“kaminomoto జుట్టు పెరుగుదల యాక్సిలేటర్ బంగారం _జుట్టు పెరుగుదల ప్రయాణం ఎర్రని”

మల విసర్జన తర్వాత ఇక అక్కడి నుంచి మలం లీక్ కాకుండా ఉండేందుకు మలద్వారాన్ని చాలా గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు ఉంటాయి. అందువల్లనే మనకు మల విసర్జన తర్వాత మళ్లీ ఇంకొక సారి మల విసర్జనకు వెళ్లే వరకు ఎలాంటి మలమూ లీక్ కాదు. అయితే ఏదైనా కారణం వల్ల మలద్వార ప్రాంతంలో శస్త్రచికిత్స జరిగితే స్ఫింక్టర్‌కు గాయం కావచ్చు లేదా మలద్వారం ఉండాల్సిన రీతిలో కాకుండా సన్నబడిపోవచ్చు. ఇలా సన్నబడిపోవడాన్ని స్టెనోసిస్ అంటారు. ఇలాంటిది జరిగినప్పుడు ఆ సన్నబడ్డ ద్వారం నుంచి మలం బయటకు రావాలంటే చాలా బలంగా ఒత్తిడి కలిగించాల్సి వస్తుంటుంది. ఈ కారణంగా మలద్వారం చీరుకుపోయి ఫిషర్‌కు దారితీసే ప్రమాదం ఉంది.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మాస్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత లుక్‌ కూడా….

కేరళ కమ్యూనిస్టు కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ సినిమాలో కనిపించబోతున్నారంట. 92 ఏళ్ల అచ్యుతానందన్‌కు మచ్చలేని రాజకీయనేతగా, రైతుబాంధవుడుగా మంచి పేరుంది. ఓ మలయాళి సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సామాజిక సమస్యలపై విద్యార్థులు చేస్తున్న ఉద్యమాల నేపథ్యంలో దర్శకుడు జీవన్ దాస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈనెల 9న ప్రారంభం కానుంది. సినిమాలో అచ్యుతానందన్ కీలక పాత్రలో కనిపిస్తారని, ఆయన పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమని దర్శకుడు జీవన్ దాస్ పేర్కొంటున్నారు. ఈ సినిమాలో ఆయన నటించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ పూర్తయిన అనంతరం సెప్టెంబర్ లో ఈ చిత్రం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి నేరుగా తన బాణీలు వినిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం…

అయితే నీస్‌లో జన్మించిన గూసెపే గారిబాల్డి మాత్రం ఫ్రాన్స్‌కు జరిగిన ఒప్పందాన్ని గట్టిగా వ్యతిరేకించడంతో పాటు (ఈ ఒప్పందం “సార్వత్రిక” వోటింగ్ ప్రక్రియలో జరగలేదని మరియు ఫ్రెంచ్ ద్వారా ఈ ఓటింగ్ ప్రక్రియ రిగ్గింగ్ చేయబడిందని అతను వాదించాడు) 1866లో నీస్‌ని ఇటలీలో ఏకీకృతం చేయాలని కోరుతూ “గారిబాల్‌డిని” ద్వారా నగరంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. మరోవైపు ఇటాలియన్ ఇర్రెడెన్టిస్ట్‌లు భావన ప్రకారం, వారి ప్రధాన జాతీయవాద అభ్యర్థనల్లో నీస్ కూడా ఒకటిగా ఉండడంతో పాటు 1942/3లో ప్రపంచయుద్ధం II సమయంలో ఈ నగరం ఇటలీ ద్వారా ఆక్రమించుకోబడడంతో పాటు వారిచే పరిపాలించబడింది.

థ్రిల్లర్‌ కథాంశాలతో ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు నిఖిల్‌ ఈసారి కాలేజ్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను…..

హైదరాబాద్: టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి కుటుంబంలో మళ్లీ కలహాలు మొదలయ్యాయి. ఆస్తి విషయంలో చక్రి కుటుంబం రోడ్డెక్కింది. గతంలో తగదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. చక్రి ఆస్తి తనకే దక్కుతుందని ఆయన సతీమణి శ్రావణీ, తల్లిగా తనకే దక్కాలని ఆయన తల్లి విద్యావతి పరస్పరం గొడవ పడుతున్నారు. గతంలో జూబ్లిహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా చక్రి ఆస్తి కోసం ఆయన తల్లి విద్యావతి, భార్య శ్రావణిల మధ్య ఘర్షణ చెలరేగినట్లు సమాచారం. ఆస్తి తనకే దక్కుతుందని విద్యావతి..శ్రావణి ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. ఈ వివాదం ఎంతదాక వెళుతుందో చూడాలి. 

-గర్భం సమయంలో ఏవైనా గాయాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటికి వైద్యం చేయించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే మహిళలకు టెంపరేచర్‌, పల్స్‌ చెకప్‌, బిపి, లీవర్‌, లంగ్స్‌ చెకప్‌ చేస్తారు. గర్భం తర్వాత స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌, గర్భాశయం కరెక్ట్‌గా మూసుకున్నదా లేదా అని డాక్టర్లు చూస్తా రు. వెజినల్‌, సర్విక్స్‌ నుంచి యూరిన్‌, బ్లడ్‌ టోటల్‌ కౌంట్‌, డిఫరెన్షియల్‌ కౌంట్‌ను డాక్టర్లు పరీక్షిస్తారు. బ్లడ్‌ టెస్ట్‌తో పాటు ఎక్స్‌రే, మలేరియా టెస్ట్‌లను సైతం నిర్వహిస్తారు. డెలివరీ సమయంలో రక్తం తక్కువగా ఉన్నవారికి రక్తం ఎక్కిస్తారు. అవసరమైన వారికి యాంటీబ యాటిక్స్‌ను అందిస్తారు.

గాయం సంకోచించే దశలో, కండరతంతుయుత కణాలు గాయం అంచులపై పట్టు బిగించి, మృదుకండరకణాలలో జరిగినట్లుగానే సంకోచింపజేయడంవలన గాయం చిన్నదవుతుంది. కణాలు తాము చేయవలసిన పని పూర్తి కాగానే, అవసరం లేని కణాలు అపోప్టోసిస్ విధానంలో చనిపోతాయి.[4]

మూడు రంధ్రాలూ ఉన్నాయా?ఉంటే మూడూ ఒకే చోట ఉన్నాయా? అవి ఉండవలసిన చోటే ఉన్నాయా? అనేది జాగ్రత్తగా గమనించాలి. మలద్వారం ఏమైనా యోని భాగంలో ఉందేమో, రెండూ కలిసి ఉన్నాయేమో పరిశీలించాలి. యోని, మలద్వారం మధ్య అడ్డుగా చర్మపొర ఉందో లేదో చూడాలి. ఒక్కోసారి యోని రంధ్రం నుంచి మలం బయటకు వస్తుండొచ్చు, దాన్ని ‘రెక్టో వజైనల్‌ ఫిస్టులా’ అంటారు. మలద్వారం గనక యోని కింది భాగంలో, చాలా దగ్గరలో ఉంటే ‘రెక్టో వెస్టిబ్యూలార్‌ ఫిస్టులా’ అంటారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత.. అనుమానం బలంగా ఉంటే నిపుణులైన వైద్యుల వద్దకు పంపటం మంచిది. లోపాలున్నా కూడా ఏదో దారిలో మల విసర్జన జరుగుతూనే ఉంటే అత్యవసరంగా ఆపరేషన్‌ అవసరం ఉండకపోవచ్చు. సాధారణంగా ఇటువంటి ‘లో అనామలీ’ల్లో ఆపరేషన్‌ అత్యవసరం కాకపోవచ్చు. అసలు విసర్జన అయ్యే పరిస్థితి లేకపోతే మాత్రం దాన్ని తక్షణం ఏదో రీతిలో విసర్జన మార్గాన్ని ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంటుంది.

తైపీ: తైవాన్‌ రాజధాని తైపీలో గురువారం ఉదయం భూ ప్రకంపనలు ప్రజలను వణికించాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. తైపీకి 60 కిలోమీటర్ల దూరంలోని యిలాన్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. ప్రకంపనల తీవ్రతతో పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తైవాన్‌లో గత ఫ్రిబవరిలోనూ భారీ భూకంపం సంభవించింది. తైనాన్‌ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ కుప్పకూలి 117మంది మృతిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *