“chemo తర్వాత జుట్టు regrowth నిర్వహించడానికి ఎలా జుట్టు సన్నబడటానికి టోపీలు”

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని ఇందులో ఆర్మీ అధికారిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. జనవరిలో విడుదల చేసిన ఫస్ట్‌ ఇంపాక్ట్‌కు విశేష స్పందన లభించింది….

పైకి దూకు ↑ Martin, P.; Leibovich, SJ (2005). “Inflammatory cells during wound repair: the good, the bad and the ugly”. Trends in Cell Biology. 15 (11): 599–607. PMID 16202600. doi:10.1016/j.tcb.2005.09.002.

ఈ సంక్రాంతి పండగకు ‘అజ్ఞాతవాసి’తో కలిసి ‘గ్యాంగ్‌’ విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కథానాయిక కీర్తిసురేష్‌. సూర్య సరసన ఆమె నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. రమ్యకృష్ణ కీలక…

కోట్ ఆఫ్ ఆర్మ్ నీస్ అనేది మొదటిసారిగా 1430 ప్రాంతంలో రాయబడిన రెగ్యులేషన్స్ ఆఫ్ ఎమడెస్ VIII సంబంధించిన ఒక పత్రంలో కనిపించింది.[13] ఇందులో భాగంగా తెల్లటి వెనుకభాగం కలిగిన ఎర్రటి గద్ద గుర్తుతో నీస్ సంకేతించబడింది, ఈ గద్ద మూడు కొండలపై నిల్చి ఉంటుంది, ఫ్రెంచ్ హెరాల్డిక్ భాషలో “d’argent à une aigle de gueule posée sur trois coupeaux” అని దీని గురించి వర్ణించబడింది.[13] అటుపై కాలంలో సైన్యాల విషయంలో చిన్నపాటి మార్పులు చోటుచేసుకున్నాయి : కోట్‌లోని గద్ద మరింత అందంగా మారడంతో పాటు ప్రస్తుతం ఇది నీస్ దేశంకు సంబంధించిన కిరీటాన్ని నెత్తిన ‘ధరించింది’, అలాగే దాని కాళ్ల కింద ఉండే మూడు కొండలు ఇప్పుడు అందమైన సముద్రంచే ఆవరించబడింది.[13]

అయ్యా ఈసారి ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ నటులు ఎవ్వలు పోటీ వడ్తున్నరో జర్ర జాగ్రత్త సుమా.. ఎందుకంటే.. మీరు ఎంత కష్టపడ్డా..? ఇర్గదీశె యాక్టింగ్ జేశ్నా.. అది మీకు రాదు.. ఎంపిక జేశెటోళ్లకు ఎంట్రీలు అందకముందుకే.. ఎగురేస్కపోయిండు.. అగో మొన్ననే అయిపాయే గదా..? ఆస్కార్ అవార్డులు మల్లెక్కడియి అనుకునేరు.. ఇప్పుడు గాదు.. వచ్చేసారి ముచ్చట ముందే జెప్తున్న అన్నట్టు..

28/06/2016: ముంబయి: ఇప్పుడొక వీడియో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. ఓ యువతి విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఈ ఘటన ఈ నెల (జూన్)15న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో చూపిన ప్రకారం మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఓ యువతి నేరుగా వెళ్లి ఓ పోలీసుతో వాదనలు పడటమే కాకుండా అసభ్యంగా తిడుతూ కుర్చీలో ఉన్న అతడిపై పదేపదే చేయిచేసుకుంది. దీంతో ఆ యువతి పక్కనే ఉన్న మరో ఇద్దరు యువకులు ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించారు. కాగా, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది? వారి మధ్యలో జరగుతున్న సంభాషణ ఏమిటీ? ఆ యువతి ఎందుకలా ఎస్సైని కొట్టింది? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతోందా లేదా అన్నది తెలుసుకునే ముందు అసలు ఆ సమయంలో సాధారణంగా ఎంత రక్తస్రావం అవ్వాలనే దానిపై అవగాహన ఉండాలి. సాధారణ నెలసరి అంటే తక్కువగా అలాగని మరీ ఎక్కువగా రక్తస్రావం కాకుండా ఉండటమే. సగటున అయితే ఐదు రోజులకు మించి నెలసరి ఉండకూడదు. ఆ సమయంలో ఇరవై నుంచి అరవై ఎంఎల్‌ దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పరిస్థితిని హెవీ పీరియడ్స్‌ అనొచ్చు.. దాన్ని తెలుసుకోవడం కష్టం అయినా, కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతోందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ న్యాప్‌కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి రెండు న్యాప్‌కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడటం.. లాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి.

28/05/2016: ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం కంటే కష్టమైన పని వేరే ఏదీ లేదంటే ఒప్పుకొని తీరాల్సిందే. చేతిలో డిగ్రీ పట్టాలతో రోడ్లపై తిరుగుతోన్న నిరుద్యోగుల పాట్లు అలా ఉన్నాయి మరి. దేశంలోని సగటు నిరుద్యోగి పరిస్థితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల అబ్దుల్ వాజిద్‌కూ ఎదురైంది. కోరుకున్న రంగంలో ఉద్యోగం లేక, దొరికిన ఏదో ఒక పని చేయలేక.. నరకం చూశాడు. తనకు ఆసక్తి ఉన్న రంగంలోని సంస్థల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. కానీ, ఎక్కడా తిరస్కారమే ఎదురైంది. దీంతో వాజిద్‌లో కసి పెరిగింది. తనను తిరస్కరించినవారికి తానంటే ఏమిటో చూపించాలనుకున్నాడు. అంతే.. ఓ విమానం తయారు చేసేసి, అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా కాసెర్వా గ్రామానికి చెందిన వాజిద్, స్వగ్రామంలోనే ఇంటర్ వరకూ చదువుకున్నాడు. తర్వాత గ్య్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లాడు. అక్కడ ఎన్‌సీసీలో చేరి, తరచూ క్యాంపులకు వెళ్లేవాడు. అలా ఓ క్యాంపులో ఎయిర్ ఫోర్స్‌ను సందర్శించాడు. అప్పుడే విమానాలపై మొట్టమొదటిసారిగా ఆసక్తి పెంచుకున్నాడు వాజిద్. ఎన్‌సీసీ ట్రైనింగ్‌లో ఎంతో శ్రమించి, ఎయిర్ ఫోర్స్ విభాగం నుంచి ‘సి’ సర్టిఫికెట్ కూడా సంపాదించాడు. తర్వాత, న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో ‘ఏరో మోడలింగ్’లో శిక్షణ పొందే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఇక్కడ నేర్చుకున్న విషయాలు అతడికి విమానయాన రంగంపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఎలాగైనా విమాన తయారీ రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసుకున్నాక, ఉద్యోగం కోసం సంస్థల చుట్టూ తిరిగాడు. కానీ, ఎవరూ వాజిద్‌కు ఉద్యోగమిచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో తానే స్వయంగా విమానం తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఇందుకు చాలా ఖర్చవుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు విషయం చెప్పి చూశాడు. మొదట్లో ఎవరూ వాజిద్ మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, వాజిద్ పాత సామాన్లను కొనుగోలు చేసి, విమాన భాగాలుగా మార్చుతుంటే వారికీ నమ్మకం కుదిరింది. తలా కొంత మొత్తం పోగు చేసి, ఐదు లక్షల రూపాయల వరకూ అతడి చేతిలో పెట్టారు. వీటితో ఓ పాత మారుతీ వ్యాన్‌ను కొన్నాడు వాజిద్. దాని ఇంజిన్‌ను విమానంలో అమర్చాడు. 25 లీటర్ల ఇంధన సామర్థ్యమున్న ట్యాంకర్‌ని ఏర్పాటు చేశాడు. చెక్క, పాత ఇనుప సామానుతో తయారు చేసిన బాడీ పైభాగంలో స్టీలు పూత పూశాడు. మొత్తంగా 350 కిలోల బరువైన విమానం తయారైంది. ఇది పది కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలుగుతోంది. తొలిసారి విమానం గాల్లో ఎగిరినప్పుడు కాసెర్వా గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేవు. గ్రామ ప్రతిష్టను నింగికి చేర్చాడంటూ వాజిద్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు వారు. మరి, విమాన సంస్థల మాటేమిటో..!

మన శరీరంలో ఏ అంగనికైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ వద్దకు పరిగెడతాం. అయితే చర్మానికి సమస్య వస్తే కాసింత ఆలస్యంగా వెళతాం. ఆ సమయానికి సమస్య కాస్తా ఎక్కువైపోతుంది.ఫలితంగా ఎన్నో డబ్బులు ధారపోస్తాం. కానీ మార్పు రావటం మాట అలా ఉంచినా ఫలితం మాత్రం సూన్యం. ఎందుకంటే చర్మ సమస్య మొదలైతే అది తొందరగా తీరదు. ఈ మాట నూటికి నూరుపాళ్ళు నిజం. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుంది. చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు.

నా వయసు 20. బరువు 72. ట్యాబెట్లు వాడితే తప్ప పీరియడ్స్ రావు. డాక్టర్ స్కానింగ్ తీసి పీసీఓడీ అని చెప్పారు. మోచేతులు, పొట్ట, గడ్డం, పెపైదవి… మీద వెంట్రుకలు వస్తున్నాయి. తీసేస్తే మళ్లీ వస్తున్నాయి. నా సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలి?

సినిమా:  టచ్ చేసి చూడు తారాగణం; రవితేజ, రాశీఖన్నా… దర్శకత్వం: విక్రమ్ సిరికొండ నిర్మాత; నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ‘టచ్ చేసి చూడు’ సినిమా ప్రమోషన్లో  రవితేజా మాట్లాడుతూ… కొత్తగా ఆలోచిస్తుంటే జనాలకు మింగుడు పడటం లేదన్నాడు.  మరి కొత్తగా ఆలోచించి చేసిన ‘రాజా ది గ్రేట్‘ సినిమాను జనాలు ఎందుకు హిట్ చేశారు? సినిమా అంతా అంధుడిగా కనిపిస్తే… ఎందుకు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు? సినిమా మొత్తాన్ని భుజంపై మోస్తూ ఎన్నో విజయాలిచ్చాడు రవితేజా. అయితే… కొన్నాళ్లకు అదే మోనాటనీ అయ్యింది. ఫ్లాపులొచ్చాయ్.  ‘రాజా ది గ్రేట్’ తో… రవితేజ నుంచి జనాలు ఏం కోరుకుంటున్నారో రూఢీ అయ్యింది. అయితే.. తను మాత్రం మళ్లీ రొటీన్ గానే ఆలోచిస్తున్నాడు. దానికి రవితేజా స్టేట్మెంట్ ఉదాహరణ. రీసెంట్ గా విడుదలైన ‘టచ్ చేసి చూడు’ సినిమా  కూడా రవితేజా అభిప్రాయానికి అనుగుణంగానే ఉంది. ఈ సినిమా గురింంచి మాట్లాడుకునే ముందు… అసలు కథేంటో చూద్దాం. కథ వ్యాపారవేత్త కార్తికేయకు కుటుంబం అంటే ప్రాణం… సిటీలో ఉన్న ఓ గూండా కారణంగా తన మనుషులు గాయాలపాలవుతారు. అంతేకాదు… తాను అభిమానించే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ హత్య తన చెల్లి కళ్లారా చూసినా… పోలీసుల నుంచి మాత్రం సహకారం లభించదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాడు కార్తికేయ. అయితే… సరిగ్గా అప్పుడూ తాను ఊహించని సంఘటన ఒకటి జరుగుతుంది. తాను చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి కార్తికేయకు మళ్లీ కనిపిస్తాడు. ఆ హత్య చేసింది కూడా వాడే. దాంతో కార్తికేయ ఉగ్రుడవుతాడు. అసలు ఈ కార్తికేయ ఎవరు? తాను చనిపోయాడని అనుకుంటున్న ఆ దుండగుడు ఎవడు? ఈ ప్రశ్నలకు సమాధానం మిగిలిన కథ. విశ్లేషణ: దీన్ని కథ అంటే… కథలన్నీ సిగ్గు పడతాయ్.  కథ లేకుండా షూటింగ్ మొదలెట్టేసి… రన్నింగ్ లో ఏదో ఒకటి చేసుకుంటూ.. . చివరకు ఒక రూపు రాగానే… జనాల మీదకు వదిలినట్టు ఉంటుందీ ఈ సినిమా. పరమ రొటీన్ సీన్స్. తెరపై ఏంటేంటో జరుగుతుంటాయ్. అంతా గందరగోళం. ముందు వ్యాపారవేత్తగా కనిపించిన రవితేజా… ఉన్నట్టుండి పోలీసైపోతాడు. మసలా సినిమాలు తీయడానికి కూడా ఓ పద్ధతుంది. అసలు ఇందులో  ఏ పద్ధాతీ కనిపించదు. ఈ సినిమాలో ఇది బావుంది అని చెప్పడానికి ఏమీ లేదు. రవితేజ నటన గురించి తెలిసిందే. కానీ…ఆ ముఖంలో వచ్చిన మార్పు వల్ల.. ఇబ్బందిగా కనిపిస్తున్నాడు. రాశీఖన్నా అందంగా ఉంది. ఉన్నంతలో బాగా చేసింది. ఆ రెండో హీరోయిన్ ని దేనికోసం పెట్టుకున్నారో దర్శక, నిర్మాతలకే తెలియాలి. పాటలు, మాటలు, కెమెరా, ఎడిటింగ్… ఇలా ప్రతి విభాగం… సినిమా చెడగొట్టడానికి తమ ప్రయత్నం తాము చేశాయ్. మరి ఈ సినిమా జనాలకు నచ్చుతుందో లేదో కాలమే చెప్పాలి. రేటింగ్: 1.5

5. According to the Press Emblem Campaign (PEC), 35 journalists have been killed in 2014 so far. And in 2013 70 journalists were killed, while the year 2012 saw one of the highest numbers of such deaths with 141 journalists reported dead. 

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 6 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు కూడా ఈ డీఏ వర్తింపుకానుంది. డీఏ పెంపుతో 50 లక్షల మంది ఉద్యోగులు, 58లక్షల పెన్షన్ దారులకు లబ్ధి కలుగుతుంది. కాగా కేంద్రం ఖజానాపై రూ.14,724.14కోట్ల భారం పడనుంది.

14/07/2016: న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ‘ఆప్’లో ఆమె ఉన్నత పదవి చేపడతారన్న ఊహగానాలు కూడా వినవస్తున్నాయి. ఈ వార్తలను ‘ఆప్’ నేతలు కొట్టిపారేశారు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని, ‘ఆప్’లో సునీత చేరకపోవచ్చని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కేజ్రీవాల్ తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించే అవకాశం ఉందన్న వార్తలను తోసిపుచ్చలేదు. ‘ఆప్’ రాజ్యాంగం ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. పార్టీ ఉన్నత పదవుల్లోనూ ఒకే కుటుంబానికి ఇద్దరికి స్థానం ఉండదు. ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవాలో సునీతను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశముందని వచ్చిన వార్తలను ఆప్ నేతలు ఖండించారు. ప్రతిభ గల అభ్యర్థులను పార్టీ కార్యనిర్వాహక కమిటీ అంగీకారంతో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ సునీత వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. 1993 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన 51 ఏళ్ల సునీత ఆదాయపన్ను శాఖలో దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు.

మంగళవారం పాట్నా హైకోర్ట్ దీనిపై విచారణ జరిపింది. వివరణ ఇవ్వాలని రక్షణ శాఖ కార్యదర్శి ఆర్.కె.మాథుర్‌ను ఆదేశించింది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఆర్మీ చీఫ్ నుంచి దీనిపై నివేదిక కోరారు. అయితే నియామక బోర్డు దీన్ని సమర్దించింది. గతంలో నిర్వహించిన పరీక్షల్లో భారీ ఎత్తున మాస్ కాపీ జరిగిందని, అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని వివరించింది.

* వెన్ను, తుంటి, మోకాలు, మెడ నొప్పులు: కండరాల బలహీనం మూలంగానూ నొప్పులు వస్తుంటాయి. ఉదాహరణకు తొడ నుంచి సాగే ఇలియోటిబియల్‌ కండరబంధనం బలహీనమైతే మోకాలు నొప్పి రావొచ్చు. చాలాసేపు కంప్యూటర్‌ ముందు వంగి కూచోవటం వల్ల భుజం, మెడనొప్పి రావొచ్చు. ఆయా కండరాలను బలోపేతం చేసే, సాగదీసే వ్యాయామాలతో ఇలాంటి నొప్పులను దూరంగా ఉంచుకోవచ్చు.

30/09/2016: ఢిల్లీ : తన బ్యాటింగ్ లాగానే.. ట్విట్టర్ లో కూడా విలక్షణంగా ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. సర్జికల్ స్ట్రైక్ పై తన దైన శైలి లో స్పందించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సరిహద్దులు దాటి పొరుగు దేశంలో కూడా మొదలు పెట్టారంటూ ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత సైన్యం అక్కడి ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేశారు. ఈ మధ్య కాలంలో తరచు ట్విట్టర్ ద్వారా తన భావాలను బయట పెడుతున్న సెహ్వాగ్ ప్రధాని నరేంద్రమోదీ భారత సరిహద్దులు దాటి పొరుగు దేశంలో స్వచ్ఛ భారత్‌ను మొదలుపెట్టారని అందులో భాగంగానే భారత సైన్యం ఈ దాడులు జరిపిందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే నీస్‌లో ఒక కాన్ఫరెన్స్ కేంద్రం కూడా ఉంది: పలైస్ డెస్ కాంగ్రెస్ ఆక్రోపోలిస్ పేరుతో ఇది సుపరిచితమైంది. అలాగే ఎల్’ఎరేనాస్, నీస్ ది ప్లెయిన్, నీస్ మెరిడియా, సెయింట్ ఐసిడోర్, మరియు ది నార్తరన్ ఫోరంతో సహా ఈ నగరంలో అనేక వ్యాపార పార్కులు కూడా ఉన్నాయి.

కన్హయ్యకుమార్ మీటింగ్ ఫెయిల్ చేయాలనేది ఉద్దేశంతోనే వీసీ అప్పారావుకు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. అందుకే  అప్పారావును వీసీగా మళ్లీ తీసుకొచ్చారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సీఎం కేసీఆర్… వీసీని రీకాల్ చేయాలి. హెచ్ సీయూ ఘటన వెనుకాల ఎన్ డీయే ప్రభుత్వం పాత్ర ఉందని…. కేంద్రం నాటకమాడుతుంది. వర్సిటీలో ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. విద్యార్థులను చదువుకోనివ్వాలని కోరారు. 

సప్తగిరి అంటే తనకు చాలా ఇష్టమని హీరో నాని అన్నారు. సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. ఎల్‌. చరణ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని మూడో పాటను బుధవారం నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన…

రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, అటవీ శాఖలో ఏర్పడే ఖాళీలను ఆ శాఖ భర్తీ చేస్తోంది. వీటి గురించి తెలుసుకుందాం.

‘లైఫ్‌లో కష్టం వచ్చిన ప్రతీసారి అన్నీ వదులుకోం. కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను వదలను. ఎందుకంటే నేను ప్రేమించా’ అంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’…….

పొత్తికడుపు సహజంగానే కొన్ని బలహీన ప్రాంతాలను కలిగిఉంటుంది. ఆ పొరలు బలహీనంగా ఉన్న చోట హెర్నియా వస్తుం 0ది. బరువులు ఎత్తినప్పుడు నిరంతరాయంగా నొప్పి రావడం, దగ్గు, మలమూత్ర విసర్జనల సమస్యల్లాంటివి ఈ బలహీన ప్రాంతాలను మరింత బలహీనం చేస్తాయి. ఫలితంగా హెర్నియా ఏర్పడుతుంది. పిల్లల్లో కానవచ్చే హెర్నియాల్లో అధిక శాతం పుట్టుకతో వచ్చేవే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *