“jojoba చమురు ప్రయోజనాలు జుట్టు పెరుగుదల +గామా కత్తి శస్త్రచికిత్స తర్వాత జుట్టు నష్టం”

ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అలరిస్తున్న జగపతిబాబు మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పటేల్‌ సర్‌’. ఇందులో జగపతిబాబు హీరోగా నటిస్తున్నారు. వారాహి…

  అనుష్క ఏంటీ పెట్రోల్ బంకులో పెట్రోలు అమ్ముకుంటుంది ఏంటీ అనుకుంటున్నారా…?ఇదేదో సినిమా షూటింగ్ లో భాగం అనుకుంటున్నారా…? కాదులెండి.. ఓ సోషల్ కాజ్ కోసం ఆమె ఈ పని చేస్తుంది. గతంలో మంచు లక్ష్మీ “మేము సైతం” అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించేవారు గుర్తుండే ఉంటుంది కదా. సెలబ్రిటీల ద్వారా ఇలాంటి పనుల చేయించి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో పేదలను, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు  ” మేము సైతం ”  ఫస్ట్ సీజన్ ముగిసిపోగా..రెండో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జరిగిన షూటింగ్ లో అనుష్క పాల్గొంది.  హైదరాబాద్ లోని ఫిలిం నగర్ రోడ్ నెం. 1 లో గల పెట్రోలు బంకులో అనుష్క పెట్రోలు అమ్మారు. ఇక అనుష్కను చూసేందుకు అభిమానులు  పోటీలు పడ్డారు. కాగా అనుష్క నటించిన ” భాగమతి ” సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

ఉపాధి – ఉన్నత విద్య – ఉపాధితోపాటు ఉన్నతవిద్య… ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలనుకున్నా అందుకు చక్కగా సరిపోయేవి ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులు. ప్రభుత్వం ఈ ప్రయోజనాలన్నిటినీ క్రోడీకరించి రూపొందించిన కోర్సులివి. టెన్త్ తర్వాత రెండేళ్లు వృత్తి విద్యకు కేటాయించడం ద్వారా త్వరగా ఉపాధి సంపాదించుకోవచ్చు. పాక్షికంగా ఉపాధి పొందుతూ ఉన్నత విద్యాభ్యాసం చేయవచ్చు. టెన్త్ తర్వాత రెండేళ్లకే ఒక సాంకేతిక విద్యానిపుణుడిగా తయారయ్యే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ కోర్సుల్లో చేరితే పెరుగుతున్న సాంకేతిక అవసరాలను ఉపాధికి అనుకూలంగా మలచుకునే అవకాశముంది.

దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.

9. According to Reporters Without Borders, more than a third of the world’s population live in countries where there is no press freedom or where there is no system of democracy or where there are serious deficiencies in the democratic process. 

ఏదీ ఏమైనా ఇప్పుడు ఈ ఫొటోలు బయటపడటంతో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ పవిత్ర కలియిక , ఇప్పడు హైలైట్ అయ్యింది. ఒకపక్క తెలుగు దేశంతో మిత్రపక్షంలో ఉండి.. మిత్రధర్మ పాటిస్తున్నాం అని ఎగిరెగిరి పడే సోము వీర్రాజు.. టీడీపీ తో మిత్రపక్షంలో ఉండగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏదైనా అంటే…టీడీపీపై చంద్రబాబుపై విమర్సలు గుప్పించడం. ఇక టైం వచ్చేసింది అనుకున్నారో ఏమో, నెమ్మదిగా అసలు రంగులు బయట పెట్టేస్తున్నారు… కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కలిసి పూజలు చేస్తున్నారు. మరి దీనికి బీజేపీ ఏం సమాధానం చెబుతుందో… లేకపోతే ఎలాగూ నిజం బయటపడింది ఏమన్నా లైట్ తీసుకుంటారో చూద్దాం ఏం జరుగుతుందో… ఏదేమైనా బీజేపీ మిత్రధర్మ అంటే కొత్త అర్ధాన్ని చెప్పింది. ఇదే “కొత్త మిత్ర” ధర్మం..

రక్తనాళం తెగిపోయినా, చిద్రమైనా వెంటనే కణత్వచం థ్రాంబోక్సిన్లు, ప్రోస్టాగ్లాడీన్ల వంటి నొప్పి తగ్గింపు కారకాలను విడుదల చేస్తుంది. ఇవి రక్తనాళాలు సంకోచించుకునేలా చేసి రక్త నష్టాన్ని అరికడతాయి. కణత్వచం నొప్పి తగ్గింపు కణాలనూ, కారకాలనూ గాయమైన చోటులో పోగయ్యేలా చూస్తుంది.[2] రక్తనాళ సంకోచీకరణ ఐదు నుంచీ పది నిమిషాల వరకూ ఉంటుంది. ఆతర్వాత రక్తనాళ వ్యాకోచ దశ వస్తుంది. అప్పుడు రక్తనాళాలు వెడల్పవుతాయి. ఈ దశ గాయమయినాక దాదాపుగా ఇరవై నిమిషాల వరకూ ఉంటుంది.[2] రక్తఫలకికలు మరియు ఇతర కారకాల వలన రక్తనాళాల వ్యాకోచము జరుగుతుంది. దీనికి కారణమయ్యే ప్రధాన కారకం హిస్టామిన్.[2][9] హిస్టామిన్ వలన రక్తనాళాలు రంద్రయుతం అవుతాయి. రక్తప్రవాహంలోని ప్రోటీన్లు రక్తనాళ బాహ్యప్రదేశంలోనికి కారడంవలన అక్కడ గాఢత పెరిగి, ఆతర్వాత ఆ ప్రాంతంలోనికి నీరు వచ్చిచేరుతుంది. దీనివలన కణజాలంలో వాపు వస్తుంది.[2] రక్తనాళాలలో రంధ్రాలు కావడం ఎక్కువవడం వల్ల ల్యూకోసైట్స్ వంటి నొప్పి తగ్గింపు కణాలు రక్తప్రవాహం ద్వారా గాయమున్న ప్రదేశానికి ప్రవేశించడానికి వీలవుతుంది.[11][12]

నాణ్యమైన సేవలు అందుబాటులో ఉన్నాయి: క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు చెప్పారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక సంపత్తిని సమకూర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్‌కు వివిధ విభాగాలకు చెందిన వైద్యనిపుణులు బృందాలుగా ఏర్పడి చికిత్సలు అందించే విధానం మన దేశంలో కూడా అందుబాటులోకి రావలసిన అవసరం ఉందని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌ సినీనటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఈ అంశంపై అంతర్జాతీయ సదస్సుల్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ వ్యాధులపై మన దేశంలో విస్తృతంగా అధ్యయనం చేసిన డాక్టర్‌ డి.డి.పటేల్‌ను సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌ బారినపడ్డ వారికి చికిత్సలు అందడంలేదని డాక్టర్‌ పటేల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని క్యాన్సర్లపై విస్తృతస్థాయిలో పరిశోధనలు, రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి రూ.1000 కోట్లతో ఢిల్లీలో జాతీయ క్యాన్సర్‌ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

ప్రతి ఒక్కరూ తమ స్వరం ‘పిచ్‌ రేంజ్‌’ను తెలుసుకోవాలి. దీన్ని డైనమిక్‌ రేంజ్‌ అంటాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ రేంజ్‌కు మించి పాడటం, మాట్లాడడం చేయకూడదు. తమకు లేని స్వరాన్ని అంటే ఇతరుల స్వరాన్ని అనుకరిస్తూ ఎక్కువసేపు మట్లాడడం, అదనపు ఒత్తిడిని ఉపయోగించి మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయి. ప్రాక్టీస్‌ వల్ల అనుకరణ చేయొచ్చు. అదికూడా ఎక్కువ సమయం చేయకూడదు.

కొందరిలో పురుష లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గడ్డాలు, మీసాలు పెరగక బాధపడుతుంటారు. వారిలో సెక్సు హార్మోనుల ఉత్పత్తి జరుగుతు న్నప్పటికీ గడ్డాలు,మీసాలు ఎందుకు పెరగటం లేదో అర్ధం గావటంలేదు. ఈ సమస్యకు ప్రత్యేకమైన మందులంటూ ఏవీ లేవు.

డాక్టర్‌గా లేదా వైద్యసంబంధిత ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చరల్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ చేస్తే ఉన్నత విద్యావకాశాలకూ కొదవ లేదు.

నాకు 19 సంవత్సరాలు. ఎత్తు 5.6 అడుగులు. నాకు ఇంకా 4అంగుళాల ఎత్తు పెరగాలని ఉంది. దానికోసం రోజూ నేను ఒక కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్నాను. ఇంకా 4 కిలోమీటర్లు సైకిల్ కూడా తొక్కుతున్నాను. వీటన్నింటి వల్ల నేను ఎత్తు పెరుగుతానా?

01/08/2016: అసలే వర్షాకాలం.. స్వచ్ఛమైన నీరు తాగకపోతే రోగాలు ఖాయం. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప వాటినుంచి తప్పించుకోలేం. ప్రతిసారి నీటిని వేడిచేసుకుని, వడపోసుకుని తాగాలంటే కుదరదు కదా! ఈ సమస్య నుంచి తప్పించేందుకు అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఎస్.శ్రీకాంత్ ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. అత్యద్భుత లక్షణాలున్న పదార్థంగా పరిగణిస్తున్న గ్రాఫీన్ ఆక్సైడ్, బ్యాక్టీరియా ఉత్పాదిత సెల్యూలోజ్‌తో నీటి శుద్ధీకరణ సులువుగా జరుగుతుందని ఆయన చెబుతున్నారు. గ్రాఫీన్ ఆక్సైడ్ పొరపై సూర్యరశ్మి పడినప్పుడు అక్కడ ఉండే నీరు ఆవిరవుతుందని, దిగువన ఉన్న నీటిని పైకి తీసుకొచ్చేందుకు సెల్యులోజ్ ఉపయోగపడుతుందని వివరించారు. దీంతో అతితక్కువ వేడితో నీటిని పొరలుపొరలుగా ఆవిరిచేసి శుద్ధమైన నీటిని సేకరించవచ్చని తెలిపారు. సెల్యులోజ్ బయోఫోమ్, గ్రాఫీన్ ఆక్సైడ్ పొరలను అతి చౌకగా తయారు చేసుకోవచ్చు కాబట్టి నీటి శుద్ధీకరణ కూడా చౌకగా జరుగుతుందని పేర్కొన్నారు.

వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చూపిస్తుంటాయి. చర్మం , కళ్లపైనే కాకుండా , ఊపిరితిత్తులపైన కూడా ఈ ప్రభావాలు ఉంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులో చేరుతాయి. వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవ పదర్థాలలో చేరి కఫం ద్వారా బైటికి నెట్టివేయబడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగించే ఐజి-ఎ యాంటిబాడీస్‌ శ్వాస నాళాలలో చేరే క్రిముల నుండి దేహాన్ని రక్షిస్తాయి. తెల్ల రక్తకణాలు కూడా దీనికి దోహదపడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *