక్రియ పూర్తి కాని దగ్గర టెండర్లను ఫైనలైజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి ప్రధాని నరేంద్రమోదితో సమావేశమయ్యారు. మోదితో జరిపిన భేటిపై మెహబూబా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు నేతల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్టు ముఫ్తీ పేర్కొన్నారు.  దివంగత ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఆశయం మేరకు ఉమ్మడి ఎజెండాను కొనసాగించడానికి ప్రధాని అంగీకరించారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై పిడిపి కొత్త షరతులేవీ విధించలేదు. గతంలో ఇరుపార్టీలు నిర్ణయించిన ఒప్పందం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో గురువారం పిడిపి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. పిడిపికి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నారు.

ఈక్వెడార్‌: ఏప్రిల్‌ 16న ఈక్వెడార్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో వెనుజులా సిబ్బంది ఇంకా సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. శిధిలాల కింద 14 రోజుల పాటు చిక్కుకుని ఉన్న ఓ వృద్ధుడిని సిబ్బంది రక్షించారు. మనాబి ప్రావిన్స్‌లో సహాయక చర్యలు చేపడుతుండగా స్వల్పంగా కూలిన భవనం నుంచి శబ్దాలు వినిపించాయి. వెంటనే సిబ్బంది శిధిలాలను తొలగించి చూడగా… వృద్ధుడు కొనవూపిరితో ఉన్నాడు. వెంటనే అతన్ని బయటికు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుడు మాన్యుల్‌ వాస్కేజ్‌గా అధికారులు గుర్తించారు.

జ్ఞానదంతాల్ని తీసివేసేటప్పుడు స్థానికంగా ఆ ప్రాంతంలో మాత్రమే మత్తుమీందు నిచ్చి ఆ దంతాన్ని తీసివేస్తుంటారు. మొదట్లో కొద్దిగా వాపు వచ్చి అసౌకర్యం కలగవచ్చు. క్రమంగా మందుల ద్వారా ఆ వాపును తగ్గించవచ్చు. శస్త్రచికిత్స తర్వాత మొదట్లో ద్రవపదార్థాల్ని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. తర్వాత క్రమంగా మెత్తటి ఘనపదార్థాల్ని ఆ తర్వాత మామూలు ఆహారాన్ని తీసుకోవాలి. కొంతమందికి శస్త్రచికిత్స తర్వాత ఆ ప్రాంతంలో స్పర్శ కాస్త తక్కువగా అనిపించవచ్చు. కొంత సమయం తర్వాత ఆ ప్రాంతం మామూలుగా అయిపోతుంది. కాబట్టి జ్ఞానదంతాలు రావడంలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే దంతవైద్యుడ్ని కలవడం మంచిది.జ్ఞానదంతాలకు సకాలంలో చికిత్స చాలా అవసరం. జ్ఞానం కలిగే యుక్తవయసులో వచ్చే ఈ జ్ఞాన దంతాల సమస్యతో యువతీ యువకుల ఎలాంటి ఇబ్బందులు పడకుండా విజ్ఞతతో వ్యవహరించాలి.

ఎన్టీఆర్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకుడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను జులై మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా…

ఎవరైనా ఒక డాక్టర్ చిన్న క్లినిక్ నో , ఓ మోస్తరు నర్సింగ్ హోమ్‌(హాస్పిటల్)నో పెట్టుకున్నప్పుడు తనకు సహాయకులా , ఆయా లను . స్లీపర్లను , వార్డ్ బాయ్ లను , తోటీ లను జీతాలిస్తూ ఉద్యోగస్తులు గా పెట్టుకుంటారు . వీరిలో కొంత మంది చిన్నపాటి వైద్యము నేర్చుకొని  ఒకటి , రెండు సంవత్సరాలలో సదరు హాస్పిటల్ లో పని మానేసి …. గ్రామాలలో వైద్యులు గా చెలామని అవుతూ ఉన్నారు . రూరల్ మెడికల్ ప్రాక్టిషినర్స్  అని , ప్రవేటు మెడికల్ ప్రాక్టిషినర్స్ అని , ఫస్ట్ -ఎయిడ్  అసిస్టెంట్స్  అని పోష్టల్ / లోకల్ సర్టిఫికేట్స్ పొందుతూ చలామని అవుతూ ఉన్నారు . మా శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4000 వరకూ ఉన్నారు.వీరు పి.సి ల కోసము లేని పోని హంగామా , భయాలను రోగి ముందు ప్రదర్శించి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరకి రిఫర్ చేస్తూ ఉంటారు . దానికి తగ్గటు గానే మెడికల్ బిల్లులు  పి.సి లను కలుపుకొని  ఎక్కువ వస్తాయి.

బాలీవుడ్‌ నటులు దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రానికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘రాణి పద్మావతి’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు….

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.

పిల్లలను బెల్టు, కర్రలతోటి పూర్తిగా చితకబాదారు. పిల్లలు స్కూల్ చుట్టూ పరుగెత్తారు. కొట్టవద్దని అమ్మాయిలు కరస్పాండెంట్ కాళ్లు కూడా పట్టుకున్నారు. కేవలం రెండు టాయ్ లెట్స్ ఉన్నాయని… అందుకే తయారవ్వడానికి ఆలస్యమైందని పిల్లలు చెబుతున్నారని తల్లిదండ్రులు చెప్పారు. 

12/07/2016: జైసల్మేర్: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటే కావాలంటూ లక్షల మంది పరుగులు పెడతారు. కానీ, ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఉద్యోగంలో తనకు సంతృప్తి లేదని భావించిన రాజస్థాన్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం ఏడాదికి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి… హరీష్ ధండేవ్ రాజస్థాన్ లో ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన తండ్రి వ్యవసాయదారుడు. రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కావడంతో ఉద్యోగంతో సంతృప్తి చెందక జాబ్ మానేశాడు. ఓసారి ఢిల్లీకి వెళ్లిన అతడు అక్కడ ఎన్నో విషయాలు చూశానని, అదే తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటున్నాడు. ప్రస్తుతం అతడు తన 120 ఎకరాల పొలంలో అలోవెరా పండిస్తున్నాడు. అలాగని కాస్తా కూస్తో సంపాదిస్తున్నాడనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఎందుకుంటే హరీష్ వార్షిక ఆదాయం రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్లు. నాటురెలో అగ్రో అనే కంపెనీని స్థాపించాడు. అలోవేరా పండించి పతంజలి ఫుడ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థకు సరఫరా చేస్తున్నాడు. ఆ కంపెనీ వారు అలోవేరా జ్యూస్ తయారీ కోసం హరీష్ నుంచి సరుకు కొనుగోలు చేస్తుంది. తన పంటకుగానూ కోట్ల రూపాయలు ఆర్జించడంతో పాటు మరెందరికో ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. థార్ ఎడారి ప్రాంతంలో వీటి ఉత్పత్తి అధికంగా ఉంటుంది. తన స్వస్థలం, వ్యవసాయక్షేత్రం ఆ సమీప ప్రాంతాల్లోనే ఉండటం కూడా హరీష్ కు కలిసొచ్చింది. అలోవెరాకు దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ భారీగా డిమాండ్ ఉంటుంది.

పురుళ్ళు, పిల్లల పెంపకం బాధ్యతలు, ఇంటి బరువు… ఇవన్నీ మోస్తున్నందు వల్ల ఈ వయసులో స్ర్తీలకి మానసిక వొత్తిడి, శారీరక అలసట ఎక్కువ ఉంటాయి. కనుక ఆమెకి మీరు దినచర్యలో సహాయం, ఆసరా, మానసిక ఊతం కూడా అందించాలి. ఆమె ఆరోగ్యంగా ఉండేలా ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకి ఆనందం కలిగించే పనులు చేస్తూ ఉండాలి(సెక్సు కావలసిన రోజుల్లో మాత్రమే కాకుండా నిరంతర ప్రాతిపదిక మీద). మీకు ఆమెలో ఆకర్షణీయమైన అంశాలు ఏమున్నా వాటిని మెచ్చుకోవడానికి సందేహించకండి. మీరు మీపట్ల కూడా శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ ట్రిమ్‌గా, నీట్‌గా, హుందాగా ఉండటం అలవరచుకోండి. పిల్లల గురించి, ఇంటి గురించి శ్రద్ధ వహించండి. ప్రౌఢ స్ర్తీలు బాధ్యతాపరడైన భర్తని చాలా అభి మానిస్తారు.-అలాంటప్పుడు దంపతులిద్దరూ స్థిమితంగా చర్చించుకుని, ఒకరి అవసరాలకు అనుగుణంగా ఒకరు సర్దుబాట్లు చూసుకోవాలి. మీరు కొంత త్యాగం చెయ్యాలి. ఆమె మరికొంత ముందుకొచ్చి మీ అవసరాలు తీర్చాలి. ఒకరి ఇష్టాలను, అఇష్టాలను ఒకరికి తెలియ పరుచుకునే స్వేచ్ఛ ఇద్దరికీ ఉండాలి. వాటిని రెండవవారు ఈసడించుకోకుండా విని అర్థం చేసుకోవాలి. ఆ అభిప్రాయాలను గౌరవించి వాటికి అనుగుణంగా సర్దుకోవాలి. కోరికలు అందరిలోనూ ఒకే రకంగా ఉండకపోవచ్చు. చిన్నప్పుడు వారు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే పరిస్థితులు ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే

ఇప్పటి వరకు కామెడీ సినిమాలకు చిరునామాగా ఉండే అల్లరి నరేష్ సినిమాలు వరస పరాజయాలు చెందుతూ ఉండటంతో ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న ఈ కామెడీ పోలీసు పాత్ర కూడ ప్రేక్షకులకు బాగా నచ్చితే రానున్న రోజులలో అల్లరి నరేశ్ స్థానాన్ని శర్వానంద్ భర్తీ చేసినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ సహజంగానే అల్లరోడికి టెన్షన్ కలిగిస్తాయి అన్నది వాస్తవం. మొత్తం మీద శర్వానంద్ వరసగా విజయాలు సాధిస్తూ టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా అవతరించడం ఎంతైనా గొప్ప విశేషం.

హైడ్రేషన్ మీ చర్మాన్ని ఎంతో కోమలంగా,మృదువుగా మరియూ యవ్వనంగా ఉంచుతుంది,చలికాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోతుంది,దీనిని అదిగమించడానికి,మీ శరీరంలో నీరు,మరియూ నూనె శాతాన్ని పెంచుకుని,అవి ఇచ్చే

3. వీళ్ళు ఎప్పుడు రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్ళినా హెపటైటిస్‌ -బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

రాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గరుడవేగ’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో బాలీవుడ్‌ నటి సన్నీలియోని ఆడిపాడారు. ఓ భారీ సెట్‌లో పాట చిత్రీకరణ జరిగింది. కాగా సన్నీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం…

చెట్టుపైన పండి పోయిన మఱ్ఱి ఆకులు పసుపు పచ్చగా వుంటాయి … వాటిని సేకరించి మట్టి మూకుడులో వుంచి మంట పైన పెట్టండి, ముందుగా ఆకులు మాడిపోయి నల్ల బూడిద గా మారుతుంది అలాగే కలుపుతూ వుంటే ఆ బూడిద తెల్లటి భస్మంగా మారుతుంది ఈ భస్మాన్ని సేకరించి గాజు సీసా లో నిలువ చేయండి ఉదయం పరగడుపున మరియు రాత్రి బోజనానికి అరగంట ముందు ఒక గ్రాము చొప్పున స్వచ్చమైన తేనెతో కలిపి తీసుకోండి ఇలా వంద రోజులు క్రమం తప్పకుండా తీసుకోండి అన్ని రకాల అలర్జీలు మీకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతాయి ఈ చిట్కా ఏ ఆయుర్వేద గ్రంధాలలో కనిపించదు మా పెద్దలు అనుభవపూర్వకంగా మాకు పంచినది దీనికి ఏ విధమయిన పత్యం అవసరం లేదు అందరు ఆచరించవచ్చు ఎలాంటి దుష్ప్రభావాలు వుండవు అందరికి ధన్వంతరీ కృప వల్ల ఆరోగ్యమస్తు

అసలు.. ఒక యువతి ప్యూరిటీని ఎలా గుర్తించాలి. ఎలా పరిశీలించాలి అనేదానిపై సెక్స్ నిపుణులు పలు రకాల అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొట్టమొదటిసారి అంగ ప్రవేశం చేస్తే కన్నెపొర ఉంటే కొద్దిపాటి రక్తం చిమ్ముతుంది. మరి ఆ యువతి ఓ క్రీడాకారిణి అయితే కన్నెపొర నిలబడి వుండే అవకాశాలు లేనట్లే. సాధారణంగా క్రీడాకారిణులకు కన్నపొర వుండదు. వారు కాళ్ళను, శరీరాన్ని వివిధ రకాలుగా సాగతీస్తారు. దీంతో కన్నెపొర చినిగిపోతుంది.

నో మహిళలు! రక్తం,ఋతు చక్రం సమయంలో రక్తాన్ని పోలి ఉంటుంది. సాధారణ రక్తస్రావం ఉన్నప్పుడు, చెడు వాసన ఉండదు. దాని గురించి అసాధారణం ఏమీ లేదు.గుర్తుంచుకోండి! బాక్టీరియా నివారించేందుకు ప్యాడ్స్ మార్చండి.మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది.

ఓ వైపు హీరోగా చేస్తూనే ‘శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్‌’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’, ‘ఖడ్గం’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘షాడో’, ‘శ్రీరామరాజ్యం’, ‘గోవిందుడు అందరి వాడేలే వంటి మల్టీస్టారర్‌ చిత్రాల్లో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌చరణ్‌తో కలిసి నటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తున్నారు.

16/09/2016: బెంగళూరు : కర్ణాటకలో ఘోరం జరిగింది. హుమ్నాబాద్ ప్రాంతంలో ఒక వోల్వో బస్సులో మంటలు చెలరేగి.. మూడేళ్ల చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 8 మంది పిల్లలు ఉన్నారని ప్రమాదానికి సజీవ సాక్షి అయిన ప్రభాకరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ మంటలు వచ్చాయని అరుచుకుంటూ దిగి పారిపోయారు. షిర్డీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఈ బస్సు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హుమ్నాబాద్ సమీపంలోకి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో కొంతమంది మాత్రం కిందకు దూకేశారు. దగ్గరలో ఉన్న రాళ్లు తీసుకుని అద్దాలు పగలగొట్టి మిగిలిన వాళ్లను కిందకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అందరూ కిందకు వచ్చినట్లు ప్రయాణికులు భావించారు గానీ వాళ్లు దిగే సమయానికి మూడేళ్ల చిన్నారి విహాన్ మాత్రం బస్సులోనే ఉండిపోయాడు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రయాణికులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు.

పైకి దూకు ↑ Martin, P.; Leibovich, SJ (2005). “Inflammatory cells during wound repair: the good, the bad and the ugly”. Trends in Cell Biology. 15 (11): 599–607. PMID 16202600. doi:10.1016/j.tcb.2005.09.002.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’ చిత్రంతో పరిశ్రమ సాంకేతికపరంగా 3డీ శకంలోకి మారుతుందని లైకా సంస్థ పేర్కొంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పెద్దస్థాయిలో విడుదల చేసేందుకు లైకా ఇప్పటి నుంచే సన్నాహాలు……

ఢిల్లీ : ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని, ప్రత్యేక హోదా సాధ్యం కాదని… ప్రత్యేక హోదాకు మించిన సహాయాన్ని చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును అమరావతి రాజధాని రైతులు కలిశారు. బడ్జెట్ లో మూలధన రాబడిపై పన్ను మినహాయింపు కల్పించడంపై వెంకయ్య కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

1: caligynephobia: a persistent, abnormal, and unwarranted fear of beautiful women, despite conscious understanding by the phobic individual and reassurance by others that there is no danger. 2: caligynephobia: an extreme unwarranted fear and/or physical aversion to beautiful women.

‘ఏమైందో తెలియదు నాకు.. ఏమైందో తెలియదు నాకు.. నీ పేరే పాటయ్యింది పెదవులకు..’ అంటున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. మరి ‘ఫిదా’ భామ సాయిపల్లవి ఏమో.. ‘ఈ మాయలో నిన్నిలా ముంచినందుకు నా పరిచయం వరమని పొగిడె చంపకు..’ ….

స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి.

వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చూపిస్తుంటాయి. చర్మం , కళ్లపైనే కాకుండా , ఊపిరితిత్తులపైన కూడా ఈ ప్రభావాలు ఉంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులో చేరుతాయి. వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవ పదర్థాలలో చేరి కఫం ద్వారా బైటికి నెట్టివేయబడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగించే ఐజి-ఎ యాంటిబాడీస్‌ శ్వాస నాళాలలో చేరే క్రిముల నుండి దేహాన్ని రక్షిస్తాయి. తెల్ల రక్తకణాలు కూడా దీనికి దోహదపడతాయి.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ రామ్‌చరణ్‌ మాత్రం ఈ చిత్రంలోని పాటలను నటుడు మంచు మనోజ్‌కు వినిపించారట. …

శ్రీకాకుళం : ఓ వైపు స్థానిక ఎమ్మెల్యే.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్.. ఇరువురి మధ్య మున్సిపల్ ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో విధులు నిర్వహించలేకపోతున్నామని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఇప్పుడిదే శ్రీకాకుళం జిల్లా పలాసలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *