“nizoral ketoconazole జుట్టు regrowth తర్వాత జఘన జుట్టు regrowth -జుట్టు పెరుగుదల సీరం hadisuwarno”

హోమియోపతి వైద్యంలో అన్ని రకాల అసిడిటీ వ్యాధులను సమర్థవంతంగా నయం చేయవచ్చు. శారీరకంగా, మానసికంగా, జన్యుపరంగా రోగిని వ్యక్తిగతీకరించిన తరువాత హోమియో మందులను ఇస్తారు. ఈవిధంగా ఇచ్చిన మందులు మూల స్థాయిలో పనిచేస్తాయి. అంతేకాకుండా ఆమ్ల స్థాయిని తగ్గించి, పిహెచ్ స్థాయిల సమతుల్యతను కాపాడి జీర్ణవ్యవస్థను యథాస్థితికి తీసుకువస్తాయి. కండర కవాటాన్ని దృఢపరుస్తాయి. జీర్ణవ్యవస్థ అన్ని రకాల ఆహార పదార్థాలను తట్టుకునేలా చేస్తాయని హోమియోపతి వైద్యులు చెప్తున్నారు. 

హైదరాబాద్ : వితంతు మహిళలంతా కలసి హోలీ సంబరాలు జరుపుకోవడాన్ని జ‌మ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా కొనియాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇది అందరూ గర్వించదగిన అద్భుత సంఘటన అన్నారు.  అలాగే అన్ని ఆలయాల్లో మహిళలను అనుమతించాలని అన్నారు. దేశం సానుకూల ప‌ద్ధ‌తిలో ముందుకెళుతోందనటానికి ఇదొక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమీపంలో వున్న శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదనే నియమం వుంది.

ఇక మందులు కంపెనీలు వారి వ్యాపార నిమిత్తము ఎన్నో ప్రలోభాలు , ఆశలు (ఫ్రిజ్ లు , కార్లు , ఏ.సి లు ఇలా ) చూపించి నాసిరకము మందులు రాయించుకుంటారు. ఎంతమంచిడాక్టరయినా గిఫ్టులకు లొంగకుండా ఉంటారా?. ఇది రోగి విషయము లో చాలా తప్పు . రోగికి నష్టము ,, మందులు కంపెనీలకు , మందుల షాపులకు లాభాలు . ఇంతటితో ఆగక ఈ కంపెనీలు కొన్ని రకాలైన వ్యాపార గెట్టుగెదర్ మీటింగ్ లంటూ ‘ స్తార్ హొటల్” ల్లలో ఏర్పాటుచేసి సబ్జెక్ట్ బొంద అయిందనిపిస్తూ మెల్ల మెల్లగా ఫేషన్‌ అనే పేరుతో తాగుడు వంటి వ్యసనాలకు అలవాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అలవాటు లేనివారు కూడా కాలు జారుతున్నారు. మరి తాగే వాడు డాక్టర్ అయినా వాడి అవతారము వాడిదే. నష్టము జరిగేది రోగికే … ఆ ఖర్చులన్ని మాత్ర మేద ఉన్న రేటుకి తగిలించబడతాయి.

ఏ రకం మద్యంలో నైనా కొవ్వు ఉండదు కానీ కేలరీలు మాత్రం ఉంటాయి. కాబట్టి మద్యం తాగినవెంటనే కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవటం మంచిది. లేకపోతే అవి బరువు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకులు, సోడాలనూ అతిగా తాగరాదు. ఇవి రక్తంలోని చక్కెర మోతాదును కూడా పెంచుతాయి. వీటికి బదులుగా నీళ్లను తాగటం మేలు.

ఎక్కువగా పల్సేటివ్‌ తలనొప్పి కనిపిస్తుంటుంది. మద్యం, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు తలనొప్పికి కారణం అవుతాయి. విశ్రాంతి, నిద్ర, చీకటి గదిలో పడుకోవడం వల్ల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. సుమారు 20 శాతం మందిలో ఆరా కనిపిస్తుంది. కంటి ముందు మెరుపులు, కొంతభాగంలో చూపు కోల్పోవడం, అడ్డదిడ్డంగా మెరిసే రంగురంగుల కాంతులు కనిపించడం, చేతులు, కాళ్లు, ముఖం, నాలుక, పెదవులు మొదలైనవాటికి తిమ్మిర్లు పట్టడం వంటివి సంభవించవచ్చు.

ఆడ సెక్సు హార్మోనుల్లో ప్రధానమైనది ఈస్ట్రోజెన్‌. ఇది అండాశయాలలో తయారవుతుంది. స్త్రీ రజస్వల అయ్యే వయసులో ఈ హార్మోన్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. పిట్యూటరీ గ్రంధిలో తయారయ్యే గొనాడోట్రోఫిన్‌ రసాయనం అండాశయాలలోని ఈ హార్మోను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ హార్మోను ప్రభావం వలన స్త్రీకి మర్మాంగం,చంకల్లో వెంట్రుకలు పెరగటం,మర్మాంగం దాని ఇతర భాగాలలో వికాసం, వక్షోజాలు వృద్ధి చెందడం మొదలైన శారీరక మార్పులు కలుగుతాయి. కామపరమైన ఊహలూ, వాంఛలూ పెరుగుతాయి.

113 రో జులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి ప్రారంభమైన యాత్ర అన్నాడిగూడెం, నర్సింహారావుపేట, గార్ల ఒడ్డు, ఏల్కూరు, ఇమాన్‌నగర్‌, వినోభానగర్‌, జూలూరు పాడులో పర్యటించింది. తమ్మినేని బృందానికి వచ్చిన 35 వేల దరఖాస్తుల్లో.. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపైనే అధిక దరఖాస్తులు వచ్చాయి.

06/05/2017: వాషింగ్టన్ ‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మానస పుత్రిక అయిన ‘ఒబామా కేర్‌’కే భారత-అమెరికన్‌ చట్టసభ్యులు మద్దతు పలికారు. ఈ పథకాన్ని రద్దుచేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు గురువారం ప్రతినిధుల సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. కొత్త బిల్లు సుమారు 24 మిలియన్‌ అమెరికన్ల ఆరోగ్య రక్షణ ప్రణాళికలకు ప్రతిబంధకంగా మారుతుందని వారు ఆరోపించారు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు అమీ బెరా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌, రాజా కృష్ణమూర్తి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ‘రిపబ్లికన్లు వైట్‌హౌస్‌లో సంబరాలు చేసుకుంటుంటే మిలియన్ల కొద్ది ప్రజలు తమ ఆరోగ్య రక్షణ ప్రణాళికల గురించి దిగులు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అర్థమవుతోంది. ఎలాంటి బడ్జెట్‌ విశ్లేషణ, చర్చ లేకుండానే హడావుడిగా బిల్లును ఆమోదించారు. అమెరికా ప్రజలకు ఇది చెడు రోజు’ అని అమీ బెరా అన్నారు. బిల్లును ఆమోదించడం రిపబ్లికన్లను రాజకీయంగా దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు దుర్మార్గమైనదని, ప్రభుత్వ వైద్య సాయం నుంచి 880 బిలియన్‌ డాలర్లకు పైగా కోత పెడుతుందని జయపాల్‌ అన్నారు. ముందస్తు షరతులతో 133 మిలియన్‌ అమెరికన్ల బీమా కవరేజీని దూరం చేస్తుందని హెచ్చరించారు. ధనికులకు భారీగా పన్నులు తగ్గించడానికే రిపబ్లికన్లు ఈ నిర్ణయం తీసుకున్నారని ఖన్నా ఆరోపించారు. ఒబామాకేర్‌ ముగిసిన అధ్యాయం : ట్రంప్‌ ఒబామా కేర్‌ ఇక ముగిసిన అధ్యాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలమే అయినా బాగానే పనిచేస్తున్నానని స్వీయ కితాబు ఇచ్చుకున్నారు. బిల్లు ఎగువ సభ అయిన సెనేట్‌లో కూడా ఆమోదం పొందుతుందని ట్రంప్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్న సమయంలో స్పీకర్‌ పాల్‌ ర్యాన్‌ ఆయన పక్కనే ఉన్నారు. తమ కొత్త ప్రణాళిక ఎంతో గొప్పదని, దీంతో బీమా ప్రీమియాలు దిగివస్తాయని చెప్పారు. ఒబామా కేర్‌ కన్నా తమ ప్రణాళిక ఎంతో మెరుగైనదని పేర్కొన్నారు.ప్రతినిధుల సభలో కొత్త బిల్లుకు ఆమోదం లభించిన తరువాత వైట్‌హౌస్‌లో సంబరాలు మొదలయ్యాయి. రిపబ్లికన్‌ సభ్యులకు రిసెప్షన్‌ను ఏర్పాటుచేశారు. సుమారు 70 మంది రిపబ్లికన్‌ సభ్యులు ఈ వేడుకలకు హాజరై ఫొటోలు దిగారు.

రతిక్రీడలో రసాస్వాదన చేయాలంటే కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. చిన్న పొరపాట్లు మాత్రమే సాధారణంగా చేస్తుంటాం. అవి సరిదిద్దుకోవడానికి వీలైనవి కూడా. మీ భాగస్వామితో చర్చించి, వాటిని తిరిగి చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మహిళలు సాధారణంగా తన పురుషుడి ఇష్టానిష్టాలను పక్కన పెట్టి కొన్ని తప్పులు చేస్తుంటారు.

‘గాలై వస్తాను.. మెరుపై పోతాను.. నాది రాజవంశం.. నా వేగానికి ఏదైనా ధ్వంసం.. నేను నడిచే దారి రాజపథం.. నా పేరు రాజరథం’ అంటున్నారు రానా. నిరుప్‌ భండారి, ఆర్య, రానా, అవంతిక శెట్టి, రవిశంకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజరథం’. అనుప్‌ భండారి దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను…..

ఈ మధ్య టీవీల్లో రియాల్టీ షోలు పెరుగుతున్నాయి. ఇందులో పాటల కార్యక్రమాల్లో పిల్లలతో పాడిస్తున్నారు. పాడించడానికి ముందు వీరితో గంటల కొద్దీ రీహాల్స్‌ చేయించడం వల్ల స్వరపేటికపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. నాలుగైదు ఎపిసోడ్స్‌ ఐదారు రోజుల్లో రికార్డు చేస్తారు. దీనికి ముందు 3,4 రోజులు 10 నుంచి 12 గంటలు పిల్లలతో పాటలు పాడడం ప్రాక్టీసు చేస్తారు. ఇలా చేయడానికి పిల్లల శరీరం, స్వరం పరివర్తన చెందిఉండదు. పాట సందర్భాన్ని బట్టి వారికి లేని స్వరంతో పాడటానికి ప్రయత్నం చేస్తుంటారు.

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులు..సిబ్బందిపై పోలీసుల లాఠీఛార్జీని సీపీఎం పొలిట్ బ్యూరో ఖండించింది. అరెస్టు చేసిన 30 మందికి పైగా విద్యార్థులను ఎక్కడకు తీసుకెళ్లారో పోలీసులు చెప్పడం లేదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, వీసీ అప్పారావును తొలగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

ఢిల్లీ : వరుస పరాజయాలతో నష్టపోతున్న కాంగ్రెస్‌కు చివరకు ఒక ఉపశమనం లభించింది. రాజకీయ వ్యూహకర్తల్లో ఒకరైన ప్రశాంత్‌ కిశోర్‌ తన సేవలను కాంగ్రెస్‌కు అందజేసేందుకు అంగీకరించాడు. పంజాబ్‌, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే ప్రచారంలో ఆయన తన సేవలను అందివ్వనున్నట్టు సమాచారం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు ఆయన కీలకమైన వ్యూహాలను రూపొందించిన విషయం తెలిసిందే. బిహార్‌లో మహాకూటమి ఆయన సలహా మేరకు ఆవిర్భవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *