“కనుబొమ్మ జుట్టు పెరుగుదల ఉత్పత్తులు UK |ఒత్తిడి టెలోజెన్ ఎర్ల్లూవియం”

చివ‌ర‌గా నేనేం చెప్పాల‌నుకున్నానంటే…. చేస్తున్న ప‌ని త‌ప్పు అని తెల్సిన‌ప్పుడు చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అవ‌కాశం మ‌న చేతిలోనే ఉంటుంది. అప్ప‌టికైనా మ‌నం రియ‌లైజ్ కాక‌పోతే… మ‌న జీవితాల్ని మ‌న‌మే పాడు చేసుకుంటున్న‌ట్టు లెక్క‌.! థ్యాంక్యూ..!!

నా వయసు 32. ఇద్దరు అమ్మాయిలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. మా వారేమో మగబిడ్డ కావాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే రెండు కాన్పుల వల్ల పొట్ట బాగా సాగిపోయి వదులుగా అయి ఎత్తుగా కనిపిస్తోంది. స్ట్రెచ్ మార్క్స్ బాగా కనిపిస్తున్నాయి. నన్ను చూసిన వారంతా ‘ఎన్నోనెల’ అని అడుగుతున్నారు. నాకేమో సిగ్గుగా ఉంటోంది. నేను మళ్లీ మామూలు ‘షేప్’లోకి రాగలనా?

10/06/2016: అహ్మదాబాద్: పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ 50 ఏళ్ల వ్యక్తిని దారుణంగా మోసం చేశారు ముగ్గురు మహిళలు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం ఆ ముగ్గురు మహిళలని, మరో వ్యక్తిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన పర్సోత్తమ్ మార్వియా అనే వ్యక్తికి 50 ఏళ్లు. అతడికి ఐదుగురు సంతానం కూడా. వారిలో ఇద్దరు కొడుకులు.. ముగ్గురు కూతుర్లు. మూడేళ్ల క్రితం అతడికి భార్య చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా కలసి అతడికి ఓ తోడు కోసం మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పెళ్లి ప్రకటన కూడా ఇచ్చారు. ఇక మంజుల అలియాస్ మోనా వాఘెలా(37), డైసీ మక్వాన్ (45), షీలా క్రిస్టియాన్(54) అనే మహిళలు ఘరానా కిలాడీలు. వీరికి తోడు మైఖెల్ జోసెఫ్(25) అనే మరో మోసగాడు. వీరిలో పర్సోత్తమ్ పరిస్థితి తెలుసుకున్నఅతడికి ఎర వేశారు. గ్యాంగ్లోని షీలా… పర్సోత్తమ్కు మంచి సంబంధం చూసి పెడతానని అహ్మదాబాద్కు రావాలని ఆహ్వానించింది. అక్కడ తొలుత అతడికి ముగ్గురు మహిళలను చూపించింది. అయితే వారిలో ఏ ఒక్కరూ అతడికి నచ్చక వద్దని వెళ్లాడు. మరోసారి ఫోన్ చేసి పిలిపించి ఇద్దరు మహిళలని చూపించింది. ఆ ఇద్దరిలో మంజుల కూడా ఉంది. అయితే, ఆమెను వారిని కూడా అతడు రిజెక్ట్ చేశాడు. ఈసారి మళ్లీ ఫోన్ చేసి ఏకంగా తానే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసింది షీలా. దీంతో అతడు ఫోన్ పెట్టేయగా మరోసారి ఫోన్ చేసి తాను ఎంతో ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోకుంటే లేఖలో అతడి పేరు రాసి చనిపోతానని బెదిరించింది. బెదిరింపులకు భయపడిన అతడు రాజ్ కోట్ నుంచి తిరిగి అహ్మదాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా అతడికి ఓ గదిని ఏర్పాటుచేసి ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసింది. మంచినీళ్లలో మత్తుమందును కలిపి ఇచ్చింది. ఓ మహిళతో కలిసి అసభ్యకరంగా ఉన్నట్లుగా అతడిని ఫోటోలు తీశారు. అనంతరం కిలాడీ మహిళలు… పర్సోత్తమ్ …వేసుకున్న దుస్తులను కూడా వదిలిపెట్టకుండా దోచుకెళ్లారు. అప్పటి నుంచి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డారు. ఆ ఫోటోలు ఇచ్చేయాలంటే 25 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. చివరకు అయిదు లక్షలు ఇచ్చేందుకు పర్సోత్తమ్ అంగీకరించాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని అతడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు పోలీసులన్ని ఆశ్రయించడంతో చాకచక్యంగా ఆ ఘరానా ముఠాను అరెస్టు చేశారు.

తమలపాకు ఓ ఔషధంలాంటిది. కాని దీనిని ఎక్కువగా తీసుకుంటే రోగాలబారిన పడతారంటున్నారు వైద్యులు. ఇందులో ప్రముఖంగా దంతదౌర్బల్యం, రక్తహీనత(ఎనీమియా), కంటి జబ్బులు మరియు ముఖానికి సంబంధించిన రోగాలు వస్తాయంటున్నారు వైద్యులు. తమలపాకును భోజనం తర్వాత తీసుకోవడంతో నోరు శుభ్రమౌతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది. కాని కొంతమంది దీనిని నిత్యం వాడుతుంటారు. ఇది మంచిదికాదంటున్నారు వైద్యులు. తమలాపాకునువేసుకునేవారు తమ శరీరంలోని అలసటను దూరంచేసుకుంటుంటారు. దీనిని కొంతమంది అలవాటుగా చేసుకుని బానిసైపోతుంటారు. దీంతో అనారోగ్యంబారిన పడుతుంటారని వైద్యులు సూచిస్తున్నారు.

* బ్లీచింగ్‌ ఏజెంట్స్‌: ఫేషియల్స్‌, బ్లీచ్‌ చేసిన ప్రతిసారీ చర్మం పైన ఉండే మృతకణాలు (స్ట్రేటమ్‌ కార్నియమ్‌) ఊడిపోయి.. ముఖం తేటగా, అందంగా మెరుస్తుండే మాట వాస్తవమే. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇలా మరీ తరచూ బ్లీచ్‌ చేస్తుంటే ముఖానికి ఏం రాసినా మంటగా అనిపించే ‘కాస్మొటిక్‌ ఇన్‌టాలరెన్స్‌ సిండ్రోమ్‌’ వస్తుంది. అలాగే చర్మం సహజత్వం, స్వభావం మారిపోయి ముఖం కాస్త వికృతంగా కూడా తయారవుతుంది.

08/10/2016: కాలిఫోర్నియా : అమెరికాలో మరోసారి భారతీయులపై జాతి విద్వేష దాడి జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల సిక్కు వ్యక్తిపై కొందరు దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఆయన తలపాగాను తీసేసి.. జీవితంలో ఒక్కసారి కూడా కత్తెర పడనివ్వని జుట్టును చాకుతో కత్తిరించి తీవ్రంగా అవమానించారు. దీనిపై జాతివిద్వేష దాడి కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాన్ సింగ్ ఖల్సా కాలిఫోర్నియాలో ఐటీ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన సెప్టెంబర్ 25 రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన వాహనం మీద కొందరు యువకులు బీరు క్యాన్ విసిరారు. అయినా దాన్ని ఆయన పట్టించుకోకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోతున్నా, యువకులు మాత్రం ఆయనను వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు తెరిచి ఉంచడంతో వాటిలోంచి ఆయనపై దాడి చేశారు. ఆయన తలపాగాను లాగిపారేసి, ముఖం మీద పదేపదే గుద్దారు. వాళ్లంతా 20 నుంచి 30ల లోపు వయసువాళ్లేనని, ఐదారుగురు శ్వేతజాతి యువకులు తనను తిడుతూ శారీరకంగా దాడి చేశారని ఖల్సా ఆ తర్వాత చెప్పారు. ఈ దాడిలో ఆయన కన్ను వాచిపోయింది. తన జుట్టు కత్తిరించాల్సిందేనంటూ వాళ్లు కారు కిటికీ లోంచి తన తల బయటకు లాగి, వాళ్లదగ్గరున్న చాకుతో కొంత జుట్టు కత్తిరించారని ఆయన వాపోయారు. ఖల్సా చేతి వేళ్లు తెగిపోయాయి. కళ్లు, పళ్లు, చేతుల మీద కూడా గాయాలయ్యాయి. దీనిపై సిక్కు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. రిచ్‌మండ్ పోలీసు డిపార్టుమెంటుకు సిక్కు సంఘం ఫిర్యాదుచేసింది. శ్వేతజాతి యువకులు కేవలం శారీరకంగా దాడి చేయడమే కాక.. తన మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీశారని ఖల్సా ఒక ప్రకటనలో తెలిపారు. 9/11 దాడుల తర్వాతి నుంచి ఈ 15 ఏళ్లలో సిక్కులపై వందలాది సార్లు దాడులు జరిగాయని సిక్కు సంఘం ఆరోపించింది.

రాష్ట్రంలో అల్జీమర్స్ పీడితులకు సేవలందించటంలో సొసైటీ ముందడుగు వేసింది. గడచిన ఆరేళ్లలో రెండువేల మంది రోగులకు సేవలందించాం. 28 అవగాహన శిబిరాలు నిర్వహించి వైద్యులు, రోగులు, సంరక్షకులకు అవగాహన కల్పించాం. 200కుపైగా హోం విజిట్స్ చేసి రోగులకు సేవలతోపాటు సంరక్షకులకు 32 సమావేశాలు నిర్వహించాం. ప్రతిఏటా మెమొరీ వాక్‌లు నిర్వహించి ఈ వ్యాధిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. అల్జీమర్స్ పీడితులకు మెరుగైన సేవలందించేందుకు మా సొసైటీ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో అల్జీమర్స్ డిసీజ్ సెంటర్‌ను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అన్నారు —డాక్టర్ సువర్ణ.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకుడు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. సెప్టెంబరు 3న ఈ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆడియో పోస్టర్లను….

28/09/2016: బిహార్ సీనియర్ జర్నలిస్ట్ రంజన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జావేద్ భట్ ఆ రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్తో కలవడం, ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు రాగా.. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్తో కూడా జావేద్ కలిసున్న ఫొటో తాజాగా బయటకు రావడం దుమారం రేపుతోంది. ఓ వేదికపై కూర్చున్న లాలుతో జావేద్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి తేజ్ ప్రతాప్.. లాలు కొడుకన్న విషయం తెలిసిందే. హత్య కేసులో నిందితుడితో తండ్రీకొడుకులు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్జేడీ నాయకులు నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా లాలుతో జావేద్ కలిసున్న ఫొటో పాతదని భావిస్తున్నారు. మంత్రి తేజ్ ప్రతాప్తో మాత్రం జావేద్ ఇటీవల కలిశాడు. రంజన్ హత్య కేసులో మరో నిందితుడు కైఫ్తో కలసి జావేద్ మంత్రితో కలిసున్న ఫొటో బయటకు వచ్చింది. దీనిపై మంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రంజన్ హత్య కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఆయన భార్య ఆశ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఓ వైపు సీబీఐ నాయకులు ఈ కేసును విచారిస్తుండగా.. లాలు, ఆయన తనయుడుతో నిందితులు కలిసున్న ఫొటోలు బయటకు రావడంతో ఆర్జేడీ నాయకులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మహేశ్‌బాబు త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ముకుంద మురారి’, ‘హరే రామ హరే కృష్ణ’ పేర్లలో ఏదో ఒకదాన్ని ఫిక్స్‌ చేయబోతున్నట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. కానీ ఇటీవల వంశీ దీనిపై స్పష్టత ఇస్తూ…

‘అఖిల్‌’ తర్వాత అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హలో’. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున చిత్రాన్ని…..

రతి కార్యక్రమంలో భాగంగా కొంతమంది తీవ్ర ఉద్రేకంతో స్త్రీ జననేంద్రియాన్ని నాలుకతో నాకుతుంటారు. గాఢమైన మోహావేశానికి లోనైన సందర్భంలో కొందరు స్త్రీలు కూడా పురుషుని జననాంగమును నోట్లో పెట్టుకొని గీరుతుంటారు. ‘కన్నిలిగ్నస్‌’ గా పిలిచే ఈ రకమైన లైంగికచర్యకు ప్రేరణ ఫిరమోన్‌ల ఆకర్షణే అని తెలుస్తోంది. కొంతమంది పురుషులకు స్త్రీ యోని వాసన చూస్తేగానీ ఉద్రేకం కలుగదు. అప్పుడు మాత్రమే వారికి అంగస్తంభనం కలిగి సంభోగం చేయగలుగుతారు.స్త్రీ యోని గంధం వాసన తమకు ఉత్తేజాన్ని కలిగిస్తుందని 40 శాతం మంది మగవారు ఒక సర్వేలో వెల్లడించారు. యోని ఛుంభనం వారికి గాఢమైన లైంగికానందాన్ని కలిగిస్తుందని తెలిపారు.

దిల్లీ: ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలను లక్షిత లబ్ధిదారులకు కచ్చితత్వంతో చేరవేయడంలో దోహదపడేందుకుగాను ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టంపై కేంద్రప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర సంచిత నిధి నుంచి జరిపే అన్ని చెల్లింపుల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ుఆధార్‌ చట్టం-2016’ ఉపకరిస్తుందని ప్రకటనలో వెల్లడించింది. మనదేశ పౌరులకు విడివిడిగా కేటాయించిన విశిష్ట గుర్తింపు సంఖ్యల ద్వారా చెల్లింపులు జరిపే విషయాన్ని ప్రస్తావించింది. ఆధార్‌ సంఖ్య కేటాయింపు ఇంకా జరగని ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయోజనాలను బదిలీ చేస్తామని… పౌరసత్వానికి ఆధార్‌ రుజువేమీ కాదని కూడా స్పష్టంచేసింది. ద్రవ్యబిల్లుగా ప్రవేశించిన ఆధార్‌ బిల్లును పార్లమెంటు ఈ నెల 16న ఆమోదించిన సంగతి తెలిసిందే.

‘శ్రీలంకలో ఉంటే వాళ్లు శరణార్ధులన్నారు. మా దేశం అని ఇక్కడికి వస్తే.. మీరు శరణార్థులంటున్నారు. ఇది మా దేశం కాదా సర్‌?.. అసలు మాకు దేశమే లేదా సర్‌?’ అంటున్నారు మంచు మనోజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’…..

కొంతమందిలో అరుదుగా చిన్న వయసులోనే ఈ సెక్సు హార్మోనులు(ముఖ్యంగా టెస్టాస్టిరోన్‌) అదుపుతప్పి అధికంగా ఉత్పత్తి కావటం జరుగుతుంది. అందువలన విచిత్రమైన పరిస్థితి వారిలో దాపురిస్తుంది. పురుషాంగం భారీగా తయారుకావటం, విపరీతమైన సెక్సు కోరికలు కలిగిఉండటం, పెద్దవారిలా ప్రవర్తించటం మొదలైన లక్షణాలు ఏర్పడతాయి. వీరిలో హార్మోనుల చికిత్స చేయించటం ద్వారా పరిస్థితిని సరిదిద్దవచ్చు!

తాజాగా దీనికి ఓ కొత్తరకం ‘పట్టీ’ చికిత్సకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. జెక్యూటీ ప్యాచ్‌ అనే ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీన్ని చేతికి గానీ తొడకు గానీ చుట్టుకోవచ్చు. పార్శ్వనొప్పి వేధిస్తున్నప్పుడు ఈ పట్టీకి గల మీటను నొక్కితే చాలు. గంటకు 6.5 మి.గ్రా. చొప్పున మందును చర్మం ద్వారా నేరుగా శరీరంలోకి ప్రవేశపెడుతుంది. దీంతో తలనొప్పితో పాటు వాంతి, వికారం కూడా చాలావరకు తగ్గుతున్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది. పార్శ్వనొప్పిలో తలనొప్పితో పాటు వికారమూ చాలా ఇబ్బంది పెడుతుంది. జీర్ణాశయంలోకి వెళ్లకుండా నేరుగా శరీరంలోకి ప్రవేశపెట్టే ఇలాంటి మందులతో చికిత్స ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అధిక రక్తపోటు నియంత్రణలో లేనివారు, గుండెజబ్బు సమస్యలు గలవారు జెక్యూటీ ప్యాచ్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.

తను నటిస్తున్న ‘సాహో’ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలు ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో లేని విధంగా ఉంటాయని కథానాయకుడు ప్రభాస్‌ అన్నారు. ఆయన హీరోగా ‘సాహో’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకుడు……

రాజమౌళి.. ఎన్టీఆర్‌.. రామ్‌చరణ్‌.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మూడు పేర్లు హాట్‌టాపిక్‌. ఈ ముగ్గురూ కలిసి ఫొటో దిగగానే ఒకటే చర్చ. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు వడివడిగా అడుగులు పడుతున్న సంగతి…

• కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.

సంభోగం ద్వారా మాత్రమే స్త్రీకి సంతృప్తి కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.50నుండి 75శాతం మంది స్త్రీలు రతికి ముందు,తర్వాత ప్రేరేపణలుంటేనే గాని తృప్తి పొందలేరని వివిద అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అలాగే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి స్త్రీ ఆర్గాజంను పొందుతుందనీ చెప్పలేం.వివాహం జరిగిన తొలి సంవత్సరాల కన్నా ఆ తర్వాతి కాలంలో స్త్రీలు 85 శాతం సందర్భాలలో భావప్రాప్తిని పొందగలుగుతున్నారని వివిధ రీసెర్చ్‌ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ప్రఖ్యాత సెక్సాలజిస్ట్‌ డాక్టర్‌ కిన్సే నిర్వహించిన పలు అధ్యయనాలలో… యువతుల కంటే మధ్య వయస్కురాలైన స్త్రీలు ఎక్కువసార్లు భావప్రాప్తి అనుభవాలను పొందుతారని వెల్లడి అయింది.

వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష తప్పనిసరి. తద్వారా రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు. గత అయిదేళ్లతో పోలిస్తే మెడికల్ సీటుకు పోటీ తగ్గింది. బీపీసీ ఆధారిత కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.

మరి దెబ్బతిన్న క్యుటికిల్‌ను బాగు చేయడం ఎలా? సింపుల్‌ పద్ధతి ఒకటి ఉంది. అదేంటంటే క్రమం తప్పకుండా నూనెతో తలకు మర్దన చేయాలి. దీన్నే డీప్‌ కండిషనింగ్‌ ట్రీట్‌మెంట్‌ అనొచ్చు. దీన్ని బ్యూటీపార్లర్‌లలో కూడా చేస్తారు.

27/07/2016: చండీగఢ్‌: సామూహిక అత్యాచారాలు, పరువు హత్యలు, లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వంటి ప్రతికూల అంశాలతో వార్తల్లో ఉండే హర్యానాలో ఓ సానుకూల కథనం వెలుగు చూసింది. జింద్ జిల్లాకు చెందిన యువరైతు ఒకరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి కొత్త జీవితం ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా న్యాయపోరాటానికి దన్నుగా నిలిచాడు. లాయర్ కావాలన్న ఆమె ఆకాంక్షను నెరవేర్చేందుకు తనవంతు మద్దతు అందించాడు. జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామానికి చెందిన జితేందర్(29) గతేడాది డిసెంబర్ 4న సామూహిక అత్యాచార బాధితురాలిని పెళ్లాడాడు. తన భార్య చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలిచాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఒక దుండగుడి అరెస్ట్ కోసం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జోక్యం చేసుకోవాలని అతడు కోరుతున్నాడు. తన భార్యకు నైతిక మద్దతు అందిస్తూనే ఆమె చదువుకోవడానికి సాయమందిస్తున్నాడు. ‘నా భార్య న్యాయవిద్య చదవాలనుకుంటోంది. లాయర్ కావాలన్నది తన లక్ష్యం. అత్యాచార బాధితులకు అండగా నిలవాలనుకుంటోంది. లైంగిక వేధింపుల బాధితుల తరపున పోరాటానికి ఇప్పటికే యూత్ ఎగెనెస్ట్ రేప్ అనే సంస్థను ఏర్పాటు చేశామ’ని జితేందర్ తెలిపాడు. తన భర్త అందిస్తున్న సహాయంతో తన లక్ష్యాలను సాధించగలనన్న విశ్వాసాన్ని జితేందర్ భార్య వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు అండదండలు అందిస్తున్న జితేందర్ ను ఆదర్శప్రాయుడిగా జనమంతా కొనియాడుతున్నారు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్‌ పుట్టినరోజు ….

CategoriesUncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *