“chemo biotin తర్వాత జుట్టు పెరుగుదల -ఏమి జుట్టు నష్టం”

ఈ చెట్టు సమూలం అనగా అన్ని భాగాలు ఉపయోగపడతాయి దీని ఆకు లేక వేరు తో కషాయం చేసుకుని తాగినచో మల విసర్జన మూత్ర విసర్జన సాఫీగా అవుతుంది దుష్ట రక్తమును పోగొట్టును, జీర్ణ వ్యవస్థ లో గల పరాన్న జీవులు పడిపోవును, మూల వ్యాధి లో మంచి ఉపశమనం కలిగించును ఆకు రసం గాయములను మాన్పును చర్మ వ్యాధులను నివారించును, పిప్పి పంటి నొప్పి తగ్గును, దీని ఆకులు మిరియాలు తో కషాయం తాగుచుండిన దగ్గు మరియు ఆయాసం తగ్గుతుంది దీని చూర్ణం 1 నుంచి 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు

నిజాన్ని సమాధి చేయలని అనుకున్నాడు..తనకున్న పోలీసు అనుభవంతో వేసిన ప్లాన్ తో బయట పడాలని అనుకున్నాడు..అంతా పక్కా స్కెచ్ ప్రకారమే జరిగింది. కానీ పోలీసులను మించి పోలీసులు ఉంటారన్న సత్యాన్ని మరిచిపోయాడు. తాను తీసిన గోతిలోనే పడిపోయాడు. పది రోజుల క్రితం పెద్దేముల్ మండలంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ దంపతుల ఆక్సిడెంట్ ప్రమాదం కాదు..ఇది ఎవరో చేసింది కాదు..గాయాలతో బయటపడిన కట్టుకున్నవాడే ఈ హత్య చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ ను హతం చేసిన ఖాకీ మొగుడు ప్రస్తుతం కటకటాలెక్కిస్తున్నాడు. దీని గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

కోర్స్ సలేయా అనేది క్యాయ్ డెస్ ఎటాట్స్-యునిస్‌కు సమాంతరంగా కొలువై ఉంది. గతంలో ఈ ప్రాంతం ఉన్నత తరగతుల వారి నివాసంగా ఉండేది. ఇక్కడ ప్రతిరోజూ పూల మార్కెట్ నిర్వహించబడడం వల్ల ఇది అత్యంత సంప్రదాయ కూడలిగా ఉంటోంది. కోర్స్ సలేయా సైతం పలైస్ డెస్ రాయిస్ సర్డెస్ (సార్డీనియా రాజుల సౌధం)పై తెరుచుకుంటుంది. ప్రస్తుతం కోర్ట్ అనేది చాలావరకు వినోద ప్రదేశంగా ఉంటోంది. విలక్షణమైన నికోయిస్ వంటకాలను అందించే చక్కని రెస్టారెంట్లు, మార్కెట్లు మరియు అనేక పబ్‌లు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. నీస్‌లోని అత్యంత చూడచక్కని ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

దేశభక్తి అనేది కిరీటం కాదని అంటున్నారు సాయిధరమ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జవాన్‌’. మెహరీన్‌ కథానాయిక. బీవీఎస్‌ రవి దర్శకుడు. ఈ చిత్ర ప్రీల్యూడ్‌ సోమవారం విడుదలైంది. ‘కొంతమంది మనుషులు…

ఏప్రిల్‌లో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ ‘2.ఓ’ను విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బన్ని వాసు ఆదివారం అసంతృప్తి…

కండీషనింగ్‌: షాంపూతో లేదా కుంకుడు కాయలతో తలస్నానం చేసిన తరువాత జుట్టుకు కండీషనర్‌ అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. మార్కెట్‌లో దొరికే కండీషనర్‌ వాడటం ఇష్టంలేనపుడు, రెండు కప్పుల నీళ్ళలో ఒక చెంచా టీ ఆకులు వేసి మరిగించి దానిలో రెండు చెంచాల నిమ్మరసం పిండి ఆ మిశ్రమాన్ని కండీషనర్‌గా ఉపయోగించుకోవచ్చు.

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. బాలయ్య 102వ చిత్రం ‘జైసింహా’ ఫస్ట్‌లుక్‌ బుధవారం విడుదలైంది. తొలి ప్రచార చిత్రంలో బాలయ్య తనదైన స్టైల్‌లో అదరగొట్టారు. చేతిలో కర్రపట్టుకుని పోరాడుతున్నట్లు కనిపించారు…..

బాలీవుడ్‌ నటులు గౌతమ్‌ రోడె, జరీన్‌ ఖాన్‌, అభినవ్‌ శుక్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్సర్‌ 2’. అనంత్‌ మహదేవ్‌ దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. మిథున్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మి, డినో మోరియా నటించిన ‘అక్సర్‌’కి సీక్వెల్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ………

కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంగూలీ కోల్‌కతాలోని బెహలా ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. పశ్చిమ్‌బంగ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు అయిదో విడతలో 53 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి పోటీగా భాజపా నుంచి బరిలో ఉన్న నేతాజీ మనవడు చంద్ర బోస్‌ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింగూర్‌, కోల్‌కతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం 9 గంటలకు 20శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. ఆరాంభాగ్‌లో ఉద్రిక్తత హుగ్లీ జిల్లాలోని ఆరాంభాగ్‌లో పోలింగ్‌ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వామపక్ష పార్టీలు, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో పలువురికి గాయాలైనట్లు సమాచారం.

  మేళ తాళాలతో.. తప్పిట్లతో.. బాణాసంచా పేలుళ్లతో గుర్రం మీద కూర్చొన్న పెళ్లికుమారుడిని పెళ్లి పందిరి వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చే వేడుకే బరాత్‌. బంధువులు, సన్నిహితులు, తెలిసినోళ్లు డ్యాన్సులు చేస్తూ ఉంటే.. దానిని చూస్తోన్న వారు కూడా పూనకంతో ఊగిపోతూ కాలు కదిపే సంబరంలో ఉన్న మజానే వేరు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బరాత్‌లకు పెట్టింది పేరు. మొదట్లో ముస్లింలు మాత్రమే జరుపుకునే ఈ సంబరాన్ని రాను రాను అన్ని మతాలు, కులాలు తమ సంస్కృతిలో భాగంగా చేసుకున్నాయి. ఏదీ ఏమైనా అసలైన బరాత్‌లు చూడాలి అంటే ముస్లింల పెళ్లిళ్లలోనే చూడాలి. అయితే ఇక మీదట హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింల పెళ్లిళ్లలో బరాత్‌లు కనిపించవు. తెల్లవారిందాకా బరాత్‌లు సాగడంతో పాటు అర్ధరాత్రి వేళ మేలతాళాలు మోగిస్తూ.. బాణాసంచా కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ నింపాదిగా పెళ్లి కొడుకు రోడ్ల మీద వెళుతూ ఉంటే.. పబ్లిక్ డిస్ట్రబ్ అవుతుండటంతో పాటు ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక బరాత్‌లో కాల్పులు.. మరో బరాత్‌లో తల్వార్ ఆట కారణంగా ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. దీంతో వీటిని కట్టడి చేసేందుకు తెలంగాణ వక్ఫ్‌బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింల వివాహా వేడుకల్లో బరాత్‌లు బ్యాన్ చేయడంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధించే దిశగా కసరత్తులు చేస్తోంది. నిఖా ప్రక్రియ రాత్రి తొమ్మిది గంటలలోపు పూర్తి చేయాలని.. రాత్రి 12 గంటలు దాటితే ఫంక్షన్ హాల్స్ మూసే విధంగా చర్యలు చేపట్టనుంది.   అలాగే పెళ్లి విందులో గొప్పలకు పోకుండా పరిమితితో సాగే విధంగా కట్టడి చేయాలని వక్ఫ్ బోర్డ్ భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా 23వ తేదిన పోలీసులు, ఖాజీలు, మత పెద్దలతో తెలంగాణ వక్ఫ్‌బోర్డు పాలక మండలి సమావేశం కానుంది. అయితే ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ఆచారాన్ని నిషేధిస్తే ఒప్పుకునేది లేదని కొందరు .. సాంప్రదాయం అనేది మనుషుల్లో ఆనందాన్ని నింపాలి కానీ.. మనుషుల ప్రాణాలు తీయడం.. సమాజాన్ని ఆటంకపరచరాదని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య వక్ఫ్‌బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే 23 వరకు వేచి చూడాల్సిందే.

మీ సమస్యను ‘గైనకోమాస్టియా’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నా యవ్వనంలో ఉండగా కొంతమందికి ఏ కారణం లేకుండానే వస్తుంది. వయసు పెరిగే కొద్దీ ‘టెస్టోస్టిరాన్’ అనే హార్మోను ఎక్కువ అవడం వల్ల కొంతమందికి తగ్గిపోతుంది. మరికొందరికి ఆపరేషన్ ద్వారా తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఆపరేషన్‌కి ముందు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ వల్ల పూర్తి ఫలితం ఉంటుంది. అందరిలానే మీరు కూడా టి-షర్టులు వేసుకోవచ్చు. అందరితో కలిసి మెలసి తిరగవచ్చు. కాబట్టి దిగులు చెందకుండా త్వరగా ప్టాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి సమస్యను వివరించండి. తప్పకుండా ఫలితం ఉంటుంది.

కండర కణాలు ఫైబ్రినెక్టిన్‍ మరియు వృద్ధికారకాలచేత ఆకర్షింపబడి, ఫైబ్రినెక్టిన్‍ను అనుసరిస్తాయి. తాత్కాలిక ఈసిఎం లోని ఫైబ్రిన్‍తో జతకలిసి గాయపు అంచులను చేరుకుంటాయి.[22] ఇవి గాయపు అంచులవద్ద ఈసిఎంను సంధానిస్తాయి. అంతేకాకుండా డెస్మోజోమ్ ల వలన అవి ఒకదానితో ఒకటి కలసి గాయపు అంచులను కలుపుతాయి. కండర తంతుకణాలలోని యాక్టిన్ కణత్వచం గుండా కణబాహ్యజీవద్రవ్యం లోని అణువులతో, ఫైబ్రినెక్టిన్ మరియు కొల్లజెన్‌ల వల్లే కలుస్తుంది.దీన్నే ఫైబ్రోనెక్సస్ అంటారు [47] కండర తంతు కణాలలో అనేక అసంజనాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి కలవడంద్వారా ఈసిఎంను దగ్గరకు లాగుతాయి. ఫలితంగా గాయపు పరిమాణం తగ్గిపోతుంది .[44] కండర తంతు కణాల పాత్ర వలన సంకోచ దశ ముగింపు మొదటి భాగం కన్నా వేగంగా ముగుస్తుంది.[47]

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు – Autism-ఆటిజం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *