“dischem వద్ద జుట్టు పెరుగుదల మందులు -chemo uk తర్వాత జుట్టు పెరుగుదల”

నీస్ యొక్క సహజసిద్ధ వృక్ష సంపద మధ్యదరా భూస్థితి నుంచి ప్రత్యేకంగా ఉంటుంది, విశాల పత్రాలు కలిగిన సతతహరిత పొదలు నీస్‌లో విస్తారంగా కనిపిస్తాయి. వృక్షాలనేవి నీస్ నగరం వ్యాప్తంగా చెల్లాచెదురుగా కనిపించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇవి దట్టమైన అరణ్యాల రూపంలో దర్శనమిస్తాయి. హాల్మ్ ఓక్, స్టోన్ పైన్ మరియు ఆర్బుటస్ లాంటి సతతహరితాలతో పాటు అతిపెద్ద స్థానిక వృక్ష జాతులు ఇందులో భాగంగా ఉంటాయి. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రవేశపెట్టబడిన వృక్ష జాతులు ఇక్కడి పార్కులు మరియు గార్డెన్లలో పెరుగుతున్నాయి. పాం వృక్షాలు, యూకలిప్టస్ మరియు నిమ్మ ఫలాలు లాంటి వృక్ష జాతులు నైస్‌కు ఉపోష్ణమండల గుర్తింపును కల్పిస్తాయి. అయితే, ప్రపంచవ్యాప్త ఉష్ణ మండల ప్రాంతాల్లో బాగా సుపరిచితమైన వృక్ష జాతులు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి; హార్స్ చెస్ట్‌నట్, లిండెన్‌లతో సహా నార్వే స్ప్రూస్ లాంటి జాతులు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి.

ముంబై : బడ్జెట్‌పై నిరాశలో నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో… ఇవాళ బుల్ జోరు కనిపించింది. వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఆర్బీఐ సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. భారీగా కొనుగోళ్లకు దిగడంతో… సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగింది. ఈ సూచీ ఇవాళ 23వేల 779 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 7వేల 2వందల 22 వద్ద క్లోజైంది. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీగా బైయింగ్ కనిపించింది. నిన్న నష్టపోయిన ఐటీసీ షేర్.. ఇవాళ 10శాతం పెరిగింది. నిఫ్టీలో మారుతీ, ఐసీఐసీఐ, హీరో, వేదాంతా 6 నుంచి 8శాతం వరకు పెరిగాయి.

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభలో సిపిఎం సభ్యులు తపన్‌ కుమార్‌ సేన్‌ ఆరోపించారు. ప్రయివేటీకరణ ద్వారా రిజర్వేషన్లను దెబ్బతీయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన ధ్వజమెత్తారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రయివేటీకరణ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నష్టాల పేరిట కొన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం శోయనీయమన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఫూల్స్‌ చేస్తోందని తపన్‌సేన్‌ విమర్శించారు. 

16/12/2016: ఢిల్లీ హైకోర్టుకు చెందిన లాయర్ వీడియో ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్యను.. అల్లారు ముద్దుగా పెంచాల్సిన కుమార్తెను ఇష్టారాజ్యంగా కొడుతూ.. తీవ్రంగా హింసించే వైనం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో.. ఢిల్లీహైకోర్టుకు చెందిన లాయర్ చేస్తున్న ఆరాచకాలు బయటకు వస్తాయి. ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో ఉండే ఢిల్లీ హైకోర్టు లాయర్.. తనకు కొడుకు పుట్టలేదన్న నెపంతో.. భార్యను.. ఇద్దరు కూతుళ్లను ఇష్టారాజ్యంగా కొడుతుంటాడు. తన తల్లిని.. తమను పెడుతున్న బాధల్ని తట్టుకోలేక మృగం లాంటి తండ్రి ఆరాచకాల్నిబయటపడేలావీడియోను చిత్రీకరించారు. ఇది తాజాగా బయటకు వచ్చింది. న్యాయవాది భార్య చెప్పిన వివరాల ప్రకారం.. పెళ్లి అయి 15సంవత్సరాలు అవుతుందని.. మగ పిల్లాడ్నికనకుండా.. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కోపంతో నిత్యం తమను కొడుతుంటాడని పేర్కొంది. సదరు లాయర్ కు చెందిన వీడియోలో భార్యను.. కుమార్తెను ఇష్టారాజ్యంగా తిడుతూ.. వారి మీద చేయి చేసుకున్న వైనం స్పష్టం కనిపిస్తుంది. అతగాడి ధాటికి అతడి కుమార్తె నేల మీద పడిపోయినట్లుగా వీడియోలోఉంది. రాక్షసుడిలా వ్యవహరిస్తూ.. ఇంట్లో వారిని దారుణంగా హింసిస్తున్న ఈ లాయర్ వివరాలు బయటకు రాలేదు.

నిజామాబాద్ పెద్దసుపత్రిలో సమస్యలు తిష్ట వేసాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రిని నిర్మించి ఆదరణ మరిచారు. అన్ని హంగులతో ఆస్పత్రి భవనాన్ని నిర్మించి నిర్వహణ మరిచారు. ప్రతి ఏటా ఆస్పత్రి నిర్వాహాణ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాసమస్యలు మాత్రం తీరడం లేదు. పైన పటారం లోన లోటారంగ మారుతున్న  నిజామాబాదు పెద్దాసుపత్రి నిర్వహణ తీరు పై 10 టీవి ప్రత్యెక కథనం.

టర్కీలోని అంకారాలోని ASVAK లేజర్‌ సెంటర్‌లో 2000లో నిర్వహించిన అధ్యయనంలో 12 మంది రోగుల పై అలెగ్జాండ్రైట్‌ లేజర్‌ను మరియు ఎలక్ట్రాలిసిస్‌ను పరీక్షించారు. ఇందులో లేజర్‌ పద్ధతి 60 సార్లు అధిక వేగంతో ప్రభావం చూపుతుందని, తక్కువ నొప్పితో, ఎలక్ట్రాలిసిస్‌తో పోలిస్తే మరింత నమ్మదగినదిగా గుర్తించారు.[8]

బరువు తగ్గడములో పండ్ల ఉపయోగము:కొందరు బరువు తగ్గటం కోసం మిగతా ఆహారం మానేసి రోజంతా కేవలం పండ్లు, కూరగాయలే తింటుంటారు. ఇది అంత మంచి అలవాటు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అన్ని పండ్లు, కూరగాయలు ఒకేవిధంగా ఉండవు. కొన్ని పండ్లలో చక్కెర మోతాదు అధికంగా ఉంటే.. కొన్ని కూరగాయల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ, బ్రకోలీ, పుట్టగొడుగుల వంటి వాటిల్లో పిండి పదార్థం తక్కువ. ఇలాంటివాటిని కాస్త ఎక్కువగా తిన్నా ఇబ్బందేమీ ఉండదు. అయితే పిండి పదార్థం ఎక్కువగా ఉండే బఠాణీలు, మొక్కజొన్న, బంగాళాదుంప వంటి వాటిని పరిమితంగానే తీసుకోవాలి. పండ్లలో విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నమాట నిజమే కావొచ్చు. వాటితో పాటు సహజ చక్కెర కూడా ఉంటుందని మరవరాదు. ముఖ్యంగా మామిడి, యాపిల్‌, ద్రాక్ష వంటి పండ్లలో చక్కెర ఎక్కువ. ఇవి కేలరీల మోతాదు పెరగటానికి దోహదం చేస్తాయి. అందువల్ల అదేపనిగా పండ్లు, పండ్ల రసాలనే తీసుకుంటే బరువు తగ్గటం అటుంచి పెరిగే ప్రమాదముంది.

ఈ చిత్రంలో ఉన్న నటుడిని గుర్తు పట్టారా? ఇతనో తమిళ కథానాయకుడు. ‘పిజ్జా’, ‘నేనూ రౌడీనే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. ఇటీవల ‘విక్రమ్‌వేధ’ చిత్రంతో బాక్సీఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు ఎంతో ….

మేలిగంట్‌ మెలనోమా అను క్యాన్సర్‌. అమెరికాలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో ఆరోస్థానాన్ని, పురుషులలో వచ్చే క్యాన్సర్లలో ఐదవ స్థానాన్ని సంపాదించినది. చర్మానికి వచ్చే క్యాన్సర్లలో 4 శాతం ఈ మాలిగెంట్‌ మెలనోమా వల్ల వస్తుంది. మరియు 80 శాతం మంది దీని వల్ల చనిపోతారు. మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని జాతుల వారిలో ఈ వ్యాధి వస్తున్నా, నల్లజాతి వారికన్నా 17 నుండి 25 రెట్లు తెల్లజాతి వారిలో ఎక్కువ కనిపించవచ్చును.

దిల్లీ: గత కొన్ని రోజులుగా నీటి రైలు విషయంలో యూపీ సర్కారు, కేంద్రానికి విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి పంపిన నీటి రైలును యూపీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. యూపీలోని నీటికొరతపై చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో కలిసి అఖిలేశ్‌ మోదీతో సమావేశమయ్యారు. తీవ్ర నీటికొరతపై చర్చించి చర్యలు చేపట్టేందుకు యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. పీఎంవో కార్యాలయానికి రావాల్సిందిగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ శనివారం ప్రధానిని కలిశారు. అయితే ప్రధాని, సీఎంల సమావేశం వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. కరవు పరిస్థితులపై శాశ్వత చర్యలు చేపట్టేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికీ.. యూపీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

నా వయసు 22. ఇంకా పెళ్లికాలేదు. ఒకసారి పదిహేను రోజులకు, ఇంకోసారి 28 రోజులకు పీరియడ్స్ వస్తుంటాయి. విపరీతమైన మాడునొప్పి ఉంటుంది. మలబద్దకం, యూరిన్ సమస్యలు ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు యూరిన్ సమస్య మరీ బాధిస్తోంది. ఏం చేయమంటారో చెప్పగలరు.

ఢిల్లీ : పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడిన ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ శివసేనలో చేరారు. ఆయనను గుజరాత్‌ పార్టీ నేతగా శివసేన ఎంపిక చేసింది. గుజరాత్‌ ఎన్నికల్లో పటేల్‌ సారథ్యంలో పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తుందని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఏడాది గుజరాత్‌లో 182 స్థానాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కాకుండా విడిగా పోటీచేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. 

దేశభక్తి అనేది కిరీటం కాదని అంటున్నారు సాయిధరమ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జవాన్‌’. మెహరీన్‌ కథానాయిక. బీవీఎస్‌ రవి దర్శకుడు. ఈ చిత్ర ప్రీల్యూడ్‌ సోమవారం విడుదలైంది. ‘కొంతమంది మనుషులు…

నీస్ కొన్ని స్థానిక వంటకాలను కూడా కలిగి ఉంది. ఉల్లిపాయలు మరియు ఆంకోవీస్‌ (లేదా ఆంకోవే గుజ్జు)తో చేసే “పిసలైడియర్” అనే ఇక్కడి స్థానిక వంటకం పుల్లని రుచితో లభిస్తుంది. ఇక సోకా అనేది ఒక రకమైన పాన్‌కేక్, ఇది ముడిశెనగలు పొడి నుంచి తయారవుతుంది. ఫార్కిస్ నికోయిస్ అనే వంటకం కూరగాయలతో పాటుగా బ్రెడ్‌క్రూమ్జ్స్‌ సహితంగా ఉంటుంది; అలాగే సలాడ్ నికోయిస్ అనేది ఒక టమోటా సలాడ్, ఇది పచ్చ మిరియాలతో తయారయ్యే “కార్న్” రకం వంటకం, ఉడికించిన గుడ్లు, టూనా లేదా ఆంకోవీస్ మరియు ఆలీవ్‌లు ఇందులో ఉంటాయి.

రామ్‌గోపాల్‌ వర్మ- అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ఈరోజు ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సెట్‌లో ‘శివ’ సినిమాలోని సైకిల్‌ చైన్‌…

హైదరాబాద్‌: నగరంలో లో గూడు లేని పేదవారికి నీడ కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. రెవెన్యూ, మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేటీఆర్‌.. ఇళ్ల నిర్మాణానికి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు పూర్తయిన దగ్గర వెంటనే పనులు ప్రారంభించాలని.. ఆ ప్రక్రియ పూర్తి కాని దగ్గర టెండర్లను ఫైనలైజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

రక్త ప్రసరణ సరిగా లేకపోవడమే చుండ్రు ఏర్పడేందుకు కారణం. సముద్రపు ఉప్పు రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. జుట్టును కొన్ని భాగాలుగా విడదీసి ఉప్పును మాడు మీద చల్లాలి. పది నుంచి పదిహేను నిమిషాలు మర్దన చేసి, తరువాత తలస్నానం చేయాలి.

ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.

సంభోగం ద్వారా మాత్రమే స్త్రీకి సంతృప్తి కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.50నుండి 75శాతం మంది స్త్రీలు రతికి ముందు,తర్వాత ప్రేరేపణలుంటేనే గాని తృప్తి పొందలేరని వివిద అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అలాగే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి స్త్రీ ఆర్గాజంను పొందుతుందనీ చెప్పలేం.వివాహం జరిగిన తొలి సంవత్సరాల కన్నా ఆ తర్వాతి కాలంలో స్త్రీలు 85 శాతం సందర్భాలలో భావప్రాప్తిని పొందగలుగుతున్నారని వివిధ రీసెర్చ్‌ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ప్రఖ్యాత సెక్సాలజిస్ట్‌ డాక్టర్‌ కిన్సే నిర్వహించిన పలు అధ్యయనాలలో… యువతుల కంటే మధ్య వయస్కురాలైన స్త్రీలు ఎక్కువసార్లు భావప్రాప్తి అనుభవాలను పొందుతారని వెల్లడి అయింది.

06/09/2016: న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు) గ్లోబల్ ర్యాంకింగ్లో ఢమాల్ మనిపించాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ మంగళవారం విడుదలచేసిన 2016-17 ర్యాంకింగ్స్లో ఐఐటీలు తమ స్థానాలను కోల్పోయాయి. ఈ ర్యాంకింగ్లో వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రపంచంలో బెస్ట్గా నిలిచింది. ఈ ర్యాంకింగ్లో ఇండియాలో అత్యున్నత సంస్థగా మళ్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు బెంగళూరే చోటు దక్కించుకుంది. కానీ టాప్ 150 స్థానం నుంచి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ పడిపోయిందని క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో వెల్లడైంది. అయితే ఐఐటీ మద్రాసు మాత్రం టాప్ 250 స్థానాన్ని చేధించి, ఐదు స్థానాలు పైకి ఎగబాకినట్టు ర్యాంకింగ్ల్లో తెలిసింది. 10 ఇండియన్ యూనివర్సిటీలో తొమ్మిది 700 ర్యాంకింగ్లో నిలిచాయి. అయితే గతేడాది కంటే ఈ యూనివర్సిటీలు తమ ఈ ర్యాంక్లను కోల్పోయాయి. అకాడమిక్, ఎంప్లాయర్ రిప్యూటేషన్ రెండింటి ర్యాంకింగ్లోనూ ఈ ఇన్స్టిట్యూట్లు పేలవమైన ప్రదర్శన కనబర్చినట్టు ర్యాంకింగ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ టాప్ 100 రీసెర్చ్ ఇంపాక్ట్ ర్యాంకింగ్లో కూడా భారత్ నుంచి కేవలం నాలుగు ఇన్స్టిట్యూట్లు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. భారత్ బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్గా ఐఐఎస్సీ 11వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ర్యాంకింగ్లో పడిపోవడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయని క్యూఎస్ ఇంటిలిజెంట్ యూనిట్ రీసెర్చ్ హెడ్ బెన్ సౌటర్ తెలిపారు. పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లు తక్కువగా ఉండట, ఇతర దేశాలనుంచి పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లను ఇండియా నియమించుకోవడం ర్యాంకింగ్లను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పోటీదారులను ఇండియా పెంచుకుని ఫర్ఫార్మెన్స్ను ఇండియా మెరుగుపరుచుకోవాలని ఈ ర్యాంకింగ్లు సూచిస్తున్నట్టు సౌటర్ తెలిపారు. 2004 నుంచి యూఎస్ ఇన్స్టిట్యూషన్సే ఈ ర్యాకింగ్లో టాప్ 3 స్థానాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాయి.

ప్రభుత్వ నిర్లక్ష్యం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఆశలపై నీళ్లు చల్లింది. అధికారంలోకి వచ్చీరాగానే మినీ ఇండస్ట్రీయల్‌ పార్కు (లఘు పారిశ్రామిక వాడ)ల ఏర్పాటు చేస్తామనే చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. జిల్లాల వారీగా భూములు గుర్తించండని..

ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లు రద్దు చేసి ఏడాది అయింది. ఈ సందర్భంగా శింబూ సరదాగా ఓ పాట పాడాడు. అది ఇప్పుడు వైరల్‌ అయింది. అంతేకాదు, నోట్లరద్దు వల్ల సామాన్య ప్రజలపై పడ్డ ప్రభావాన్ని వీడియోలుగా తీసి డీ మానిటైజేషన్‌ యానివర్సరీ పేరుతో ఐదు ఫన్నీ వీడియోలు తీశారు. అందులో మోడీ సర్కస్‌ ఒకటి. వాటిలో కొందరు రెండువేల నోటుకు పుట్టినరోజు జరుపుతుంటే, ఇంకొందరు ఐదువందలు, వెయ్యినోట్లకు వర్ధంతి జరుపుతున్నారు. ఇప్పుడు ఈ విడియోలన్నీ హల్‌ చల్‌ చేస్తున్నాయి. చూసినవాళ్లు సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే… వీటన్నిటిలో సినీనటుడు శింబూ పాటదే హైలైట్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *