“హైడ్రాబాద్ లో హెయిర్ రికాంత్ హాస్పిటల్ +జుట్టు regrowth లేజర్ చికిత్స దువ్వెన”

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ భేటీ అయ్యారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి నివాసముంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పరుచూరి బ్రదర్స్ మంగళవారం చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై స్క్రిప్ట్ రాయించేందుకు వారిద్దరిని చంద్రబాబు పిలిపించినట్లు సమాచారం.

మీరు చెప్పిన రోజుల ప్రకారమైతే, మీకు గర్భం వచ్చే అవకాశం లేదు. సెక్స్‌లో పాల్గొన్నా గర్భం రాకూడదనుకుంటే గర్భనిరోధానికి తగిన మాత్రలు ఉన్నాయి. వైద్యుల సూచన ప్రకారం వినియోగించవచ్చు.* ఆఫ్రికాలో అనేక ప్రాంతాల్లో పురుషులు కన్యల్ని పెళ్లిచేసుకోడానికి ఇష్టపడే వాళ్లు కాదు. అప్పటికే సంతానమున్న స్ర్తీని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడేవాళ్లు. కారణం అమె తన పునరుత్పత్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంది కాబట్టి.* ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎత్తుగా బలంగా వున్న రొమ్ములున్న అమ్మాయిలు సంతానవతులు కారని భావించేవాళ్లు. లావుగా, అదే సమయంలో పొడవుగా వంపు తిరిగిన స్థనాలున్న అమ్మాయిల్ని ఇష్టపడేవాళ్లు.

మనిషిని పోలిన మనుషులుంటారని మనం విన్నాం. కొండొకచో కన్నాం కూడా. అయితే, కుక్క చెవిలో మనిషిని  పోలిన కణితి ఉండడం ఎంత వింత! అందునా ఆ మనిషి ఒక ప్రముఖ వ్యక్తి కావడం ఇంకెంత విడ్డూరం! అందుకే ఇది వైరల్‌ అయి కూచుంది మరి.యూకేకు చెందిన జేడ్‌ రాబిన్సన్‌ తన పెంపుడు కుక్క చెఫ్, గత కొద్దికాలంగా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండడంతో, దాని చెవిలోపలి భాగాన్ని ఫొటో తీసి, పెట్‌ డాక్టర్‌కు పంపింది. అది చూసిన ఆ వైద్యురాలు, షాకయ్యింది. ఆమెను అంతగా షాక్‌కు గురి చేసిన విషయమేమిటంటే, ఆ పెంపుడు కుక్క చెవిలో ఒక గడ్డ ఉంది. ఆ గడ్డ మూలంగానే దానికి ఇన్ఫెక్షన్‌ వచ్చింది. ఇంతకీ సదరు డాక్టర్‌ షాక్‌ తిన్న విషయం అది కాదు… ఆ గడ్డ అచ్చం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముఖాన్ని పోలి ఉండటమే! చెఫ్, అదేనండీ, ఆ కుక్కగారు.. మేలుకుని ఉన్నప్పుడు దాని చెవిని కనీసం తాకనివ్వను కూడా తాకనిచ్చేది కాదు. దాంతో, జేడ్‌ అది గాఢంగా నిద్రపోయేటప్పుడు కనీసం 20 సార్లయినా వివిధ భంగిమలలో దాని చెవిని ఫొటోలు తీసి, తన ఫ్రెండ్‌కు పంపింది. ఆమె ఆ ఫొటోలను జూమ్‌ చేసింది. అందులో ఆమెకు ట్రంప్‌ ముఖం కనిపించింది. వెంటనే ఆమె ఆ విషయాన్నే జేడ్‌ చెవిన వేసింది. జేడ్‌ ఊరుకోలేదు. తన ముద్దుల చెఫ్‌ వైద్యానికయ్యే ఖర్చులకోసం సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చే సింది. దానికోసం ఓ పేజ్‌ కూడా క్రియేట్‌ చేసింది. దీనిపై నలుగురూ నాలుగు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అదే ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

* బిందీ: కుంకుమ, తిలకం వంటి వాటిలో ‘ఫ్లోర్‌సిన్‌ డై’లు వాడతారు.ఇవి సూర్యరశ్మితో చర్య జరిపి.. ముందు నల్లటి మచ్చలు, కొంత కాలానికి బొల్లిలా తెల్లటి మచ్చలు వస్తాయి. కాబట్టి తేడాగా అనిపిస్తే వెంటనే బొట్టు మార్చాలి. ఆ ప్రదేశంలో చర్మం మీద జింక్‌ ఆక్సైడ్‌ వంటి క్రీములు మందంగా రాసుకుని, దాని మీద నల్లతిలకం వంటివి పెట్టుకోవచ్చు. లేదంటే విభూతి వంటివి దట్టంగా పెట్టుకుని, దాని మీద చిన్న బొట్టు పెట్టుకుని చూడొచ్చు. స్టిక్కర్ల వెనక ఉండే జిగురు కారణంగా ‘కాంటాక్ట్‌ అలర్జీ’లూ ఎక్కువే.

కారణాలివి: మైగ్రేన్‌కు చాలా కారణాలు ఉంటాయి. తీవ్రమైన యాంగై్జటీ, ఒత్తిడి, సరిపడని పదార్థాలు తినడం (ఉదాహరణకు చాక్లెటు, చీజ్, వెన్న, సోయా సాస్, కాఫీలోని కెఫిన్, ప్రాసెస్‌ చేసిన మాంసాహార పదార్థాలు, నిమ్మ జాతి పండ్లు వంటివి. ఇవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు); తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితో ఉండటం, తీవ్రమైన శారీరక శ్రమ, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరుబత్తీలు, కొన్ని రసాయనాలతో చేసిన సెంట్ల నుంచి వచ్చే ఘాటైన వాసనలు, ఆల్కహాల్‌ (అందులోనూ ముఖ్యంగా రెడ్‌వైన్‌), చైనీస్‌ ఫుడ్‌ ఐటమ్స్, యువతుల్లో హార్మోన్ల మార్పులు, తలస్నానం చేస్తూనే తలకు బిగుతుగా ఉండే హెయిర్‌ బ్యాండ్‌ ధరించడం, ఎండకు ఒకేసారి ఎక్స్‌పోజ్‌ కావడం, మలబద్దకం వంటి అంశాలు మైగ్రేన్‌ తలనొప్పిని ప్రేరేపించి బాధను తీవ్రతరం చేస్తాయి.

30/06/2016: న్యూఢిల్లీ: ఈ ఈద్ పండుగ ఓ ముస్లిం కుటుంబంలో మరింత సంతోషాన్ని తెస్తోంది. ఏడేళ్ల కిందట తప్పిపోయిన సోనూ అనే తమ కుమారుడు కళ్లముందుకొస్తుండటంతో ఆ ఇంట్లో పండుగవాతావరణం రెట్టింపయింది. ఇది కూడా ఓ రకంగా భజరంగీ భాయ్ జాన్లాంటి ఛాయలున్న కథే. కాకపోతే ఈసారి భాయ్జాన్ మాత్రం బంగ్లాదేశీయుడు. బాబు మాత్రం తప్పిపోవడం కాకుండా తప్పించబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని న్యూ సెమాపురి అనే ప్రాంతంలో మహబూబ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి ఓ రెండుగదుల నివాసం ఉంది. మెకానిక్ గా పనిచేస్తున్న అతడి ఇంట్లోకి అద్దెకు వచ్చిన ఓ మహిళ ధీన పరిస్థితి చూసి ఆమెకు అద్దె లేకుండానే ఓ గది ఇచ్చాడు. తొలుత చిన్నాచితక పనిచేసుకుంటూ ఉంటున్న ఆమె 2009 ఆగస్టు నెలలో మహబూబ్ ఆరేళ్ల కుమారుడు సోనూను ఎత్తుకొని పారిపోయింది. ఆమె కోసం ఎంతగాలించినా ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. చాలా కాలంపాటు కేసును విచారించిన పోలీసులు ఇక చేసేది లేక కేసు మూసి వేశారు. తమ పిల్లాడు చనిపోయాడనుకొని బాధపడుతూ మహబూబ్ కుటుంబ సభ్యులు తమను తాము తమాయించుకున్నారు. ఆనందం నింపిన ఒక్క ఫోన్ కాల్.. ఇలా ఉండగా, ఒక రోజు బంగ్లాదేశ్ నుంచి జమాల్ ముసా అనే వ్యక్తి మహబూబాకు ఫోన్ చేశాడు. మీ అబ్బాయి నా వద్దే భద్రంగా ఉన్నాడంటూ ఈ మధ్య ఫోన్ చేశాడు. దీంతో మహబూబ్ కుటుంబంలో ఆనందం వెల్లి విరిసింది. ఇంతకీ జమాల్ ఎవరంటే అతనో మెకానిక్. ఒక రోజు తీవ్రంగా ఓ మహిళ చేతిలో హింసకు గురవుతున్న బాలుడిని చూశాడు. అతడికి జాలేసి దగ్గరకు వెళ్లి కాసేపు మాట్లాడగా.. అసలు విషయం ఆ బాలుడు చెప్పాడు. తాను ఢిల్లీకి చెందిన వాడినని, తనను ఆ మహిళ ఎత్తుకొచ్చిందని చెప్పాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ముసా ఎలాగైనా ఆ బాలుడిని వారి కుటుంబం దరిచేర్చాలనుకున్నాడు. అధికారులను, మీడియాను సంప్రదించి ఒకసారి మహబూబా కుటుంబంతో కలిశాడు. కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. బాలుడి డీఎన్ఏ తన తల్లి డీఎన్ఏతో సరిపోలడంతో ఇక ఆ బాలుడిని తీసుకొచ్చేందుకు రంగం సిద్దమైంది. ఈ రోజు(గురువారం) ఆ బాలుడు తన కుటుంబాన్ని ఏడేళ్ల తర్వాత కలుసుకోనున్నాడు. అలా మహబూబా కుటుంబంలో ముసా సంతోషాన్ని నింపాడు.

ప్రభుత్వం ఇలాంటి నిపుణులైన డాక్టర్లను వినియోగించుకొని విధ్యార్ధులకు ఉపయోగపడే విధంగా లైంగిక విధ్యకు సంబంధించిన అమూల్యమైన పాఠాలను వ్యాసాలను కూర్చి పాఠ్యాంశాలలో చేర్చినట్లైతే విద్యార్ధినీ విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వారి లైంగిక జీవితానికిసంబందించి కలిగే అనేక అపోహలు, అనుమానాలు, సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రదమైన శృంగారం ఎడల చక్కని అవగాహన కలుగుతుంది.టీనేజ్‌ సెక్సు, సుఖవ్యాధులు,ఎయిడ్స్‌ వలన కలిగే హానిని యువత అర్ధం చేసుకోగలుగుతారు. సమాజశ్రేయస్సు సర్వతోముఖమవుతుంది.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా..ఈ సినిమాకు 24×7 ప్రత్యేక ప్రదర్శనలకు…

5. అల్ట్రాసౌండ్‌ పరీక్షలో చూస్తే మెత్తగా, మృదువుగా ఉండాల్సిన లివర్‌ గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టు, గడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు, ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది, ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.

అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వివేగం’. ఇప్పటికే ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచివిశేష స్పందన లభిస్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.అయితే వివేక్‌ విలన్‌గా….

03/09/2016: వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల గుర్తించిన అరుదైన జాతికి చెందిన చేప పేరులో ‘ఒబామా’ చేర్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే ఈ గౌరవం ఆయనకు ఊరికే దక్కింది కాదు. గతవారం హవాయ్లోని ఓ మెరైన్ సాంక్షుయరీ విస్తీర్ణం పెంచుతూ ఒబామా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సాంక్షుయరీ విస్తీర్ణం గతంలో కంటే నాలుగింతలు పెరుగుతోంది. అంతేకాదు.. ప్రపంచంలోనే పెద్ద మెరైన్ సాంక్షుయరీగా అది రికార్డులకెక్కింది. దీంతో జంతు శాస్త్రవేత్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇటీవల గుర్తించిన ఇంకా పేరుపెట్టని చేపకు ఒబామా పేరును చేర్చుతున్నట్లు వారు వెల్లడించారు. హవాయ్లోని పపహనౌముకాకియా మెరైన్ సాంక్షుయరీలోనే శాస్త్రవేత్తలు ఈ చేపను కనుగొన్నారు. ఈ చేపకున్న మరో విశేషం ఏమిటంటే.. ఒబామా ప్రచార సింబల్కు దగ్గరగా ఈ చేపపై కొన్ని గుర్తులున్నాయట. సముద్ర జీవులను రక్షించడానికి ఒబామా తీసుకున్న నిర్ణయానికి గుర్తుగా ఆయనకు ఈ గౌరవమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అన్నట్లు ఓ చేపకు ఒబామా పేరునుపెట్టడం ఇదే తొలిసారికాదు. గతంలోనూ టెనెస్సీ నదిలో కనుగొన్న ఓ చేపకు ఇథియోస్టోమా ఒబామా అనే పేరుపెట్టారు.

CategoriesUncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *