“fleas నుండి కుక్కలు లో జుట్టు నష్టం -జుట్టు పెరుగుదల కోసం రోజ్మేరీ ముఖ్యమైన నూనె రెసిపీ”

ఐటీఐలకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. పదేళ్ల కిందట ఏటా 10 వేల మంది విద్యార్థులు ఐఐటీల్లో చేరేవాళ్లు. ప్రస్తుతం ఏటా సుమారు లక్షమంది విద్యార్థులు చేరుతున్నారని అంచనా. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు కనీసం రూ.5000 నుంచి రూ.8000 వరకు నెలవారీ వేతనాలతో ఉపాధి పొందడానికి అవకాశాలు ఇప్పుడు బాగా ఉన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ‘టెంపర్’. అప్పటిదాకా రొటీన్ సినిమాలతో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటూ స్టార్ల రేసులో బాగా వెనుకబడిపోయి ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకున్నాడు. పెర్ఫామెన్స్ పరంగా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలవడమే కాదు.. అతడికి చాలా కాలం తర్వాత మంచి కమర్షియల్ సక్సెస్ కూడా అందించింది ‘టెంపర్’. పొరుగు భాషల్లోకి కూడా వెళ్లగల బలమైన.. యూనివర్శల్ కంటెంట్ ఉండటంతో ఈ చిత్రంపై బాలీవుడ్.. కోలీవుడ్ వాళ్లు కన్నేశారు. తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమాకు సన్నాహాలు జరుగుతుండగా.. హిందీలో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది కూడా.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా..ఈ సినిమాకు 24×7 ప్రత్యేక ప్రదర్శనలకు…

స్థూల భక్షక కణాల ప్రధాన విధి బ్యాక్టీరియానూ, దెబ్బతిన్న కణజాలాన్నీ భక్షించడం.[13] అంతేకాకుండా ఇవి ప్రొటీయేజెస్‌ను విడుదల చేసి దెబ్బతిన్న కణజాలాన్ని కూడా తొలగించివేస్తాయి.[22] స్థూల భక్షక కణాలు వృద్ధికారకాలు, సైటోకైనిన్స్ వంటి అనేక కారకాలను స్రవిస్తాయి. ఇది ముఖ్యంగా గాయమైన మూడవ, నాల్గవ రోజు జరుగుతుంది. సంకోచదశలో ఈకారకాలు గాయమైన ప్రదేశానికి ఇతర కణాలను రాకుండా అడ్డుకున్నప్పటీకీ, [9] కణాలసంఖ్య పెరిగే దశలో మాత్రం దానికి దోహదపడే కణాలను గాయమైన ప్రదేశానికి ఆకర్షిస్తాయి.[23] స్థూలభక్షక కణాలు అల్ప ఆమ్లజనియుత పరిసరాలవలన ఉత్ప్రేరణ పొంది రక్తనాళాలు ఏర్పడడాన్ని ప్రేరేపించి, వేగవంతం చేస్తాయి.[14] గాయమైన ప్రదేశంలో ఉపకళా కణజాల పునర్భవానికి దోహదపడేకణాలను కూడా ప్రేరేపిస్తాయి. కణికామయకణజాలాన్ని ఏర్పరిచి, సరికొత్త కణబాహ్య జీవద్రవ్యాన్ని ఏర్పరుస్తాయి.[24][25] ఈ రకమైన కారకాలను స్రవించడం వలన స్థూల భక్షక కణాలు గాయం నయమయ్యే ప్రక్రియను మరో దశలోనికి ముందుకు తోస్తుంది.

16/06/2016: దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల స్విట్జర్లాండ్‌ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు జోహన్‌ ష్నీడెర్‌-అమ్మన్‌తో జరిపిన సమావేశం నేపథ్యంలో.. నల్లధనంపై ముందడుగు పడనుంది. స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచి ఉంచిన భారతీయుల వివరాల కోసం ఒక భారతీయ అధికారుల బృందం త్వరలో ఆ దేశాన్ని సందర్శించనుంది. నల్లధనంపై సమాచారం దానంతటదే ఎప్పటికప్పుడు వెల్లడయ్యే (ఆటోమేటిక్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ – ఏఈఓఐ) ఒప్పందంపైనా ఇరుదేశాలు కసరత్తు చేయనున్నాయి. ఈ ఒప్పందం 2018 నుంచి అమల్లోకి రానుంది. స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో దిల్లీలో బుధవారం సమావేశమైంది. పలు ద్వైపాక్షిక, పన్ను, ఆర్థిక అంశాలపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా స్విస్‌ బృందానికి నేతృత్వం వహించిన జాక్వెస్‌ డి వాట్‌విల్లె మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో ఏఈఓఐ అమలుకు అవసరమైన చట్టపరమైన నిబంధనలున్నాయని, 2018 నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ వల్ల స్విట్జర్లాండ్‌లో బ్యాంకుఖాతాలున్న భారతీయుల వివరాలు ఎప్పటికప్పుడు భారత్‌కు తెలుస్తుంటాయని చెప్పారు. సమావేశానంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ వివరాల్ని తెలియజేశారు. ఏఈఓఐ ఒప్పందానికి తుదిరూపు ఇవ్వటం కోసం ఇరుదేశాల ఆర్థికనిపుణులు సెప్టెంబర్‌లో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఇండియానుంచి కూడా రిక్రూట్‌ మెంట్లు జోరుగా చేస్తోందని జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. చెన్నైకేంద్రంగా సాగిన ఈ రిక్రూట్‌మెంట్లలో తమిళనాడు నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఒకరు ఐసిస్‌లో చేరినట్టు ఎన్‌ఐఏ తెలిపింది. సభ్యుల చేరికతోపాటు నిధులను కూడా పెద్దమొత్తంలో కలెక్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. 2016 లో అబుదాబీ పట్టుబడిన ముగ్గురు ఐసిస్‌ సానుభూతిపరుల విచారణ సందర్భంగా ఈ విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. దీంతో ఐసిస్‌లో చేరిన వారు ప్రస్తుతం ఎక్కడున్నారు తెలుసుకునేందుకు నిఘావర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

ఒకటా.. రెండా ఏకంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి ఇలాగే ఉంది. ఉస్మానియా ఆస్పత్రిలో వసతులు అత్యంత దారుణంగా ఉన్నాయి. రోగులకు సరిపడే వైద్యపరికరాలు, సదుపాయాలు లేవు. దీంతో అనేక మంది రోగులు మృత్యువాతపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆస్పత్రిలో ఐసీయూ వార్డ్‌లో ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు మరణించారనే వార్తలు వచ్చాయి. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భస్థ శిశువుల్లోని గుండెలో రంధ్రాలు(Septal Defects in Babies)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఒకటి అగ్ని. మరోటి వాయువు! ఒకదానికి మరోటి తోడైతే రెండూ కలిసి సృష్టించే విలయం చాలా తీవ్రంగా ఉంటుంది. మన శరీరంలో కూడా మధుమేహానికి- అధిక రక్తపోటు (హైబీపీ) తోడైతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. దీన్ని గురించి కాస్త వివరంగా చూద్దాం. మధుమేహం కారణంగా సహజంగానే గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినటం, కంటి చూపు (రెటినోపతి) దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఇక ఈ మధుమేహానికి హైబీపీ కూడా తోడైతే ఈ దుష్ప్రభావాలు త్వరగా ముంచుకొచ్చే అవకాశాలు, అవి మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. పైగా సమస్యేమంటే మధుమేహులలో చాలామందికి హైబీపీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఈ రెండు రుగ్మతల మధ్యా ఉన్న సంబంధం అటువంటిది.

↑ ఇక్కడికి దుముకు: 34.0 34.1 34.2 34.3 34.4 34.5 34.6 34.7 డైపైట్రో ఎల్.ఏ. అండ్ బర్న్స్ ఏ.ఎల్., ఎడ్స్. 2003. ఊండ్ హీలింగ్: మెథడ్స్ అండ్ ప్రొటోకాల్స్. మెథడ్స్ ఇన్ మోల్‌కులర్ మెడిసిన్ . టోటోవా, ఎన్.‌జే. హుమనా ప్రెస్. ఎలక్ట్రానిక్ బుక్.

గుండెజబ్బు రోగులు లైపో ప్రక్రియకు ముందుగా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి. వాస్తవానికి మీరు ఉండాల్సిన బరువెంత, ఉన్న బరువెంత, తొలగించాక ఉండబోయే బరువు వంటి అంశాలు, మహిళలైతే భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా వంటి విషయాలను ముందే డాక్టర్లతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి.

ఈ జారుడు ద్రవం సరిపోయినంత లేనప్పుడు స్త్రీకి రతిలో బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి ఈ జారుడు ద్రవం మరింత ఎక్కువగా ఉత్పత్తిఅయి స్త్రీ-పురుషులిద్దరి జననాంగాల మధ్య ఉండవలసిన బిగుతు లేక రతిలో అసంతృప్తి కలుగుతుంది. సంయోగ సమయంలో ఈ జారుడు ద్రవాలు ఎక్కువగా ఊరటం స్త్రీలో కామోద్రేకం కలిగినట్లు, సుఖప్రప్తి పొందబోతున్నట్టు గుర్తు.

        Hormonal contraception is commonly used; common forms include the combined oral contraceptive pill and the contraceptive patch. This class of medication may cause PMS-related symptoms in some women, and may reduce physical symptoms in other women. They do not relieve emotional symptoms.

ఫైబ్రిన్, ఫైబ్రినెక్టిన్‍లు ఒకదానితో ఒకటి అడ్డుగా కలియడంవలన అవి ఒకదానితో ఒకటి కలగలిసి ముద్దగా ఏర్పడి, గాయం వద్ద ప్రోటీన్లనూ, కణాంగాలనూ ఆటంకపరుస్తాయి. ఫలితంగా మరింత రక్తం స్రవించకుండా ఆగిపోతుంది.[10] గాయంపై ఫైబ్రిన్, ఫైబ్రినెక్టిన్‍లతో ఏర్పడిన ముద్ద, కొల్లాజెన్ తంతువులు ఏర్పడేంతవరకూ ప్రధాన పాత్రను వహిస్తుంది.[4] వలస కణాలు ఈ ముద్దను జీవద్రవ్యంలాగా ఉపయోగించుకొని గాయంపైకి పాకుతాయి. రక్తఫలకికలు జీవద్రవ్యాన్ని అంటిపెట్టుకొని కారకాలను స్రవిస్తాయి.[4] ఈ స్కంధము క్రమేపీ విచ్ఛిన్నమై, దాని స్థానం కణికామయ కణజాలంతో భర్తీ చేయబడుతుంది. ఆ తర్వాత అది కొల్లాజెన్ తంతువులతో భర్తీ చేయబడుతుంది.

రోజురోజుకీ జనాభా పెరగిపోతోంది. పరిశ్రమలు , వాహనాలతో కాలుష్యం మరింత ఎక్కువవుతోంది.పెరుగుతున్న కాలుష్య ప్రభావం మనమీద ఎంతగానో ఉంటోంది. రకరకాల రోగాలు ప్రబలుతున్నాయి. మనలో పెరుగుతున్న దురలవాట్ల ప్రభావం కూడా దీనికి తోడవుతుంది. ధూమపానం చేసే వాళ్ల ముక్కు , గొంతులలలో దురద , ఇన్‌ఫెక్షన్స్‌ , ఆస్త్మాలాంటి వ్యాధులు రావచ్చు. పొగత్రాగేవాళ్లలో కొందరికి క్యాన్సర్‌ రావచ్చు. చిన్నప్పటి నుంచి పొగత్రాగే వాళ్లలో పాదాలకు రక్తప్రసరణ తగ్గి బర్జర్స్‌ డిసీజ్‌ రావచ్చు. ఈ వ్యాధిలో క్రమంగా వేళ్లు , పాదాలలోని సన్నని రక్తనాళాలు దెబ్బతిని , రక్త ప్రసరణ లేక గాంగ్రీన్‌ వస్తుంది. క్రమంగా కాళ్లని తీసి వేయాల్సిన పరిస్థితిరావచ్చు.

చెన్నై: శశికళ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం కానుంది. శశికళపై కోర్టు కేసు నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆపధర్మ సీఎంగా కొనసాగాలని పన్నీర్ సెల్వంను గవర్నర్ కోరినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం లేదా రేపు గవర్నర్ చేరుకోనున్నారు. అన్ని అధికారిక కార్యక్రమాలను గవర్నర్ రద్దు చేసుకున్నారు.

పోర్ట్ ఆఫ్ నీస్ అనేది లింపియా పోర్ట్‌గా సుపరిచితం. లింపియా ప్రవాహం కారణంగా ఈ పేరు వచ్చింది, మెర్షీ జోన్‌లో ఈ ప్రవాహం చిన్నపాటి తటాకాన్ని ఏర్పరచడంతో పాటు 1745లో అక్కడ ఓడరేవు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నేడు ఇది నీస్ యొక్క ప్రాథమిక హార్బర్ వ్యవస్థాపక ప్రదేశంగా ఉంటోంది – అలాగే కర్రాస్ జిల్లాలోనూ ఒక చిన్న పోర్ట్ వాడుకలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *